NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@nareshsingu2484Күн бұрын
ఒక వక్పబోర్డు ను రద్దు చేయండి
@MrJanrag13 сағат бұрын
Anta easy kaadu
@kanakarajuvanapala16983 сағат бұрын
Cancel waqf board no mercy no kind no excuse proceed
@sitaramvsv23975 сағат бұрын
వక్ఫ బోర్డును రద్దు చేయండి,సవరణలు వద్దు.
@sivakumarveena64919 сағат бұрын
బీజేపీ 10 సంవత్సరాలు మెజారిటీలో ఉంది ఎందుకు వక్ఫ్ చట్టం రద్దు చేయలేదు ? ఇప్పుడు మెజారిటీ లేదని ఏడ్చి ఏమి లాభం ? హిందువులు ఉద్యమం చేసి కాంగ్రెస్ M P లను బిల్ కు సమ్మతించి వోట్ వేసేటట్లు చేయాలి.
@arjunb596615 сағат бұрын
1st term bjp didn’t touched any bills but after bjp got 303 article 370 removed and CAA applied and you know how much noise opposition made. Now waqf tomorrow NRC, don’t expect everything all once. Opposition will walk out and bill will passed, they just making noise for vote bank.
@gopakishore356720 сағат бұрын
Wakf ప్రాపర్టీస్ రిజిస్టర్డ్ దానపత్రాలు కావాలి
@ksridevi814821 сағат бұрын
రద్దు చేయాలి
@gopakishore356719 сағат бұрын
ఆ ఆస్తులు ఆ బోర్డు కి ఎలా సంక్రమించినవి లిఖిత ఆధారాలు చూపాలి కదా
@KalyaniSuddapalli19 сағат бұрын
వక్ఫ్ ఏప్పుడు రద్దు చేస్తారు. భారత దేశం మొత్తం క్లైమ్ చేశాక ?
@NagarajM-k6f19 сағат бұрын
Waqf board raddu chayali
@kvsnag507822 сағат бұрын
Govt should Waqb board to be cancelled I agree with the lawyer Garu
@krishnamurthyjakka821122 сағат бұрын
వక్ బోర్డు యాక్ట్ పూర్తిగా రద్దు చేయాలి
@kanakarajuvanapala16983 сағат бұрын
Please modi ji take serious action on officials in registration office, and cancel their waqf rights and board,take out the vote right ration card free subsidies etc
@vcr5343 сағат бұрын
Wakfa ను రద్దు చేయాలి
@vkavitha19304 сағат бұрын
Ban waqfboard
@PSRao_17125 сағат бұрын
సుప్రీం కోర్టు భవనం కూడా వక్ఫ్ బోర్డు తీసేసుకుంటే గాని వీళ్ళకి తెలిసి రాదు. "భస్మాసుర హస్తం" అంటే ఇదే!!
@venkatsailesh254216 сағат бұрын
జై శ్రీ రామ్ 🙏
@gopakishore356720 сағат бұрын
రెవిన్యూ డిపార్ట్మెంట్ wakf ప్రాపర్టీ ని ఫైనలిసి చేయాలి దానికోసం wakf కి ఇచ్చిన రిజిస్టర్డ్ దానపత్రాలు తప్పక చూపాలి
@laxmikanthreddygunna103310 сағат бұрын
కాగితాలు ఉన్న బూములకు దిక్కు లేదు,కాగితాలు లేని భూములను మావీ అని ఎలా అంటారు.తోకి అవతల పదీయండి.భారతీయులారా ఒక సారి ఆలోచించండి.మీ పొలాలు మీకు ఉండాలంటే మనలను మనమే రక్షించుకోవాలి.మేలుకోండి.
@ThippeswamyAcharya23 сағат бұрын
గడ్డి తినే వాడిని అడ్వికేట్ అంటారు మీరేం మనుషులు బాబు,
@sanagasettyvenkateswararao131318 сағат бұрын
No Waqf Board for India😢😢😢😢😢
@pavansingh610320 сағат бұрын
Good
@shashi.kbhushan272719 сағат бұрын
రిజిస్ట్రేషన్లు ఆపడ మెంటి......నాన్సెన్స్ Jpc మీటింగ్ పబ్లిక్ లో పెడితే...ఇలాంటి నాటకాలు అన్నీ తేలుతాయి
@gopakishore356719 сағат бұрын
ఎంపీ లు నిద్రపోయినారా అప్పుడు కాబినెట్, రాష్ట్రపతి ఎందుకు పట్టించుకోలేదు దీని ఫ్యూచర్ ఫలితాలు
@royalchallengesbangaloredi948523 сағат бұрын
💯💯🙏🙏🙏🙏🙏
@venkateshchannamchatty639516 сағат бұрын
I vote for bjp only bjp
@mohanaraotantepudi919922 сағат бұрын
ఆలయ భూములు చట్టం రద్దు చేసిన తరువాత మాట్లాడితే మంచిది
కరుణసాగర్ గారు, ముస్లిమ్స్ తర్వాత ఆంగ్లేయులు పరిపాలించారు భారత దేశాన్ని, అంటే ఈ భూమిమీద హక్కులన్నీ ఆంగ్లేయులదేకదా. ఈ విషయము లో ముస్లింస్ మనలందరిని మోసం చేసి వక్ఫ్ బోర్డ్ అంటున్నారు ఆది చెల్లదు గాక చెల్లాడు. నేనైతే ఈ విషయంలో గట్టిగా చెప్తున్నాను.
