South Vs North India : ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు, స్టాలిన్‌లు ఎందుకన్నారు? కారణమేంటి?

  Рет қаралды 34,155

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 140
@Bharat_Ya
@Bharat_Ya 25 күн бұрын
జనం పిల్లల్ని కనాలి అంటే మంచి సౌకర్యాలను కల్పించమని చెప్పండి... ( 1 ) నాణ్యమైన ఉచిత AIIMS వైద్యం ( 2 ) నాణ్యమైన CBSE ఉచిత విద్యని అందించమని చెప్పండి ( 3 ) అలాగే అధికంగా పిల్లలు కనే తల్లికి అదనంగా ప్రతి నెల 10 వేల రూపాయల పోషణ ఖర్చులు ఇమ్మని చెప్పండి జీవితకాలం, ( 4 ) అలాగే అధికంగా పిల్లలు కనే వాళ్ళకి ఐదు అంకణాలలో ఇల్లు కట్టించి ఇమ్మని చెప్పండి... పిల్లల్ని కనడం సమస్య కాదు పై నున్న ఖర్చులను భరించడం పెద్ద సమస్య, ఇవన్నీ ఇస్తే రేపటి నుంచి పని మొదలు పెడతాం....
@యద్భావం_తద్భవతి
@యద్భావం_తద్భవతి 23 күн бұрын
బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాల నాయకులకు ఇలా చెప్పి చూడు బ్రో...
@hrp4566
@hrp4566 22 күн бұрын
రోజూ వచ్చి పంజాగుట్ట సెంటర్ లో అడ్డుక్కో. ఫ్రీ గా అన్ని ఇప్పిస్తా.
@VenkatagovindarajuKonda
@VenkatagovindarajuKonda 17 күн бұрын
@@Bharat_Ya పనికిమాలిన వాడా! నాణ్యమైనది అంటూ ఏమి ఉండదు. నిన్ను నీవు దిద్దుకుంటే. అంబేద్కర్ లాగా బ్రతకాలని కోరుకోకు. అది ఒక వ్యర్థ జీవితం.
@tejavathshivajinaik5228
@tejavathshivajinaik5228 24 күн бұрын
South indian States feeding norther states.
@shaikallavuddin-l7m
@shaikallavuddin-l7m 25 күн бұрын
దక్షిణాది రాష్ట్రాలకు ఎప్పటి నుండో అన్యాయం జరుగుతునే ఉంది
@kishorereddy5318
@kishorereddy5318 25 күн бұрын
Eppudu unna present situation lo oka house konadam kuda kastam ga undhi. Miku am chala baguntundhi
@mallikarjunvasa1078
@mallikarjunvasa1078 25 күн бұрын
Only one solution South India should divided for North India means separate South Indian become a new country
@prasad4506
@prasad4506 25 күн бұрын
వేంకటేశ్వర స్వామి పోటీ పెట్టుకున్న వేరే మతం వాడివి అని అర్థ0 అవుతుంది.లేకుంటే ఇలా హిందూ మతం విచ్చినం కి ఆలోచించవు. దేశ విభజన జరిగితే రెండు ప్రాంతం కూడా అది పరాయి మతాల చేతి లో నాశనం అవుతుంది.ఇది చాలా తప్పుడు ఆలోచన 😢
@mahendarreddy4055
@mahendarreddy4055 24 күн бұрын
😂😂😂😂😂
@prasad4506
@prasad4506 24 күн бұрын
@sowrya1994 Nepal now chaina PET dog ayipoindi
@BaduguDavidraju
@BaduguDavidraju 24 күн бұрын
​@@prasad4506ఎలా అనే రా మీరు దేశాన్ని నాశనం చేస్తుంది
@prasad4506
@prasad4506 24 күн бұрын
@sowrya1994 already home minister amith sha chepparu Population batti kakunda committe vesi Vere formula tho chestham annaru
@SRIKANTH...
@SRIKANTH... 25 күн бұрын
90 శాతం ,ఆస్తి వెలమ ,రెడ్డి ,కాపు, కులస్తుల దగ్గరే ఉంది,, ఇక మిగతా వారు ఎలా అభివృద్ధి చెందుతారు,, కులాలు, రిజర్వేషన్లు ,తీసేసి భూమిని జాతీయం చేసి అందరికీ సమానంగా ఇవ్వాలి..
@Hramz
@Hramz 24 күн бұрын
అందుకేరా మీరు ఎదగకుండా అలాగే ఉండిపోతున్నారు, ఎప్పుడూ పక్క వాళ్లపై పడి ఏడవడం తప్ప మీకు ఏది చేత కాదు,
@SRIKANTH...
