Special Focus on Kolkata Doctor Case : ప్రిన్సిపల్ చుట్టూ అనుమానాలు.. వెనుక ఎవరో ఉన్నారు.! | Ntv

  Рет қаралды 694,295

NTV Telugu

NTV Telugu

Күн бұрын

For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Special Focus on Kolkata Doctor Case : ప్రిన్సిపల్ చుట్టూ అనుమానాలు.. వెనుక ఎవరో ఉన్నారు.! | Ntv
#kolkatadoctorcase #doctorsonstrike
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews

Пікірлер: 134
@Kosanamsanthakumaril
@Kosanamsanthakumaril Ай бұрын
ఈమె చావుకు అర్ధం ఉండాలి మనమందరము పోరాడాలి ఇందులో ఉన్న వల్లనందరిని కఠినంగా శిక్షించాలి 😢😢😢
@SatishbabuDamparala
@SatishbabuDamparala Ай бұрын
Nijalu bayatiki ravaali.govern ni bhartaf cheyyali
@KrishnaGandepallli
@KrishnaGandepallli Ай бұрын
😮😮​@@SatishbabuDamparala
@KurugantiSekhar
@KurugantiSekhar Ай бұрын
ఆమె పోరాడి చనిపోయి ఉండవచ్చు కాని దేనికోసమైతే పోరాడిందో విషయాలన్ని ఒకోక్కటిగా బటకోస్తున్నాయి.... ఇలా జరగకపోతే ఈమె ముందు చనిపోయినవారు,అవయవాల మార్పిడి కి గురైన వారు, డ్రగ్ మాఫియా కి బలైన వారులానే తెలీకుండా పోయేది. ఈమె ఎదురుతిరిగి చనిపోయి ఓడింది కాని విషయము బయట పెటి శాశ్వత ముగా తాను గెలిచి (తన పోరాటమువలన) ముందు తరాలను రక్షించింది.
@nareddykalkikani1906
@nareddykalkikani1906 Ай бұрын
Yes
@durgaprasadu8588
@durgaprasadu8588 Ай бұрын
S
@itssanjana9029
@itssanjana9029 Ай бұрын
Tanu oda ledu Gelichindi tana valanai enni visayalu. Bayatapetti truth ni gelipistundi
@yedukondalupillalamarri6382
@yedukondalupillalamarri6382 Ай бұрын
Yes
@Chinni405
@Chinni405 Ай бұрын
ఈ ప్రపంచం ఇక్కడే అంతం అయిపోతే భగుండు.మీరు ఎలా చెప్తుంటే తాను అంత నరకం చూసింది అర్థం అవుతుంది మనకి చిన్న గాయం అయితేనే తటుకోలేము మరి తను అలా face చేసిందో ఆ దేవుడు కి తనకే తెలియాలి . తలుచుకుంటేనే goosebumps వస్తున్నాయి .ఎలాటి వాళ్ళని చంప కూడదు 2 legs and 2 hands తీసేయాలి అపుడు లైఫ్ లాంగ్ ఆ ఆడపిల్ల మీద చేయి కూడా వేయటానికి కలూ వేయటానికి బయ పడాలి . అస్సలు ఆ ఇడియట్స్ లైఫ్ లాంగ్ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయటం వల్ల నాకు ఈ పొజిషన్ అని నరకం చూడాలి .this is the real justice for moumita akka😐
@suchitrab1851
@suchitrab1851 Ай бұрын
ఇది చాలా జూగూత్సకరమైన ఒళ్ళు గగూర్పిడిచే అమానుషమైన చర్య. అటువంటి వాళ్ళకి చేతులు కాళ్ళు, కళ్ళు కూడా పీకేసి రోడ్డుమీద వదిలేయండి.
