SP Balasubrahmanyam about Singers Of The Present Generation | Remembering The Legend - SPB |

  Рет қаралды 199,258

iDream Media

iDream Media

Күн бұрын

Пікірлер: 229
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 Жыл бұрын
అద్భుతమైన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
@sangeetharaoch356
@sangeetharaoch356 Жыл бұрын
Very good balu garu
@bheriumamahesh2311
@bheriumamahesh2311 4 жыл бұрын
మిడిమిడి జ్ఞానం తో చాలామంది అపార్థం చేసుకున్నా .... అపారమైన గాత్రసంపద 🙏అపారమైన జ్ఞాన సంపద 🙏అపార విషయపరి జ్ఞానం 🙏 సంస్కారం🙏బాలూ గారి స్వంతం🙏 🙏The Legend 🙏 🙏 భేరి ఉమామహేశ్ Musoc Direct
@isankararao7151
@isankararao7151 4 жыл бұрын
బాలు గారు ఎంత అద్భుతంగా మాట్లాడారో! చక్కని తర్కం. (logic) బాలుగారు ఎంత గొప్ప గాయకుడో అంత గొప్ప వ్యక్తి, జ్ఞాని అని ఈ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను బట్టి తెలుస్తోంది. కారణ జన్ముడు. భగవంతుడు ఆయన ఆత్మకి శాశ్వత శాంతి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 🙏🙏
@godavaribujjivlogs6600
@godavaribujjivlogs6600 4 жыл бұрын
బాలు బాలు గారు లాంటి గాయకుడు ఇక మీదట ఉండరేమో ఆయన పాటలు వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ‌🙏🙏 ‌
@cherlapallyvijay8582
@cherlapallyvijay8582 3 жыл бұрын
తెల్లవారి జామున లేవగానే "తెలుగు పదానికి జన్మదినం" నుండి, రాత్రి పడుకునే ముందు "ఎన్నో రాత్రులోస్తాయి గానీ" ప్రతి క్షణం బాలు గారు మనతోనే ఉంటారు.
@gvprasad6235
@gvprasad6235 4 жыл бұрын
బాలుగారు చాలా మందిని గాయకులుగా పైకిరాకుoడా అడ్డుకునే వారనుకునేవారికి ఇక్కడ సరి అయిన సమాధానం ఇచ్చారు. కష్టఫలి. పతిభ ఉంటె ఫలితం అదే వచృను. That is Balu greatness.
@nagaraju1957
@nagaraju1957 3 жыл бұрын
Yes👍
@mahamoodshaik9511
@mahamoodshaik9511 4 жыл бұрын
ఈ మాట బాలూగారు చెప్పడం గ్రేట్!! తెలుగు, తమిళ,కన్నడంతో పాటు జాతీయ భాషలో అంత అద్భుతంగా,మధురంగా పాడగలిగారు కాబట్టే బాలు ఓ లెజెండరీ సింగర్!!👍👍 మైనే ప్యార్ కియా,ఏక్ దూజేకే లియే లాంటి సినిమాల పాటల క్యాసెట్ల రికార్డు స్థాయి అమ్మకాలే బాలు ప్రతిభకు నిదర్శనాలు!!
@Malgudi62
@Malgudi62 4 жыл бұрын
A tribute to Shri S. P. Balasubrahmanyam (Balu) garu.. శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళి.. 🙏🙏🙏 kzbin.info/www/bejne/hnmuo4SIiq1_bdU part 1 kzbin.info/www/bejne/m5LGoH13i8-Cmac part 2
@srinivasvangala3783
@srinivasvangala3783 2 жыл бұрын
Greatest Singer of Indian Cinema 🇮🇳
@gorleappalanaidu2384
@gorleappalanaidu2384 4 жыл бұрын
What Balu Garu told exactly correct. He is legend
@saregamusic
@saregamusic 2 жыл бұрын
Fantastic 👏👏👏 Genuine, so true, so humble... It is the reality reflected in many aspects, many angles🙏 Something to learn for everyone, even in his interviews and not only in his singing 🙏🙏🙏 We all really miss Balugaru 🙏🙏🙏
@chaitanyanaiduchaitanya5381
@chaitanyanaiduchaitanya5381 4 жыл бұрын
100% chepparu melanti gayakudu puttaru big fan of you sir really missing you sir....
