స్పీకర్ గా మిమ్మల్ని నిలబెట్టడం చంద్రబాబునాయుడు గారి మేధస్సుకి అద్దం పడుతుంది, మీరు మీరు చేసిన స్పీచ్ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ చాలా ఆమోదయోగ్యం ఉంది చాలా నీతి నిజాయితీగా ఉంది చాలా క్వాలిటీగా చాలా మ్యాటర్స్ గా అందర్నీ సక్రమమైన మార్గంలో పెట్టే విధంగా చాలా బాగుంది సార్ స్పీకర్ గారికి వెరీ వెరీ ధన్యవాదాలు 🙏🙏🙏🕉️❤🕉️🙏🚩🌹
@VenkateshDupana4 ай бұрын
గుడ్ స్పీచ్ స్పీకర్ sir దేశం కోసం ధర్మం కోసం జై శ్రీ రామ్
@dallirajesh69884 ай бұрын
సభ అన్నది చాలా ఆదర్శ వంతంగా సాగింది పెద్దలు అందరికీ అభినందనలు
@manognasettipalli29744 ай бұрын
స్పీకర్ గారు చెప్పింది 100% కరెక్ట్ ఇలాంటి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉండారు మేధావులు రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది 100% మరీ ముఖ్యంగా మీలాంటి నీతి నిజాయితీ గలిగిన ధర్మాత్ముడైన వ్యక్తి స్పీకర్ గా ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గర్వించదగ్గ విషయం ఇంతకుముందు వైసీపీని ఎన్నుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేసిన ఈసారి చాలా మంచి గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ఇక ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయిలో నెంబర్వన్ స్థానంలో అభివృద్ధి చెందే వరకు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటారు 100% అలాగే బీజేపీని కూడా కలిపి ఈ కూటమి ఎల్లప్పుడూ కలిసే ఉండాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏🕉️🚩🌹
@nlakshmikantham72494 ай бұрын
Super duper namaste
@sudharsanaguptann14334 ай бұрын
గ్రేట స్పీచ్. గ్రేట్ వర్డ్స్ అప్. భవిష్యత్తు. ప్రజల. భవిష్యత్తు. బాగుండాలని. కోరుకుంటూ.
@ApplarajuCh4 ай бұрын
అసెంబ్లీ సమావేశం అంటే ఎలా ఉండాలి సార్ ఎందుకంటే మేము ఎప్పుడు చూడని ఎప్పుడు చూడని అసెంబ్లీని ఇప్పుడు చూస్తాను సార్ వెరీ గుడ్ సార్
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఉండాలి స్పీకర్ గారు ఉండాలి స్పీకర్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం
@Ruthwik_kurra22124 ай бұрын
Love you speker and Cm Babu gaaru, Pavan gaaru❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👍
@prasannaachar37144 ай бұрын
Good speech Pawan Kalyan sir ❤❤❤
@RameshBabu-9864 ай бұрын
🎉సూపర్ స్పీకర్ గారు 🙏రైట్ ధన్యవాదములు పవన్ కళ్యాణ్sir🙏NRCBNగారు🙏థాంక్స్ 🌹✌️✊
@duryodhanareddy99414 ай бұрын
Real and real హీరో పవన్ కళ్యాణ్.
@Sohan-ep3bn4 ай бұрын
S
@bhanu_dada9844 ай бұрын
@vugarepali358 jalaga😂😂😂
@sureshgudavalli58994 ай бұрын
దురదృష్టం ఏమిటంటే గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడు ఎరగని నీచ నికృష్ట సభాపతి శాసనసభ వ్యవస్థనే నాశనం చేశాడు. మీలాంటి నీతి నిజాయితీ గలిగిన సభాపతి రావటం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం. తమ్మిన సీతారాం లాంటి నీతి నికృష్ట వెధవలను తరిమి కొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా పాదాభి వందనములు.
@DK-sm7cb4 ай бұрын
What old speaker did ? Sorry I don't know what happened with him ,so asking.
@Jayapadala054 ай бұрын
Ss
@itshim98734 ай бұрын
@@DK-sm7cb vadu matladina boothulu teliyaka pote you are either geniune or Paytm
@DK-sm7cb4 ай бұрын
@@itshim9873 Ledu brother nenu atanni follow avledu ante,vere ministers etc vaallavi telusu,anyway I will search and see what he spoke
@NageswararaoVemuri-i9k4 ай бұрын
Yes yes yes
@hussainpeeramp4344 ай бұрын
పవన్కళ్యాణ్ గారిని ఏపీ ఎప్పటికి వదులుకోకూడదు ఆయనని నమ్మాలి ఎందుకంటే డబ్బు ఆశ లేని వ్యక్తి ఇలాంటి వారు నూటికి ఒక్కరే ఉన్నారు, ఉంటారు వెతకండి కావాలంటే 🙏🙏🌹🌹👍👍🙏🙏🙏🙏
@hacker_h3art4 ай бұрын
😅😅😅😅😅😅
@sankarithi4 ай бұрын
Nijam sir, mee meedha Andhra Bhavishyathu aadharapadi vundhi.
