సునీత గారు మీరు చాలా అంటే చాలా గ్రేట్... ప్రసాద్ అన్న మీరు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను
@Mdurga_-322 жыл бұрын
Great Sunitha sister
@dhanuakkenapally84422 жыл бұрын
ఈ షో లో ఇంత గ్రేట్ రియల్ పర్ఫామెన్స్ ఇప్పటివరకు చూడలేదు ....ప్రసాద్ అన్నా కి అతని భార్యకి దేవుడి అశిసులు ఉండి 100 ఏళ్లు బ్రతకాలి ....
@allabakash98102 жыл бұрын
👏👏👏👏👏🙏🙏🙏🕋🤲🤲
@mohanyellu43072 жыл бұрын
ప్రసాద్ అన్న మాటలు వింటూనే కామిడి వస్తుంది అన్న సునీత గారు మీరు గ్రేట్ అండీ
@vadyalashashi50602 жыл бұрын
ఈ పర్ఫామెన్స్ తో ఎడిపించేసరు బాయ్యా😭😭 ప్రసాద్ అన్న నీవు ఎపుడు నవుతు నవిస్తు వుండాలి😍😍
@maheshannepaka37842 жыл бұрын
సునీత గారు మీలాంటి వారు నేను పురాణల్లో మాత్రమే చూసా కానీ రియల్ లైఫ్ లో సునీత గారు మిమ్మల్ని మాత్రమే చూస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ప్రసాద్ అన్న నువ్వు చాలా అదృష్టవంతుడువి.
@sharathffkuruv7150 Жыл бұрын
Hi bro super brother
@sharathffkuruv7150 Жыл бұрын
Hi bro
@kk-gd6ru2 жыл бұрын
ఇప్పట్లో ఇలాంటి ప్రేమ దొరకడం కష్టం ..ప్రసాద్ అన్న నువ్వు గ్రేట్
@chukkasurya59822 жыл бұрын
ప్రసాద్ అన్నా మీరు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి మమ్మల్ని ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నా అండ్ వదిన 🎂💐ప్రసాద్ అన్న మీరు కలకాలం బ్రతకాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను 🙏
@shaikpspk57062 жыл бұрын
పంచ్ ప్రసాద్ అన్న నిండు నూరు ఏళ్ళు ఆరోగ్యంగా, ఉల్లాసంగా మరియు మా అందరికి ఇలానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను god bless you bro ❤
@gopalpagillapalli64512 жыл бұрын
సునీత గారు...మీరు చాలా గ్రేట్ అండి... ఆడవాళ్లకు భూదేవికి ఉన్న సహనం ఉంది అని మరొకసారి నిరూపించావు తల్లి...🙏🙏🙏
@SURESHBABI2 жыл бұрын
నాకు నచ్చింది అయ్యా మీ యూనిట్ చూసి మీ ఆర్టిస్ట్ ఫ్యామిలీలో ఒకరికి బాగోలేదు అని చెప్పి ఎవరికి వారు వాళ్ల స్థాయి బట్టి సహాయం చేయడం నిజంగా చాలా మంచి విషయం గుడ్ 👋👏👌🙏
@rojasidam1752 жыл бұрын
Gret anna meru
@SURESHBABI2 жыл бұрын
ప్రమోషన్ వచ్చిన ప్రొడ్యూసర్ గారు మీరు సూపర్ అండి గన్సి ఎడ్యుకేషన్ కీ స్పాన్సర్ చేస్తాను అనడం వావ్ నిజంగా గ్రేట్ అండి మీరు 👏👋👌🙏
@banothsampath7142 жыл бұрын
Super
@maldakalboya67692 жыл бұрын
Myfeel
@maldakalboya67692 жыл бұрын
Ramprasad
@maldakalboya67692 жыл бұрын
Anna
@Anantha_lakshmi-n5b2 жыл бұрын
This credit goes to kiran rp
@bhanuchanti52162 жыл бұрын
ఈ వీడియో సగం కూడా చూడకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి ప్రసాద్ అన్న సూపర్ మీరు మీ వైఫ్ ఇంకా సూపర్
@sekharkuruva44602 жыл бұрын
పంచ్ ప్రసాద్ అన్న నా ప్రాణం❤️
@kadapanollachennaya26972 жыл бұрын