@ravindhargoud1232
@ravindhargoud1232 Ай бұрын
36గంటల డ్యూటి వేసినోడు కూడా కుట్రలో బాగమే
@lavanyaallada5910
@lavanyaallada5910 Ай бұрын
ప్రతీ ఆడపిల్లకి ఒక్కొక్క రివాల్వర్ ఇస్తే బాగుంటుంది ప్రభుత్వం ఇలాంటి సిట్యువేషన్ వచ్చేముందు వాడిని అక్కడికక్కడే వెంటనే కాల్చెయ్యచ్చు అప్పుడు ఏ అమ్మాయి దగ్గరికి రావాలన్నా కూడా మగాడు భయపడతాడు ఫ్రెండ్స్ నేను చెప్పింది ఎలా ఉంది ప్లీజ్ రిప్లై
@rukeshpasala8525
@rukeshpasala8525 Ай бұрын
So sad 😢 Rip doctor 😭
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Ай бұрын
ఆ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి
@DunnaSathyamma
@DunnaSathyamma Ай бұрын
Justice for lady doctor.
@PinapothuRoja
@PinapothuRoja Ай бұрын
We want justice
@kirankumarr5555
@kirankumarr5555 Ай бұрын
ఆ కాలేజీ principle నీ బట్టలు ఊడదీసి కొడితే వాడే నిజం చెప్తాడు...
@PriyankaNusum
@PriyankaNusum Ай бұрын
సంస్కారం నేర్పాల్సింది కూతురికి కాదు కుమారుడికి
@vasanthipaggala3482
@vasanthipaggala3482 Ай бұрын
Noooo edhariki nerpinchaali
@krishnaiahm.v2949
@krishnaiahm.v2949 Ай бұрын
ఈ ఘటన కు కారణమైన ప్రతి ఒక్క దోషి కి జన కూడలి లో ఉరి శిక్ష విధించాలి
@satyanarayanasatish6003
@satyanarayanasatish6003 Ай бұрын
International enquiry kavali cheyyali.... Indian agency's enquiry so late....we want justice fast
@vimalasuresh5533
@vimalasuresh5533 Ай бұрын
😢😢rip akka
@TekupudiRajiratnavijayanirmala
@TekupudiRajiratnavijayanirmala 29 күн бұрын
We want justice for lady doctor RIP
@RAMBABUSATYALA
@RAMBABUSATYALA Ай бұрын
వాళ్ళ ముగ్గురుని భూమి మీద లేకుండా చెయ్యండి సార్ ప్లీజ్ 🙏🙏🙏🙏ఆడ పిల్లలకి safety లేకుండా పోయింది ఈ దేశం లో
@rajeshtiruvaipati4712
@rajeshtiruvaipati4712 Ай бұрын
ఈ చెత్త news channels కంటే you tube channels చాలా fast గా కచ్చితత్వం తో ఉన్నాయి.
@djmanlife6066
@djmanlife6066 Ай бұрын
Justice
@గరుడ
@గరుడ Ай бұрын
US నుంచి FBI రావాలేమో
@mdinayatullamd2997
@mdinayatullamd2997 Ай бұрын
వాళ్ళు ని ఎ రకం గా సంపారొ అదె పద్దతి లొ కాళ్ళు చేతులు విరిచి ప్రతి భాగం విడతియాలి
@గరుడ
@గరుడ Ай бұрын
ఏరియా సీఐ, ప్రిన్సిపాల్, హాస్పిటల్ సూపరింటెండెంట్ ల ఫోన్ టాపింగ్ చేయాలి,
@sureshBabu-e6k
@sureshBabu-e6k Ай бұрын
Where is the justice
@srinug9685
@srinug9685 Ай бұрын
ఇండియా సిబిఐ వల్ల కాకపోతే అమెరికా సిబిఐ కి అప్పగించండి
@Kumar.MVlogs
@Kumar.MVlogs Ай бұрын
Mamatha Benarji government helping culprits. Big scam in it
@makkallavenkatrao9834
@makkallavenkatrao9834 Ай бұрын
పోలీసులు ఆ కాలేజీ అమ్ముడుపోయారు
@arendra7744
@arendra7744 Ай бұрын
Please dismiss the Mamatha government in West Bengal.
