Special Video on Love Failure Don't Miss || Top Motivational Speech In Telugu By MVN Kasyap || MM

  Рет қаралды 590,672

SumanTV Motivation

SumanTV Motivation

Күн бұрын

Пікірлер: 802
@lokeshkumargoud4097
@lokeshkumargoud4097 2 жыл бұрын
Broken heart 💔 పుట్టినప్పుడు లేని కులం సచినఅప్పుడు రాని కులం మధ్యలో రెండు మనసులు కలిసినప్పుడే వస్తుంది ఎందుకు? 11 years Relationship Break😭
@airdropkosam1077
@airdropkosam1077 2 жыл бұрын
😢😢😢
@rachakondavenkatasai1355
@rachakondavenkatasai1355 2 жыл бұрын
What is your name brother
@Tonglesiddarth358...
@Tonglesiddarth358... 2 жыл бұрын
😭😭😭😭😭same
@lokeshkumargoud4097
@lokeshkumargoud4097 2 жыл бұрын
@@rachakondavenkatasai1355 Lokesh
@savitri7311
@savitri7311 2 жыл бұрын
కులం కాదు తమ్ముడు.. నువ్వు బోర్ కొట్టి ఉంటావు 👍👍love లో ఒకరికి ఒకరు ముందే తెలుస్తారు.. కాని.. పెద్ద వారు చేస్తే అర్థం చేసుకోవడానికి time పడుతుంది 👍
@naveenkumarna250
@naveenkumarna250 2 жыл бұрын
మాటలు చెప్పడానికి వినడానికి బాగుంటాయి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది
@shekarkittuvlogs4659
@shekarkittuvlogs4659 2 жыл бұрын
True
@cinemax9975
@cinemax9975 2 жыл бұрын
Sarey anubavinchu
@a-7849
@a-7849 2 жыл бұрын
అస్సలేం లేదు brother
@griddaluruvijayamma8095
@griddaluruvijayamma8095 2 жыл бұрын
సరే నువ్వు అందులోనే ఉండిపో అని చెప్పాలనా మరీ.
@neelimasairi25
@neelimasairi25 2 жыл бұрын
Yes
@SriramP
@SriramP Жыл бұрын
As Kashyap told, GOAL is the only medicine for love failure! 🔥
@MaheshG9
@MaheshG9 2 жыл бұрын
ఎన్ని చెప్పిన ఆ భాధ భరించే వాళ్ళకే తెలుస్తుంది 🥺😭🥺
@sambasiva6140
@sambasiva6140 Жыл бұрын
Avunuuu
@vooyakasivaprasanth5795
@vooyakasivaprasanth5795 Жыл бұрын
Anubavinchadu kabatti solution cheppagaluguthunnadu manam akkade agipokudadu Ani motivation chesthunnadu
@thummalapadmaprasanna880
@thummalapadmaprasanna880 Жыл бұрын
Avnu...kani kachhithanga bayataki ravalsindhe...lekunte andulone potham....alagola ravali time pattina sare ..
@sreenivasulu5936
@sreenivasulu5936 Жыл бұрын
Yes true
@SSNaidu1990
@SSNaidu1990 Жыл бұрын
Kastam bayyo narakam chukkalu kanipisthunnayi
@nakkapeddintlu6103
@nakkapeddintlu6103 Жыл бұрын
ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ తట్టుకోవడం ఎవరి వల్లా కాదు ప్రేమ ప్రాణం పోసేది ప్రాణం తీసేది ఐ లవ్ యు బంగారం
@c.mgameing7050
@c.mgameing7050 2 жыл бұрын
చెప్పడానికి అన్నీ బాగా ఉంటుంది but ఆ pain అనుభవించే వాళ్లకి తెలుస్తుంది any way batter words for you..... మనం ఎంత ట్రై చేసిన వాళ్లు ఎక్కడో ఒకచోట గుర్తు వస్తూ ఉంటారు.....
@Reddys8555
@Reddys8555 2 жыл бұрын
నువ్వు సూపర్ భయ్యా ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది
@sriyam262
@sriyam262 Жыл бұрын
Asking me..
@divyapriya5796
@divyapriya5796 Жыл бұрын
Avunu. But nenu athanu gurthu vachina prathi saari chala edusthanu. 2005 nundi 2020 march 20 th varaku kalsi vunnamu. Ippudu suddenly religion gurthu vachindi athaniki. Too much ga love chesanu. Na inti vaallanu andarini vadili pettesanu athani kosam. Ippudu alone ga vunnanu same intilo.
