ఇంతే మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటుంది అప్పు ఇచ్చిన వాడి ప్రాణాలు తీస్తారు. అప్పు ఇచ్చినవాడు ఏంటి అని నిలదీస్తే ఎగ్ కొడతారు ఇష్టం వచ్చింది చేసుకో అంటారు కొందరైతే ఇంకా ఘోరం అడ్డమైన కేసులలో పెట్టి ఇబ్బంది పెడతారు అంతా సమానమే అంటారు మన భారతదేశంలో మరి తప్పు చేసిన వాళ్లకు కఠిన శిక్షలు విధించక పోవడమే కారణం ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి
@-qv8lb2 ай бұрын
Em chestaru 3month lo bail mida vastadu ante mana india law