@kr-ft6qo18 сағат бұрын
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩
@kr-ft6qo18 сағат бұрын
Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩🚩
@srinivasaraok720723 сағат бұрын
WAQF BOARD, ACT, RADDU, CONGRESS, ATUVANTI BHAAVAJAALAM UNNA ANNI PARTY LANU BAN CHEYYAALI. ILAANTI VISHAYAALA LO DICTATORSHIP CHAALAA AVASARAM,
@badavathgangaram130221 сағат бұрын
Jai Sri ram 🚩🕉️🚩
@ManoramaManorama-r2t2 сағат бұрын
Sir p.m. modiji vadalaru amendment avali Mella mellaga vaqf ban cheyali baratha bumi barathilake chendali
@SandhyaSree-z8b20 сағат бұрын
Ee Waqf news ni Anni news Channels Vaallu OOOH OOdara gottadam , Views , like lu tappa Ematram Origindi ledu Sir.
@mrangacharyulu816420 сағат бұрын
హిందువులు, పాస్మండా ముస్లింలు, క్రిస్టియన్స అందరూ ఈ వక్స్ బోర్డు రద్దుచేయాలని నిరసనలు,ఉద్యమాలు చేయాలి. లేదంటే ఆ దొంగలు తప్ప ఎవరు ఇక్కడ ఉండలేరు.
@kr-ft6qo18 сағат бұрын
Jai BJP 🚩🚩🚩🚩🚩🚩
@badavathgangaram130221 сағат бұрын
Jai BJP
@Chathrapathishivaji121 сағат бұрын
BJP worst party 10 years full majority
@gujjarimanaiah33721 сағат бұрын
Tmc and dmk and sp and jds Kerala caminest praty congress E ani praty lu musilim sapoted praty s
@radhavaranasi77416 сағат бұрын
Yidi Soros Group andadandalatho jaruguthunna kutra. Desamlo vividha rashtrala lo oke sari wakf board thana properties ni claim cheyyadam prarmbhinchindi. Ye matram thondara padi wakf board ni nirmulinchina desanni maro Bangladeah laga mandinchadaniki sannahalu siddhanga unnayi. Ee paryavasanalanu drishti lo pettukune Modi garu samyamananni palla biguvuna Patinchalsi vastondi. Manam mana samyamananni kolpokunda aayana nirnayalaki maddatu niddam. Maldives lanti Yenno samasyalani yuddham lekundane gelicham. Yidi kuda parishkritham avuthundi. Savaranala tho modalai check petta baduthundi. Dayachesi samyamanam kolpokandi. Yide naa prarthana 🙏🙏🙏
@RRR-sb3iu8 сағат бұрын
Jai sri ram
@srinivasaraok720723 сағат бұрын
EE BHOOMI ANTAA ALLAAH DI ANI CHEPTUNTE MEERU TAGGINCHESTUNNAARU,
@mrangacharyulu816420 сағат бұрын
అల్లా భూములు పాకిస్థాన్ లొ ఉన్నాయి.
@ShabbirSirClasses20 сағат бұрын
సర్వమానవాళి ఆది దంపతుల సంతానం అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారా?
@ShabbirSirClasses21 сағат бұрын
TTD Board Ni kuda Raddu Chestaraa sir?
@mrangacharyulu816420 сағат бұрын
TTD కి అవి భక్తులు ఇచ్చినవి. దానికి Documents ఉన్నాయి. అది తెలుసుకొ.
@ShabbirSirClasses18 сағат бұрын
@@mrangacharyulu8164వక్ఫ్ భూములు అంటే కూడా అదేనండి. ఎవరో దేవుడు పేరు మీద దానం ఇచ్చినటువంటి భూములను అంటారని మీరు తెలుసుకోవాలి.
@ShabbirSirClasses18 сағат бұрын
@@mrangacharyulu8164వక్ఫ్ భూమి అంటే కూడా అదేనండి. భక్తులు దేవుడి పేరుమీద భూమిని దానం చేస్తారు. అటువంటి భూములనే "వక్ఫ్ భూములు" అని అంటారు. అని మీరు తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయం.
@arjunb596615 сағат бұрын
Govt controls TTD. Does waqf controlled by Govt? TTD do not have power to claim what ever land they like waqf. Why only other party should show documents when waqf board claim as waqf property. How come 1500 years temple claimed as waqf in TN. First ask your waqf board why income is only 150 crores with some much property. For survey also govt provides money to waqf still 150 crores profit.
@chalamalanarasimharao15378 сағат бұрын
సార్ ఆంధ్ర తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండే ఇల్లు సిపిఐ నారాయణ గారు ఉండే ఇల్లు వాళ్ళ పొలంలో కొంత ఆగిపోయి చేసుకున్నాడు నారాయణ గారు అట్లనే తమ్మినేని వీరభద్ర రావు గారు దగ్గర 15 ఎకరాలు voxox సంబంధించినది స్థలాలు ఉన్నాయి