avunu, enthati adrushtavanthudo aa mahanubhavudu kadaa
@shravankairamkonda6141 Жыл бұрын
@@eswarpoosarapu6688 ,
@Incredible_India_1232 жыл бұрын
నిజమైన స్నేహానికి కృష్ణుడు కి సుదాముడు ఉన్న స్నేహమే మంచి ఉదాహరణ.జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@bhupathidev62662 жыл бұрын
దైవాన్ని త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు ఆదైవం ఎప్పుడు వెన్నంటి తోడుగా ఉంటాడు. జై శ్రీ కృష్ణ.
@enviroengineer5962 жыл бұрын
అపూర్వం అ రుపాం కృష్ణడే నిజంగా తిరిగి ఇ లోకంలోనికి తిరిగి వచ్చాడ అనే అనుభూతి కలుగుతుంది మహ నటుడు విశ్వవిఖాయత నటన సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నటన చాతుర్యం బహుపరాక్ బహుపరాక్
@bbachelor2 жыл бұрын
Bro తెలుగును ఖూనీ చెయ్యకు pls.
@inalanagendrarao10382 жыл бұрын
అపూర్వం ఆరూపమే కృష్ణుడే నిజంగా తిరిగి ఈ లోకంలోనికి తిరిగి వచ్చాడా అనే అనుభూతి కలుగుతుంది మహానటుడు విశ్వవిఖ్యాత నటనా సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నటనా చాతుర్యం బహుపరాక్ బహుపరాక్ ఇప్పుడు OK నా ఉదయ్ భాస్కరా గారు నాగేంద్రరావు
@inalanagendrarao10382 жыл бұрын
ఉదయకుమార్ గారు తెలుగు భాష చాలా క్లిష్టమయినది ఎంత జాగ్రత్తగా వ్రాయాలన్నా ఎక్కడో ఒకచోట తప్పులు దొర్లడం చాల సహజం చదివేటప్పుడు భావం అర్ధం చేసుకుంటూ చదవడం ఎవరికైనా బాగుంటుంది. విమర్శించడం చాలా సులువు. కించపరుస్తూ రిప్లై ఇవ్వడం నాకు నచ్చలేదు. అంత విషయాన్ని ఏ తప్పు దొర్ల కుండా వ్రాయడానికి ప్రయత్నించండి. తెలుగు భాష వ్రాయడం ఎంతకష్టమో మీకే అవగాహన వస్తుంది. ఇదంతా నేను గూడా వ్రాసి వుండకూడదు. అదిగూడా తప్పే. Enviro Engineer - 2 wk ago వ్రాసిన వారు బాధ పడగూడదని తప్పులు సవరిస్తూ వ్రాయడం జరిగినది. క్షంతవ్యుడను.
మనకు కృష్ణుడైన రాముడైనా వెంకన్న అయినా ఈ మహానుభావుడే ....దేవుడు అనగానే మనకు గుర్తొచ్చే ఏకైక రూపం NTR
@malli_darling172 жыл бұрын
Naaku matram Sourab Raaj Jain (Mahabharatham serial Lord Krishna) gurthostadu
@ramakrishnadocs84592 жыл бұрын
bokka em kadu
@chaitanyakk20002 жыл бұрын
@@ramakrishnadocs8459 yes me bokka Emmi kadu 😅
@radhakrishna156262 жыл бұрын
అదే కృష్ణ, రామ పాత్రల గొప్పతనం
@shravanyadav69342 жыл бұрын
వేంకటేశ్వర స్వామి కి సుమన్
@rajk9329 Жыл бұрын
కారణజన్ముడు, దైవాంశ సంభూతుడు శ్రీ ఎన్టీఆర్. అందుకే ఆంధ్రుల ఆరాధ్య దైవం అయ్యారు, అన్న గారు అయ్యారు. అజరామరం మీ నటన, అనన్య సామాన్యం మీ ఆగమనం.🙏🙏🙏🙏🙏🙏
@eswarpoosarapu66882 жыл бұрын
మానవ ధర్మ నిర్ణేత శ్రీ కృష్ణ పరమాత్మా కి శత సహస్ర వందనములు
@chalapathiaouka66192 жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🌺ఆహా! ఎంత కమనీయ దృశ్యం 🌺 స్నేహబంధము అంటే శ్రీ కృష్ణ సుధాములదే కదా! ఇక ఇలాంటి దృశ్యముల చిత్రీకరణ న భూతో న భవిష్యతి🌺అన్న రామన్న గారికి పాదాభివందనాలు🙏🙏🙏 🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷
@srinivasaraog47552 жыл бұрын
👌👌👌🌹🌹🌹🙏🙏🙏🌻🌻🌻 కృష్ణం వందే జగద్గురుం. 👏👏👏🚩🚩🚩
@naveenkumarmaccha69402 жыл бұрын
జై శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
@kpramod53082 жыл бұрын
ఈ రోజుల్లో నిజాలు చెప్తే నువ్వు నా ఫ్రెండ్ వే కాదు అంటారు, మళ్ళీ అందరి ముందు బిల్డ్ అప్ లు ఇస్తారు, వెనుక గొయ్యి తీస్తారు.... మనీ కి ఉన్న విలువ మనిషి కి లేదు.....
