సౌందర్య గారికి 2021లో కూడా ఆమెను గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఒక like కొట్టండి
@AnjiDnp3 ай бұрын
2024
@vimmu1494 жыл бұрын
సౌందర్య మేడం కి అందరం గట్టిగా ఒక లైక్ కొడదాం.
@shivakrishna6474 жыл бұрын
గట్టిగా endi
@hemanthdogga47674 жыл бұрын
Shoor Andi definite gakodadhamu like 💕💕
@SudheerK934 жыл бұрын
Screen crack vachindhi bayya gattiga kotta
@hemanthdogga47674 жыл бұрын
😊😊
@chandrashekarbikkumalla70754 жыл бұрын
నేను చిన్నగానే కొడతాను.
@burriraja16704 жыл бұрын
ఐ మిస్ యూ మేడమ్. చిరంజీవి, కృష్ణ, జగపతిబాబు, వెంకటేష్, నాగార్జున వంటి పెద్ద హీరోలు తో మీరు నటిస్తున్న ప్పుడు నాకు 20 సంవత్సరాలు. ఈ జనరేషన్ కూడా మిమ్ములను ఇష్టపడుతున్నారు అంటే గ్రేట్ మేడమ్
@cherukulapadusuresh56284 жыл бұрын
Yes ame ante andariki chala istam
@shanmukhgnapika61964 жыл бұрын
సౌందర్య తో నటించే భాగ్యం వారికి కలిగిందని చెప్పండి.
@sanju-dh7vq4 жыл бұрын
Balakrishna tho top hero movie lo kuda act chesaindi
@MADAN14383 жыл бұрын
మీరు ఇప్పటికీ ఉండి ఉంటే ప్రతీ హీరో ప్రక్కన హీరోయిన్ గానే చేసేవారు. మీ దగ్గర అంత అందం ఉంది. WE MISS YOU😪😪😪😪😪😪😪
@as.murthyas.murthy60874 жыл бұрын
🌹 సౌందర్య. అంటే ముఖ సౌందర్యం కాదు, హృదయసౌందర్యం , అందమే ఒక సౌందర్యం, అందమెుక్కటే కాదు, హృదయం కూడా సౌందర్య వంతంగా వుండాలి, రెండు గుణాల సౌందర్య 🌹
@kutty59263 жыл бұрын
మీరు మళ్లీ జన్మించలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
@kasimarine8293 жыл бұрын
Good 👍👍👍
@patakarisunilkumar63353 жыл бұрын
Avunu
@krishsai8383 жыл бұрын
Meru Pelli jesukontae meku puttochhu
@chinnachinna-gk6pq3 жыл бұрын
Yes brother
@RevertAllah3 жыл бұрын
Endhuku ?
@krishpallapu52323 жыл бұрын
సౌదర్యా గారు అంటేనే ప్రతి తెలుగు వారి ఇంట్లో ఒక ఆడపడుచు అన్నంత అనుభూతి ప్రతి తెలుగింటి వారికి వొస్తుంది
@PraveenPraveen-cv5vj2 жыл бұрын
Super
@ismart_vedanth4 жыл бұрын
మేడం ఇంటర్వ్యూ లో కూడా ఇంత discipline గా మాట్లాడుతున్నారు గ్రేట్ actress
@soundaryasri40364 жыл бұрын
అప్పటికి ఇప్పటికీ సౌందర్య అంటేనే నాకు ఇష్టం I loveeeeee u Akka I miss u so much😥😥😥😥😍😍😘😘🙏🏾 వచ్చే జన్మ ఉంటే నువ్వు మళ్ళి పుట్టాలి అక్క అదే దేవుని నేను కోరుకుంటున్నాను 😥😥😥😥 I miss u lot
@smahaboobbasha7553 жыл бұрын
మన తెలుగు రాష్ట్రంలో సౌందర్య గారు అంటే నాకు చాలా ఇష్టం మీకు ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఆమె మనసుకు ఆమె మనస్సు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుతున్నాం
@rachakondamadhavi80843 жыл бұрын
దేవుడా.....ఎం చెప్పాలి అసలు ఎం మాట్లాడాలి....దేవత అంతే....🙏🙏🙏🙏🙏
@ravicharangundluru91764 жыл бұрын
దేవుడా! నాకు ఇంతటి చక్కటి భార్యని ఇవ్వు దేవుడా.......🙏 Pls...