@Jayapadala054 ай бұрын
Its true. Jai janasena
@Baboo-fc3ex4 ай бұрын
💪🙏💪🙏💪🙏
@manognasettipalli29744 ай бұрын
@@hussainpeeramp434 నూటికి కాదు సార్ ఒక 100 కోట్ల మందిలో ఒకళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి మీరు చాలా బాగా చెప్పారు సూపర్ థాంక్యూ సార్ 🙏🙏🕉️🚩🌹👍👍👍👍
@sivanagamalleswararaodasar93084 ай бұрын
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బాగుండాలంటే పవన్కళ్యాణ్ గారు ఉండాలి
@valluriramamohan2244 ай бұрын
అయ్యన్న గారు.. అనుభవం తొ మాట్లాడుతున్నారు. ఎలాగైనా CBN.. చాల calculated మనిషి అన దానికి.. స్పీకర్ గా అయ్యన్న నీ అపాయింట్ చెయడం
@kkala68434 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ ఒక చరిత్రలో నిలేచిపోయే గొప్ప రాజకీయం చేస్తారు మరియు అందరికీ మంచి చేస్తారు మంచి జరుగుతుంది .యేసయ్య రాజకీయ నాయకులూ కొరకు ప్రార్థించండి అని బైబిలు సెలవిస్తుంది కావున పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్ర బాబు నాయుడు మరియు అందరు నాయకులు బాగుండాలి వారి పాలనలో ప్రజలకు మంచి జరగాలి ఆమేన్
@ntrntr26994 ай бұрын
చాల కరెక్ట్ గా చెపేరు అయ్యానా గారు మిలియన్ పబ్లిక్స్ చూస్తున్నారు
@MadavarapuRavindra4 ай бұрын
Super🎉
@rameshrajukpati27864 ай бұрын
Excellent words Sir.
@nehamahanthi6874 ай бұрын
చాలా రోజులకు చాలా ప్రశాంతంగా ఉంది సభ...🙏 First time ప్రతిపక్షం లేని సభ😂😂😂 Super 👌👌👌💐💐💐
@MuralidharDM-sk8cr4 ай бұрын
వైసిపిని పాతలానికి తొక్కిన పవన్ కళ్యాణ్ రియల్ హీరో 🎉🎉🎉🎉🎉🎉
@hacker_h3art4 ай бұрын
😅😅
@Jayapadala054 ай бұрын
Jai janasena
@manognasettipalli29744 ай бұрын
@@MuralidharDM-sk8cr ssssssss 👍👍👍👍👍👌👌👌👌👌జై పవన్ కళ్యాణ్ బాబు 💪💪💪💪🤝🤝🤝🕉️🚩🌹
@Sohan-ep3bn4 ай бұрын
Jai jana sena
@NanibabuMortha-gy6ue4 ай бұрын
100%truth
@sekharmc45534 ай бұрын
చెవులకు ఇంపుగా, కన్నులకు పండుగలా ఉంది శాసన సభ 👏👏👏👏👏
@srikanthpureti28264 ай бұрын
Ayyanna patrudu garu TDP ki eppatiki విశ్వాసపాత్రుడు, టీడీపీ కి రియల్ హీరో
@tummalarameshbabu47194 ай бұрын
Well said sir❤❤❤
@varaprasad-t1j27 күн бұрын
మీరు చెప్పేది ప్రతి ఇది కూడా అక్షర సత్యం సార్ కొత్త వాళ్లకు తెలియనటువంటి ఎన్నో విషయాలు నేర్పాలి సార్ మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళు ఎన్నో నేర్చుకోవాలి సార్
@Seshunaidu19954 ай бұрын
Good words sir ... I am happy to this session...
@machavaramchandrasekhar4494 ай бұрын
Started again believing in democracy after listening to this great speech sir. We respect you 🙏 Training is the first lesson they learned from earlier government.
@Sv.bioplntsUnitedorganization14 ай бұрын
Super sir ....idhi sasanasabha ante 🎉🎉🎉
@Nihacreativity4 ай бұрын
Super
@chirumamillasatyanarayana1864 ай бұрын
Nice speech by ayyannapatrudu garu
@prakashraopratapa3274 ай бұрын
A speaker like sri Ayyanna patrudu garu etc are asset to the assembly. Na Bhu Tho Na Bhavishyati !!!
@sairajpenumatsa86014 ай бұрын
అయ్యన పాత్రుడు గారు నమ్మకం నమ్మిన సిద్ధాంతం. కోసం ఎంతకీయినా తెగించ. వ్యక్తి.🎉🎉🎉
@Bhaskararaouppala-xn4sb4 ай бұрын
Super speech sppekar garu
@karrirajesh53274 ай бұрын
గొప్ప ప్రేరణ కలిగించారు సభాపతి అనిపించుకున్నారు
@bujjivegi79014 ай бұрын
Good speech sir all is well💐
@kattamurisrinivas15504 ай бұрын
Exactly 🙏🙏🙏
@venkatakrishnaraokolusu410427 күн бұрын
Excellent speech by speaker sir.