జబర్దస్త్ టీం కి శ్రీదేవి కంపెనీకి అందరికీ థాంక్స్ నా పరిస్థితి కూడా అలాగే 12 సంవత్సరాల నుంచి ఇవ్వలేను నడవలేని
@srinupasula38072 жыл бұрын
Prasad అన్నా puch, timing, సూపర్, & His wife great human being, ఇంత pain ఉండి కూడా, ఇంత బాగా, నవ్వించే గుణం, ఉన్నందు ku, his really, great, may god bless u అన్నా, e video చూడగానే, ఏడుపు వచ్చింది, Prasad అన్నా ఫ్యాన్ s like వేయండి
@madithottimuni57832 жыл бұрын
ప్రసాద్ అన్నయ్య... మీరు చాలా అదృష్టవంతుడు... సునీత అక్క లాంటి భార్య దొరకడం... అక్క ఈ కలియుగంలో మీలాంటి స్త్రీలు ఉండటం. ఎప్పుడో పురాణనాలల్లో సావిత్రి, సక్కుబాయ్. ఇప్పుడు మీరు. సూపర్ అక్క.. 🙏🙏🙏
@jayaprakash-kt9lh2 жыл бұрын
Pure love Sunitha Garu 100 years for Prasad ❤❤
@chetpellysathish2 жыл бұрын
చాలా చాలా థాంక్స్ ప్రొడ్యూసర్ గారికి ఒక ప్రమోషన్ కోసం వచ్చి ఇంత పెద్ద సహాయం చేసారు
@myangelskkd2 жыл бұрын
ప్రసాద్ గారు మీకు ఏమి కాదు 🙏🏼🙏🏼ఆ దేవుడు మీ భార్య మీకు తోడుగా ఉన్నారు ❤️
@unrealfacts17122 жыл бұрын
Ippudu cheppandi ra abbayilu punch Prasad anna army ready cheddama⚡💗
@ramanjiram6892 жыл бұрын
జై పంచ్ ప్రసాద్ అన్నా నువ్వు 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలి ఇలాగే కామిడీ చేయాలి
@nagababumudde59022 жыл бұрын
పంచ్ ప్రసాద్ కి ఆయురారోగ్యాలతో ఇవ్వాలి అని కోరుకుంటూ మీరు మీ ఫ్యామిలీ నూరేళ్లు సంతోషంగా ఉండాలని అన్న 😍😍🥰
@hariharanvemula70832 жыл бұрын
Heart touching performance I appreciate etv to support them
@venkateswarareddy53252 жыл бұрын
సునీత వదిన గారికి నిజంగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ambicagoudambicagoud92662 жыл бұрын
ప్రసాదన్న మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి మీరు మీ ఫ్యామిలీ బి కేర్ఫుల్ అన్న
@devotionaltheories40562 жыл бұрын
ఏ లోపం లేని వాడ్ని చేసుకోవడం పెద్ద గొప్పేం కాదు. కానీ లోపం వున్నా మనసు చూసి పెళ్లి చేసుకుంటుంది చూడు ఆమె గొప్ప. సునీతక్క గారు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ లాంటి వారు చాలా తక్కవగానే వుంటారు. నువ్వు వున్నన్ని రోజులు అన్నకి ఏం కాదు. ఎందుకో తెలుసా మనల్ని ప్రేమించేవారు ఉంటే ఎన్ని రోజులైనా బతికేస్తం.
@chintalapudidsk9472 жыл бұрын
Super
@DR_HelpingHands2 жыл бұрын
ప్రసాద్ అన్న నువ్వు నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నీ ప్రతి ఎపిసోడ్ చూస్తాను మమ్మల్ని చాలా హ్యాపీగా నవ్విస్తావ్ కచ్చితంగా అన్న 100% మీరు బాగుంటారు బాగుండాలి బాగుండాలన్న దేవుని ప్రార్థిస్తాను
@anilvaniladdu35032 жыл бұрын
అక్క మీకు మా పాదాబి వందనాలు అక్క మీలాంటి వాళ్ళు అందరికి స్ఫూర్తి దయాకంక ఉండాలి అక్క
@mohangoud24212 жыл бұрын
సునీత అక్క గారు మీలాంటి వారు ప్రపంచంలో చాలా తక్కువ గా ఉంటారు. మీ లాంటి వారు వలనే అనుకుంటా ఈ ప్రపంచం చాలా అందంగా ఉంది.