@chitragantipraneeth8235
@chitragantipraneeth8235 Жыл бұрын
2016 nunchi 2023 varaku baga ఉన్నాము సడెన్గా ఏమైందో kaani ఈ 2023 ఏప్రిల్ లో నన్ను ఏమన్నదీ ante maa అమ్మ నాన్న పరువు తీసావు naa పరువుతిసావు naa జీవితం ఇంకా yentha agam చేస్తావు ani అన్నది తాను నన్ను పెండ్లి chesukunte వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారని naaku చెప్పింది నేను నువ్వు లేకుంటే నేను చనిపోతాను ani annanu Naaku ఎం కావద్దు ani naaku మాయమాటలు cheppi last oka వంక petti maa అమ్మ నాన్న పరువు తీసావు naa పరువు తీసావు ani కోపంగా మాట్లాడి వెళ్ళిపోయింది phone లో Kaani తన జ్ఞాపకాలు gurthuku వస్తుంటే తట్టుకోలేని badha okkate undhi Kaani ఎం చేయలేక potunna తాను last కి naaku maa అమ్మ నాన్న ముఖ్యం ani చెప్పింది ...... My opinion about love Sex is part of life But love is carenes Ammaiye ala chesindhi kabati love is west rip love 9666573756 Kaani thanu ante naaku amma kamte yekkuva kaani em chestam duram eyindhi thanki yevaro leniponi matalu vini guddi ga nannu blaim chesesindhi Anyway thana vishayam lo nenu em tappu cheyalu kaani naaku ela eyindhi My mobile number 9666573756 Naveen nalgonda
@hansikah4978
@hansikah4978 Жыл бұрын
Nijaga love cheste alla madyalo vadileyaru family kosam alochichindi kani ni gurinchi alochichinda munde Anni telsi ninu Ela love chesidi appudu paruvu gurtuku raleda
@lakshmiteja6884
@lakshmiteja6884 Жыл бұрын
ఇక్కడ కామెంట్స్ లో చాలామంది పెట్టారు. చెప్పినంత సులువు కాదు మర్చిపోవడం అని. నిజమే నాది లవ్ ఫెయిల్యూర్ కానీ అవతల వాళ్ళు మాత్రం మనల్ని మర్చిపోయి సంతోషంగా ఉన్నప్పుడు కష్టమైన మనం కూడా మర్చిపోవాలి మా జీవితం మాకు ముఖ్యం అనుకున్నప్పుడు మన జీవితం కూడా మనకు ముఖ్యమేమన కళ్ళ ముందు అవతల వాళ్ళు వాళ్ళ లైఫ్ లో అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు మనం మాత్రం వాళ్ళని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఎందుకు కూర్చోవాలిరియల్ లవ్ అయితే వాళ్ళంతట వాళ్లే మనతో కలవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు చేయలేదు అంటే దాని అర్థం. వాళ్ళు నిజంగా ప్రేమించలేదని కదా.
@pandu8064
@pandu8064 2 жыл бұрын
Today's society love is not about two beautiful hearts.. but it's about lust, money, cast, greed etc... it is fully becomes like a season or occasionally.. but not passionate....
@pillisaiprathap1931
@pillisaiprathap1931 2 жыл бұрын
మీరు చెప్పే ప్రతి example ఎంతో బాగా relate చేసుకోవచ్చు
@josephrajuips9260
@josephrajuips9260 2 жыл бұрын
Yes sir this is true ప్రాతి వారికి గోల్ అనేది ఉండాలి అప్పుడు హ ఫీల్ లో నుండి బయటికి వస్తాడు
@dukkatriveni7274
@dukkatriveni7274 2 жыл бұрын
💯...
@natureloverraju5815
@natureloverraju5815 2 жыл бұрын
chepadaniki simple gaaney untadhi sir.. but Practically Its not a easy.. 24/7 nanu mosam chesar anye badha thoni..Trust pothundi manushula meedha and mana Goals medha kuda. asalu life medhaney cheerak vasthadhi. love failure avaganey goal set cheskovali antey. edhi andariki Possible avadhu. konni love failures ela untai antey? manalani zero chesakey manalani vadilesthar. malli start cheyadaniki Time kuda Support cheyadh.. but chaala baga chepar sir? manam Computers aithey bagundu... andulona Delete Option untadhi.
