నిమేష్ నీవు చాలా చాలా అదృష్టవంతుడు వి. ఎందుకంటే నీకు సపోర్ట్ గా మా సిస్టర్ ఉండి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ రావడానికి మంచి ఆలోచనలు ఇస్తుంది. మరి ముఖ్యంగ మన శివతో ఎన్ని వీడియోస్ చేసిన ఇంకా ఇంకా చూడాలనిపించేలా ఉన్నాయి. కనుక నువ్వు... సిస్టర్... శివ కలిసి ఇటువంటి మంచి కామిడీ వీడియోస్ చేస్తున్నన్ని రోజులు మా అందరి సపోర్ట్ 100/పెర్సెంట్ మీకు చేస్తూనే ఉంటాము. అల్ ది బెస్ట్ 😂🤣😂🤣😂🤣😂🤣👍👍👍👍👍
@sesujole Жыл бұрын
Nimesh anna ki pelli ainda anna
@sesujole Жыл бұрын
Valla Amma anna vadina chellelu andaru anna ki mosam chesi vellaru kada anna
@rajeshkasani Жыл бұрын
మేరేజ్ కాలేదు ఇంకా
@HappyBamboo-nq5zi Жыл бұрын
😂❤😂❤😂❤😂❤ 🎉😂🎉😂🎉😂🎉😂
@HappyBamboo-nq5zi Жыл бұрын
😂😂🎉😂😂😂😂😂🎉😂 9:25 😂🎉😂🎉
@nagakishoregadi5335 Жыл бұрын
అయ్యో పాపం అండి ఇది మరీ దారుణం అయినా పర్ల బానే ఉంది మేమైతే చూసి నవ్వుకొని చచ్చిపోతున్నా 😂😂 సూపర్ అండి 😂😂😂😂😂😂😂😂😂
@MahaboobBasha-jw5hz Жыл бұрын
ప్రశాంతంగా నిద్రపోతున్న వాడ్ని ఎంత మాయ చేశావ్ బ్రో, వాడి నిద్ర ఏటు పోయిందో పాపం😂😂
@chandaluriravikumar7520 Жыл бұрын
RRR మూవీ కి అస్కార్ అవార్డు వచ్చింది కానీ అది మీకు రావాలి. మీరు నిజంగా సినిమాలో ఉండాలి మీ ఇద్దరు అరుదైన మొక్కలు మిమ్మల్ని జాగ్రత్త గా మా సుబ్స్చ్రిబెర్స్ దొరికిన అరుదైన మొక్కలు ❤❤❤❤❤ నా సపోర్ట్ శివకి. జై నిమేష్ చౌదరి
@manohargowdak8968 Жыл бұрын
I am watching your pranks from last 4years, But this is the number 1 prank😂
@kiranmayeeyashu9529 Жыл бұрын
First like first comment bro... Wat bro intha late vedio.... Evening nundi wait chesthu KZbin ni thippi thippi chusthunnam😂😂😂😂😂... Vedio ayyithe super super 🤣🤣
@bsaikumar7917 Жыл бұрын
Really this will be one of the👍💯👍💯 best all your volgs simply super shiva nice 👏👏👏performance 😅 and congratulations for 400 k subscribers❤❤
@ThimmapathuniRaju-nc3jc Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉... సూపర్ కంటెంట్ 👍.. శివ నిద్ర పోతున్నప్పుడు చూస్తే నవ్వొస్తుంది 😂😂😂
@raghuakuthota8818 Жыл бұрын
Super comedy health comedy 😂😂😂😂😁😁😝😜😜👌
@SadduJannu Жыл бұрын
Super ana. 😅. 😮. 😅. 😊
@shivashivu5331 Жыл бұрын
Hit a like for Shiva's frustration and sudden innocence
@srinunidhi Жыл бұрын
First like 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 super hit thanks
@anegundi Жыл бұрын
Vaamoo.... this is fantastic... can't stop laughing...SHIVA the comic star ⭐ good one nimmi and vaani sister.😂
@TataIndica-l9y11 ай бұрын
"రాయలసీమ లో రాయి కరువ.. " డైలాగ్ సూపర్
@chakridhar792 Жыл бұрын
Super comedy anna and perfect combination
@VaidaJagadeesh8VaidaJagadeesh Жыл бұрын
Full comedy ga untai Anna me videos 😂😂😂😂
@amareshreddy9015 Жыл бұрын
The best combo ever 🎉🎉🎉😂😂😂❤
@UdaykumarIllapu Жыл бұрын
E comedy chusaka apudu food thina 😂😂 supppppar
@bhuvanabhuvi1396 Жыл бұрын
Congratulations on reaching 400K Nimesh anna and team ❤.
