Songs of Zion Vol - 5 - Sis.R.Prasanna Jyothi | Wesley vfx Visuals

  Рет қаралды 17,457

SIYONU GEETHALU - Prasannajyothi

SIYONU GEETHALU - Prasannajyothi

Күн бұрын

Пікірлер: 9
@emelyaprabhakar12
@emelyaprabhakar12 Жыл бұрын
"అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు." ప్రకటన Revelation 1:8 పల్లవి: క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఒమేగ ఆది యంతము క్రీస్తే - యుగాయుగములు క్రీస్తే 1. మనల రక్షింపనెంచి - సిలువలో ప్రాణమిచ్చె తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె 2. నీదు రక్షణ కొరకై - ప్రభు సమయ మిచ్చుచుండె నేడే రక్షణ దినము - అంగీకరించు మిపుడే 3. ఆయన ప్రక్షత్యత - ప్రేమించు వారి కొరకు ప్రభు తిరిగి వచ్చుచుండె - పరలోక మహిమతోడ 4. ఎవ్వరెవ్వరి వస్త్రములు - పరశుద్ధ పరచబడెనో వారే ప్రభురాక యందు - సంతోషించెదరు మిగుల 5. ప్రభు సేవలోని శ్రమలు - కఠిన దుఃఖ బాధల్ బహుమానములుగ మారి - కాంతి కిరీట మౌను 6. ఆనంద భాష్పములతో - హల్లెలూయ పాటలు పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ.
@REswaraxharry-cn5zr
@REswaraxharry-cn5zr Жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@emelyaprabhakar12
@emelyaprabhakar12 Жыл бұрын
"నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనెను" గలతీ Galatians 2:20 పల్లవి: నా ప్రభు ప్రేమించెను (2) నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నాకై తానే అర్పించుకొనెను (2) 1. ప్రేమించెను నన్ను ప్రేమించెను - పరిమళ సువాసన ప్రభువాయెను యెహోవా సన్నిధిలో అర్పించెను (2) మహాబలి గావించెను 2. శాశ్వత ప్రేమతో ప్రేమించెను - సంఘమును క్రీస్తు ప్రేమించెను దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను - తన ప్రాణమును అర్పించెను 3. మొదటాయనే నన్ను ప్రేమించెను - తన్ను ప్రేమింపను నేర్పించెను దేవుడే ప్రేమామయుడని తెల్పెను - ప్రియముగ ప్రాయశ్చిత్తంబాయెను 4. లోకమును ఎంతో ప్రేమించెను - కార్చెను రక్తము పాపులకై కడిగెను నన్ను తన రక్తముతో - నాకై మరణము సహించెను 5. ప్రభువా నిన్నే ప్రేమింతును - నీ నామమునే ప్రేమింతును నీ రక్షణ నాకు ప్రియమైనది - నీ మందిరమున్ ప్రేమింతును.
@asimor_13.
@asimor_13. 6 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@asimor_13.
@asimor_13. 6 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@emelyaprabhakar12
@emelyaprabhakar12 Жыл бұрын
"మనము ఆయన మహిమను కనుగొంటిమి." యోహాను John 1:14 పల్లవి: మనమేసుని వారలము - తనవారిగానే యుందుము మనలను రక్షించెను - తనకే స్తుతి పాడెదము 1. కృపాసత్య సంపూర్ణ వాక్యము - నరరూపియాయెను కనుగొంటిమి తండ్రి మహిమను - జనితైక కుమారునిలో తన ప్రేమ అద్భుతమైనది - మనము కొనియాడెదము 2. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను మనలను తానే వెలిగించెను - తన వాక్యము ద్వారనే ప్రభు వుత్తముడని యెరిగి - తనకే స్తుతి పాడెదము 3. దైవపుత్రుండు సజీవరాళ్ళతో - యింటిని కట్టుచున్నాడు దేవుని తేజము రాగా - మహిమతో నిండె గృహము ఆయన మందిరములో - తన మహిమను పాడెదము 4. ఎందరిని ప్రభు ముందు యెరిగెనో - వారిని నిర్ణయించెను పిలిచి నీతిగా తీర్చి - మహిమ పరచెను తన తనయుని రూపమిచ్చె - మన మానంద మొందెదము 5. పూర్ణమహిమతో మనప్రభు యేసు - దూతలతో వచ్చును కనిపెట్టు వారెత్తబడెదరు - తన మహిమ పొందెదరు తన రాజ్యముగా జేసె - హల్లెలూయ పాడెదము 6. మహిమ నివసించు మహిమ రాజ్యంబు మహిమతో నిండి యుండును మన ప్రభువే దీపమై యుండును తన వెలుగు ప్రచురమగున్ యుగయుగములు మనమంతా ప్రభుయేసుతో నుండెదము.
@emelyaprabhakar12
@emelyaprabhakar12 Жыл бұрын
"ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?" హెబ్రీ Hebrews 2:3 పల్లవి: యేసు ప్రభువే - నీకు రక్షణ నిచ్చును ఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు 1. మృతియే పాపపు జీవము - ప్రభుని వరము జీవము క్రీస్తు నంగీకరించిన - నిత్యజీవ మిచ్చును ప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడి నిన్ కొనెగదా మరతువా యేసుని ప్రేమను - మరువకు 2. కంటికి కనబడని వెన్నో - చెవికి వనబడనివెన్నో గ్రహింప శక్యము కానివి - నీకై సిద్దపడెను ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా పెడచెవిన్ పెట్టకు యేసుని మాటను 3. మరణ బలము గలవానిన్ - నాశనంబు చేసెన్ మరణ భయములో నున్న - వారిని విడిపించెను ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో 4. సిలువ రక్తము చేతను - నిర్దేవులైన వారిని మధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితో ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా సమాధానపడు మిక దేవునితో - యీక్షణమే 5. దైవస్వభావంబులో - పరిశుద్ధాత్ముని యందు పరలోకపు పిలుపులో - పాలివారల జేసెను ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగ - మొందుము 6. దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలో క్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెను ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా త్వరపడు నీదు భాగమును పొందను 7. పరలోకములో కనబడు - తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము - ఖర్జూర మట్టలు చేభూని దేవునికిని గొఱ్ఱెపిల్లకును - స్తోత్రములు చేయుచుండ నీవు నీ రక్షణకై పాడువు - హల్లెలూయ.
@kprathap5635
@kprathap5635 3 жыл бұрын
thanks
@vasumathi170
@vasumathi170 3 жыл бұрын
Praise the Lord
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Hebron's Song of Zion/Siyonu Patalu/Christian Devotional Songs-Telugu by Sis. Ester Paul
59:57
STHUTHIYINCHEDHANU Audio Jukebox | A.R.Stevenson | Symphony Music
48:31
Brother Joseph Kurion Songs||Hebron Songs||Songs Of Zion ||#siyonupatalu
57:30
Hebron's Songs of Zion/Siyonu Patalu/JESUS/Christian Songs by Sis. Esther Paul
53:29
HEBRON MESSAGES and SONGS
Рет қаралды 135 М.