మేడం మీరు చెప్పే విధానం చాల చాల సులభంగా అర్ధమయ్యే విధంగా మరియు సులభంగా నేర్చుకొనే విధంగా చెబుతున్నారు, చాల చాల థాంక్స్ మేడం.
@muddaiahn312 Жыл бұрын
ఇంతకన్నా ఈజీ ఇంగ్లీష్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అంటే నేను నమ్మను చాలా చాలా ధన్యవాదాలు మేడమ్ గారికి చాలా బాగా చెప్పారు ఇలాంటి వీడియోలు మీ ద్వారా మరిన్ని వినాలని చూడాలని కోరుకుంటున్నాం మేడం
@ramadevivemuri990 Жыл бұрын
Dear friends.....KZbin లోఎంత వెదికినా ఇంత కన్నా....ఈజీ గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వేరే ఛానెల్ లేదు.Pragna spoken english institution is the best for us.
@swapnarenikunta9898 Жыл бұрын
Yes it's true.
@ramadevivemuri990 Жыл бұрын
@@swapnarenikunta9898 Thank you mam.😊Really that is an excellent channel mam.
@bayyasudhakaryadav1530 Жыл бұрын
avunu anna i recommend Sunil sir
@Shobhit2627 Жыл бұрын
No madam I chalenge you vashisht 360 the most populations in India go check 😮
@Shobhit2627 Жыл бұрын
Sorry madam your a exllent explain ok thanku madam
@chaithrareddyofficial Жыл бұрын
Nice madam...it is very useful to our government school children also...thank you