@satyanarayanasatish6003
@satyanarayanasatish6003 Ай бұрын
RIP Indian sister'
@wincy143
@wincy143 Ай бұрын
RIP DOCTOR😭😭😭💐💐
@KumarsrikanthKandregula
@KumarsrikanthKandregula Ай бұрын
యావత్ ప్రపంచాన్ని కలిచి వేసిన దారుణం మానవ జన్మ ఎత్తిన ప్రతీ భారతి్యుడు ప్రతీ ఒక్కరూ alochin అంశం ముఖ్యంగా కోల్ కత ప్రజలు ఉద్యమాల భూమి కోల్ కత ఎందరో మహానుభావులు విద్యా వేత్తలు సంస్కర్తలు ఘన చరిత్ర కలిగిన నేల అది జరిగినది ఘోరం అతి క్రూరం పైశాచికాన్ని మించిన కర్కశత్వం ఇటువంటి ఘోరాలు ఇంకెప్పుడు జరగకుండా ప్రజలు బుద్ధి చెప్పాలి జై హింద్ జై భారత్.
@naakistampuli2034
@naakistampuli2034 Ай бұрын
Stop reading news.... వాల్లను తన్నడం ద్వారా అన్ని చెప్తారు
@SiriSirisha-vv1il
@SiriSirisha-vv1il Ай бұрын
😢
@arendra7744
@arendra7744 Ай бұрын
Please dismiss the Mamata Banerjee government in West Bengal Kolkata
@ChinayesTatiparthi-ji2jj
@ChinayesTatiparthi-ji2jj Ай бұрын
Kachhithaga peddha peddha vaallu vunnnaru yee incident venaka
@MamathaG-bg7tt
@MamathaG-bg7tt Ай бұрын
😮😢😢😢😢
@alladasrinvasrao6693
@alladasrinvasrao6693 Ай бұрын
సందిప్ గోస్ అండగా R G KAR హాస్పిటల్ కు అండగా మమతా బెనర్జీ ఉంది సీబీఐ కూడా ఏమీ పీకలేదు హై కోర్టు సుప్రీం కోర్టు లాయర్స్ ఏమీ చేయలేరు ఎందుకంటే అక్కడ ఉన్నది మమతా బెనర్జీ ఈ విషయం పబ్లికి వదిలేస్తే చాలా బాగుంటుంది
@AadhyaBoutique
@AadhyaBoutique Ай бұрын
idhi correct
@UppalaShanker
@UppalaShanker Ай бұрын
అయో డొచ్. లేకపోతే ఇంత చేయాలంటే. గవర్మంట్ ఆ o డ లేకుండా కుదరదు నిజమే
@shanthakumariginka5136
@shanthakumariginka5136 Ай бұрын
Very sad
@naturepics-u7p
@naturepics-u7p Ай бұрын
చేతకాని మమత వల్లే ఇది జరిగింది
@satyanarayanasatish6003
@satyanarayanasatish6003 Ай бұрын
West Bengal government totally failed immediately president rules
@AnnoyedBreakfast-or8dw
@AnnoyedBreakfast-or8dw Ай бұрын
Cm Regine good
@hemalathak.5665
@hemalathak.5665 Ай бұрын
Last time, KCR sir yemichesaro adhi cheyandi , Ancounter cheyadi vadini
@tvanimahesh5546
@tvanimahesh5546 Ай бұрын
Chesina vallani matram ventanee champakundaa kosipareyyali And vallaki anni emukalu viragatti narakam chupinchi konni rojula tarwata champali avi telicast cheyali.... Inkokkadu malli ilanti darunalu cheyalante vonuku pudutundi
@kmsusmitha
@kmsusmitha Ай бұрын
Ammai poradi gelichindani rayali . Odipoledu .. Ame valla samajaniki melu jarigindi .. ame athma ku shanthi kalagali...