@anveshreddy487
@anveshreddy487 2 жыл бұрын
True
@Jmm239
@Jmm239 2 жыл бұрын
Where there is will there is way…whenever in depression blindly trust yourself that you can able to do anything… you should support yourself and set a goal try to achieve it without any further doubts.
@rashrs6769
@rashrs6769 2 жыл бұрын
అవును బయట పడలేము...నేను అయితే జీరో అయ్యాను
@ashajyothi2747
@ashajyothi2747 Жыл бұрын
Avunu nijame naku alane anipistundi engagement cancel chesukunanu 😭😭😭😭 adhi inka chala badhaga untundhi 😭😭😭😭😭
@venkynavindla6795
@venkynavindla6795 7 ай бұрын
'manalni zero chesake manalni vadhilestharu ' true words ra❤
@ganeshpendela22
@ganeshpendela22 2 жыл бұрын
కానీ రియాల్టీలో బయటపడడం చాలా కష్టం.. కానీ గుండె ధైర్యం చేసుకొని ఇక తప్పదు ఒక్కటే జీవితం మళ్లీ పుట్టము అనుకొని అడ్జస్ట్ అవుతూ ముందుకు పోవాలి.. అన్ని మర్చిపోయి అనే ఆలోచన వినడానికి బాగుంటది పాటించడానికి కాదు కానీ సంతోషం పడడం కాదు సంతోషాన్ని నేర్చుకోవాలి ఇక తప్పదు...
@missiongroup-nb2tv
@missiongroup-nb2tv 2 жыл бұрын
Avunu anna
@RehanaJai
@RehanaJai Жыл бұрын
Ha bro athey Inka em cheyalamu kadha
@ashajyothi2747
@ashajyothi2747 Жыл бұрын
Yes bro engagement cancel chesukunanu adhi inka chala badhapadutunanu 😭😭😭😭😭😭😭 bytaki raleka andulo undaleka ....vere valani chesukoleka am ardhamkatledhu 😭😭😭😭😭😭😭
@balajisainath1674
@balajisainath1674 2 жыл бұрын
Kasyap Garu, meeru cheppe "my dear friends" ane word eppudu vinnaa sare , naku nijamga meeru best friend anipisthundi. Becoz, naalo unna loneliness povadaniki naku ee word Chala useful avuthundi sir. Thank you so much.
@mkrsolar1137
@mkrsolar1137 2 жыл бұрын
మహమ్మద్ అలీ గారి గురించి చాలా చక్కగా వివరించారు థాంక్స్ అండి మీకు 🙏🙏🙏
@maggisri7216
@maggisri7216 Жыл бұрын
Nee e video కోసం 6 months గా సెర్చ్ చేస్తున్న,,,,,,but మీ name తెలియక చాలా try చేస finally i got it😍
@dhanya7502
@dhanya7502 Жыл бұрын
Me too
@sirishaguntamukkala1784
@sirishaguntamukkala1784 9 ай бұрын
I failure
@MLDTVPresents
@MLDTVPresents 2 жыл бұрын
నిజమే సార్ ప్రేమ లో విఫలం అయితే కోలుకోవడం ఎలానో చెప్పారు కానీ పెళ్లి చేసుకొని పిల్లలు నీ కని వదిలేసి వెళ్లిపోతే తండ్రి కూడా ఇంట్లోంచి బయటికి పంపిస్తే పిల్లల్తో ఎలా బాధ లోంచి బయటికి రావాలి సార్ మాకు కూడా ఎలా దైర్యం గా వుండాలి
@lovelyajay9067
@lovelyajay9067 2 жыл бұрын
Nijama
@desininavatha1203
@desininavatha1203 2 жыл бұрын
Yes correct question
@xvndanger.gaming7101
@xvndanger.gaming7101 2 жыл бұрын
Okati meda aadara padakunda me Kalla meda meru nilabadi merento me nanna gaariki me vallaki telesetattu cheyyandi.valla mundu garvanga nilabadi vaaruki buddi cheppandi
@shaikismaielalibasha6908
@shaikismaielalibasha6908 2 жыл бұрын
Hai mam
@jayakali6581
@jayakali6581 2 жыл бұрын
Pillalni chustuu...dhyryanga undandi...Badhyata bhujana vesukondi...miru kastapadi pillani paiki teesukurandi... miku laage naku jarigindi...Nenu chesindi ide.
