Sr Editor Vijay Babu Sensational Survey Report On AP 2024 Elections | YCP | Janasena | TDP Party

  Рет қаралды 223,213

Telugu Popular TV

Telugu Popular TV

Күн бұрын

Пікірлер: 561
@sanjayshiva3796
@sanjayshiva3796 10 ай бұрын
అంటే వైసీపీ చేసిన అరాచకాలు ఏమి కనపడలేదా నీకు సో ఏం చేసినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నీతిపరులు కాదు జగన్ మాత్రమే నీతిపరుడు అని అంటావు
@bujjimanager
@bujjimanager Ай бұрын
నీ లాజిక్ జనాలకి అర్థం అయ్యే ఓట్లు గంపగుత్తగా గుద్దేరు 151 నుండి 11 తేచ్చేరు. అదుర్స్ కదా. జనాలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే
@mandadiapparao5462
@mandadiapparao5462 9 ай бұрын
ఆ లైనగిక భాష ఉపయోగించేది జగన్ కదండీ. రివర్స్ చెప్తున్నారు.వైసీపీ నుంచి ఏమైనా అందిందా.మీ ఉపన్యాసాలు ఇలానే ఉన్నాయి.useless బ్రెయిన్ లా ఉంది మీది.మిగిలినవారి స్టేట్మెంట్ గూడా వింటున్నాము.ఇది వైసీపీ వారికే మీరు ఓటేసేలా వున్నారు.
@dasharatharamaiahnalamothu4909
@dasharatharamaiahnalamothu4909 9 ай бұрын
అబద్దం చెప్పే వి రాజబాబు నీ మాటలు చాలా అబద్దం
@gangireddy1974
@gangireddy1974 10 ай бұрын
మీరు జర్నలిస్ట్ అనే కంటే జగన్ కి కార్యకర్త అనడం బెటర్
@KalavalaVijaynandaKishorekumar
@KalavalaVijaynandaKishorekumar 10 ай бұрын
Jai TDP Jai Chandrababu Naidu
@sanjayshiva3796
@sanjayshiva3796 10 ай бұрын
నీవు మాట్లాడడము అది మేము చూడము మా ఖర్మ రా బాబు
@harishollu4280
@harishollu4280 10 ай бұрын
2024 లో జగన్ ఓడిపోవడం కారణం సరైన రోడ్డు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు అందుకే జగన్ ఓడిపోతున్నాడు
@straightforward1384
@straightforward1384 10 ай бұрын
BJP అంటే బాబు జగన్ పవన్ ఒక క్రిస్టియన్ గా చెప్తున్నా AP లో 25 కి 25 MP సీట్స్ మతోన్మాద, రాజ్యాంగన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నారు జగన్ చంద్రబాబు ఇద్దరు పోటీ పడి మరీ బీజేపీ చంక నాకుతున్నారు మన SC, ST లు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేద్దాం Vote for congress
@straightforward1384
@straightforward1384 10 ай бұрын
BJP అంటే బాబు జగన్ పవన్ ఒక క్రిస్టియన్ గా చెప్తున్నా AP లో 25 కి 25 MP సీట్స్ మతోన్మాద, రాజ్యాంగన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నారు జగన్ చంద్రబాబు ఇద్దరు పోటీ పడి మరీ బీజేపీ చంక నాకుతున్నారు మన SC, ST లు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేద్దాం Vote for congress
@AshokbabuKota-cr7xo
@AshokbabuKota-cr7xo 3 ай бұрын
11 లక్షల కోట్లు అప్పు చేశాడు అందుకనే 11 సీట్లు ఇచ్చారు ప్రజలు కూడా
@prasadvakada347
@prasadvakada347 19 күн бұрын
Vijaykumar garu meeru editior saakshi patrikaka
@jayaramenterprises817
@jayaramenterprises817 10 ай бұрын
Vijay బాబు గారు మీరు మాట్లాడుతూ జగన్ ను గారు అని చంద్ర బాబు , పవన్ కల్యాణ్ ను పేరు పెట్టి చెబుతున్నారు అంటే మీరు ycp మనిషి అని తెలుస్తోంది.