@SRIKANTH... 24 күн бұрын
@@Hramz నిజాం నవాబుల రజాకార్ల,, మొగ్గ చీకి సంపాదించారు మీ తాతలు, లేకపోతే మీకు ఇవన్నీ ఆస్తులు ,వందల ఎకరాలు ఎక్కడివి రా... ఏ ఊర్లో నైనా మీ కులం నా కొడుకులు పెత్తనం చేసే బతకడమే గాని ఒక్కడైనా కూలికి పనికి పోయేవాడు ఉన్నాడా...
@satyaganta3539
@satyaganta3539 24 күн бұрын
ఇక్కడ ఉన్న టాపిక్ ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్.
@Rakash273
@Rakash273 23 күн бұрын
Already reservation tho govt job lu chestu rich family iyena sc&st&bc valla pilla laku kuda malli reservation nduku? Ala cheste nijamgany poor people poor Gany undipotaru ani eppudaina question chesava? SC&ST,BC lu poor undi povadam ki reason valla cast lo unna rich people.
@Prabhas_Yaduvanshi
@Prabhas_Yaduvanshi 23 күн бұрын
😂
@syamayan852
@syamayan852 25 күн бұрын
Definitely one day we all fight for united stats of south India
@prasad4506
@prasad4506 25 күн бұрын
😢😢😢😢 అప్పుడు మరో పాకిస్థాన్ అవుతుంది .రెండు కూడా.
@mahendarreddy4055
@mahendarreddy4055 24 күн бұрын
It’s Impossible
@kanakarajumachavarapu7475
@kanakarajumachavarapu7475 24 күн бұрын
ఇంకో 15 ఏళ్లలో నే మొదలు అవ్వుడ్డి
@lingamarram5320
@lingamarram5320 25 күн бұрын
100% గ్యాపు పెరుగుతుంది 2029 లో దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లని తక్కువ చేస్తారు
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 24 күн бұрын
మోడీ వినాశకారి, మోసకారి. మోడీ నువ్వు తెస్తాను అన్న బ్లాక్ మనీ ఎక్కడ మోడీ. అందుకే మోడీ నువ్వు మోసకారి వి మోడీ
@srinivasaraopenugurty8983
@srinivasaraopenugurty8983 23 күн бұрын
వెళ్లి రాహుల్ గాంధీ సోనియా గాంధీ కళ్ళు మొక్కు వాళ్ళు చేస్తారు ఇండియా ని డెవలప్ చేస్తారు ...అజ్ఞాని
@vishnuchalla5559
@vishnuchalla5559 22 күн бұрын
మోడీ బ్లాక్ మని ని మించినది తెచ్చినాడు,మానసిక మత ముర్కం తో ఉన్నోళ్ళకి అభివృద్ధి కనపడదు,,సామాన్య జనం లోకి వస్తే వాస్తవాలు తెలుస్తాయి,,జై హింద్ జై భారత్
@saivarma4375
@saivarma4375 22 күн бұрын
Congress e mosakaro
@jakkalavenkatesh1989
@jakkalavenkatesh1989 21 күн бұрын
​@@saivarma4375కాంగ్రెస్ లేకపోయివుంటే ఈ వాల్టికి బీజేపి దేశాన్ని మో.... గుడిపించిండు. ఇప్పటికే అంబానీ ఆదానికి వూడ్చి పెడుతూ ఉంది సంపదను అంతా 😅
@yadlababu7372
@yadlababu7372 25 күн бұрын
It is better to separate the NORTH and DRAVIDIAN as a countries.