@nannysiri7112 Жыл бұрын
😢😢😢 ప్రసాద్ అన్న గాడ్ బ్లేస్ యు...మీరు మీ భార్య లైఫ్ లాంగ్ సంతోషం గా ఉండాలని ప్రాధిస్తాం....
@gummasasibabu942 жыл бұрын
Great person sunitha garu..... Hats off....... Really great person sunitha garu........
@kadapanollachennaya26972 жыл бұрын
చిన్న థాంక్స్ శ్రీదేవి కంపెనీ వారికి అందరికీ స్టోరీ తీస్తూరేమని దోస్తులను ఉన్నారని 12 సంవత్సరాల నుంచి నా భార్యకి ఎవరు తోడలేరు అలాగే నన్ను స్టాండ మీద నడిపిస్తుంది ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ఆక్సిడెంట్ వల్ల దెబ్బలు తాకి తమ్ముళ్లు దోస్తులు హక్కుల్లో చల్లనివ్వరాదుకోవాలి నా జీవితం నిజ జీవితం ఇది స్టాండ్
@harimudhiraj62352 жыл бұрын
సునీత గారు మీ లాంటి వాళ్ళు కోటి lo ఒకరు పుడతారు 🙏 మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను 🙏 దేవతలు మీలానే ఉంటారేమో అనిపిస్తుంది 🙏 god bless u తల్లీ నువ్వు నీ భర్త నిండు నూరేళ్లు కలిసి సంతోషం గా ఉండాలని 🙏 నేను నమ్మే లక్షినరసింహాస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏
@lingampalligovindrao42192 жыл бұрын
ప్రసాద్ అన్న నువ్వు నీ ఫ్యామిలీ తో సంతోషంగా వుంటారు కచ్చితంగా.....
@rajeshkhanna50722 жыл бұрын
Prema brathikuthundhi enka ante elanti valla Valle so proud of you....
@varunluckay50142 жыл бұрын
అన్నయ్య నీకేమీ కాదన్నా దేవునికి చల్లగా చూస్తాడు
@hemanthchalasani43762 жыл бұрын
When u have a person like sunitha garu in life rest all doesn't matter..They both are inspiration for many
@abdulajeej11262 жыл бұрын
ప్రసాద్ అన్న మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు జీవించేలా చూడాలి అని కోరుకుంటున్న
@manjureddy37772 жыл бұрын
Get well soon ಪ್ರಸಾದ್ ಅಣ್ಣ....from ಕರ್ನಾಟಕ ಸುದೀರ್ ಅಣ್ಣ ಫ್ಯಾನ್ಸ್
@anjumshaik67462 жыл бұрын
God bless anna life long unnadali merru 100 Years anna 🙏
@pkwritings16822 жыл бұрын
ప్రసాద్ అన్న మీకు దేవుడు ఇచ్చిన వరం ఓదిన గారు true love అంటే ఇదే ...
@dharmanasurannaidu50492 жыл бұрын
Unity is strength 💪 ❤️ 🙏 team work congrats 👏 🙌 👍
@siddharvisiddhu82622 жыл бұрын
True love... Iam crying.. Heart touching.. Brother
@poduthurishiva47852 жыл бұрын
ప్రసాద్ అన్న కామెడీ నీలాగే ఉంటుంది అని మాఫ్రెండ్స్ అంటారు
Nijanga noorellu kalisi brathakali bhaarya bharthalu.....and Prasad Anna gratitude ki hatsoff
@venkatbojjani83872 жыл бұрын
great self confidence Prasad anna....literal ga Video choosthoo full ga edchesanu anna...
@MohanKumar-sb4sk2 жыл бұрын
I am from Karnataka i am Big fan of punc prasad anna
@viratking98032 жыл бұрын
ఇన్నిరోజు కిడ్నీ ల గురించి కామెంట్ చేస్తుంటే కామెడీ కోసమనుకున్న. నిజంగా సునీత గారు చాలా గ్రేట్ మీలాంటి భార్య దొరకడం ప్రసాద్ అన్న అదృష్టం. అలాగే రాంప్రసాద్ అన్న సూపర్ 👌👌
@malapatisivashankarreddy56872 жыл бұрын
Prasad and Sunitha garu me chala great❤️❤️ be happy life long....