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 5 күн бұрын
ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్లకు ఇది సీరియస్ విశ్లేషణ వీడియో... ఎన్నికల తర్వాత కూటమి వాళ్ళకి ఇది కామెడీ వీడియో
@palivvsatyanarayana7291
@palivvsatyanarayana7291 10 ай бұрын
నీకంటే పుండకొరు ఎవడైనా వుంటాడా, పదవి కోసం దేన్నైనా తగాట్టు పెట్టేస్తవు. పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే స్తాయి నీకు లేదు. నీవు ఒక బ్రోకర్ అదే నీ స్థాయి
@nagurshareef460
@nagurshareef460 10 ай бұрын
Ground level Detailed analysis...❤
@dvnmurty7522
@dvnmurty7522 10 ай бұрын
Clear analysis.deep and exact border analysis.very good sir.
@bujjimanager
@bujjimanager Ай бұрын
ఫలితాలు కూడా ఈయన అంచనాలకు చాలా దగ్గరగా వచ్చేయి. ఇప్పుడు మీ కామెంట్లు చదువుతుంటే భలే ఉంది
@andugulabhaskarababu9627
@andugulabhaskarababu9627 10 ай бұрын
AP lo win tdp
@venkataratnakumar6968
@venkataratnakumar6968 10 ай бұрын
VERY impressive and DEPTHS ANALYSIS SIR VIJAYA BABU GARU..PERFECT TRUTHS PRESENTED SIR..
@venkateshwarluvenkateshwar7991
@venkateshwarluvenkateshwar7991 10 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@visweswarasrinivasareddy3801
@visweswarasrinivasareddy3801 10 ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది saar
@sreenivasrao3596
@sreenivasrao3596 10 ай бұрын
Ycp paid artist
@alahariramesh4212
@alahariramesh4212 10 ай бұрын
eee Vijaya Babu YCP paytm bach 😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@subbuburri2837
@subbuburri2837 10 ай бұрын
కొంపదీసి నిన్ను లైంగికంగా ఇబ్బంది పెట్టారా ఏంటి...😂
@purushIndia
@purushIndia 10 ай бұрын
థూ నీ బతుకు చెడ... సంస్కారం గురించి అధికార పక్షం వెనకేసుకు వస్తావా... PK ఆడవాళ్ళ గురించి మాట్లాడతాడా... మరి సీఎం ప్రతి సభలో మాట్లాడేది ఏంది... పెళ్లాలు అనే మాట నీ చెవిలోకి కాకుండా వేరే ఎక్కడి కైనా చేరుతుందా... ఎమ్మెల్సీ తిరస్కారానికి గురైన తర్వాత మైండ్ దొబ్బింట్లుంది...
@jaladimadanmohonmadan
@jaladimadanmohonmadan 10 ай бұрын
మహా మీదవి నువ్వు ఎలక్షన్ సర్వే చేసినావా నువ్వు ఐదు సంవత్సరాల నుంచి ఏం మాట్లాడుతున్నావ్ ప్రజలందరూ విన్నారు నిన్ను తెచ్చి ఈడ మాట్లాడిస్తే గౌరవం ఉంటుందా పార్టీలు పొత్తు అనేవి సర్వసాధారణం 2004 ఎలక్షన్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరు పార్టీలతో పొట్టు పెట్టుకొని గెలిచినాడు
@nath5558
@nath5558 10 ай бұрын
చక్కటి విశ్లేషణ ధన్యవాదాలు. విజయబాబు ఆలోచన వారి వాగ్దార కు అడ్డు తగలకుండా ఇంటర్వ్యూ నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది... మరింత సమాచారం జనాలకు అందుతుంది
@bujjimanager
@bujjimanager Ай бұрын
చాలా అద్భుతమైన పక్షపాత ధోరణితో చేసిన విశ్లేషణ.