@ravindhargoud1232
@ravindhargoud1232 Ай бұрын
మమతా బెనర్జీ నీ అలా చేయండిరా బాబు
@UppalaShanker
@UppalaShanker Ай бұрын
అంతే ఇపు డు దొ రి కి న ఆ తను కాక పోవచ్చు కథ ప్రిన్స్ పాల్ ఆయుండచ్చు ఇంత చేయాలంటే చేయల్లెడ్. కథ తల్లి తండ్రుల పర్మి శన్ లేకుండా అంత్యక్రియు లు చేయారు కదా
@padma9025
@padma9025 Ай бұрын
మాకు కూడా అనుమానాలున్నాయి. మీరు ఇంతవరకు ఎందుకు ఈ వార్తని చెప్పలేదు?
@basavaladamayanathi7332
@basavaladamayanathi7332 Ай бұрын
ముందు principal ని encounter చేస్తే నేరస్థులు అందరు బయట పడతారు
@bhagyarajuperli9819
@bhagyarajuperli9819 Ай бұрын
E kesu venuka unna elanti vallanina sare chala katinanga sikshinsali
@Pparasmaisyasthree
@Pparasmaisyasthree Ай бұрын
Wed Bengal health minister ki Home minister ki chief minister ki against ga , CM Mamata Banerjee protest,cheyyatam dharna cheyyatam ,A special art in the total episode,
@VenkataRamanaBhamidipati-q2x
@VenkataRamanaBhamidipati-q2x Ай бұрын
ఒకటే information ఎంత సాగతీస్తారు? మీడియా ఆదాయానికి మార్చుకుంటున్నారు. ఆ Principal గాడి తాతల్లాగా మారుతున్నారు ఈ మీడియాబాబులు!
@LakshmiLakshmi-g5c
@LakshmiLakshmi-g5c Ай бұрын
Rg Varma garu nija nijala thelisikoni movee cheyandi
@satyanarayanasatish6003
@satyanarayanasatish6003 Ай бұрын
That case enquiry officers immediately service removed..india government
@venkyhepsi282
@venkyhepsi282 Ай бұрын
We want justice for abhaya
@chadalawadajhansirani6368
@chadalawadajhansirani6368 Ай бұрын
Nijamga antha Narayan padusariram where god nejamga palatal vunta vallanuçhitrahimsalu chayali
@స్వీటీ
@స్వీటీ Ай бұрын
Karma avadini vadaladu. rip doctor sister . 😭
@taraktarak5659
@taraktarak5659 Ай бұрын
🙏🙏👍👌😭😭😭😭😭😭
@Moulasaheb
@Moulasaheb Ай бұрын
ఇక్కడ.పేదవారికి శిక్షలు పడతాయి,ధనవంతులకు కాదు,అయేషా మీరా.తెనాలి కేసు కూడా అంతే,CBI ENQUIRY చేస్తూ వుంటుంది కలియుగము అంతము వరకు,-
@subhashitaartscreations5972
@subhashitaartscreations5972 Ай бұрын
Hospital Watchman leda security ki mottam jarigina vishayam telisundochhu ani na abhiprayam... night evaro okaru kapala untaru gaa
@udaymyaka1917
@udaymyaka1917 Ай бұрын
Rip india
@manjulakondle4429
@manjulakondle4429 Ай бұрын
Assalu mamatha benarji adaputtuka puttinda news chusthunte manasuku chala badhaga vundi pachima bengal lo ilantivi jaruguthunte adapullau papam alo brathukuthunnaro bhayamesthundi
@sandrasripavithra5190
@sandrasripavithra5190 Ай бұрын
Sanjay rai ni adi cut chesthe nijam bayataku vastundhi please nyayam cheyandi
@jaganvangala4175
@jaganvangala4175 Ай бұрын
Mamata bengerji hands undi tmc hands undi
@sundarsinghmatta
@sundarsinghmatta 24 күн бұрын
Repeating the old news.