@gudalamalika4549
@gudalamalika4549 2 жыл бұрын
సూపర్ సార్ చాలా బాగా చెబుతున్నారు మీరు చెప్పేది చాలా బాగా అర్థమవుతుంది వెరీ ఇంకా చాలా చాలా బాగా చెప్పండి
@bestitems4502
@bestitems4502 Жыл бұрын
Mallika na prapose ko accept cheyara naku evaru leru andi please accept cheyandi
@sivaraju3913
@sivaraju3913 9 ай бұрын
Nice
@dguruva7305
@dguruva7305 2 жыл бұрын
No words sir It's amazing video 👌 ఎంతోమందికి మేలుకొలుపు ఈ వీడియో 💓...
@jeevanajyothibooraga5039
@jeevanajyothibooraga5039 2 жыл бұрын
Prema chanchalamainadigavndakudadu
@jeevanajyothibooraga5039
@jeevanajyothibooraga5039 2 жыл бұрын
Nijamainaprema doshani tappundi marinistundi nammakani penchutindi adi a premaayena ninna nalover life eroju na life. Repu yevvarido cheppalemu kada .jeevitam prematosagapovali nammakamto Naku gunapatamchepparu
@mr_x_king2842
@mr_x_king2842 2 жыл бұрын
Love is only an attraction. I think the only true love is from mother in any situation.. In any situation she will struggle for us.. out side love is only an attraction.. follow your goal✊.. don’t expect any thing from any one by out side
@ukoneidelover8994
@ukoneidelover8994 2 жыл бұрын
Yes bro u ar correct
@balrajubalraju5604
@balrajubalraju5604 2 жыл бұрын
Love only attraction true love not fails
@Raja-pj9ov
@Raja-pj9ov 2 жыл бұрын
A
@deevenachetty6236
@deevenachetty6236 Жыл бұрын
Good suggest
@naveenkumar172
@naveenkumar172 Жыл бұрын
True
@vivekstark
@vivekstark 2 жыл бұрын
Hello MVN kyasp garu, Thanks a lot ... This video changed my life 🧬
@saichithaluri2953
@saichithaluri2953 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు బట్ లవ్ ఫెయిల్యూర్ అయినవారికి ఈ లాజిక్ బాగా ఉపయోగపడుతుంది కానీ మీరు చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చి ంది థాంక్యూ సార్ కానీ మీరు చెప్పిన మాటలు లవ్ లో ఫెయిల్ అయిన వారికి మాత్రమే అర్థమవుతుంది 🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍
@SRINUPHYSICST
@SRINUPHYSICST Жыл бұрын
Yes meeru cheppindi nijame they are not deserve your love then you can leave and accept the truth and move on and you are living for your family so try to think in that way after every problem even in love failure also... Be happy and live for your family
@pillisaiprathap1931
@pillisaiprathap1931 2 жыл бұрын
మాములుగా చెప్పలేదు... సార్ మీరు. ఒకరిని ప్రేమించే ముందు వాళ్ళ మనల్ని accept చేయపోతే ఎమౌంతుందో realise అయితే... పెద్ద గా బాధ పడాల్సిన అవసరం ఉండదు
@modhugusandeep3265
@modhugusandeep3265 Жыл бұрын
💯🥺
@kirannaidu778
@kirannaidu778 2 жыл бұрын
Very powerful speech Kashyap Garu.
@ganeshnayakganesh2496
@ganeshnayakganesh2496 2 жыл бұрын
Super sir🙏🙏🙏 nenu kuda love chesi mosapoyanu sir it's amazing video 🙏
@AppuAppu-n5j
@AppuAppu-n5j Жыл бұрын
Nadhi kura love failure. Meru cheppina matalu vinnaka realise ayyanu me matalu naku medicinla pani chesthundhi. Tq so much
@pprrpp659
@pprrpp659 Жыл бұрын
Anchor annaya... Miru correct ga chepparu.... Pure nd faith ga unte ontari ipothamu anedi nijam anipistundi..