@elisettyvaradarajulu3120
@elisettyvaradarajulu3120 10 ай бұрын
గీతాంజలి ఆత్మహత్య కు బాధ్యులు ఎవరు
@obulareddygangireddy4227
@obulareddygangireddy4227 10 ай бұрын
అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశారు.రాయలసీమలో శ్రీ బాగ్ ఒప్పందం ను గౌరవించని నేత ఎవరైనా ఉన్నారంటే ఆయనే చంద్రబాబు నాయుడు గారు ఈవిషయం రాయలసీమ లొ అందరికీ తెలుసు
@Its_jethwik_krishna_here
@Its_jethwik_krishna_here 10 ай бұрын
Reddy garu asathyalu pracharam cheyakandi. Me J Reddy garu deniki attend ayyaro cheppandi. CBN me J ni deniki pilichina radu Mari meeting eala pettamantaru. You guys are very smart to demolish anything
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 10 ай бұрын
Jagan himself opted for Amaravati Sri bagh meeting is attended by B grade leaders
@kappatarakesh2447
@kappatarakesh2447 10 ай бұрын
@srajesh2837
@srajesh2837 10 ай бұрын
Cm CbN 2024✌️
@bhaskharreddykarnati5145
@bhaskharreddykarnati5145 10 ай бұрын
420 jaggadu
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 25 күн бұрын
ekkada vijaya babu nuvvu😂😂
@sujathalakkireddy6467
@sujathalakkireddy6467 10 ай бұрын
Correct sir nice analysis
@suryanarayanarongali9288
@suryanarayanarongali9288 10 ай бұрын
Excellent news about the janasena
@straightforward1384
@straightforward1384 10 ай бұрын
BJP అంటే బాబు జగన్ పవన్ ఒక క్రిస్టియన్ గా చెప్తున్నా AP లో 25 కి 25 MP సీట్స్ మతోన్మాద, రాజ్యాంగన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నారు జగన్ చంద్రబాబు ఇద్దరు పోటీ పడి మరీ బీజేపీ చంక నాకుతున్నారు మన SC, ST లు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేద్దాం Vote for congress
@KKL456
@KKL456 10 ай бұрын
​@@straightforward1384Abdul aa
@straightforward1384
@straightforward1384 10 ай бұрын
​@@KKL456అబ్దుల్ ఏందిరా పిచ్చ నాయాల
@gnm4558
@gnm4558 10 ай бұрын
వైసీపీ పాలన అంతా బాగానే వుంది కానీ ఉద్యోగుల విషయం లో తీరని అన్యాయం జరిగింది..వారికి రావాలసినవి కూడా అన్నీ పెండింగ్ లో పెట్టడం. వారు దాచుకున్న సొమ్ము కూడా గవర్నమెంట్ వాడుకుని సమయానికి ఇవ్వక పోవడం 3 DA లు పెండింగ్లో వుంటే ఒక్కటి కూడా ఇవ్వక పోవడం PRC ki సంబంధించి కనీసం IR అనేది ఇవ్వకపోవడం ఇంత వరకూ ఏ గవర్నమెంట్ కూడా ఇలా మొండిగా వుండటం చూడలేదు. సైలెంట్ గా ఉద్యమాలు చెయ్యలేదు ఉద్యోగులు కామ్ గా వున్నారు అనుకుంటే పొరబాటు. తెలిసి ఈ పొరబాటు గవర్నమెంట్ ఎందుకు చేస్తుందో తెలియదు..ఉద్యోగుల ఓట్లు అక్కరలేదు అని గవర్నమెంట్ నిర్ణయించుకుంది అనుకోవాలా..పోలీస్ లు రేపు ఎలక్షన్ జరిగే టైం లో ప్రతిపక్షం వారికి సహకరించే పరిస్తితి కూడా వుండదు అని ఎందుకు ఆలోచించరు