@hemamallikarjun9252
@hemamallikarjun9252 4 жыл бұрын
SPB garu is a Perfect Human... I don't want to use WAS, because he is Still Alive in his songs, ❤️😍🙏🙌😍 #SPBLivesOn
@ushakathyayani8875
@ushakathyayani8875 3 жыл бұрын
Well said 👏👌 yes we never use was while remembering him we always say is only touching words
@RamaKrishna-ny9fg
@RamaKrishna-ny9fg 3 жыл бұрын
బాలు గారు చెప్పింది అక్షరాల నిజం . కొందరికి ఆయనన్నది భ్రమ , విడ్డూరం అనిపించొచ్చు కాని ఆయన చెప్పిందే ఘనమైన సత్యం. Sir మిమ్మల్ని replace చేయాలంటె దేవుడు దిగివస్తే తప్ప nobody can replace you.
@prasadreddy5421
@prasadreddy5421 4 жыл бұрын
శ్రీ పండితారాధ్యుల బాలు మాట్లాడినా.., పాట్లాడినా.., పోట్లాడినా..., ఆయన స్టైలే వేరు. A true Legend in his own right 🙏🌹
@hussainshaik7301
@hussainshaik7301 4 жыл бұрын
సార్ మీరు మా హృదయాల్లో ఎప్పుడూ సజీవంగా ఉంటారు. 😔
@apjkalam6460
@apjkalam6460 4 жыл бұрын
Gone from our sight but never from our hearts
@hussainshaik7301
@hussainshaik7301 4 жыл бұрын
@@apjkalam6460 yes that's true.👍
@apjkalam6460
@apjkalam6460 4 жыл бұрын
@@hussainshaik7301 good morning
@hussainshaik7301
@hussainshaik7301 4 жыл бұрын
@@apjkalam6460 good morning .🤗
@apjkalam6460
@apjkalam6460 4 жыл бұрын
@@hussainshaik7301 ela vunnaru?wr r u from?
@srivanicherukupally1911
@srivanicherukupally1911 4 жыл бұрын
ఇంతవరకు మీ పాట వినబడితే ఆయా సినిమా తారలు మెదిలేవారు.. కానీ మీ నిష్క్రమణ తర్వాత మీ పాట ఎక్కడ విన్నా మీ నగుమోమే మెదులుతుంది బాలు గారూ.. పాట రూపంలో మీరు సర్వదా చిరంజీవులు..
@thaherathahera9055
@thaherathahera9055 4 жыл бұрын
Exactly,
@venugopalrao4698
@venugopalrao4698 4 жыл бұрын
మీ తెలుగుకి నా వందనాలు🙏 తెలుగు పాటకు ప్రాణం,బాలు గారి గళం...
@gedelasimhachalam1483
@gedelasimhachalam1483 4 жыл бұрын
ఎంత చక్కగా రాశారో... అమ్మా
@vamshikrishna4863
@vamshikrishna4863 3 жыл бұрын
Avnu
@mudirajchalapathi8383
@mudirajchalapathi8383 4 жыл бұрын
మీరు చెప్పిన నిజాలన్నిటిని కన్నీరు పెట్టడం తప్ప ఇంకేంచేరగలంసార్ మీ పాటలు మా గుండెలో స్తిరస్థాయిగా ఉంటాయి 🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭
@adithyabl2010
@adithyabl2010 4 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారి జీవితం మనిషి జీవితానికి ఆదర్శం. ఇండస్ట్రీలో ఉంటూ జీవితంలో ఏ ఒక్క వ్యక్తితోనూ బాలసుబ్రహ్మణ్యం మంచోడుకాదు అనిపించుకోకుండా ఉండే గొప్ప వ్యక్తిత్వం కలిగినవారు.ఆయన మాటల్లో ఇతరులను మెప్పించి ఒప్పించి సంతోషపరచటమే కాని కించపరిచేలా మాట్లాడటం చేతకాని మనిషి ఎంత ఎదిగినా ఒదిగే తత్వం ఆ మాటల్లో మాధుర్యం ఆయన ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుంది.