@Me_Bengaluru_Batasari Жыл бұрын
Current poindi ani anagane shivaki pranam poindi anna😂😂😂 Love from Kuppam ❤
@mteja_45 Жыл бұрын
Nimesh Anna navvi navvi sachipothe evar Anna badhyudu 😂😂😂
@rkgaming3901 Жыл бұрын
అన్నా aiiiii 😂😂😂😅😅 శివన్న కింగ్ రోయి .😅😅😅😅
@DJHARISH9998 ай бұрын
♥️Love from Karnataka ✨ and Bangalore 💫 big fan Anna ♥️ This video is super super super 🤣😂
@vanithareddy1778 Жыл бұрын
One of the top most comedy 😂😂😂😂😂❤❤❤❤😂😂😂😂
@nagendraroyal99 Жыл бұрын
400k Congratulations Nimesh bro
@vineeltelugugamer9214 Жыл бұрын
Super comedy nimesh garu 👌👌👌👌👌👌👌😂😂😂😂😂😂😂😂
@maheshadra9495 Жыл бұрын
నిమేష్ సూపర్ అబ్బా ఎక్కువగా నవ్వితే చస్తామేమో అని భయం వేసింది నిజంగా శివ సూపర్ శివ నీది కాంబినేషన్ రవితేజ బ్రహ్మానందం లాగా ఉంటది శివ ని ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టట్లే
@GayupapuGayupapu Жыл бұрын
Both are perfect combination nimmi annaya 👍😊pls continue the girl fr series & dayana series annaya 👍😊love from banglore 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@vanithareddy1778 Жыл бұрын
Daily ❤ from my side 👌👌👌👌
@IsraelKarreАй бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 bro super videos
@alluamar9582 Жыл бұрын
Kodipilla comedy super anna 😅😅😅😂😂😂😂😂
@BijjamRamanjaneyareddy Жыл бұрын
Rayalaseema lo rallu karuva anna super
@user-wt2bx2ol5f Жыл бұрын
హాయ్ నిమేష్ వీడియో సూపర్ అన్న మీ వీడియో చూస్తే ఎన్ని బాధలు ఉన్నా నవ్వాల్సిందే అన్న మీరు ఇంకా చాలా వీడియోస్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న నిమేష్ మీరు సూపర్ గా యాక్టింగ్ చేస్తారు అన్న ఇంకా మన శివ పొట్టోడు సూపర్😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@ShivaKumar-up3rq Жыл бұрын
Hii bro ನಿಮ್ಮ ವೀಡಿಯೊಗಳು ತುಂಬಾ ಚನ್ನಾಗಿರುತ್ತೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ತುಂಬಾ ಜನ ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ನೋಡುತಿದ್ದರೆ
@srinuchandu1584 Жыл бұрын
Super anna morning morning lechi video chusi manasara navvukunnam
@Kavyakidvlogs Жыл бұрын
Phone chesi chappu intiki..time ledu 10 mins lo sachipothav dialogue 😂😂😂😂😂😂😂😂😂😂😂
@babafakruddin8503 Жыл бұрын
😂😂😂😂😂పాపం నిమేష్ బ్రో 😂😂😂😂😂 మై హీరో బ్రో నువు 💯💯💯
@NaveenKumar-wo8ej Жыл бұрын
I'm Your big fan Naveen anna super huntai mi video chudakane ani daniki likes esta anna Anni videos super hunatai
@ShyamBhai-tl6us2 күн бұрын
Bro, one more time😂😂😂😂😂
@nandkishore4989 Жыл бұрын
Congrts bro 400k subscribers👌
@vamsiveenaveena5995 Жыл бұрын
హాయ్ నిమ్మీ బాస్ 💐🎈.............. నువ్వు శివ తోస్టార్టింగ్ నుచ్చి చేసిన కొన్ని వీడియోస్ ఐతే కొన్ని వందల సార్లు చూడాలని పిస్తాయి Ex:5రూపాయలు, ఫోన్, ప్రేమికుల రోజు రూమ్, ఫేక్ 500నోట్ ఇలా ఎన్నో వీడియోస్ చుస్తే ఫుల్ టైం పాస్ అవుతాయి నువ్వు సూపర్ నిమ్మీ 👍👍👍👍👍👍👍.............
@Newworld1985 Жыл бұрын
First comment first like నాదే Kuwait నుండీ 😊😊😊😊 బ్రో ప్లీజ్ పార్ట్ 2 చేయచ్చు చేయండి duty టెన్షన్ అంత దిగిపోయింది మి వీడియో చూసి 17 నిమిషాలు హాయిగా నవుకున్న థాంక్స్ బ్రో😊😊😊😊😊