@gnrentertainment8576
@gnrentertainment8576 Ай бұрын
Rip doctor
@AbdulShoukath-i4l
@AbdulShoukath-i4l Ай бұрын
Modi akkada epudu .andaru pm modi kawali Ani annaru ga .epudu akkada modi girl safe ledhu india lo modi reply ledhu epudu
@padma9025
@padma9025 Ай бұрын
మమతా ని ఏమీ అనవా?
@GraghuRamaraju
@GraghuRamaraju Ай бұрын
😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏
@LavanyaL-v8v
@LavanyaL-v8v Ай бұрын
ఇలా ఇంకో రెండు న్యూస్ చెప్తూ ఉంటారు, ఆతరువాత మామూలే, మళ్ళీ ఇంకో కేస్
@velugubantiyesudas5538
@velugubantiyesudas5538 Ай бұрын
అభయ్ పేరు పై అవార్డు ఇవ్వాలి.
@AnnoyedBreakfast-or8dw
@AnnoyedBreakfast-or8dw Ай бұрын
India lo elantivi vundakudadhu saraina answer cheppali
@RaviKiran-c7t
@RaviKiran-c7t Ай бұрын
A college principal ni tante nija nijalu bayataki vastai
@durgalakshmi1569
@durgalakshmi1569 Ай бұрын
Must resign mamta banerjee.. Aane government lo chala crimes jarigai.. Bytaki vachy cases konni rani cases chalaa
@saikeerthi2387
@saikeerthi2387 Ай бұрын
Hospital lo andari licence cancel cheyyali
@MamathaG-bg7tt
@MamathaG-bg7tt Ай бұрын
A 🤨❤😢😢😢😢😢😢 2:48
@ChodipalliChiranjeevi
@ChodipalliChiranjeevi Ай бұрын
Hospital md ramp rampa ga చేస్తే అపుడు నిజము తేలుతుంది అంతే కానీ ఇని రోజులు ఏమి పిక్ తునారు పోలీస్ వారు...
@dragon_545
@dragon_545 Ай бұрын
😢😢😢😢
@padmavathisarma8239
@padmavathisarma8239 Ай бұрын
కిడ్న్ లు అమ్ముకొంటుంటే చూసేనది
@ChakravarthiAsi
@ChakravarthiAsi Ай бұрын
Mumthaz Chatham TMC modiji feel Mumthaz super jaihindus jaihoo jaihind 🙏
@nijjunizaam3883
@nijjunizaam3883 Ай бұрын
Ancaunter cheyali vaani
@myvillege14925
@myvillege14925 Ай бұрын
S
@gasgas5004
@gasgas5004 Ай бұрын
😢Meer kachithamuga vallani vrithiyadi
@kalamurty.kottapalli7509
@kalamurty.kottapalli7509 Ай бұрын
Eppudu vastadi Justies eeekanna biddaki eppudayya Nyayam
@Americanlifestyle-fc2sk
@Americanlifestyle-fc2sk Ай бұрын
Mamatha son in law kuda unadu
@dasarigowthami-gk3iv
@dasarigowthami-gk3iv Ай бұрын
Aame parents emipoyaru
@shobharanikandi9514
@shobharanikandi9514 Ай бұрын
Aame chavuku ardam tappakunda untundi
@AnnoyedBreakfast-or8dw
@AnnoyedBreakfast-or8dw Ай бұрын
Principal ki enquiry cheste telustadi take third degree
@akulakishorekumar3154
@akulakishorekumar3154 Ай бұрын
Mm . Oo
@SivashankaraoYaragalla
@SivashankaraoYaragalla Ай бұрын
Hospatle.house.mothanni.nilaa.Betti.tagalaa.Bettaali.sir🎉munddu.cheyalichinaa.pani🎉
@anushasharmasri6785
@anushasharmasri6785 Ай бұрын
