ఎలాంటి మనిషి ఏలా మారిందో వింటూ ఉంటే ఆవిడ అనుభవాలు, మన్ననలు, ఈ స్థితి కి రావడానికి ఎదుర్కొన్న అవమానాలు, పరిస్థితులు నిజం గా అద్భుతం. కళ్లకు కట్టినట్లు ఆవిడ చెప్తుంటే అప్పుడే interview అయిపోయిందా అనిపించింది. మీకు, మీ వారికి, మీ పిల్లల కి మీకు సహకరించిన ప్రతి ఆత్మకు వందనములు.
@katamaseenu3 жыл бұрын
మనస్సు ఎంత నిర్మలమైతే, దాన్ని నిగ్రహించడం అంత సులభమవుతుంది. మనస్సును నిగ్రహించాలనుకుంటే, చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి.🙏
@globalcitizen18563 жыл бұрын
Out billions of women who depend on men, Smt Anantha Lakshmi is the first civilized person I have seen who acknowledged the role of her husband in her life. I developed a great respect for her.
Amma me maatalu vintunte hrudayam Vibration vachhisindi.kanneru vachhisindi. Realy hetsApp 🙏🙏🙏 Great anubhavaalu.👌👌👌
@lakshmijanardhanaraodommet34303 жыл бұрын
అద్భుతమైన విషయం స్ఫూర్తి కలిగించే అమ్మ కధ
@srilalitha91303 жыл бұрын
Amma. Nenu dhanyuraluni. Mee interview poortiga vinagaliganu. Naku memmalni kalusukone, matlade adrushtam naaku ee janmalo undo ledo thalli. Tears in eyes, goosebumps in body till the end of your interview. I am so lucky to hear you amma. Please bless me to meet you
@yss49773 жыл бұрын
మీరు ఈ స్థితికి వెళ్ళారు అంటే నిజంగా ఆ greatness పూర్తిగా మీ husband దే అమ్మా. మీరు ధ్యానంలో కి వెళ్ళే ముందు వరకు మిమ్మల్ని ఎంతో ఓర్పుతో ఏ సహకారం ఆయనకి లేకపోయినా ఆదరించి, సహనం తో సహకరించిన ఆయన ఎంతో గొప్ప వ్యక్తి గా నేను భావిస్తున్నాను. ఆయనకి, గురువుల అనుగ్రహం పొందిన మీకు నా 🙏🙏🙏
Em vintunnanu nenu, meerantha eay lokam lo ni varu!!! Idantha nijama, asal dhyanam lo anni hours ela kutchovali? Adhi cheppandi maalanti variki help avtundi.
@venugopal52323 жыл бұрын
Super mam meru
@swapna0113 жыл бұрын
Super master!!!
@bhargaviparna51993 жыл бұрын
Maku dyanam cheyyali ane anepesthunde aka cheyyali cheppandi mam please
@valkinirosha65033 жыл бұрын
Miru supper mam🙏🙏🙏🙏🙏🙏
@sirasalanagalakshmi85303 жыл бұрын
🙏 💙 🙏 Mam
@usharanimadapati4663 жыл бұрын
I am interested but ela cheyalo theliyatledhu medam