@jackjohn4398
@jackjohn4398 2 жыл бұрын
సూపర్ సార్ మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీ సమాధానం కూడా అంతే స్మార్ట్ గా ఉంది మీ ఆలోచన విధానం చాలా బాగుంది సార్ మీ ఎక్స్ప్రెషన్ చాలా క్లియర్ గా ఉంది మాకు చాలా బాగా అర్థమవుతుంది మీరు చాలా బాగా నవ్వుతున్నారు సార్ మీరు అలా ఎప్పుడూ నవ్వుతూ మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాం థాంక్యూ థాంక్యూ సర్........jack john
@geethagudise6926
@geethagudise6926 2 жыл бұрын
Tqu tqu tquuuu so much sir
@gantedachandrasekhar6375
@gantedachandrasekhar6375 2 жыл бұрын
@@geethagudise6926 plant kadha bagundhi inspiration...🤔🤔🧐
@kalyanienjamuri0224
@kalyanienjamuri0224 2 жыл бұрын
Well said Sir, with a beautiful example with rubber band 😊
@bestitems4502
@bestitems4502 Жыл бұрын
Kalyani na prapose ki accept cheyava please
@kaliprasadchowdhary3259
@kaliprasadchowdhary3259 2 жыл бұрын
Excellent experience with explanation kasyap garu and Nagaraju garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@thadicherla1327
@thadicherla1327 2 жыл бұрын
Super ga explain chesaru. Thank u very much sir MVN KASHYAP GARU
@Krishnar5999
@Krishnar5999 2 жыл бұрын
ప్రేమ అనేది కూడా ఒక వస్తువు లాంటి ధీ ఎందుకు అంటే ఒక అమ్మాయి కోసం గాని అబాయ్ కోసం గాని మనము ప్రేమించిన అపుడు వాలా కోసం ఎనో డబ్బులు ఖర్చులు చేస్తాము చివరికిమన దగ్గర డబ్బులు లేకపోతే ప్రేకప్ అంటారు కొందరు మనుషులు నువ్వు కాకపోతే వేరే వాళ్లు లేరా అంటారు కొందరు
@somelakrishankumari5922
@somelakrishankumari5922 2 жыл бұрын
Yes correct ga chepparu it's my feeling and na life lo kuda elage jarigindhi nennu oka abhayini chala dp ga love chesanu but thana kosam chala chesanu chala dabbulu karchu pettanu adhi kuda na dhagara leka poyina naku ausaram ayina sare Thanu heart avakudadhu ani thaniki echanu but avani marachi poyi eppudu vala intlo vallu mrge picks chesarani ninnu Marge cheskonu annadu next antante Mona elage Mony adigadu adhi kuda 20, 000 so nennu na salary ma sir ni adiga but avaledu next vere valanu adiga evva ledhu so sorry nennu andharni adiga evva ledhu ani cheppa appudu ventane nivvu Naku appudu phone chaiku ani phone petesadu ayina call chesa but phone atha ledhu ok akarki Naku am ardham ayindhi antey na dhagara dabbu untene prema chupisthadu dabbu leka pothe prema chupinchadu Ani next vadiki dabbu kavvali manishi ausaram ledu oka manishi ni vadu kuntadu ani so friends appudu kuda okarni preminchendi anthey kani inthala badha petta Kandi please 🙏🙏🙏🙏🥺😭
@kanakalakshmi1111
@kanakalakshmi1111 2 жыл бұрын
Ee generation vallaki andariki teliyalsina vishayalu anni chala chakkaga chepparu thank you so much kasyap sir hatsoff 👏👏🙌🙌
@santoshg7684
@santoshg7684 2 жыл бұрын
Hai Lakshmi
@bablubablu-5020
@bablubablu-5020 2 жыл бұрын
Entha chpina, entha mandi chpina Aa Badha lo unnapudu.. Vchey narakam body lopala, evrki ardam kaadu, anubhavincheyvadiki matramey theylsu.. 💔💔💔💔kani thappadu life.. Ammayilu Mosam cheseytapudu alochinchali, adi gattiga namminchi mri mosam chestharu. Andharu ani kaadu, kani maxum alaneu unnaru
@rakg8902
@rakg8902 2 жыл бұрын
Success is better revenge for any failure
@ArjunHarshu0628
@ArjunHarshu0628 2 жыл бұрын
Not only love it's recommended to keep no hopes on what u do. Just be natural .