Endhuku amma neku ..válu rakshalu ani neku telidha...ni study nuvu chusukovalisendhi kani last ki ninnu champeystaru ani alochichaledhu nuvu😢
@maheshvanapalli4026
@maheshvanapalli4026 Ай бұрын
Add s vaddu
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Ай бұрын
akkadi CM ki rakxasatvam, anagarikam rendu kallu.kruratvam aa CM Nara narallo nindi undhi aa CM blood anthaa kruratvamey.tasmath jagratta
@AnnoyedBreakfast-or8dw
@AnnoyedBreakfast-or8dw Ай бұрын
Dorikina Sanjay Roy ki tokka tiyyandi automatic ga telustadi
@GodamasthanGodamasthan
@GodamasthanGodamasthan Ай бұрын
Bharatha deshamlo emjaruguthundi enduku Ila jaruguthundi pattinchukune Valle lera bharathadeshamli brathakalante bhayam vesthundi edi emaina Dr ki nyayam jaragali hanthakulani kallu chethulu viragakotti brathikundagane narakam chupinchandi. Inkoadapillaki ilajarakkudadu. Please 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@bandarudevi9508
@bandarudevi9508 Ай бұрын
Please nayyam garagali
@kumarrasapalli4677
@kumarrasapalli4677 Ай бұрын
Kona vupiri tho vunna aamenu chappesaru
@madhuriramidi3173
@madhuriramidi3173 Ай бұрын
Sanjay rai ni encounter chaysam siksha padindhi Case closed antaaru Nijaani bhustapitham chaystaru oka adapilaku Nyayam jaruguthndi ani nammakam laydhu ee society lo 😭😭😭
@RamaPasam
@RamaPasam Ай бұрын
Viravandi vadi kaallu.chetulu. anni...
@SubhashiniPamuru
@SubhashiniPamuru Ай бұрын
Sosad papam
@thirupalsaginala1640
@thirupalsaginala1640 Ай бұрын
మీరు చావాలా అర్జెంటగా చావాలా న కడకల్లారా
@Chinni405
@Chinni405 Ай бұрын
ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశారు కదా రా చి . ఆ దేవుడు కూడా మీమాలని క్షమించకూడదు ఎన్నో ఆశలతో ఎంక అంతో ఉన్న ఆ జీవితాన్ని చిదిమేశారు కదరా .అస్సలు తను ఎలాంటి ఒక డే వస్తుంది అని కూడా ఎక్సపెక్ట్ చేసి ఉండదు .మేం కామెంట్స్ పేటటం తప్ప ఏమి చేయలేకపోతునం .ఎలాటి ఒక దేశం లో ప్రపంచం లో ఒక ఆడపిల్ల కి గన్మని ఎవాలి అంటే భయం వేస్తుంది .ఆడపిల్ల కి అక్కడ సెక్యూరిటీ లేదు ఇంట్లో లేదు బయట లేదు వీధిలో నడుచుకుంటూ వెళ్లడం లేదు స్కూల్లో లేదు కాలేజీలో లేదు కనీసం ఒంటరిగా స్నానం చేయడానికి వెళ్లడానికి కూడా లేదు. ఇంకా ఈ ప్రపంచంలో ఆడవాళ్లు ఎక్కడ బతకాలి అలా బతకాలి.justice for moumita akka 😢
@kvsnmurthy8900
@kvsnmurthy8900 Ай бұрын
Shame on mamata government
@SSrinivasGoud-fd9vh
@SSrinivasGoud-fd9vh Ай бұрын
Rip doctor😂😂😂
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 54 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 85 МЛН
Mariyan Telugu Full Movie - Dhanush, Parvathy Thiruvothu | Ganesh Videos
1:55:57