@maheshmahi19082 жыл бұрын
Nijm bro......
@MrAmarnath0032 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@మళ్ళాగిరిధర్2 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏
@srinivasaraobonam26322 жыл бұрын
🌹🙏🌹 కృష్ణం వందే జగత్తు గురుం. జై శ్రీ కృష్ణ 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@mrlingeswar25222 жыл бұрын
దేవుడికి కావలసినది కేవలం ప్రేమ ....
@vempadapuramana20084 ай бұрын
దేవుడు ఈ రూపాన ఉంటాడు ఆనడానికి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి కి పాదాభివందనాలు
@koteshwarnarala44822 жыл бұрын
కాపలాదారులు కుర్చీలు ఎన్ని వేయలేదు గౌరవంగా లోపలికి తీసుకుని వెళ్లి వారి వివరాల అందించారు కృష్ణుడికి సినిమా వాళ్లకు జ్ఞానం తక్కువ పిచ్చి పిచ్చి సన్నివేశాలు సృష్టించి నిజమైన గ్రంథాన్ని అపహాస్యం చేస్తారు శ్రీకృష్ణుడి లాంటివాడు కాపలాదారులని ఎలాంటి వాళ్లను నియమిస్తాడో మనం ఊహించలేమా
@thrishna.m71402 жыл бұрын
Kaneesam cinemalu unnavi kaabatte e mathramina mana purana ethihasalanu manam gurthinchuko galugu thunnamu..
God never gives wordly pleasures he always ready to give eternal pleasure that is moksha but that is not so easy one should reach to that position to get it
@yashodammaa20252 жыл бұрын
Old films can re.colouring .film industry should take initiative to preserve these good films
@meesreyobhilashi52162 жыл бұрын
Excellent scene
@somaiahkandi9602 жыл бұрын
Jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram krishna krishna krishna krishna Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama hare hare rama krishna krishna hare hare hare hare hare rama krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama krishna krishna hare rama krishna krishna hare rama krishna krishna hare rama krishna krishna hare rama krishna krishna hare rama krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare
E Kalam Elanti snehalu snehithulu unte bagundu ........
@konerusuresh60652 жыл бұрын
Jai sri krishna 🙏🙏🙏🌹🌹🌹
@vempadapuramana2008 Жыл бұрын
ఓం శ్రీకృష్ణా పరమాత్మ నమో నమః
@murugeshk13142 жыл бұрын
There is a god Krishna🙏 supper vedio🌺 I like it Sri krishna🙏
@govindarajuluraparthi63716 ай бұрын
Shree krishna. Bhagahvan. 🌹🌹🙏🙏🙏🙏🙏
@maheshbabu-ug3zv2 жыл бұрын
Hare Rama hare rama rama rama hare hare Hare Krishna hare Krishna Krishna Krishna hare hare ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@sgangaprasad83422 жыл бұрын
Hare Krishna Krishna Krishna hare Krishna 🙏🙏🙏🙏🙏
@kondojujyothi5952 жыл бұрын
Krishnidi barya anodhu. Sri krishnidi barya respect gods
@rajeshdega99922 жыл бұрын
super💯💪💪💪💪💪
@vijayaappu5681 Жыл бұрын
Jai Sri Krishna
@sainaidupokala2944 Жыл бұрын
Radhe radhe shyam namo Krishna
@GJeevanaMoorthy2 жыл бұрын
Jai krishna
@harikrishnakumarreddy57532 жыл бұрын
That is friendship...
@thirunagariraghavaram40752 жыл бұрын
Meaning of friendship 👬👥
@prasadpannela98932 жыл бұрын
Jai sri krishna
@babulbasha34672 жыл бұрын
Miss you NTR GARU
@vijayaappu5681 Жыл бұрын
Jai Srishna
@suryachandraprasad69742 жыл бұрын
Friend ship value
@vamsipenugonda22572 жыл бұрын
Super move
@narasimharao27293 ай бұрын
Jai N T R 🎉
@Harshabog2 жыл бұрын
Hare Krishna 🙏🙏
@kurvaravi69012 жыл бұрын
జై ఎన్టీఆర్
@g.naveenkumar4028 ай бұрын
Echitramloni. Mahanatulu. Amtha. Kathi.ranalu
@raaa86002 жыл бұрын
TELUGU VARI ADRUSHTAM RAMUDU,KRISHNUDU, DURYODHANUDU,RAVANUDU Anthaa aa NTR
@vamshichannel95282 жыл бұрын
Ee seen chusaka na Kantiki niru Agatam ledhu..
