ప్రకృతి వ్యవసాయం అంటే అడవి లో సహజ సిద్ధంగా ఎలాంటి ఎరువులు వేయకున్నా, ఎలాంటి క్రిమి సంహారకాలు వాడకుండా పంటలు సహజ సిద్ధంగా పంటలు సాగు చేయడం. కానీ సేంద్రీయ వ్యవసాయం అంటే సేంద్రీయ ఎరువులు, ఉపయోగించి ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటలు సాగు చేయడం ఈ చిన్న తేడా ని గమనించవలసిన అవసరం ఉంది. అంతే గాకుండా జీవ నియంత్రణా కారులను అనగా ట్రైకోడెర్మా, సూడోమోనాస్ లను పొడి రూపం లో వాడేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులకు గ్లౌస్ లు ధరించి మాత్రమే వాడాలి. అంతే గాక వీటిని ప్రవర్దనం చేసేటప్పుడు ఎటువంటి ఇతర బాక్టీరియా శిలీంద్రాలు పెరగకుండా పూర్తి పరిశుద్ధమైన వాతావరణం లో పరిశుద్ధమైమ పద్దతిలో చేయాలి, లేదంటే జీవ సంరక్షణ కి సంబందించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి, కాబట్టి నిపుణుల పర్యవేక్షణ లోనే తయారీ పద్ధతులు అవలంబించాలి.
@nimmalaashok87896 жыл бұрын
Super Sir
@bvsivareddy10027 жыл бұрын
Super
@aluvalamanoherreddy14114 жыл бұрын
Respect evvali peddalaku adi meedaggara peddagakanapadaledu anchor gaaru
@dayawarnageshfreelancer18507 жыл бұрын
Good
@bharat..n87436 жыл бұрын
No agricultural scientists can't even intellectual than him