@jammaladinnehussainvalli33724 жыл бұрын
Kastame bro.
@swaroopareddy1674 жыл бұрын
But avida thwaraga chanipoyaru.. adi mundhu gurthu pettukovali meeru.. so just pray for it.. but do not be desperate.. .
@jammaladinnehussainvalli33724 жыл бұрын
@@swaroopareddy167 sorry mam hurt ainattu vunnaru.
@dilipnarayannagapuri13484 жыл бұрын
Ravicharan romeo143 na korika kuda ade brother kani antha paivadi daya
@srikanthbandari94314 жыл бұрын
Enta thoppp biryani tinna chivariki perugu tho tinalsindey adey mana life ardam ayenda anaya ayena sarey all the best
@soundaryasri40364 жыл бұрын
Herones వస్తుంటారు పోతుంటారు but Soundarya నా గుండెలో ఉంటది ఎప్పుడు😘😍🙏🏾
@chagantinagesh80813 жыл бұрын
ఎప్పటికి నా అభిమాన నటి మీరే🙏🙏 🙂🙂
@dhfmscinepolitics86694 жыл бұрын
na life lo First time soundarya gari interview chustunna ....
@KanakaDurgaTemple_Vijayawada4 жыл бұрын
ని అదృష్టం బాగుంది లే
@srikanthsree17474 жыл бұрын
Same bro
@praveennaikofficial59043 жыл бұрын
S 😭😭😭 bro
@prasadvara37524 жыл бұрын
Soundarya gari biopic kavali anukonevalu oka like vesukondi
@cherukulapadusuresh56284 жыл бұрын
Yes
@sanjaysridhar10574 жыл бұрын
Avnu
@pavancool294 жыл бұрын
She had a very normal life. No controversy or so called affairs.
@indrasenareddy64374 жыл бұрын
Yaa am big fan of her
@rajaniyenuguthala78114 жыл бұрын
Yesss really
@KanakaDurgaTemple_Vijayawada4 жыл бұрын
గొప్ప తెలుగు నటిని కొల్పయామ్
@sreedharthummisi54243 жыл бұрын
we all miss you madam.....no current generation heroine matches your humbleness, performance, elegance....you are there in millions of hearts of telugu film lovers....namasthe.
@billiondreams27364 жыл бұрын
Miss Soundarya garu.. Meeru undi unte Telugu Industry inkola undedhi 😑😑😑 Love u and Miss u forever 💜🙏
@krishnavenikrishnaveni71662 жыл бұрын
Shabas
@krishnavenikrishnaveni71662 жыл бұрын
Chaaala correct ga cgepu
@soundaryasri40364 жыл бұрын
పరిటాల రవి uncle. Video చూసాను ఆయన బతికి ఉంటే బాగుండు I loveeeeee u uncle🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@eanandnaik22822 жыл бұрын
Hi is real hero and God of poor family
@ramkammara1766 Жыл бұрын
Paritala Anna unnadu
@ramkammara1766 Жыл бұрын
Maa gundello
@sudhaking99894 жыл бұрын
ఈ రోజుల్లో పెళ్లి అయిన హీరోయిన్ పెళ్లయిన తర్వాత ఒక్కరోజైనా నుదుటన బొట్టు మెడలో తాళి వేసుకునే రోజే ఉండదేమో
@ganeshsudula92364 жыл бұрын
Nijame brother
@thopuguntasravani87674 жыл бұрын
Avunu nijame
@sudhaking99894 жыл бұрын
@@ganeshsudula9236 అవును కదా బ్రదర్ ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతి ఒక్క ఆడవాళ్లు ఈ విధంగానే ఉన్నారు కానీ సామాన్యమైన ఆడవాళ్ళు ఇప్పటికీ పద్ధతిగానే ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ చెడిపోయే పరిస్థితులు వస్తాయా సంప్రదాయాలని చెడిపోతాయి
@sudhaking99894 жыл бұрын
@@thopuguntasravani8767 నిజమే కదా అండి ఈ రోజుల్లో ఉన్న హీరోయిన్స్ ను చూసి సామాన్యమైన ఆడవాళ్ళు ఒక్కరైనా వీళ్ళ లాగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు
Beautiful heroine in tollywood industry I'm big fan of soundharya
@muddibalraj76332 жыл бұрын
ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది.సూపర్ మేడం.
