Soolameththi Vachchenide - శూలమెత్తి వచ్చెనిదే

  Рет қаралды 9,219

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

Күн бұрын

Пікірлер: 29
@chandrashekarpratapa
@chandrashekarpratapa 2 ай бұрын
శూలమెత్తి వచ్చెనిదే! చూడరే శివలీల! కాలుని గుండెను తన్నుచు కన్నుల నిప్పులు రాల ! శూలమెత్తి వచ్చెనిదే! చూడరే శివలీల! కాలుని గుండెను తన్నుచు కన్నుల నిప్పులు రాల ! శరణు శరణు చంద్ర ధర! శంభో మాం పాహి! శరణు శరణు చంద్ర ధర! శంభో మాం పాహియనుచు మరి మరి స్మరియించుచు మార్కండేయుడు కొలువ శరణు శరణు చంద్ర ధర! శంభో మాం పాహియనుచు మరి మరి స్మరియించుచు మార్కండేయుడు కొలువ తరలి వచ్చు దండధరుని దండించిన పురహరుడు తరలి వచ్చు దండధరుని దండించిన పురహరుడు వరమొసంగి మునిబాలుని కరుణించెను కానరే! వరమొసంగి మునిబాలుని కరుణించెను కానరే! II. శూలమెత్తి II అరుణనయన కాంతులవి యముని పాలి కీలలు దర్శిన మునిసుతు పాలిట ధైర్యమిచ్చు దిక్కులు అరుణ నయన కాంతులవి యముని పాలి కీలలు దర్శిన మునిసుతు పాలిట ధైర్యమిచ్చు దిక్కులు హర భక్తులకభయమిచ్చు కరుణాపాంగములు 3:21 హర భక్తులకభయమిచ్చు కరుణాపాంగములు సరియౌ షణ్ముఖ జనకుని సౌజన్యము కాంచరే హర భక్తులకభయమిచ్చు కరుణాపాంగములు సరియౌ షణ్ముఖ జనకుని సౌజన్యము కాంచరే సరియౌ షణ్ముఖ జనకుని సౌజన్యము కాంచరే II శూలమెత్తి వచ్చెనిదే చూడరే శివ లీల శూలమెత్తి వచ్చెనిదే! చూడరే శివలీల! కాలుని గుండెను తన్నుచు కన్నుల నిప్పులు రాల ! చూడరే శివ లీల
@janakiramswayambhatla
@janakiramswayambhatla 2 ай бұрын
అద్భుత మోహన సమ్మోహనం 🎉🙏🙏🙏గురువు గారిని మించిన స్వర కర్త ఎక్కడ వెదికినా లేరు . శత కోటి పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrashekarpratapa
@chandrashekarpratapa 2 ай бұрын
తేనె ముంచి కూర్చెనిదె వినరే! గరిమెళ్ళ గానహేల! వీనుల అమృతము నిండగ కన్నుల భాష్పము రాల!🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@varalakshmivatyam6731
@varalakshmivatyam6731 2 ай бұрын
ఆ మార్కండేయుని రక్షించిన రీతి ఈ దీనులను కూడా రక్షింపవే ఈశ్వరా!! నమః శివాయ🙏🙏
@saradagundepudi624
@saradagundepudi624 2 ай бұрын
భక్త మార్కండేయుని తరింపచేసిన శివలీలా వర్ణనా కీర్తన అద్భుతం గా ఉంది. 🙏🙏🙏🙏
@umadevik8499
@umadevik8499 2 ай бұрын
సాహిత్యం సంగీతం గానం కమనీయం. వీనులవిందుగ వుంది
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 2 ай бұрын
నమస్కారము అండి Lyrics ఉంటాయిగా మి దగ్గర Discription and Comment lo పెట్టీ pin📌 చేయండి
@user-ih3zs3bm1y
@user-ih3zs3bm1y 2 ай бұрын
పరమశివుడు తన భక్తుడైన మార్కాండేయిని కాపాడిన విధం కళ్లకు కట్టినట్లు పాడిన మీకు మా ప్రణామములు
@sadashivan89
@sadashivan89 2 ай бұрын
ఓం నమః శివాయ గౌరీ దేవి నమో నమో నమో నమః ❤❤❤❤❤❤❤❤🤚🤚🤚🤚🤚🤚🤚🤚
@ChandanaReddyNalla-xi3lw
@ChandanaReddyNalla-xi3lw 2 ай бұрын
అద్భుతం
@kamalakarpadam107
@kamalakarpadam107 2 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙇🙇🙇🙇🙇
@godbless6789