@srinivasarao4908
@srinivasarao4908 22 күн бұрын
Deene errihooku thanam antaru Pakka desala borders pettukoni sea route lekunda vallu unnaru 1947 nundi 1999 varaku enni wars vachai effect antha North valle ke face chesaru Appudu south lone ga antha invest chesaru Ippudu paristhithi mare sariki mana bagam motham manam theesukupovali anukovala
@srinivasarao4908
@srinivasarao4908 22 күн бұрын
North ki AP ki pedha theda em Ledhu Ithe AP ni kuda vadilesthara India lo athi ekkuva sampadinche state Maharastra vallu ey part ki vastharu south aa north aa West bengal Gujrat Punjab Haryana vellu kuda baga sampadistharu Vallu mana kanna ekkuva istharu Vallu ila matladam ledhe
@tgpchowdary4142
@tgpchowdary4142 25 күн бұрын
Yes correct south income totally belongs to North but north,people income ipatiki low nortlo.but GST totally spend north, south lo low spend
@gopss973
@gopss973 24 күн бұрын
రష్యా దేశం వెళ్లడం మంచిది, అక్కడ విపరీతమైన భూభాగం, అందమైన స్త్రీలు, అధికంగా ఉన్నారు, వారికి భారతీయులు అంటే గౌరవం.. ఎంతమంది పిల్లలు అయినా ఎవరికీ ఇబ్బంది ఉండదు
@subhaniSk-i4o
@subhaniSk-i4o 24 күн бұрын
100% పర్సెంట్ కరెక్ట్ బ్రదర్🎉🎉🎉🎉
@Prabhas_Yaduvanshi
@Prabhas_Yaduvanshi 23 күн бұрын
😂
@Prabhas_Yaduvanshi
@Prabhas_Yaduvanshi 23 күн бұрын
😢. Russian vaalu aa country nee allow cheeyaru. Raa
@RamBabu-fm5ls
@RamBabu-fm5ls 25 күн бұрын
లోకేశ్ గారు ఇంకా 10 మందిని కనాలి
@NaveenReddy488
@NaveenReddy488 25 күн бұрын
100❤
@simmavijay
@simmavijay 25 күн бұрын
😅😅
@shaiksummayaarif6266
@shaiksummayaarif6266 25 күн бұрын
😂😂
@abdulshaik7471
@abdulshaik7471 24 күн бұрын
180
@rcb5662
@rcb5662 25 күн бұрын
Kanna pillani penchi prayojakulanu chesedi evaru political leaders emaina cheptaru
@5__5__5
@5__5__5 24 күн бұрын
Thank You BBC
@shanmukhavenkata-p1f
@shanmukhavenkata-p1f 24 күн бұрын
bjp try to implement dilimitation based on population the mp seats increase avuthayi appudu north ki ekkuva mp seats vasthayi so south states midha dependency taggipotadhi so manaki commanding potadhi north valla daya midha brathakali inka
@GanaArika
@GanaArika 25 күн бұрын
ఇప్పటికే అడుక్కుని తింటున్నాము వీళ్లు రాజకీయ ప్రయోజనాల కోసం మేము అడుక్కుంటున్నారా మళ్ళీ అడుక్కుంటున్నాలా
@baskarrao1728
@baskarrao1728 24 күн бұрын
All Private Schools should acquired by the government. Then only above thing will possibly
@jayapaulreddymotatireddy
@jayapaulreddymotatireddy 25 күн бұрын
Delimitation should be removed from constitution and should give equal seats to all the states so we can get equal justice
@venkateshchannamchatty6395
@venkateshchannamchatty6395 23 күн бұрын
Not south people problem Only politician problem 😅 Pillalini kante politicians vachi penchuthara
@shivshiv4970
@shivshiv4970 25 күн бұрын
No jobs no limitations
@kunchesuresh5817
@kunchesuresh5817 25 күн бұрын
Central govt jobs Anni north people without exams jobS chesthunnaru..! Civil services exams lo froud chesindi kuda max north
@LuckyLackvlogs
@LuckyLackvlogs 25 күн бұрын
ఈ పిల్లల గోల ఈయన కు ఎందుకు..వాళ్ళని ఈయన పెంచుతాడా..ఆస్తులు రాసి ఇస్తాడా..జాతి ప్రయోజనాలకు వ్యతిరేకమైన వ్యాఖ్యలు చంద్ర బాబు చేస్తున్నారు..
@RAMANA-2o24
@RAMANA-2o24 23 күн бұрын
Yes idi nijam
@VarunVanam-zt7gp
@VarunVanam-zt7gp 22 күн бұрын
East India company అవలంభించిన "విభజించు - పాలించు" ను ఇపుడు BBC కొనసాగిస్తుంది. బ్రిటిషర్లు ఎందుకు ఎపుడు ఇండియా మీద పది ఏడుస్తారు.
@truthseeker-4ever
@truthseeker-4ever 19 күн бұрын
I am afraid that this might leads to South India bifurcation.
@ashokkumar-id5ct
@ashokkumar-id5ct 23 күн бұрын
Love you BBC
@vickyrayala
@vickyrayala 24 күн бұрын
Up and bihar nunchi ikada vachi settle aitey em chestaru??