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
మనందరి అభిమాన గాయకుడు గాన గంధర్వుడు శ్రీ యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాటలను ఎప్పటికి మరచిపోలేము.
@sagaragarwal2942
@sagaragarwal2942 4 жыл бұрын
Aayana matladina padinatte undi.....what a voice sir .. hats off
@georged8991
@georged8991 4 жыл бұрын
Seeing him talk...it feels he still lives😭😭..jus listening to him is like Amrutham...God has done a wrong thing..😭😭
@mulampakasivasravani8400
@mulampakasivasravani8400 3 жыл бұрын
Your speech That's true sir 👌👌👌👍👍👍👏👏👏🙏🙏🙏💐💐💐
@lachinorganics3191
@lachinorganics3191 6 күн бұрын
SPB is GOD in Karnataka Kannadigas ❤ him Adore him Everyday
@shyamchinna5542
@shyamchinna5542 4 жыл бұрын
గ్రేట్ సింగర్ sp బాలు sir మీరు చెప్పింది నిజమే sir మీలాంటి గొప్ప గాయకుడు మళ్ళీ రాలేరు రారు కూడా సిర్ Miss you Sir 😓😓😭😭😭 legendry Singer
@lasku0007
@lasku0007 5 ай бұрын
He stated simple facts! I can manage to sing the songs sung by todays singers decently, but many of the SPBs songs are impossible to replicate by me. He is just leagues above any singer. It's not even debatable.
@hariprasadvarmahm5344
@hariprasadvarmahm5344 4 жыл бұрын
మీరు చెప్పింది నిజమే
@yravi186
@yravi186 4 жыл бұрын
Super sir chala baga chepparu
@swatigodavarthi
@swatigodavarthi 4 жыл бұрын
Fantastic answer ..A Big Salute ..miss u Sir😭😭
@rvenkat197
@rvenkat197 4 жыл бұрын
What good conversation . More values are elevated.
@shaikshajahan6927
@shaikshajahan6927 4 жыл бұрын
S p Bala subaramanyam u r voice is so super in telugu industries
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 Жыл бұрын
అస్సలు సంగీతంలో ఓనమాలు...సరిగమలే రానివాడు ..గాయకుడు...ఓహో..హో..
@rajusoloman5686
@rajusoloman5686 4 жыл бұрын
Sir your really great you are only one singer👍
@user-im9bk4ld9h
@user-im9bk4ld9h 4 жыл бұрын
Balu garu you are a legend sir
@gudlavalleru100
@gudlavalleru100 4 жыл бұрын
sir what you said is true no body can replace your place every body accept it
@madhukiran5694
@madhukiran5694 2 жыл бұрын
You are always legend Balu sir 💕💕💕💕💕
@yasamdhanunjay1658
@yasamdhanunjay1658 4 жыл бұрын
Akkada goppa vundho akkada voppukodam nerchukovali......manchi maata... Tq sp sir...
@lathanani1027
@lathanani1027 4 жыл бұрын
God gift sir miru .❤️❤️❤️❤️😭😭😭🙏
@heerdterland8691
@heerdterland8691 4 жыл бұрын
Sp Bala subramanyam sir u r soul of singing. Every one's misses u. 🙄🙄🙄🙄
@murali7265
@murali7265 4 жыл бұрын
బాలు సర్ .....గ్రేట్ పెర్సన్.
@sudhadevi9666
@sudhadevi9666 4 жыл бұрын
పాటలు చాలా చాలానే ఇచ్చారు...సర్ మీ మాటలు ఎలా సర్....ఎవ్వరి నుండీ వినలేము ఈ జ్ఞాపకాలను తియ్యని కబుర్లనూ...we miss you sir...🙏🙏🙏😢
@AnwarAli-uf7js
@AnwarAli-uf7js 4 жыл бұрын
Ee sir vest brother...andarni thikkese tatvam evvarni pyki ravalane manasu kaadu .. meeru chudandi
@AnwarAli-uf7js
@AnwarAli-uf7js 4 жыл бұрын
Selfish cañdidate
@AnwarAli-uf7js
@AnwarAli-uf7js 4 жыл бұрын
Evaru itani shishyuvu cheppandi
@harishmanuri8179
@harishmanuri8179 4 жыл бұрын
@@AnwarAli-uf7js Are you mad he is legend
@venkatmachiraju2409
@venkatmachiraju2409 4 жыл бұрын
If we review all the explanations given by Late Sri Balu on the songs, music, language and the background incidents that happened over the years in Padutha Theeyaga alone , there is no doubt that it will fill the entire museum of music and generate several Ph.D students. The information he gave us is voluminous.