@godbless6789 2 ай бұрын
Adbhutham... Sri Balakrishnaprasad +bullemma garu 👌👌👌samevedam vari rachana paramadbhutam 🙏
@ramadevimaddi1445
@ramadevimaddi1445 2 ай бұрын
om namah shivaya
@phoenixsrinu2130
@phoenixsrinu2130 2 ай бұрын
ఓం నమఃశివాయ 🙏
@ramadevi4661
@ramadevi4661 2 ай бұрын
Maarkandeya namo namaha🙏🙏🙏
@padmajasingaraju862
@padmajasingaraju862 2 ай бұрын
Excellent 🙏🙏🙏
@streddys
@streddys 2 ай бұрын
Om na ma sivaya
@GopalakrishnaKarampoodi-qu2ow
@GopalakrishnaKarampoodi-qu2ow 2 ай бұрын
ఓం నమః శివాయ
@shankarraovetcha8424
@shankarraovetcha8424 2 ай бұрын
🙏🙏🙏🙏🙏GURUVU GARU🙏🙏🙏🙏🙏
@manjulasistlam6733
@manjulasistlam6733 2 ай бұрын
Exlent Guruvgaru 🎉🎉🎉🎉🎉🎉
@ChandanaReddyNalla-xi3lw
@ChandanaReddyNalla-xi3lw 2 ай бұрын
🙏🙏🙏
@katamaseenu
@katamaseenu 2 ай бұрын
🙏
@kalidassai5608
@kalidassai5608 2 ай бұрын
మీ ప్రతి పాట సాహిత్యం & రాగం పెట్టండి please 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
@nmgodavarthy3680
@nmgodavarthy3680 2 ай бұрын
👏👏👏👏👏
@srivenkatesh2311
@srivenkatesh2311 2 ай бұрын
❤❤❤❤❤❤
@pvhprani2443
@pvhprani2443 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@natureisagod2505
@natureisagod2505 2 ай бұрын
🙏💐🌺🙏🌷🙏🌸🙏🌼🙏🌻🙏
@gadirajuvaralakshmi6487
@gadirajuvaralakshmi6487 2 ай бұрын
🙏🙏🙏
@samanthakamanipidathala2578
@samanthakamanipidathala2578 2 ай бұрын
Chala bhaga vracinnaru sree swamy samvedam garu. Chakaga ganamu checinaru guru garu, and bullemmagaru. Dhanyavadulu.
Maya Vala Visarithivi - మాయ  వల విసరితివి
5:40
Balakrishna Prasad Garimella
Рет қаралды 38 М.
Eethade Raghuraamudu - ఈతడే రఘురాముడు
6:44
Balakrishna Prasad Garimella
Рет қаралды 9 М.
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 57 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 9 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 52 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
నీలకంఠ రారా
3:55
GITANANDA MADHAVAM
Рет қаралды 6 М.
శివ స్తుతి_ఓలేటి
11:33
T V Rao
Рет қаралды 374 М.
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 6 МЛН
సేవింపరో జనులాల - sevimparo janulala
5:18
Balakrishna Prasad Garimella
Рет қаралды 134 М.
Yentha mahimo needi....
6:25
Balakrishna Prasad Garimella
Рет қаралды 279 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 16 МЛН
Әділет Жауғашар & SUNDET MUSLIM - Бір оқиға [M/V]
3:05
Әділет Жауғашар
Рет қаралды 125 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 892 М.
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 8 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 579 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,6 МЛН