Special Focus on Illegal Constructions Demolition | ఎమ్మెల్యే, ఎంపీ..ఎవరైనా భయపడేదేలే..!

  Рет қаралды 46,042

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

Special Focus on Illegal Constructions Demolition | ఎమ్మెల్యే, ఎంపీ..ఎవరైనా భయపడేదేలే..!
#specialfocus #unauthorizedconstructions #hyderabad #10tv
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzbin.info...
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZbin Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 55
@nookalanagaraju8224
@nookalanagaraju8224 25 күн бұрын
కెసిఆర్ అధికారానికి వచ్చిన కొత్తలో అయ్యప్ప సొసైటీలో ఇలాగే కూల్చడం మొదలుపెట్టి తర్వాత సెటిల్మెంట్ చేసుకొని ఆపేసాడు. నగరం నడిబొడ్డున ఉన్న N కన్వెన్షన్ ఇంకా ఎందుకు కూల్చలేదు. డబ్బులు, పేరు వున్నవాడనా. ఇప్పుడు ఆస్తులు పోగొట్టుకున్న వారంతా సామాన్యులు. ఇదికూడా గతంలాగా మూన్నాళ్ళ ముచ్చట అవుతుంది. చూద్దాం. ఆపేస్తే ఇప్పటిలాగే వీడియో చేయండి.
@postwala2667
@postwala2667 25 күн бұрын
Ayyappa society rich people slum. Danni muttukuntey lolle
@narsaiahchinthakindi2870
@narsaiahchinthakindi2870 23 күн бұрын
రాజకీయ నాయకుడు ఎవ్వడైనా క్షమించేది లేదు హైడ్రా అధికారికి నమస్కారాలు
@mohdghouse4503
@mohdghouse4503 25 күн бұрын
Jai hydra Jai Congress jai C m Sir Please take care of Chandanager 110 Division there are some govt lands occupied by some local leaders please take action against them Sir
@narsaiahchinthakindi2870
@narsaiahchinthakindi2870 23 күн бұрын
హైడ్రా ఆపరేషన్ 100% సక్సెస్ అవుతుంది
@user-xc2lf6ei1n
@user-xc2lf6ei1n 25 күн бұрын
Welcome HYDRA. Special thanks to CM
@vithalb
@vithalb 22 күн бұрын
రాజకీయ నాయకుల , అధికారుల లంచగొండితనాన్ని అరికట్టనంతవరకు , ఇవన్ని తాటాకుల చప్పుళ్లే.
@kraju2914
@kraju2914 24 күн бұрын
That is Revanth power
@user-ve3bz1oq9t
@user-ve3bz1oq9t 25 күн бұрын
Good work. Water bodies safety is must to prevent floods.
@sriramreddyreddy9141
@sriramreddyreddy9141 25 күн бұрын
HATS OFF TO SRI C. P. RANGANATH SIR MADAM KATRAPALI GHMC COMMISSIONER
@chitikenanageswararao9008
@chitikenanageswararao9008 24 күн бұрын
Hatsoff to CM Hydra team and IPS Ranganath sir
@samudralavijayasaradhi7226
@samudralavijayasaradhi7226 24 күн бұрын
రేవంత్ రెడ్డి. గారికి సహస్ర వందనాలు ఇటువంటి పాలకులు ఉడడం మన తెలంగాణ ప్రజల అదృష్టం
@SKREDDY5289
@SKREDDY5289 22 күн бұрын
హైడ్రా ఏర్పాటు చేసి ,కమీషనర్ రంఘనాథ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సియం రేవంత్ రెడ్డి గారికి దన్యవాదాలు ఇప్పటికే చెరువులు అన్ని కబ్జాలు చేసి అక్రమ కట్టడాలు కట్టడం వల్ల ,నాలాలు ఆక్రమించినందుకే కొద్ది వర్షానికే నగరం వరదలుకు గురవుతుంది ...ఏ నాయకులను లెక్కపెట్టకుండా పనకానియండి
@chandrashekharraogayatri4863
@chandrashekharraogayatri4863 23 күн бұрын
Great Revant Reddy. We are proud to say thar he was student of our college. Pl
@krishnahere
@krishnahere 24 күн бұрын
Great Great Great C.M.