@padmavaddamani8158
@padmavaddamani8158 4 жыл бұрын
Entha baaga chepparu. Meeru lekapothe baaledu. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@Malgudi62
@Malgudi62 4 жыл бұрын
A tribute to Shri S. P. Balasubrahmanyam (Balu) garu.. శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళి.. 🙏🙏🙏 kzbin.info/www/bejne/hnmuo4SIiq1_bdU part 1 kzbin.info/www/bejne/m5LGoH13i8-Cmac part 2
@sree376
@sree376 4 жыл бұрын
GOLDEN WORDS
@Malgudi62
@Malgudi62 4 жыл бұрын
A tribute to Shri S. P. Balasubrahmanyam (Balu) garu.. శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళి.. 🙏🙏🙏 kzbin.info/www/bejne/hnmuo4SIiq1_bdU part 1 kzbin.info/www/bejne/m5LGoH13i8-Cmac part 2
@mlaxmanmadhu3994
@mlaxmanmadhu3994 4 жыл бұрын
we miss you sir balu garu great humanbean we very sad 🙏🏼🙏🏼🙏🏼😞😞😓😓😓😓
@Approachh
@Approachh 4 жыл бұрын
ఎంత చక్కని తెలుగు 🙏🏼
@Praisethelord-eb5lh
@Praisethelord-eb5lh 4 жыл бұрын
really grate grate grate sir spb
@vathsalasubramanyam15
@vathsalasubramanyam15 4 жыл бұрын
the great singer balu say 100/ true
@chinna6108
@chinna6108 4 жыл бұрын
SPB garu paripoornulu❤️❤️❤️..
@narendragowda3280
@narendragowda3280 4 жыл бұрын
Super
@hemamallikarjun9252
@hemamallikarjun9252 4 жыл бұрын
Well Said sir, 👏👏😍❤️
@nagarajamallikarjunarao7356
@nagarajamallikarjunarao7356 4 жыл бұрын
WONDERFUL BHARATARATNAM.S P BALU GARU.
@venkatasuresh7004
@venkatasuresh7004 4 жыл бұрын
Super sir
@enarendranaik
@enarendranaik 4 жыл бұрын
Wonderful Singer 🎤
@gudlavalleru100
@gudlavalleru100 4 жыл бұрын
sir you are always a real star
@m.v.vsatyanarayana9216
@m.v.vsatyanarayana9216 4 жыл бұрын
You truly right Sir
@PernetiBR53
@PernetiBR53 4 жыл бұрын
We will miss you balu sir!! 😭😭😭😭
@chviswaprakasharao244
@chviswaprakasharao244 4 жыл бұрын
True. అతిశయోక్తి కాదు. స్వోత్కర్షా కాదు.
@IShowSpeed7_live
@IShowSpeed7_live 2 жыл бұрын
SID SRI RAM NEXT SPB 🌈🌈
@CRYPTODUNIA.
@CRYPTODUNIA. 4 жыл бұрын
LEGEND!!👏👏🙏🙏🙏🙏
@MsVivek71
@MsVivek71 4 жыл бұрын
KZbin lo మొదటిసారి thumbnail మీద రాసింది video లో కూడా ఉంది.
@allinonegamingentertainmen1529
@allinonegamingentertainmen1529 4 жыл бұрын
Fact
@PKJBL
@PKJBL 4 жыл бұрын
😃😃😃👍👍
@prasadinfoTV
@prasadinfoTV 4 жыл бұрын
ఇది అక్షర సత్యం..మళ్ళీ పుట్టరు...