@vr22414 жыл бұрын
Good heroin beauty I miss u
@thirudesh61143 жыл бұрын
2021లో కాదు బ్రో లైఫ్ లో తెలుగు మూవి బతికినంతకాలం......గుర్తించవలసిన నటి ఒక్క సౌందర్య గారు మాత్రమే. .....మేము చూసిన సావిత్రి సౌందర్య....
@shivayadavkamuganti3904 жыл бұрын
We Always Love Soundarya Garu RIP Mam
@hsvinodhcommonman4 жыл бұрын
మా తెలుగు సినిమా సమాజం మిమ్మల్ని మర్చిపోరు
@shaikbaji15013 жыл бұрын
Yes bro
@varunteju38394 жыл бұрын
I missss you medam
@jamopksha14923 жыл бұрын
సౌందర్య is One and only favourite Heroine to the most of Telugu people after సావిత్రి
@harinathjaitdpharinath97402 жыл бұрын
I ❤️amma 🌹
@kumarmettu94553 жыл бұрын
సౌందర్య అనే పదానికి నిలువెత్తు నిదర్శనం... ఈ మహానటికి మరొకరు పోటీ ఇవ్వగలరా???
@indrasenareddy64374 жыл бұрын
A normal clean and dignified actress without any rumors soundarya gari lanti vaallu raaru raaleru miru undunte ipaatiki manchi roles lo act chesevaru really missing u mam I love ur acting
@Prince_nithi_n3 жыл бұрын
మీరు మళ్లీ పుట్టాలని ఆ దేవున్ని మనసుస్ఫూర్తిగా కోరుకుంటాను అక్క. వచ్చే జన్మలో మల్లీ పుట్టాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను అక్క.
@chettianuradha22772 жыл бұрын
సౌందర్య గారు మీరు చనిపోయినప్పుడు నాకు 12 ఇయర్స్ నేను చాలా బాధ పడ్డాను మిస్ యు సౌందర్య మా ఫ్యామిలీలో అందరికి నచ్చే ఇరోయిన్ సౌందర్య
@anjibhaivlogs2 жыл бұрын
Soundarya chanipoinapudu oka 3 days ki nenu puttanu anta bro 😁
@topone68603 жыл бұрын
Meeku pedda fan chinnapatnunchi madam......I like ur Simplicity...💐💐
@YASHWANTH256912 жыл бұрын
Chaaala goppa manishi soundarya garu 🙏🙏🙏
@HariBabuDuggempudi3 жыл бұрын
😭😭😭😭 i am a big fan of u Medam, miss a lot 🙏🙏🙏🙏
@MobileEpics3 жыл бұрын
One of the legendary actress (◍•ᴗ•◍)❤
@majjigaayyappa53173 жыл бұрын
Good
@basavarajanayak54214 жыл бұрын
Super
@vallurusuresh89374 жыл бұрын
My favorite actress forever....
@DileepKumar-ew8vi4 жыл бұрын
Love you mam..and we miss you alot mam...
@Meesala_Raju2 ай бұрын
Always your fan madam 🎉.. we miss you 😢
@rameshcharydevarakonda48034 жыл бұрын
My lovely angel soundharya...
@reshmabathala34964 жыл бұрын
2020 లో ఈ వీడియో చూసే వాళ్ళు సౌందర్య మేడం గారికి ఒక లైక్ ఇవండీ.
@shaikbaji15013 жыл бұрын
Supear aktar madam apateki marichepomu 🙏🙏🙏
@bharathkumar00724 жыл бұрын
ఓం శాంతి 🙏
@pasalagowthami83343 жыл бұрын
2021 lo Soundarya gari interview chusina vallu, Soundarya gari kosam like cheyandi
@msantosh7864 жыл бұрын
Miss you సౌందర్య గారు.....