@reddymallas1793
@reddymallas1793 19 күн бұрын
Weldon ranganath sir 🌹🌺🙏🌺🌹
@gopichandbalusu6519
@gopichandbalusu6519 24 күн бұрын
Prestige group apartments after aramghar in bangalore highway
@user-ew3gg7st2k
@user-ew3gg7st2k 6 күн бұрын
Daring and dacing dynamic officer Ranganadh sir 💪💪💪💪💪👏👏👏👏
@chidanandamaravadi4856
@chidanandamaravadi4856 22 күн бұрын
Good News 🎉🎉🎉
@malapallynarayana9329
@malapallynarayana9329 24 күн бұрын
Jai HYDRA
@ravinderreddykanakuntla2561
@ravinderreddykanakuntla2561 19 күн бұрын
లంక బిందెలు దొరికెంత వారకు Hydra work vuntundi.
@therthalaraveesarma5833
@therthalaraveesarma5833 19 күн бұрын
ఈ పని ఆంధ్ర ప్రదేశ్ లో చేయాలి. 2019 నుండి 2024 జూన్ వరకు ప్రభుత్వ భూముల్లో, ప్రవేట్ స్థలాల్లో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలి.
@jvs114
@jvs114 15 күн бұрын
సెమ్ సీన్ టూ ఏపి...
@user-ew3gg7st2k
@user-ew3gg7st2k 6 күн бұрын
Thaggedeley. Puspha Ranganadh sir 💪💪💪💪
@chandrashekharraogayatri4863
@chandrashekharraogayatri4863 23 күн бұрын
Revant Reddy another model of Aditya nath pl
@shivaji856
@shivaji856 2 күн бұрын
Good Going.
@schandrasekhararaoschandra5021
@schandrasekhararaoschandra5021 25 күн бұрын
Time pass ga chyeyavaddu,inthakamundhu gov hadavidichyesi tussumanipinchindi,ippudu yemichystaro choodali.
@koteahwarmekala3310
@koteahwarmekala3310 25 күн бұрын
🎉
@user-ew3gg7st2k
@user-ew3gg7st2k 6 күн бұрын
Telngana tiger king cm 💪💪💪💗 okay okkadu revanth Anna 💪💪💪💗💗💗💗
@lingalaraja783
@lingalaraja783 19 күн бұрын
Super cm
@user-ob6jq6bq8w
@user-ob6jq6bq8w 24 күн бұрын
All CM's should act like CM Revanth Reddy to avoid disasters in the future
@villagepillagadu
@villagepillagadu 25 күн бұрын
Last ktr gani farmhouse kuda kula dengude poi poi revanthreddy to petkunadu drama rao😂😂
@SrinivasGoriparthi
@SrinivasGoriparthi 21 күн бұрын
If it is an appointment and bought by normal people what about the loss occured to normal people?
@vimalahari2805
@vimalahari2805 13 күн бұрын
dharma samrasha nardham revanth garu😊
@SKREDDY5289
@SKREDDY5289 22 күн бұрын
go head hydra ...