@zeeyesor9445
@zeeyesor9445 24 күн бұрын
నియోజకవర్గ లు జనాభా ప్రాతిపదికన కాకుండా వేరే ఇతర మార్గాలను ఎంచు కోవాలని
@p.ramakrishnamrajuvideos2429
@p.ramakrishnamrajuvideos2429 22 күн бұрын
Ekkuva mandi ante naaku teleedu kani. Present India strength is young population. Europe countries struggling because of higher average age almost 60 years. India also may face same situation in future because of present generation controlling by family planning one or two. That is why we required we need two or three to balance youth strength.
@masoodalimohd6745
@masoodalimohd6745 25 күн бұрын
Good education, hospital, and house , free ivvandi , appudu think chestam
@kartheekprince1500
@kartheekprince1500 24 күн бұрын
Vunna population chaalu. Chinna countries happy ga vunnayi
@VarunVanam-zt7gp
@VarunVanam-zt7gp 22 күн бұрын
Mari last cheppina అమిత్ షా వ్యాఖ్యల్ని కావాలనే BBC highlight cheyaledu.
@VenkateswarluYadati-ey8gg
@VenkateswarluYadati-ey8gg 25 күн бұрын
Multitude of population is a wicked political gimmick
@satyaganta3539
@satyaganta3539 24 күн бұрын
అమితా షా బృందం కేవలం ఉత్తరాది రాష్ట్రాల గురించి మాత్రమే ఆలోచిస్తారు
@nagarajthappati4000
@nagarajthappati4000 25 күн бұрын
it's problem of demographic dividend, after 2030 its going to big problem
@sushilkalvakunta5052
@sushilkalvakunta5052 25 күн бұрын
This is not fair to telecast such separation plan by BBC
@m.vkishore385
@m.vkishore385 21 күн бұрын
Only one india no north and south
@highpotential.8075
@highpotential.8075 23 күн бұрын
మనదేశంలో మూడు మండలం లను ఏర్పటు చేసి సమానంగా పాంచాలి,ఉత్తర దక్షిణ,యీశాన్య.yi moodu zone laku samana avakashalu kalpinchali..అప్పుడు ఏ వివక్ష ఉండడు.ఇప్పటికే వానరులులేక బాధ పడుతుంటే..పిల్లలను కానీ ఏంచేస్తాం.?
@IteachyouWithmyvote-rk5de
@IteachyouWithmyvote-rk5de 18 күн бұрын
Separate south india
@jakkalavenkatesh1989
@jakkalavenkatesh1989 21 күн бұрын
అవన్నీ వద్దు....విడిపోవడమే బెటర్ 😊
@PravasthiLondon
@PravasthiLondon 24 күн бұрын
Try Lokesh and bharath two more kids each 😂
@knowledgehubtv872
@knowledgehubtv872 25 күн бұрын
No problem... Bangladesh Rohingyas hyd ,guntoor,nellore lo vunnaru..marakalu penchuthaaru..😢😢😢
@gousepashashaik8646
@gousepashashaik8646 25 күн бұрын
Dengaleka mangalavaram muchatlu apu ra
@kartheekprince1500
@kartheekprince1500 24 күн бұрын
South states pay more tax returns are very low. Up Bihar pay less tax got more funds but not developed. Where will be the money gone
@RaghavendraReddy-y2r
@RaghavendraReddy-y2r 22 күн бұрын
India ku capital Madhyapradesh lo peetali Anni state s ki anukulanga vutundi .
@RaghavendraReddy-y2r
@RaghavendraReddy-y2r 22 күн бұрын
Uttharadi rastrala kanna dakshinadi rastralki adayam thakkuve adhi samanam panchite saripothundi
@sumansomisetty1102
@sumansomisetty1102 22 күн бұрын
More labour will generate
@sateesh666
@sateesh666 24 күн бұрын
North paying more oil tax
@Mir0171
@Mir0171 25 күн бұрын
Dooram pergali ra pergali...
@masoodalimohd6745
@masoodalimohd6745 25 күн бұрын
2 or 3 Ani last 1980 nunchi chippinlu. Pharmacy mafia paisal teesiko andhariki normal delivery kakunda operations chesi nashnam chesi ippudu kanadi ante nadavadu, kanadaniki aadollu siddam leru,
@RajDave12
@RajDave12 22 күн бұрын
North politicans baanisaluga south india undala?