@straightforward1384
@straightforward1384 10 ай бұрын
BJP అంటే బాబు జగన్ పవన్ ఒక క్రిస్టియన్ గా చెప్తున్నా AP లో 25 కి 25 MP సీట్స్ మతోన్మాద, రాజ్యాంగన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నారు జగన్ చంద్రబాబు ఇద్దరు పోటీ పడి మరీ బీజేపీ చంక నాకుతున్నారు మన SC, ST లు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేద్దాం Vote for congress
@foreverevergreen8276
@foreverevergreen8276 10 ай бұрын
జగన్ గాడి పాలనా ఎక్కడ ఉంది ఈ రాష్ట్రాన్ని ప్రజలని ఉద్యోగులు దోచేస్తున్నారు ప్రతి దానికి లంచం ఫ్యామిలీ సర్టిఫికెట్ కి 10000 లంచం అడుగుతున్నారు పట్టాదారు పాసుబుక్ కి 25000 లంచం అసల ఉద్యోగులకి జీతం ఎందుకు
@satyanaryananammula6046
@satyanaryananammula6046 10 ай бұрын
జగన్ దగ్గర యెంత TEESUKUNNAV
@punrao7877
@punrao7877 Ай бұрын
Sannasi Vijaya Babu ippudu ee vedio chusukora sigguto chastavu.
@prettypranitha8732
@prettypranitha8732 10 ай бұрын
Telugu popular tv❌ jagan tv✅
@User-if9il11st7w
@User-if9il11st7w 10 ай бұрын
కనిపెట్టావులే సోది🤣🤣🤣
@dr.srinivasaraochatla8913
@dr.srinivasaraochatla8913 10 ай бұрын
Itanu ycp paytm. Sigguleni medhavi
@sankararaonatakam9627
@sankararaonatakam9627 10 ай бұрын
రాజధాని తాకట్టు పెట్టడం ఏమంటావ్ అబ్బాయి వైజాగ్ ఆర్కే ఆఫీస్ మున్సిపల్ ఆఫీసులో రాకెట్ పెట్టడం ఏమంటారు అబ్బాయి అప్పుల బ్యాంకు వచ్చి అభివృద్ధి లేకుండా పంచుకుంటా పోతే జనాల్ని పిచ్చోడిని చేయడానికి నువ్వు చెప్పే మాటలు ఇది ఆపు చాలు ప్రజల గొర్రెల కాదు అప్డేట్ అయ్యారు ప్రజలు అభివృద్ధి చేసావా ఎక్కడ చేశావ్ రా google తి నువ్వు ఎందుకు ఈ అబద్ధపు మాటలు అని చెప్తారు
@pradeeprajchatla1014
@pradeeprajchatla1014 10 ай бұрын
Very good analysis sir
@narsimhareddyreddy7297
@narsimhareddyreddy7297 10 ай бұрын
అబ్బో మరీ. జగము సంగతి చెప్పు
@karrothusatyanarayana9661
@karrothusatyanarayana9661 10 ай бұрын
సార్, ఎంతసేపు Bjp, పవన్ పార్టీ ని, పొత్తు ని టార్గెట్ చేసి మాట్లాడటం, చూస్తే, వీరు ycp కి favour గా ఉన్నారు.ఇలాంటి జర్నలిస్ట్ ప్రస్తుత సమాజానికి అనవసరం అని నా అభిప్రాయం.
