Song No: 195 ఆనందముతో -ఆరాధింతున్ by Bro Emmanuel Jayaraj , BEERSHEBA

  Рет қаралды 32,429

Beersheba Church

Beersheba Church

Күн бұрын

Пікірлер: 13
@samuelk4301
@samuelk4301 Жыл бұрын
పల్లవి: ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను - సత్యముతో అను పల్లవి: రక్షణ పాత్ర నేనెత్తుకొని - స్తుతులు నర్పింతును హర్షించి పొగడి పూజింతును - యేసుని నామమును 1. పాపినైన నన్ను రక్షింపను - సిలువపై నాకై తానెక్కెను పరిశుద్ధ జీవం నాకివ్వను - మృత్యుంజయుడై లేచెను 2. మరణపుటురులలో నేనుండగా - నరరూపియై నా కడ కేతెంచెను పరలోక జీవం నాకివ్వను - మరణపు ముల్లు విరచెను 3. శత్రుని ఉరి నుండి విడిపింపను - శత్రువుతో నాకై పోరాడెను పదిలంపు జీవం నాకివ్వను - క్రీస్తునందు నను దాచెను 4. పరలోక పౌరసత్వం నా కివ్వను - పరమును వీడి ధరకేతెంచెను సమృద్ధి జీవం నాకివ్వను - తన ప్రాణమర్పించెను 5. శోధన వేదన బాధలెన్నో - ఈ లోక యాత్రలో ఎదురైనను ప్రత్యేక జీవం జీవించను - అర్పించుకొందు నీకు 6. అంగీకరించు - నా జీవితమును - నీ కొరకే ప్రభువా హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ
@jamesnayomikatikahebronfel1144
@jamesnayomikatikahebronfel1144 5 жыл бұрын
PRAISE THE LORD TO ALL THE NAME OF IN THE JESUS from DR.K JAMES
@beulayanaka8991
@beulayanaka8991 4 жыл бұрын
Superb singing brother.god gave excellent voice.
@kelishababu991
@kelishababu991 6 жыл бұрын
Bro, your doing exallent seva.
@vijayakumargummadi7128
@vijayakumargummadi7128 3 жыл бұрын
🙏🙏🙏
@bvrnaidu4634
@bvrnaidu4634 4 жыл бұрын
Praise the lord brothers 👏
@petervana1000
@petervana1000 6 жыл бұрын
Good songs. ThanQ annayha
@efrayamgadde4908
@efrayamgadde4908 5 жыл бұрын
Excellent song bro
@savithrim9715
@savithrim9715 4 жыл бұрын
Praise the lord Anna
@immujagana499
@immujagana499 6 жыл бұрын
Brother praise the lord
@dsureshbabu5923
@dsureshbabu5923 4 жыл бұрын
Niyambu choppuna song please
@emmanueld5766
@emmanueld5766 3 жыл бұрын
Lyrics can be added please
AANANDHINCHEDAMU  PRABHU  YESULO
6:24
Beersheba Church
Рет қаралды 4,5 М.
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
YESU  PRABHUNI  SANKALPAMULU  by  Bro Emmanuel Jayaraj, BEERSHEBA
8:28
Beersheba Church
Рет қаралды 9 М.
manamesuni varalamu thanavariganey vundhumu Hebron telugu song
9:09
Benjamin Sunny
Рет қаралды 60 М.
ARADHANA KARU ME, DIL SE BHAJUNGA - SIYON KE GEET - Bro. Hanock Sen
10:22
Beersheba House of Prayer - Ahmedabad
Рет қаралды 41 М.
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59