ఎవరి టీచర్స్ డే? మనదా? సర్వేపల్లి రాధా కృష్ణన్ అనే అయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. మరి టీచర్స్ డే జరుపుకోనేతంతటి గొప్ప వ్యక్తా? సర్వేపల్లి రాధా కృష్ణన్? అయన గొప్పతనం ఏమిటి అని అడిగితె. ఆయన ఉపాధ్యాయుని స్తాయి నుంచి రాష్ట్రపతిగా ఎదిగాడని చెపుతారు. అది ఆయన వ్యక్తిగత ఎదుగుదలకు సంబందించిన అంశం. ఇక ఈయన సమాజానికి బడుగు బలహీన వర్గాలకు ఏదన్న సేవచేశార? విద్య పై ఎమన్నా సంస్కరణలు చేశారా అంటే అయన జీవిత చరిత్రను మొత్తం అధ్యయనం చేస్తే లేదనే చెప్పాలి. బడుగు బలహీన వర్గాలకు సంబందించిన అంశాల్ని పక్కకు పెడితే అయన సొంత భార్య శివకమ్మ నే చదువుకునేల ప్రోత్సహించలేదు. మరియు ఆయన జీవిత చరిత్ర మొత్తం పరిశీలిస్తే అయన సొంత కుమారుడు సర్వేపల్లి గోపాల్ రాసిన పుస్తకం లైఫ్ హిస్టరీ అఫ్ సర్వేపల్లి రాధాక్రిషణ్ పుస్తకాన్ని పరిశీలిస్తే అయన ఎంత స్త్రీలోలుడో అర్తం అవుతుంది. పనిచేసే చోట స్త్రీలను వేదించెవాదని సొంత కొడుకే రాశాడు. కేవలం అయన వేదింపులకు తట్టుకోలేక స్త్రీలు తమ బంధువులను తీసుకొని వారి ఇంటిమీడికి వెళ్లి గొడవ చేసేవారని రాశాడు. ఇంకా ఆయన రాసిన పుస్తకాలన్నీ సమాజానికి సంబందించినవి కావు శృంగారానికి సంబందించిన పుస్తకాలే. బ్రాహ్మణా ప్రభుత్వాలు అయన బ్రాహ్మణుడు కాబట్టి అయన జయంతిని టీచర్స్ డే గ ప్రచారం చేస్తున్నాయి దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి ఎవరి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి? అసలు విద్య గురించి మాట్లాడాల్సి వస్తే బడుగు బలహీన వర్గాలు మహాత్మా జ్యోతి రావు ఫులే సతీమణి అమ్మ సావిత్రి బాయి ఫులే జయంతిని అయిన జనవరి3 ను ఉపాధ్యాయ దినొత్సవముగ జరుపుకోవాలి. శుద్రకులం లో పుట్టి వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైనా బడుగు బలహీజ వర్గాలకు విధ్యనందించి వారికోసం మొట్ట మొదటిసారిగా పాటశాలలు స్తాపించారు పెళ్ళైన తోలి రాత్రి రోజు మహాత్మా ఫులే సావిత్రి బాయికి పలక మీద అ ఆ లు దిద్దించారు మహాత్మా జ్యోతిరావు ఫులే సవిత్రిబై ఫులెలు. దేశంలో శూద్రులు అంటరాని వారు చైతన్యం అవుతుంటే చూడలేని బ్రాహ్మణులూ ఆమె చదువు చెప్పడానికి వెళ్తున్న క్రమంలో రాళ్ళతో దాడి చేశారు ఆమె తల పగలగొట్టారు, ఆమెను రాళ్ళతో కర్రలతో కొట్టారు పెండ బురద నీళ్ళు ఆమె మీద చల్లారు, బాలికల కోసం స్త్రీలకోసం వితంతువుల తమ జీవితాంతం పోరాడిన వాళ్ళు పిల్లలు పుట్టకుండాU పసరు మందు తాగి తమ జీవితాల్ని ధారా పోశారు. కాని వారి చరిత్ర మనకు తెలియదు ఎందుకంటే మన వారు ఎవరు చరిత్రU పుస్తకాలు రాయలేదు బ్రాహ్మణులూ రాసిన చరిత్రలో మన చరిత్ర రాయలేదు కాని ఆ దాచిన చరిత్రను బయటకు తీయాల్సిన అవసరం ఆ సమాజం నుంచి వచ్చిన మన మీద ఉంది. జై సావిత్రీబా ఫూలే జై ఫులే జై భారత్ చరిత్ర తెలియని వారు నూతన చరిత్రను నిర్మించలేరు. ఎవరైతే తమ చరిత్రను తెలుసుకోరో ఎవరైతే చరిత్ర నుంచి గుణపాటం నేర్చుకోరో వారికి చరిత్రనే గుణపాటం నేర్పుతుంది.... అంబేద్కర్. సింహాలు తమ చరిత్రను తెలుసుకోలేనంత కాలం వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది....... జై భీమ్ జై భీమ్ భూమి
@sandollakavitha30292 жыл бұрын
Kaani kontha Mandi guruvulu chikatloki tosestaru
@ramyacrafts62053 жыл бұрын
happy teachers day dear all my madams and sir
@rjtelanganachannel79293 жыл бұрын
West fellow radhakrishna