@straightforward1384
@straightforward1384 10 ай бұрын
BJP అంటే బాబు జగన్ పవన్ ఒక క్రిస్టియన్ గా చెప్తున్నా AP లో 25 కి 25 MP సీట్స్ మతోన్మాద, రాజ్యాంగన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నారు జగన్ చంద్రబాబు ఇద్దరు పోటీ పడి మరీ బీజేపీ చంక నాకుతున్నారు మన SC, ST లు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేద్దాం Vote for congress
@RAMUMUDIGANTI
@RAMUMUDIGANTI 10 ай бұрын
వీడు జగన్ ఇచ్చిన పదవి మీద బతుతున్నాడు
@Kalyan-b7y
@Kalyan-b7y 10 ай бұрын
అసలు మీ వల్ల ఏమైనా తేములు తుందా? విజయ్ బాబూ అసలు ఎవరు నువ్వు. ఎవడు ఎవడితో కలిస్తే మీకెందుకురా ? మీరు 175 గెలిచే మోగోల్లు కదా!!! మీకెందుకు ఈ పొత్తుల గోల. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళు కలుస్తున్నారు అని చెబుతున్నారు. నీకెందుకు ఉలుకు.. జగన్ రాష్ట్రానికి ఏమి తెచ్చాడు? ఏమి చేశాడు? అది కదా మీరు చెప్పాల్సింది. స్పెషల్ స్టేటస్ ఏమైంది? పోలవరం ఏమైంది? రైల్వే జోన్ ఏమైంది? విభజన హామీలు ఏమైనాయి? డిజిటల్ కరెన్సీ ఎందుకు అక్సెప్ట్ చేయరు? ఇసుక అక్రమ దందా విషయం ఏంటి? పింఛన్లు, ఫీస్ రీ ఏంబర్స్మెంట్, రేషన్, ఆరోగ్య శ్రీ, మొదలుగు పథకాలు జగన్ తోనే మొదలయ్యాయా? Sc st., BC కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ నిధులు ఇస్తున్నారా? ఎస్సీ., ST సబ్ ప్లాన్ జరుగుతుందా? Cps రద్దు విషయం ఏంటి? ఏంట్రా మీరు చేసింది . వీటికి సమాధానం చెప్పకుండా, వాళ్ళ పొత్తు, వీళ్ల పొత్తు అని రాజకీయాలు మాట్లాడుతున్నారు. మాకు కావాల్సింది, ఎవడు ఎవడితో సంక నాకు తున్నడు అని కాదు. చంద్ర బాబు వెధవ అని మీకు ఓట్లు వేసాము. ఇప్పుడు వాడే నయం అనిపించేలా, మీ పోకడలు ఉన్నాయి. మీరు సరైన పద్ధతిలో పరిపాలన చేసి ఉంటే , ఎవడు ఎవడితో పోయినా మీరు ఆ విషయం మాట్లాడేవారు కాదు. మీరు ఏమీ చేయలేదు కాబట్టే, ఈ అనవసర చర్చలు. ఒరేయ్, విలేఖరి, ఇవి కదరా నువ్వ అడగాల్సిన ప్రశ్నలు. జనం మీకిచ్చిన mandatory కి 20 years మీరే ఉండేవాళ్ళు. మీ దరిద్రం ఎప్పుడు పోతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒరేయ్.. ఒక్క మాట చెప్పండి. 100 దేవాలయాలు, విగ్రహాలు కూల్చారు. ఎంత మందిని అరెస్ట్ చేశారు? ఎవడ్రా!!! మీకు ఓట్లు వేసేది? మా సనాతన ధర్మం అంటే మీకు గిట్టదు. మీరు కేవలం కొన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకునే పరిపాలన చేశారు. మైనార్టీ, ల ఓట్ల తోనే మీకు 151 సీట్స్ వచ్చాయా? అందర్నీ సమానంగా చూడాలి. అది మీ వద్ద లోపించింది. మాకు మా రాష్ట్రానికి, మోదీ లాంటి నాయకుడు కావాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగు పడుతుంది.
@rajgopal343
@rajgopal343 10 ай бұрын
Vijay బాబు annalasysh చాలా బాగుంటుంది super sir
@veenamsuryaprakasaraopraka7690
@veenamsuryaprakasaraopraka7690 10 ай бұрын
Vijayababu garu chala kastapadutunnaru ysrcpni support cheyadaniki idivaralo bhagane vundevadu.
@potnuru143
@potnuru143 10 ай бұрын
Excellent analysis pakka 💯
@mdn_7106
@mdn_7106 10 ай бұрын
Yenni parties kalisina, CBN yenni kutralu kutantralu chesina, gelichedi YCP, CM ayyedi JAGAN. People support Jagan ke.