@skcreationsbyshorts5749
@skcreationsbyshorts5749 2 жыл бұрын
Yes sir meeru cheppindhi 100℅curect nenu resent ga aa feilure aney buvi lo. Kurukupoyanu but andhuloney undalenu kani aa mosam edhithey undey adhi gurthuchesukoni nalo power ento na goal. Medha pedthunaa
@chinnitechchanel8706
@chinnitechchanel8706 2 жыл бұрын
Oka person ni love chesi .. marage cheskoni...... Anni aipoyaka...... Aaaa person verey valla ni choose cheskunte....mana Kalla mundu.... Vallu close ga unte aaaa bada aslu tattukolekapotunnaa ...sir chachipovalanipistundi naku . .. aslu aaaa situations mind lo nundi aslu povadum leduuuu.....
@pavan6606
@pavan6606 Жыл бұрын
R u a boy r girl.
@Galaxy-d4b
@Galaxy-d4b 2 ай бұрын
బాధ ఎక్కువ అయి విడాకులు ఇచ్చిను ఇపుడు సింగల్ బాధ ఎక్కువ అయితే తప్పు దు
@darapulovamma2415
@darapulovamma2415 2 жыл бұрын
goal is very important in life and wonderful speech sir thank you so much sir
@gangadhariuday3475
@gangadhariuday3475 2 жыл бұрын
Thanks sar naa kosame video chesinattu undi😌
@travellerrajesh3219
@travellerrajesh3219 2 жыл бұрын
Same sir
@eskshanthi4537
@eskshanthi4537 2 жыл бұрын
Same pain thanks sir
@venugopalam9478
@venugopalam9478 Жыл бұрын
అన్న మనసు అసపడుతు ఎదురు చూస్తుంది గాని జరిగేదాని కొసం ఆలోచించడం తెలీదు
@raghavendra1434
@raghavendra1434 2 жыл бұрын
By seeing Kashyap sir videos I am changing day by day in my future life and I am proud to be his one of the best followers
@BhavanibhanuBhanu
@BhavanibhanuBhanu Жыл бұрын
Love anedhi undadhu..valla avasaraniki love ane name use chestaru...
@srinivasaraomopidevi945
@srinivasaraomopidevi945 2 жыл бұрын
There are no words to explain our pain
@Shree.....22222
@Shree.....22222 2 жыл бұрын
Yah broo mee 2 also
@srinivasaraomopidevi945
@srinivasaraomopidevi945 2 жыл бұрын
What we can do there is no life infront of us.
@badrinarayana8434
@badrinarayana8434 2 жыл бұрын
Wait for a while time will answer to ur questions
@vandanapunaveen9128
@vandanapunaveen9128 2 жыл бұрын
@@Shree.....22222 same here bro
@DURGA14334
@DURGA14334 2 жыл бұрын
Yes. It is very horrible pain.
@Kusumamuduku
@Kusumamuduku Жыл бұрын
👌👍 brother. Oka goal antu vunte yenthati pain Aina marchipovachhu. Yes brother I agree. Valle life anukunte antaku mundhu vaallu Leni life jeevinchaledha.yes
@kanakarajthimmaipally5503
@kanakarajthimmaipally5503 2 жыл бұрын
Yes. You decide a big goal
@SwathiHemu-pv5mh
@SwathiHemu-pv5mh Жыл бұрын
మీరు అందరూ ఆయన చెపి నట్టు ఒక సారి ఆ లోచించి చుడండి మీరు ఎలా చెప్పుతారు ఆయన చెపింది అంత జరగదు అని నిజం గా ఆయన చెపింది జరుగుతుంది మీరు అందరూ ఆయన ల ఆలోచించాలి 👍
@revathigotivada960
@revathigotivada960 Жыл бұрын
Lovely speach bro.... Nice.... Na life voddu anuknna.. Yes goal unte anni marchipotham❤👍
@jyothsnayodha8756
@jyothsnayodha8756 2 жыл бұрын
Nenu meru cheppina matalaki na tharapunuchi meru annattu gane prema echa vallaki adhi chulakana ga vunte menu appatiki fall kadhu tq tq tq tq soo much sir tq tq me matala valla nenu video chusinatha sepu na medha naku namakam akuva ayindhi tq soo much sir tq tq
@AngloIndianMariner
@AngloIndianMariner Жыл бұрын
Super sir ... Your are the only solution of real failures.......... Mind blooming speech ... Accept is the safety of love and buetiful frdship
@Chittireddy887
@Chittireddy887 7 ай бұрын
Yes
@ysarada535
@ysarada535 6 ай бұрын
Super explanation sir, 👌 Though it is difficult, but incourse of time realised, and set right..Really inspiring one.