@manhgg
@manhgg 23 күн бұрын
Telangana cm na majaka
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 19 күн бұрын
చెరువులు కాలువలు ఆక్రమించి కడుతూ వుంటే hmda అధికారులు పర్మిషన్లు ఇవ్వడం.ఆ పేర్మిషన్లు ఇవ్వడానికి కారణం టీఆర్ఎస్ నాయకులు.ముందు అధికారులను బొక్కలో వేయాలి.నాయకులు ఎవరైతే అనుమతులు రావడానికి కారణం అయ్యారో వారికి మళ్ళి పోటీ చేసే అవకాశం వుండకూడదు.ఎవడైతే పెరమిషన్లు ఇచ్చి కట్టడాలను కడుతున్నప్పుడు ఏమీ అనకుండా వున్న అధికారులను రిజిస్ట్రార్,మున్సిపల్,ఇంకా ఇంజనీరింగ్ అధికారులను చైనా లో చేసినట్లు బహిరంగ వురి తీయాలి.ఇపుడు ఆ భవనాలు కూల గోట్టడం జరిగింది.పెర్మిషన్ల ఫీజు,రిజిస్ట్రేషన్ ఖర్చు బిల్డర్ ల నుండి వసూలు చేయాలి.hmda అధికారులు రిజిస్ట్రార్ అధికారుల జీతాల నుండి రికవరీ చేయాలి ఇక దరిద్రం ఏమంటే చట్ట విరుద్ధంగా అనుమతులని ఇచ్చినందుకు ఒక కోర్టు శిక్ష వేస్తుంది.ఇంకోచోట శిక్ష నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇస్తాయి కోర్టులు.కోర్టు వ్యవస్థ చట్ట విరుద్ధంగా నిర్ణయాలు తీసుకునే అధికారులను సివిల్ సర్వీసెస్ నుండి తొలగిస్తే లేదా డెమోషన్ ఇస్తే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు.నోట్ ఫైల్ లో ఏమీ రాయకుండా ఉత్తర్వులు ఇచ్చే వారు అక్రమ అనుమతులు ఎవరు చెబితే చేస్తున్నారో ఆ నాయకులని పోటీ చేయకుండా పదవికి అనర్హులని చేయాలి.
@subramanianchorotur8176
@subramanianchorotur8176 19 күн бұрын
Krishnapuri colony west maredpally near nala unauthorised construction on The nala
@sureshpillay9577
@sureshpillay9577 24 күн бұрын
Revant sir KPHB COLONY SEE THERE EVERY WERE 7TH foor illegle bilding,
@satyanarayanagadicherla5536
@satyanarayanagadicherla5536 19 күн бұрын
Near durgam chervu kavuri hills road encouragments irrigation department issued notices but no action dundigal near gandimasema unauthorised construction at dundigal chervu available unsafe for people
@stevrock1635
@stevrock1635 19 күн бұрын
Cowards will not take any action again Rohingyas who have settled across Hyderabad. 🎉🎉🎉
@edajohnson7702
@edajohnson7702 21 күн бұрын
That is police
@lingalaraja783
@lingalaraja783 19 күн бұрын
Next bi revanth Reddy ae cm. Paka
@shailendrakumar-ef6mm
@shailendrakumar-ef6mm 22 күн бұрын
Background lo pedda pedda builders nunchi dabbulu thesukuntaru congress
@ChpraveenchpraveenPraveench
@ChpraveenchpraveenPraveench 24 күн бұрын
Don't collapse the illigal construction buildings.use the buildings government offices are other activities of government work's or schools.if not give rents private offices. This save money and also saving materials used for construction. Not all construction some of them. My English is not good but you understand sir.
@munagalavrr
@munagalavrr 24 күн бұрын
It’s not always possible to reuse of the buildings. Illegal building is illegal even govt/public use. Most of the constructions are in a lake, they need clear debris after demolition and restore lake to original condition.
@gopichandbalusu6519
@gopichandbalusu6519 24 күн бұрын
Where water will go during heavy rains
@srinivasbondugula8196
@srinivasbondugula8196 19 күн бұрын
Kamareddy.loo.100.akaralu.kabja congress.parti
@schandrasekhararaoschandra5021
@schandrasekhararaoschandra5021 25 күн бұрын
Pp
@prakashpenugonda5000
@prakashpenugonda5000 19 күн бұрын
ఏ కొన్ని పడగొట్టిన తర్వాత ఎవరో ఒకరు వస్తారు పెద్దవాళ్లు మిమ్మల్ని ఆఫ్ చేస్తారు మళ్ళీ మామూలే ఈ నిజాయితీ ఈ దివ్య అయితే జీవితాంతం బ్రతికి రకాలు మంచి పేరు నిలబడుతుంది రెడ్డి గారికి
@GoosebumpsLoaded
@GoosebumpsLoaded 21 күн бұрын
Where is the action on govt employees who given permissions to construct? Why only common people have to suffer
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 27 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 44 МЛН
Mallanna Left Shocked by the Old Man's Actions I Shanarthi Telangana e-paper
8:51
Mohan Babu University Ban.? | Manchu Vishnu | Red Tv
9:47