@basheerahmed609
@basheerahmed609 10 ай бұрын
Ela...hw
@basheerahmed609
@basheerahmed609 10 ай бұрын
Mari 2014 lo Endhuku gelavale..appudu only Support mathrame undhi..ipudu kalisi chesthunnaru....Uchha padthadhi esari
@mdn_7106
@mdn_7106 10 ай бұрын
@@basheerahmed609 CBN most senior ani public bramapadi yennukunte manaki five years bomma chupaduga. Ayina YCP sumaru 70 seats gelichindi. People have seen 5 yrs of his administration. Now the real battle will take place
@basheerahmed609
@basheerahmed609 10 ай бұрын
@@mdn_7106 Em bomma kanapadindhi...Neat ga Panulu dhorikay...Rate lu andhubatu lo undevi.....Salary lo Savings undevi...velli Okko intiki velli adugu.... sampadhinche dabbulu e govt vachhaka savings ayyay emo....e 5 yrs lo evarikaina loan lu ichhada .....Cbn govt ki jagan Govt ki Theda undhi bro....Jagan Publicity stunt chesthadu...ichheve chepthadu padhi sarlu.....Theesina Schemes kosam cheppamanu
@mdn_7106
@mdn_7106 10 ай бұрын
@@basheerahmed609 wait a month as peoples’verdict will come out
@kakaraparthisrinu9432
@kakaraparthisrinu9432 10 ай бұрын
🇱🇸🇱🇸🇱🇸సూపర్ vijaybabu గారు 🇱🇸🇱🇸🇱🇸
@srinivasaraoramaraju8320
@srinivasaraoramaraju8320 10 ай бұрын
మీరు ఇచ్చిన వివరణ చాలా నిక్కచ్చిగా ఉండడమే కాకుండా వాస్తవానికి 100%దగ్గరగా ఉన్నాయి.రేపు వచ్చే ఫలితాలు మీ విశ్లేషణకు 100%దగ్గరగా ఉంటాయి.
@RoyalRebal999
@RoyalRebal999 5 ай бұрын
Avunu..chala dhagiraga vochini results 😂😂😂😂😂😂
@bujjimanager
@bujjimanager Ай бұрын
ఆఖరికి ఏ జాతీయ సర్వే కూడా మీలా అంచనా చేయలేకపోయింది. ఎన్ని జాకీలు పెట్టీ లేపినా జనాలు వాళ్ళ విచక్షణను ఉపయోగించి మరీ వేసేరు ఓటు
@chandrareddy7652
@chandrareddy7652 10 ай бұрын
YSRCP YES ONCE MORE 2024 ELECTION 175 TO 175 MLS AND 25 TO 25 MPS CANDIATES ARE ELECTED BEFORE POOLING IN ANDHRAPRADESH IS THE INFORMATION IS
@abbasali-kw1pp
@abbasali-kw1pp 10 ай бұрын
Tdp win confirm
@RoyalRebal999
@RoyalRebal999 5 ай бұрын
Vijayawada Novotel lo lucha Pani chesthe..Pavan Kalyan garu cheppu tho kotti party nu chi baitaki genteseru..evaro telusa???
@chinnakotlanareshkumar8915
@chinnakotlanareshkumar8915 10 ай бұрын
Jai janansena Jai Pawan Kalyan
@krishnarjunaraokoppisetti2035
@krishnarjunaraokoppisetti2035 10 ай бұрын
Arupule migulthai
@thari1380
@thari1380 10 ай бұрын
విజయ్ బాబు నీ యంత పేటియం బ్రోకర్ ఇంకొకడు ఉండడు కదా భూమి మీద
@simhachalamjammu4017
@simhachalamjammu4017 10 ай бұрын
Sir, survey report is not criteria why because some persons are not fairly telling cast their votes to the political parties. Any how, the YSRCP ought to be get 158 to 163 mla seats. Already the Lord Siva blessed to Shri Jagan garu.