@baburaj7535
@baburaj7535 2 жыл бұрын
Nothing is permanent happy or sad wowww it's true
@viratsimal6667
@viratsimal6667 2 жыл бұрын
Super sir 🙏 👏
@Truthvslie7
@Truthvslie7 2 жыл бұрын
Anyways through suman TV it is free .. very nice suman tv ppl thanks alot... god bless u guys
@Kusumamuduku
@Kusumamuduku Жыл бұрын
Rubbertho vadhileste yela tagulutundho lovelo patner vadhileste manasuki pain ye vidhamga vuntundhi baaga chepparu annayya.hatsaph annayya.welldonnn
@ramakanthragula2682
@ramakanthragula2682 2 жыл бұрын
Meru motivate cheyadaniki cheptaru kani pain marchipovali antey chala damage experience emotional cry evannni ayipotey potadhi love pian Appatidaka podu
@nagalakshmi2080
@nagalakshmi2080 2 жыл бұрын
100 presant correct but it's not easy try cheste we will reach sir 👏👏👏
@Lokesh-hh5po
@Lokesh-hh5po 2 жыл бұрын
Hi
@aneefmahammed6269
@aneefmahammed6269 2 жыл бұрын
Sir love yappadiki business avvadu. Love fail ayyindi ante. God has planned you some better. And i u want forget ur love or past.. Give more and more and More work to your mind.. See ur family and change their lifestyle and do everyday a work which give u happiness And make your surrounding happy..
@mahendramahi4004
@mahendramahi4004 2 жыл бұрын
Nice 👍
@madhavr4355
@madhavr4355 2 жыл бұрын
Overcome Ela cheyalo cheppevalu chaala arudu thank you for your words 👍
@meesalapadmaja6872
@meesalapadmaja6872 Жыл бұрын
Supper sir thanku sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@paidimarrinagaraj9877
@paidimarrinagaraj9877 2 жыл бұрын
Evvani chepadanike chala baga untai but mana emotions clear chesukunte thappa manam happy ga undalemu this is true
@anjibkanjibk3436
@anjibkanjibk3436 Жыл бұрын
Super sir Youth Ki best motivation
@prasadtech6469
@prasadtech6469 2 жыл бұрын
Thanks sir 😊 I am very lucky because I can see your video 😍
@adulalingaswamy2821
@adulalingaswamy2821 2 жыл бұрын
Thank you so much sir for the speech 🇮🇳🇮🇳🇮🇳
@spandanaandekar2779
@spandanaandekar2779 2 жыл бұрын
Excellent motivation speech thank you sir
@santoshg7684
@santoshg7684 2 жыл бұрын
👍
@adarshkanna2690
@adarshkanna2690 2 жыл бұрын
Really, you gave a good massage sir.
@pamularaju7054
@pamularaju7054 2 жыл бұрын
Wonderful information...🙏🙏 Very powerful speach bro ...
@bangaramgamingff1397
@bangaramgamingff1397 Жыл бұрын
చెప్పటానికి అన్ని సులభం కానీ చేయడం చాలా కష్టం 😔😔
@Oij6666
@Oij6666 Жыл бұрын
Tq sir, good information
@tulasigundabathula
@tulasigundabathula Жыл бұрын
Meru cheppindi correct sir manishiki okati marchipovali anty enkoka goal undali
@manimiracles9803
@manimiracles9803 2 жыл бұрын
I'm getting ur point Allways sir
@parthasaradhi1072
@parthasaradhi1072 2 жыл бұрын
I relived from pain after this....
@keshavkumar-nf7fj
@keshavkumar-nf7fj 2 жыл бұрын
Bro meeru pain nunchi 100% baitaki vastaarani manasupurthiga korukuntuna
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 2 жыл бұрын
@@Dwarakaedits-2.O see comedy shows,comedy movies.be busy in some useful work.help your mother in household work.dont sit idlelly.
@Dwarakaedits-2.O
@Dwarakaedits-2.O 2 жыл бұрын
@@jayalakshmisingaraju7623 🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄. Reddy
@pspkfans6709
@pspkfans6709 2 жыл бұрын
Sir meru maku god sir meru anty maku challa estham me speech challa bagumdhi👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️
@sudhakarchukka7335
@sudhakarchukka7335 2 жыл бұрын
Wow What Explain.super.sir,🙏🙏🙏
@nagarajcherry8855
@nagarajcherry8855 2 жыл бұрын
Good speech we improve ourself confidence
@srujani5531
@srujani5531 Ай бұрын
Thanx anna next 6 months na nachina hobbie na past goal ni chestha ❤
@gowthamreddy4881
@gowthamreddy4881 Жыл бұрын
When love is Unconditional than there is no Break up but it should be when it comes from both sides...