@kishorewritings57154 ай бұрын
సార్ మీ స్పీచ్ చరిత్రలో నిలిచిపోతుంది.. 🙏🙏🙏
@venkateshwarlu123venkatesh34 ай бұрын
Super sir 🙏👏
@NaiduaIjjurothu4 ай бұрын
Excellent sir
@prakashraopratapa3274 ай бұрын
Speaker sri Ayyanna patrudu gari unprepared speech excellent, deserved for the post.
@gurukrupaentertainments60394 ай бұрын
Happy to see assembly meeting in this way, i never saw complete assembly meetings any time, and now i am very interested to see assembly meerings, all the best for the 1st time MLA's and as speeker said its huge responsibility to prove your self and for the next time you should will line unanimous by proving - Thank you
@gangaraomaddireddy27664 ай бұрын
నాదెండ్ల మనోహర్ గారు కూడా స్పీకర్ చేశారు కానీ స్పీకర్ గారు మర్చి పో య రూ
@BALAROYAL-gg5vn4 ай бұрын
అవును మరిచిపోయారు
@varaprasad-t1j27 күн бұрын
శాసనసభ చూడాలంటే ఇదివరకు ఇసుక పుట్టేది అసహ్యం వేసేది ఇప్పుడు చూస్తున్నంతసేపు ఆనందంగా ఉంది ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంది
@m.srinivasansrini71924 ай бұрын
Hats of speker
@mohanraom2524 ай бұрын
అయ్యన్న గారు మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్న 🙏🙏🙏🌹🥰👌
@prasadyvgk48334 ай бұрын
Good speech. Really Gourava Sabha. Jai TDP Jai Janasena Jai BJP
@srinivasulubathala24134 ай бұрын
Best words👏👏👏👏👏👍
@KrishnaiahG-w4i4 ай бұрын
స్పీకర్ గారు మీకు నా ధన్యవాదములు
@ChiranjeeviCh-w3k4 ай бұрын
Super Chala Chakkaga Chepparu
@eepilsun46504 ай бұрын
What a speaker ...❤❤❤❤
@surendratummala15933 ай бұрын
Jai cbn jai pk
@UttejPeddi4 ай бұрын
Superb experience speech Sir, Thnq sir
@TrimurthuluK-kn4sg4 ай бұрын
🙏🙏🙏🙏🙏💐
@anjaneyuluchittluri63784 ай бұрын
Your speech good Sir 🙏
@yagamsatyakala3753 ай бұрын
💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹💯
@umashankardevalaraju85244 ай бұрын
చాలా మంచి సందేశం ఇచ్చారు స్పీకర్ గారు. ఆ పదవికి గౌరవం తెచ్చారు
@prakashraopratapa3274 ай бұрын
CBN, pavan kalyan, RRR garu,BJP leaders MLAs are blessing to the AP. Government. God bless them all .
@vuyyurisatyasrinivasarao92464 ай бұрын
Good sir. Ayyanna sir
@dvgkmoorthy32964 ай бұрын
Super super Speaker
@munagalaSampath-oj2fu4 ай бұрын
Ayyanna garu CBN sir mee neethi goppadi na anna viluva openga cheppinanduku
@durgaprasadk70624 ай бұрын
❤❤❤❤ అయ్యన్న గారు
@kukatlarajendraprasad7264 ай бұрын
Yes sir People gives responsibility to the leaders but not only position
@kattamurisrinivas15504 ай бұрын
Golden WORDS 🙏🙏🙏
@satyanarayanapantham55964 ай бұрын
Jai Ho janasanani jai hind 🔥🔥🔥🔥
@bhner14 ай бұрын
matured speach
@narendranaidu79974 ай бұрын
Ayyana patrudu🙏🙏✊🎉
@mohanreddynelapalli24114 ай бұрын
మీరు ఏమి మాట్లాడినా అది ప్రజాసమస్యలపై మాత్రమే ఉండాలి, అనవసర గతాల గూర్చి చర్చలు వృదా,కాలహరణ వద్దు ,మేము చూస్తూ ఉన్నాం,,,
@umamaheswari70344 ай бұрын
Good
@shreeengineering4854 ай бұрын
Good sabha pathi garu
@twarakavivasanthi33514 ай бұрын
అవును sir బాబు గారి మీద నమ్మకం తోనే టీడీపీ ని గెలిపించి అధికారం ఇచ్చారు
@avadhanulavenkatrao73044 ай бұрын
The statement by speaker is 100 0/0correct.God bless sri PK and JS.
@ganeshbiddika08624 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏👌 💐💐💐
@shaikmansoor-ok6wt4 ай бұрын
❤❤❤❤
@ShivaKrishna90144 ай бұрын
Good Speaker 🙏💐👍
@sharavana45684 ай бұрын
❤
@ushakiranushakiran81774 ай бұрын
👏👏👏💐💐
@swamymsvs75444 ай бұрын
కొంత మంది MLA లు కూర్చునే పద్ధతి బాగోలేదు. కూటమి లో అన్ని పార్టీలు క్రమశిక్షణ కు ప్రథమ పీఠం వేస్తారు కదా.. వారికి చెప్పండి sri speakar garu.