ఈరోజు నేను సొరకాయ దోశలు ట్రై చేసాను ఫస్ట్ టైం నేను ఈసొరకాయ దోశ తినటం ఎక్సలెంట్ టేస్ట్ ఉందీ అద్భుతమైన ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్ సూపర్ సూపర్ అండీ
@charepalli2 жыл бұрын
🙏🙏 dhanyavadalandi
@laxmimamidilli99682 жыл бұрын
P p. Ip
@satyanarayanamurthy11 Жыл бұрын
Wqq4q2q4²ĺop.
@purnimakumari8847 Жыл бұрын
Super
@sumathiravula527911 ай бұрын
3:50
@jlmcreations42472 жыл бұрын
చాలా బాగుంటాయి మీ వంటలు, బ్రాహ్మణ వంటలు అంటేనే ఓ విశిష్టత, మసాలాలు లేకుండా చాలా బాగుంటాయి. వింత వింత పోకడలు లేకుండా, సంప్రదాయబద్దంగా ఉంటాయి. మీ అన్ని వంటల వీడియోస్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా రాయలసీమ బాష వింటుంటే చాలా దగ్గరగా అనిపిస్తుంది మనసుకు, మాది కర్నూలు 😊మంచిది 🙏🏻All the Best 💐💐
@charepalli2 жыл бұрын
Dhanyavadalandi me abhimananiki 🙏🙏
@prameelad17628 ай бұрын
😊😊😊😊😊pppp
@muralidharrao88159 ай бұрын
Very nice and tasty thankyou Vinodini Kolanupaka Nalgonda
@charepalli9 ай бұрын
👍🙏🙏
@basavapoornakasaraneni5035 Жыл бұрын
Cheppe vidanamu simple & super
@charepalli Жыл бұрын
🙏🙏
@dhanalakshmitumbalam9883 Жыл бұрын
సూపర్ దోషాలు బాగా ఉంది థాంక్స్
@charepalli Жыл бұрын
🙏
@ambatipets62792 жыл бұрын
ఎంతో చక్కగా చెప్పారు
@suvarchalavelidandla36652 жыл бұрын
Super odina garu try chesthamu
@vlsubhadraelamarthy95702 жыл бұрын
Challa baga explain chessaru
@sasirekhamocherla681611 ай бұрын
Menthulu vesthe health ki manchidi. Vesukovaali menthulu.
@devulapallipadmaja45352 жыл бұрын
Super రెండు రకాలుగా చేశారు బాగా చేశారండి ధన్యవాదాలు🙏
నమస్తే అండీ . నేను మీ ఛానల్ ఇప్పుడే చూస్తున్న iam new subscriber. చాలా అంటే చాలా బావుంది సొరకాయ దోస . చూస్తుంటే నోరు ఊరుతోంది. . tkank you so much అన్నా. 👌👌. మీరు ఇలాగే మంచి వీడియోస్ చెయ్యండి. నేను తప్పకుండ ఫాలో అవుతాను ok once again thank you annaa 🙏
@charepalli2 жыл бұрын
Dhanyavadalandi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu 🙏
@sudhavani41772 жыл бұрын
Okay amma...baga cheesaru..👍🤝nenu try cheestanu
@charepalli2 жыл бұрын
🙏🙏
@manikola67892 жыл бұрын
పంతులు గారు మీ రెసిపీ వినటం చూడటం కూడా ఇదేమొదటిసారి సొరకాయతో దోస నేనుకూడా ప్రయత్నిస్తా ఈ రెసిపికి మీకు ధన్యవాదాలు ఇంకా మీ బ్రాహ్మణ వాటాలు చూడాలని కోరిక ఇంకా కొత్త వంటకాలు చూపిస్తారని ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
@charepalli2 жыл бұрын
Dhanyavadalandi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu 🙏