@premdevkallepelli2245
@premdevkallepelli2245 2 жыл бұрын
TQ kasap. Sir ❤️🫂nenu kuda koluko. Potnna eppudu e video tho Insppire Ayna TQ So much sir huge rospect U🙏🙏
@SreshtathaMotepalli
@SreshtathaMotepalli 4 ай бұрын
Thank you sir nenu naa love chesina person dream nii naa dream gaa anukuna tana istalani naa istalu gaa anukuna tanu natho ledu kani tana dreams and goals Navi anukunanu kadha vatini fullfill chesee dii naku unadhi
@rashmim9947
@rashmim9947 Жыл бұрын
Nothing is permanent and no one is permanent in our life... Jst accept all situetions . who those people as be love failure..
@mounikabirudula84
@mounikabirudula84 2 жыл бұрын
It's really great motivation message sir 👏👏👏👏
@santoshg7684
@santoshg7684 2 жыл бұрын
TQ u Ammi
@sudhansingsudhansing9392
@sudhansingsudhansing9392 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@chenchaiahchalla9274
@chenchaiahchalla9274 Жыл бұрын
Ur the Best motivator sir.....🙏🙏🙏
@psyadav1822
@psyadav1822 2 жыл бұрын
Me motivation tho kondaru ana maratharu ani anakuntuna😍
@shankargoudjuluri5477
@shankargoudjuluri5477 Жыл бұрын
Thank you so much sir ,thank you Naga anna ,thank you Suman tv.
@bhagyasribhaggi6012
@bhagyasribhaggi6012 Жыл бұрын
Chala thanks sir.superb
@radhamman3326
@radhamman3326 2 жыл бұрын
Thank you sir most important and motivation video.
@ajaybabu3938
@ajaybabu3938 Жыл бұрын
Excellent message sir 👏🔥
@SuvarchalaChandu-ss8yu
@SuvarchalaChandu-ss8yu Жыл бұрын
Super explanation and motivation speech Thank you kasyap sir and nag sir.
@satish281
@satish281 2 жыл бұрын
Very good message sir👍
@venkateshalam
@venkateshalam 2 жыл бұрын
Excellent speech sir
@amardeekonda485
@amardeekonda485 2 жыл бұрын
No words sir very valuable information
@vinodarjun4220
@vinodarjun4220 2 жыл бұрын
E video chusi atleast okadu change ayina Vala life nilabetina valu avtharu Kashyap garu .....
@allirecipes4066
@allirecipes4066 Жыл бұрын
మీరు చెప్పింది నిజం sir
@sathyamdhasari4887
@sathyamdhasari4887 Жыл бұрын
Good Concept cheparu bhayya...Thank You...🙏🙏🙏
@gangadharasiva8410
@gangadharasiva8410 Жыл бұрын
Thankyou sir thankyou iam big fan of you great motivation
@saipaintingcolorworld607
@saipaintingcolorworld607 2 жыл бұрын
Super speech 🙏🙏🙏🙏
@gopichunduri5192
@gopichunduri5192 2 жыл бұрын
Hello mvn khasyap garu. Hello nagaraju garu. Ha ha this is signature moment anna me videos ki
@powerstarkrishna5118
@powerstarkrishna5118 2 жыл бұрын
Great motivation Sir TQ
@pjagadeesh2538
@pjagadeesh2538 2 жыл бұрын
Correct time lo correct video chusanu thanks sir
@deevenachetty6236
@deevenachetty6236 Жыл бұрын
Kasyap sir, you are great.
CARA MEMBERSIHKAN HATI HANYALAH DZIKRULLAH - BUYA ARRAZY HASYIM
3:50:40
ATTHARIQ ALFARISI
Рет қаралды 932 М.
What is True Love II Are You A Love Failure? II Venu Kalyan II Telugu Motivational Speeches
5:41
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
HARD_MMA
Рет қаралды 2,4 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 6 МЛН
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 59 МЛН
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН
Love లో ఫెయిల్ అయ్యావా..! | Love Failure
15:33
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
HARD_MMA
Рет қаралды 2,4 МЛН