@mgkmusic5118
@mgkmusic5118 4 жыл бұрын
One & only sp balu...
@aretiashokkumar7243
@aretiashokkumar7243 4 жыл бұрын
Balu is great, he encouraged others
@rajeswarikillari6852
@rajeswarikillari6852 4 жыл бұрын
I miss you alot sir..😭😭😭
@vakalapurisrinivas4091
@vakalapurisrinivas4091 4 жыл бұрын
మీ లాంటి గాయకుడు రారు రావాలంటే మీరే మల్ల పుట్టాలి
@shivaji856
@shivaji856 4 жыл бұрын
Balu played any politics or not, doesnt matter at all... At the end of the day, he is a better singer as we know and happy that he has sung those melodies...
@చంద్రశేఖర్-ఛ9త
@చంద్రశేఖర్-ఛ9త 4 жыл бұрын
Yes correct
@akulaumamaheswari1814
@akulaumamaheswari1814 4 жыл бұрын
Universal truth,spb lantivaaru Malli puttaru
@roboorangers3540
@roboorangers3540 4 жыл бұрын
Yesudas & spb we are legend
@prabhatelegusmart9439
@prabhatelegusmart9439 4 жыл бұрын
Stars lots but one moon that is balu.
@pittaissaku5794
@pittaissaku5794 4 жыл бұрын
Ela sadyam andi currect ga chepparu
@bandaraju8315
@bandaraju8315 4 жыл бұрын
Not only a moon, more more than that😭
@sunnygameing4777
@sunnygameing4777 3 жыл бұрын
Spb garu mekku vandanam
@akulaumamaheswari1814
@akulaumamaheswari1814 4 жыл бұрын
S,nee lamti manchi goppaga padae Balu garu puttaru👍 meeru meekae saati great thinking nature
@prabhuyadav7735
@prabhuyadav7735 4 жыл бұрын
100 % బలు లాంటి. గాన గంధర్వులు ఈ కలియుగంలో ఇంకా యవరు ఉండరు
@telugureviewer6193
@telugureviewer6193 3 жыл бұрын
Yes correct
@sunnygameing4777
@sunnygameing4777 3 жыл бұрын
Carect,
@Sanathan11000
@Sanathan11000 4 жыл бұрын
The assets he has left to us 1.5 song per day sir lived 27010 days and sang 40,000 songs.
@anish895
@anish895 4 жыл бұрын
Super bro
@PKJBL
@PKJBL 4 жыл бұрын
Great Calculation....
@vishwakarmak7356
@vishwakarmak7356 4 жыл бұрын
Nice
@ramnandu4796
@ramnandu4796 4 жыл бұрын
Correct thinking sir, ur legend sir
@karteeknissankararao2405
@karteeknissankararao2405 4 жыл бұрын
Title perfect
@munna048
@munna048 3 жыл бұрын
Nijamey sir meelanti vallu malli puttaru sir
@payamallika3015
@payamallika3015 4 жыл бұрын
Super singer sir miru balu garu
@soheljeelan7833
@soheljeelan7833 4 жыл бұрын
lov uuuuu me voice lane roju nature tattukoladu
@Statusdownload832
@Statusdownload832 4 жыл бұрын
RIP SIR💐🙏🏻😢
@maruthilvy
@maruthilvy 4 жыл бұрын
Music knows you sir
@yesupadamm560
@yesupadamm560 4 жыл бұрын
👍👍👍👍
@bchostels7764
@bchostels7764 4 жыл бұрын
Balu is great
@akulaumamaheswari1814
@akulaumamaheswari1814 4 жыл бұрын
👏👏🙌🙌🙏👍💕
@Cherryraj544
@Cherryraj544 4 жыл бұрын
మీరు లేని లోటు ఇక మీ పాటలే తీర్చుతాయి.