@nalajalaprasanna6189
@nalajalaprasanna6189 25 күн бұрын
Ippudu unna corporate world lo one couple 2 kids ka appulu chasthunaru inka ekkuva kids kanta inka african countries laga avutham , unna educated youth ka employment ladhu inka ekkuva population anta inka youth per day 200 Ruppes ki corporate sector ki udigam cheyali , Education oka mafia laga marindhi telugu states lo UKG nuncha one lakh fees , Health care ki vacha sariki inka cheppanavasaram ladhu one day hospital ki veltha one month salary lachi pothundhi , inka daily consumables aitha cheppanavasaram ladhu inka antha sangathulu
@kforking9
@kforking9 23 күн бұрын
ఆ చివర్లో అమిత్ షా చెప్పిన *ఎవ్వరికీ అన్యాయం జరగదు*....ఈ డైలాగు మాత్రం నిజం....ఒట్టు.... నమ్మరా బాబూ
@ashokkumar-id5ct
@ashokkumar-id5ct 23 күн бұрын
South Indians r discriminated in india
@kiranmanohar6297
@kiranmanohar6297 24 күн бұрын
Vadi bonda. One or none is the best policy. Who will take care of all the children ? Already parents are suffering a lot
@jakkalavenkatesh1989
@jakkalavenkatesh1989 21 күн бұрын
అమిత్ షా మాటలు నమ్మకండి...
@RameshNaidu-l6k
@RameshNaidu-l6k 19 күн бұрын
Central tax
@BhulakshmiBhulakshmi-fy1jw
@BhulakshmiBhulakshmi-fy1jw 23 күн бұрын
Jai ద్రవిడియన్
@VinayTruth
@VinayTruth 24 күн бұрын
అందరికీ 50 వేలు ఇస్తే కంటారు
@garikaprasanth9890
@garikaprasanth9890 24 күн бұрын
Edina. Ne. Sathana. Dharamam.
@vickyrayala
@vickyrayala 24 күн бұрын
Mundu 30plus vallaki marriages chepinchamdi... cinemalalo marriave vaddu ani chupinchi wrong guidance chestunaru...
@puttajrlswamy1074
@puttajrlswamy1074 25 күн бұрын
ఒక్క కుటుంబానికి మీరు ఎన్ని పథకాలు ఇస్తున్నారు? ఒక్కో కుటుంబానికి ఏ విధమైన సహాయం అందటం లేదు.
@laxminarasimhasrinivas
@laxminarasimhasrinivas 25 күн бұрын
This because of congress South Indian suffering
@simmavijay
@simmavijay 25 күн бұрын
Abba cha😅😅
@srinivasaraonallamotu6608
@srinivasaraonallamotu6608 25 күн бұрын
Ippatike madhyataragati chidranmi poyindi land mafia liquor mafia medical mafia corporate school college mafiala Madhya naligipotundi fertilizers pesticides prices touching the sky no supportive prices to farmers solo life is so better
@RaghavendraReddy-y2r
@RaghavendraReddy-y2r 22 күн бұрын
Unnavarike udhyogalu leka brathukuthunnaeu Mari yekkuva jannabanikani mannu thinala
@kannamangipudi3533
@kannamangipudi3533 25 күн бұрын
British channel
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 22 күн бұрын
Modi Valle edhi antha
@vadranamravi7553
@vadranamravi7553 22 күн бұрын
Muyyande !!
@subhaniSk-i4o
@subhaniSk-i4o 24 күн бұрын
ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక నలుగురు పిల్లల్ని కంటే మేము కూడా ఫాలో అవుతాం
@sivapolireddi4473
@sivapolireddi4473 22 күн бұрын
Sollu
@ravindaryellambhatla4410
@ravindaryellambhatla4410 24 күн бұрын
ప్రాంతీయ పార్టీలు వారి స్వార్థ ప్రయోజనాలు కొరకు భాషా భేదాలు,ప్రాంతీయ భేదాలు ప్రజలలో సృష్టిస్తూ భారత్ దేశ మనుగడకు అవరోధంగా తయారు అయ్యాయి.
@garikaprasanth9890
@garikaprasanth9890 24 күн бұрын
Ne. Boggu. 2026.chisthavuga.
@gajjalamadhusudhanreddy6162
@gajjalamadhusudhanreddy6162 22 күн бұрын
Jai BJP jai MODI POWER FULL LEADER 🎉😂❤
@gajjalamadhusudhanreddy6162
@gajjalamadhusudhanreddy6162 22 күн бұрын
BJP RAVALI Mari (AP, TG , KARNATAKA, THAMMILNADU )
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 5 МЛН
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 21 МЛН
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 89 МЛН
National Roundup EP -119 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub
1:02:53
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,3 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 5 МЛН