@Mr__sai23062 жыл бұрын
పంచ్ ప్రసాద్ అన్న మీకు మీ ఎప్పుడు తోడుగా ఉంటాం అన్న... నువ్వు happy గా ఉండు అన్న😊😊😍
@ch.shakerchandaka.shaker82382 жыл бұрын
Thank you producer garu....mee movie blockbuster avvali...meeru marintha high standard ki vellali ..hatsoff
@kumarikunda30602 жыл бұрын
Prasad Anna nuvvu 100years vundali alage me wife kuda life long happy ga vundali
@svcreativedevils2959 Жыл бұрын
ప్రసాద్ అన్న నిజజీవితం చేపించారు మల్లెమ్మాల సంస్థ, మరీ మీకు ప్రసాద్ అన్న మీద అంత ప్రేమ ఉంటే మల్లెమ్మాల సంస్థ తలుచుకుంటే అతనికి ఒక్క కిడ్నీ అయినా తెపించే స్టామినా వాళ్ల చేతుల్లో వుంది, కానీ వాళ్లేందుకు సహాయం చేయడం లేదో ఏమో, దయచేసి ప్రసాద్ అన్నకి లైఫ్ ఇవండీ ప్లీజ్ మల్లెమ్మాల సంస్థ 🙏🙏🙏🙏
@chinnilitty32192 жыл бұрын
Chala great ja jabardasth chala Mandi ki life ichinde great superb
@praveendhavala37623 ай бұрын
Prasad anna and vadina ❤❤ hatsoff to u vadina gaaru 🙏🙏 mee laanti ammailu chala rare vadina 💕 SHIVA bless u both ❤❤❤
@wakeandbake50972 жыл бұрын
Sunitha garu mee preme prasad gariki 100 years ayushu istundhi god bless you both of you
@oldcitysrikanthbhaihindhup28252 жыл бұрын
Sem situation ...na love story ainna helth ainna ...Ani telisi kuda nan namukini ..natho ...vachinddi ....na devatha .... thank you so much ...ma ...nivu na life loki ravadam...🙏🙏
@SURESHBABI2 жыл бұрын
Nijama boss super 👋👌👏
@oldcitysrikanthbhaihindhup28252 жыл бұрын
@@SURESHBABI nak challu anna ..nak oka papa ...nen unani roju lu ...ame tho adevu life long ..kallisi undeva ...divinchalli Ani ...korukoni roju undadhu anna ...okaka sari thalichukunte ne edupothaddi anna ...nen lekunte valla la Ella ani ..😟😟
@g.anjalianju97492 жыл бұрын
Prasad gari comedy nak chala istam god bless you brother with good health and happy life
@johnnycherry38682 жыл бұрын
Love u punch Prasad annaya & Sunitha vadhinamma ❤️💯
@r.vignavyshnavireddyrollno65352 жыл бұрын
inspirational prAsad& Sunitha garu
@vamsidemonking27942 жыл бұрын
Producer gaariki 🙏🙏... Thanx for sponsoring prasad anna son's Education🎓🎓
@karunaharathijio97882 жыл бұрын
First time edichanu ... Di herat fan punch prasad anna
@harivenkatesh46352 жыл бұрын
Prasad anna and family eppatiki happy ga healthy ga undalani korukuntna❤️
@srivenkatacharyulut83322 жыл бұрын
ఐశ్వర్య చాలా లైవ్ లీ గా చేసింది. హాట్సాఫ్
@madhuy48462 жыл бұрын
ಪಂಚ್ ಪ್ರಸಾದ್ ಅಣ್ಣಾ ಲವ್ ಯು ❤️💯💯
@Shivasai__882 жыл бұрын
Jabbardasth comedians okariki okaru entha helpful ga untunnaru 👏👏👏❤️
@praveenjayaramrajupj56102 жыл бұрын
Very emotional 😭 Great Prasad Anna Ur timing vere level
@veerabhadras203611 ай бұрын
Super sister. Memu chinna chinna vishayaliki kuda bhadapaduthuttamu kanne mimalini chusaka maku thelisindima 🙏🙏🙏. Life long be happy.