@kuthalivenugopal256
@kuthalivenugopal256 Жыл бұрын
సినిమాలో సింగింగ్ లో ఎవడు ఎవడిని తొక్కడు, అలా అనుకుంటే అది ముర్కత్వమే,, ప్రతి పాటకి ప్రతి హీరో కి కరెక్ట్ గా match చెయ్యగల సత్తా,,, ఆ పాటకు అందం చేకూరాలంటే అది యే గాయకుడికి అంతగా సాధ్యం కాలేదు,,, సినిమా అంటే అన్ని రకాల పాటలు పాడాగలగాలి,, అది ఒక్క బాలు గారికే సాధ్యం అందుకే ప్రతి డైరెక్టర్ బాలు గారిని వదల లేదు,,, జేసుదాస్ గారు అద్భుతమైన గాయకులు కాదనను గ్యాంగ్ లీడర్ సినిమాకి చిరంజీవి కి చిక్ చిక్ చేలం,,,, సాంగ్ జేసుదాస్ గారితో పాడితే set అయ్యేదా ,,,,, బాలు అన్ని పాటలు పడడం లో దిట్ట,, ఆయనను క్రాస్ చెయ్యడం ఈ జన్మలో ఎవ్వరికీ సాధ్యం కాదు 🎉🎉🎉
@jyothudandugala2300
@jyothudandugala2300 4 жыл бұрын
I miss you Balu sir
@venkatakumaripentapati8165
@venkatakumaripentapati8165 4 жыл бұрын
We miss u sir
@ProgrammingTipsNTricksTelugu
@ProgrammingTipsNTricksTelugu 4 жыл бұрын
100% mee lanti gaayukulu raaru
@BMani-ww8dr
@BMani-ww8dr 2 жыл бұрын
My all time singer's 1 kk 2 sp balu 3 rajesh krishnan 4 sp charan 5 unni krishna 6 yesudas 7 rp patanayak 8 karthik 9 vandhematram srinivas 10 anurag kulakarani 11 sandeep 12 karunya 13 haricharan 14 hari haran
@ramachandrulaprasad1857
@ramachandrulaprasad1857 4 жыл бұрын
At last spb accepted that he is a Telugu man. Telugu people must proud of it
@sandeepkondaparthi8677
@sandeepkondaparthi8677 4 жыл бұрын
yes
@yadaiahcheruku3784
@yadaiahcheruku3784 3 жыл бұрын
🙏🙏🎙
@himageethagode2982
@himageethagode2982 4 жыл бұрын
ఎస్..
@surikondangi5705
@surikondangi5705 4 жыл бұрын
సార్, మీ ఆత్మ కి ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ. మీ లాంటి గొప్ప గాయకులు మరి పుట్టలేరు కూడా.
@jagadeeshkummasani3746
@jagadeeshkummasani3746 3 жыл бұрын
Idhi 💯 nijam
@swethad3989
@swethad3989 4 жыл бұрын
Correct balu garu, failure ki saakulu vethukkune vaaru eppudu life lo success kaa leru.
@sreekanthpotnuri1551
@sreekanthpotnuri1551 4 жыл бұрын
it's true
@nareshpusala3100
@nareshpusala3100 4 жыл бұрын
Nijanga meelanti mahanubhavulu puttaru idi jagamerigina Satyam idhe nijam
@dharmappabarki5139
@dharmappabarki5139 4 жыл бұрын
Wow! What a human being! He is the real pacifist, deserving even Nobel Peace Prize, let alone our own Bharatratna Award! He does not need any awards or prizes in this world; he's the Prize himself. SPB can be compared only with SPB. So versatile and finest human being the planet has ever witnessed. The stars never die. He is one such star. He will cintinue to tickle and twinkle the world. The world, at large, will be cheated if his lifestory is not told to it by keeping within South India or even whole India! Like Buddhas come to this beautiful Earth only once in thousands of years....
@ajastha1876
@ajastha1876 4 жыл бұрын
Well said
S P Balasubrahmanyam Special Interview | S P Balu | Sakshi TV FlashBack
37:55
Sakshi TV FlashBack
Рет қаралды 994 М.
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,4 МЛН
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 56 МЛН
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,5 МЛН
Paduta Teeyaga New Youth Series Grand Finals - Balu and Balachander Garu
9:10
🍊Pehla Pehla song sing by Rajesh Krishna  SPB VOICE #orangetv
2:40
Vaibhav Garimella singing in front of SPB /Suma and others
7:50
Satish Garimella
Рет қаралды 3,5 МЛН