@thanairavinder18412 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@vamsipenugonda22572 жыл бұрын
Jay.krashna
@malliswariyellambhotla39202 жыл бұрын
Krishna neeku atukulu lotaa? adi nuvvu friendship ki ecchina value :: sudhamuni chulakana kaneeyakunda chesina nee vichakshana 🙏🙏🙏
@rasoolrider5802 жыл бұрын
స్నేహానికి అర్థం ఎంటి అంటే - ఒకటి శ్రీ కృష్ణ పరమాత్మ రెండు - దానుడు , వీరుడు , సురుడు, అయిన కర్ణుడు ..... స్నేహం అంటే వీరిల ఉండాలి అని నేను నమ్ముత , స్నేహం కోసం కృష్ణుడు యుద్ధం చేయలేదు కాని విజయాన్ని తెచ్చి పాండవులకు అందించాడు స్నేహితుడు ఎలాంటి వాడో తెలిసిన , తనకు ఉపకారం చేశాడు అన్న ఒక్క మంచి కోసం , దుర్యోధనుడి ( వాస్తవానికి మహాభారతం లో యుద్ధం చేయడానికి సిద్ధం పడింది పాండవులు , పాచికలో సర్వం కోల్పోయిన కూడా వెను తిరగక , ద్రోపదిని ఆటలో పెట్టీ విడిపోయారు , అందుకు వస్త్రాపహరం అని తెలిసి కూడా పాండవులు సరే అని తల దువ్వారు , ఇది తెలిసిన మీరంతా పాండవులు గొప్ప అంటారు , అది నాకు నచ్చదు , చివరికి రాజ్యం కూడా అడగలేదు సుయోధనుడు , అక్కడికి ఆగకుండా అన్ని కోల్పోయిన డర్యోధనుడి దగ్గరికి వెళ్ళి నువ్వ నేనా అని యుద్ధం కి పిలుస్తారు , సరే ఆ యుద్ధం లో అయినా నీతిగా గెలుస్తారు అనుకుంటే అక్కడ కూడా నిచ్చ బుది చూపించారు పాండవులు , ఇన్ని చేసినా పాండవులు గొప్ప వాళ్ళు అంటారు , అది ఎలా అనేది నాకు తెలియడం లేదు ) వైపు తెలిసి తెలిసి యుద్ధం చేశాడు .... మహా వీరుడు అయినా కర్ణూడు , విశ్వ సంరక్షకుడు ఒక గొప్ప స్నేహం చేశారు ...
@rithikreddy5982 жыл бұрын
Saraina avagahana ledhu meeku, okasari judham aadataniki gala karanalu malli chadhavandi, chudandi vinandi
@sureshrajukalidhindi80692 жыл бұрын
మహాబారతమ్ జరగడానికి కారణము బీష్ముపర్వమ్ & శకుని పగ
@prakashsing_5272 жыл бұрын
మాయా జూదం ఆడరు.ఆ మాయలో ఏం చేస్తున్నరో ధర్మర్జుకి తెలియడంలేదు. అన్నా మాట జవద్దటని తమ్ముళ్ళు. కానీ ఒకా స్త్రీ నీ అడ్డుపెట్టీ ఆడటం ఏం మాయనో
@rasoolrider5802 жыл бұрын
@@prakashsing_527 జుధము ధర్మ విరుద్ధము - సప్త మహా వెసనాలలో నీచాతి నీచమైనదని తెలిసి ఎలా ఆడరో పాండవులు . అదృష్టం ఎంటి అంటే శకుని ఆడాడు ( దుర్యోధనుడు చతూర్షస్టి కళా విషరదుడు - అన్ని ఆటలు ఆడి, పాడి , చేసి, చూసి మామతో ఆడించాడు ) అప్పటికి ఒడిపోయం ఇంకా ఎందుకు అని గమ్మున ఉండకుండా , భార్యని కూడా పెట్టారు . మరి తప్పు ఎవరిది ...
@rasoolrider5802 жыл бұрын
@@rithikreddy598 అప్పటిలో ధర్మరాజు జుధగడు , అందుకే జూదం ఆడరు .... అది కూడా తెలీదా రెడ్డి గారు .. ఒక్కసారి పాండవులు వీటిలో ఆరితెరారు తెలుసుకోండి ...
@brahmamkammarakallutla4782 жыл бұрын
Devuni pathralaku NTR mathrame cheyagaladu. Ayana prapancha natudu. 🙏🙏🙏
@thotanagaraju59622 жыл бұрын
Jai madav jai jai madav.
@venkupanthdeeduvanu6749Ай бұрын
ఈ భూమి ఉన్నంత వరుకు దేవదేవుడు యన్టిఆర్ గారు నిలిచిపోయినారు.