@ashokchoreographer6242 жыл бұрын
Super super prasad bro God bless you Prasad brother wife real ga devathala chuskunnaru super amma Superb srinu master choreography excellent nice darling srinu God bless you
@loveindia96712 жыл бұрын
Meeku health appudu health bagundali Ani devudu korutam gud luck Prasad bro
@sandhyamekala48132 жыл бұрын
Sunitha garu meelanti varu e prapanchamlo vuntara anipisthundi madam 👏👏🙏🙏🙏
@ch.shakerchandaka.shaker82382 жыл бұрын
Very emotional and great performance... nijanga Prasad anna and thana wife di great relationship and jabardasth vari super support
@SURESHBABI2 жыл бұрын
ఫస్ట్ మీకు హ్యాట్సాఫ్ సునీత గారు కిడ్నీ ఫెయిల్యూర్ అని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడం మామూలు విషయం కాదండి దానికి ధైర్యం మొండితనం ముఖ్యంగా ప్రసాద్ బ్రో మీద ప్రేమ ఉంటే గానీ ఇది సాధ్యపడదు 👌👋👏🙏
@marutimetre98272 жыл бұрын
God bless u Prasad Anna
@srinivastelugu80522 жыл бұрын
ప్రసాద్ అన్న నీకు 🙏🙏🙏🙏
@g.sankarrao81372 жыл бұрын
Iswarya bro Superrr 👏👏💐💐
@SaiKumar-iy3my2 жыл бұрын
Punch Prasad Anna Sunita garu meku dorakadam chala అదృష్టం
@baluprasad26542 жыл бұрын
Panch prasad garu meku aa devudu. Manchi arogyam ivvalani aa devudini korukuntuna
@anilanilreddy70302 жыл бұрын
God bless you Prasad anna ❤️❤️
@_gp_yadav Жыл бұрын
Prasad anna lanti spontaneous comedian leru ✌️✌️✌️
@srilakshmi..........35752 жыл бұрын
God bless you prasad annaya miru eppudu navvuthu navvisthu undali ❤❤
@uhasanthosh847 Жыл бұрын
Prasad anna may God bless you anna nuv vadina chinnodu 💯 santhoshanga undali
@sunilkumarkumar1222 жыл бұрын
We salute ram prasad Anna 👍👍👍☺️☺️☺️☺️
@sriramgummula37772 жыл бұрын
పంచ్ ప్రసాద్ అన్న ఫ్యాన్ ఉంటే 👍❤💕
@bathaneelima24082 жыл бұрын
suneetha garu meeru great
@Damurelarerela Жыл бұрын
Anna neku nijanga fans vunnamu annaya ma gurinchi aina nv brathakali annaya god bless you 👍
@sudheerh20222 жыл бұрын
ప్రసాద్ అన్న మీరు నిండు నూరేళ్లు బాగున్నారు... సునీత మీరు నిజంగా దేవత అండి.... 🙏
@mana_koolapodu2 жыл бұрын
సుధీర్ అన్న కోసం ఈ షో చుషమన్న వారు ఎంతమంది జై సుధీర్ అన్న జై pspk
@hemathreddy123ntr32 жыл бұрын
No
@reddy18992 жыл бұрын
madda kuduv erripuka Ada unde matter A ndhi nuvvu chepedhi endhi ra sulliga sudheer anta sudheer na ❤️da lo sudheer
@Manuteams2 жыл бұрын
Orey pedha waste gaduvi ra nuvvu
@shivashivudu85812 жыл бұрын
Long life Annaa you don't worry we are with you keep smiling always
@mahimaheshwaram98222 жыл бұрын
Prasad 100years happy uadhali Anna
@anilkalvala4932 жыл бұрын
Really super sister 💙 🙏👏👏 and punch prasad bro
@kotianilbabu71062 жыл бұрын
Prasad anna nuvvu life long neee family tho happy gaa vundaalanii korukuntunnaa.....
@raghukumar24332 жыл бұрын
Jai sudigali Sudhir 😍😍😍😍
@appalanaidukotnana99992 жыл бұрын
Preshadhu gari wife great aalanti vallu andhariki avasaram 🙏🙏🙏🙏
@AdiS-v7v Жыл бұрын
Super ప్రొడ్యూసర్ sir meru cheisena help oka life sir TQ sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@prakashchithala17042 жыл бұрын
happy anniversary both of you and you are great sunitha
@diddevenkatasrinusrinu68202 жыл бұрын
God bless you prasad anna 🙏 ❤ ♥ 💖
@ramalakshmi16482 жыл бұрын
Prasad anna neku em kadu nuvvu 100yrs happy ga untav😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@ramanad7342 жыл бұрын
Prasad anna ki ami kadu manchi ga uanatauv👏🏻👏🏻
@srinivasboina52992 жыл бұрын
Prasad anna arogyam ga undalani a devudini korukuntunanu 🙏🙏🙏🙏🙏🙏