🙏ఆత్మ జీవత్వమునకు సాక్షిగా ఏ విధమైన లక్షణాలు, కర్మలు అంటనట్టి తన జ్ఞానము ద్వారా అర్ధము చేసుకొనగలదు. బుద్ధి, మాయలో చిక్కుకొని నిజము కాని ఈ శరీరమును ఆత్మగా భావించును. ఎపుడైతే మాయ తొలగిపోతుందో అపుడు తన భావన సరైనది కాదని గ్రహిస్తుంది. మాయ ఉన్నంత వరకు ఈ శరీరమును ఆత్మగా భావించి, తరువాత భ్రమ తొలగిన తరువాత ఆత్మ వ్యక్తమవుతుంది. తాడును పాముగా భ్రమించి, తరువాత ఆ భ్రమ తొలగిపోయినపుడు పాము మాయమవుతుంది. అవిధ్య ప్రభావము వలన దాని ఫలితములు తెలియకున్నవి. అయితే జ్ఞానము పొందిన తరువాత అవిధ్య ఫలితములన్నియూ గ్రహించి వాటికి మొదలు లేనప్పటికి అవి మాయతో సహ మాయమైయిపోతాయని తెలుస్తుంది. ఎలానంటే కలలు, మెలుకువ తరువాత మాయమైనట్లు. అందువలన ఈ విశ్వము, దానికి మొదలు లేనప్పటికి అది శాశ్వతము కాదు. అది లేనిదే అవుతుంది.మానవుడికి మరణం లేదు, జననమూ లేదూ, దేహాలు నశిస్తాయి.కాని అతనికి మరణం లేదు.
@katamaseenu3 жыл бұрын
భగవద్గీతలో కర్మలను ఎలా ఎలా తగ్గించుకోవాలి ఈ యొక్క వీడియో వింటే అర్థం అవుతుంది. భగవద్గీతలో ధ్యానం కూడా చేయించడం జరిగింది వీడియో చివరి వరకు చూస్తే ముద్రలో ఉన్న ధ్యానాన్ని కూడా మనం అనుభవించవచ్చు. Free భగవద్గీత క్లాసులు సాయంత్రం 5 నుండి 6 గంటలకు ప్రత్యక్ష ప్ర సారం లో వీక్షించవచ్చు గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి 6304164609 add me or call me What's pp link ధన్యవాదములు tq జై శ్రీ కృష్ణ
@venky_om5 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు
@brundhasheri75215 жыл бұрын
Milanti guruvu vundadam ma andhari adhrushatam guruvu Garu.
@achutaraokorada16453 жыл бұрын
Om nama shivaya, guruvugariki padhavivandhanam 🙏🙏🙏
GURUVU GARI PADA PADMAMULKU NAA SHIRA SASTANGA NAMASKARAMULU
@nimmagaddaudaykiran97035 жыл бұрын
Soul is just consciousness. Sleep is one way of death or unconsciousness. Through continuous awareness of thoughts, one can be continuously conscious, that is Godliness or God.