@sravankumara90114 жыл бұрын
Miss you medam my favorite heroin
@VRChannel633 жыл бұрын
Soundharya garu superb 👌 speech chala manchi nati
@lakshmisanthi26464 жыл бұрын
Super and good heroine ni miss ayyamu
@rajichandaka2492 жыл бұрын
సౌందర్య మళ్ళీ పుడితే ఎంత బావుంటుందో కదా
@sathishmanga51782 жыл бұрын
Miss u అక్క 🙏
@malleshamt39894 жыл бұрын
We r all miss u sister
@pramodhj80743 жыл бұрын
ఆ దేవుడు ఎందుకిలా తొందరగా ఆ మహానటి ని తెలుకెళ్ళాడో అర్థం అవట్లేదు 🤧😥😥
@singlelife75792 жыл бұрын
Heroine means Soundarya 😍
@villagesrinugoudstyle26304 жыл бұрын
Super🙏
@somavaraprasadrajuoruganti78523 жыл бұрын
World telugu Sowndharya fan's like kottandi please....world famous natural beauty Sowndharya.🙏🙏🙏💐💐💐
@balachintakayala45984 жыл бұрын
We miss u legendary actress soundrya jee
@jupallevijayblogs77094 жыл бұрын
Imis you mam
@sankararjun73034 жыл бұрын
All-time my favourite actress.....still now also...
@prathaps.h60864 жыл бұрын
My favourite actor Soundarya garu I miss you soundarya garu
@santoshkphb4 жыл бұрын
We cannot compare Soundarya mam with anushka. soundarya mam is all levels to more matured then anushka. Like if u agree. Thanks mam on behalf of telugu people. 🙏🙏🙏🙏🙏
@kalpanagouda47472 жыл бұрын
All time favourite ❤️
@gchandramohan76172 жыл бұрын
Good💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@doubledoctorateteluguammayi3 жыл бұрын
A very rare gem!! No name for it yet!! (may be you can call it as its "Soundarya" gem!!)
@Sudharaju12344 жыл бұрын
సౌందర్య my fevorite herion
@anuragchanti50174 жыл бұрын
Wonderfull actress nd na devatha soundarya Garu ilanti heroine nenu ekkada chudaledhu amazing lady miss u madam
@ABBASALI-yo2ky4 жыл бұрын
Tollywood biggest very very good heroine
@harirajusraju4 жыл бұрын
🌺🌺🌺సౌందర్య గారు మీరు మాకోసం మళ్ళీ పుట్టాలనుకుంటున్నాము 🌸🌸🌸
@Liger992972 жыл бұрын
God how can u do this, such a talented and beautiful lady, , whenever I see her my eyes 👀 filled with tears
@srimannarayanacollections8593 жыл бұрын
Miss you thalli.. Ninnu memu maracipolemu ..
@pujitham77684 жыл бұрын
First time chusthunna off screen soundarya gaarini..... And she is very beautiful......achamaina Telugu ammaila undhi.... E rojullo ala evaru leru
@SSR.SSR.SSR80552 жыл бұрын
60's 70's lo savitri gaaru....80's 90's lo soundarya gaaru....my favorite actress for ever....
@Harishkumar-sh5sk2 жыл бұрын
92 lo aame ochinodhi cinemalloki... 80's kadhu...
@p.narsihama.ameenpurp.ramc44412 жыл бұрын
My favourite heroine Soundarya I love you mum rip mum 😭😭🇮🇳😭😭
@nagarajugugulothu93004 жыл бұрын
iam big fan సౌందర్య
@chanduhari35814 жыл бұрын
Super medam
@kodamanchilisaikiran6847 Жыл бұрын
2023 lo సౌందర్య గారి నీ గుర్తించుకొని వచ్చినవాళ్లు ఒక లైక్ వేసుకోండి ❤
@sureshkanapala77354 жыл бұрын
best actor and the statue of Telugu women
@regallabalajisai10222 жыл бұрын
Only heroine to speak such a beautiful Telugu accent...miss you madam
@susannasusanna7803 жыл бұрын
Which movie?
@rammurthypanja19844 жыл бұрын
🙏💪👌👍
@dasarathds62013 жыл бұрын
2021 welcome
@chinnakrishna62944 жыл бұрын
Miss you medam
@krishnaprajwal35195 ай бұрын
I dint ur voice Mam but u told that Anna respect ur speech is good mam