@kondalarao5442
@kondalarao5442 10 ай бұрын
మీరు ఎన్ని సొల్లు మాటలు చెప్పినా అవ్వదు ఇంకా చర్లపల్లి జైలే
@cherukumallidurgaprasadpra7693
@cherukumallidurgaprasadpra7693 10 ай бұрын
లాస్ట్ లో మీరు చెప్పింది కరెక్ట్ విపరీత మైన బాడ్ వేవ్ ఉంది ఆఫ్టర్ ఎలక్షన్ చూడండి
@User-if9il11st7w
@User-if9il11st7w 10 ай бұрын
అవును... బొల్లిగాడి కి విపరీతమైన బాడ్ వేవ్ నడుస్తుంది 🤣🤣🤣
@kakaraparthisrinu9432
@kakaraparthisrinu9432 10 ай бұрын
❤❤❤🇱🇸🇱🇸🇱🇸సూపర్ 🇱🇸🇱🇸🇱🇸
@khasimshaik9477
@khasimshaik9477 10 ай бұрын
ఈయన మాటలు తిట్లు పవన్ కళ్యాణ్ అభిమానులు విన్నారంటే ....?
@psrelectricalzonetelugu
@psrelectricalzonetelugu 10 ай бұрын
Eee Paytm Anni parties తిరిగి ....వైసి పి Paytm అయ్యాడు
@psrelectricalzonetelugu
@psrelectricalzonetelugu 10 ай бұрын
ఇదొక Paytm channel
@rahamatbasha2888
@rahamatbasha2888 10 ай бұрын
I don't know how some people supporting janasena, PK doesn't have stability and political goal. He doesn't have a long term vision and he not capable of contesting 50% of seats in AP. No strong leaders and no party agenda and tdp also always need someone combination to fight elections. He also does not have any vision. CBN is different now not the cbn who was in Hyderabad. These two doesn't have any credibility in the people
@bjaswanth5240
@bjaswanth5240 10 ай бұрын
Ycp ki 20 seat kuda ravu
@LakshmanraoKoyye-he4om
@LakshmanraoKoyye-he4om 10 ай бұрын
యువర్ కరెట్ సార్. బాగానే చెప్పారు ఎక్సలెంట్. అమరావతి గురించి చాలా బాగానే చెప్పారు సార్
@VsreddyM
@VsreddyM 10 ай бұрын
Exact analysis sir
@mbhagathsingh369
@mbhagathsingh369 10 ай бұрын
Thagubothu sarya India video
@sriramachandramurthykota4649
@sriramachandramurthykota4649 10 ай бұрын
YCP PTM BATCH VALLU CHEPPEMATALU 100% TAPPU.
@rajeshchowdary4404
@rajeshchowdary4404 10 ай бұрын
Super sir Jai jagan
@appalanaidudhuli7084
@appalanaidudhuli7084 10 ай бұрын
broka yadav
@SrinivasreddyNallaralla
@SrinivasreddyNallaralla 3 күн бұрын
కొడాలి అంబటి పేర్ని అనిల్ అమర్నాథ్ మాట్లాడే బాషా వీడికి మంచిది అనిపిస్తుంది
@santhoshbaggam2255
@santhoshbaggam2255 10 ай бұрын
ఇలాంటోడితో ఇంటర్వ్యూ వేస్ట్
@andugulabhaskarababu9627
@andugulabhaskarababu9627 10 ай бұрын
140above seet tdp
@ramakrishnamadasu6686
@ramakrishnamadasu6686 10 ай бұрын
All political parties worsted Vijay Babu congrats,currect Analysis, Babu&Pawan fail. Jagan strong leader.
@andugulabhaskarababu9627
@andugulabhaskarababu9627 10 ай бұрын
Sodi analysis cheyaku time west
@madhubabumogali9902
@madhubabumogali9902 10 ай бұрын
S sir..ur 💯 correct
@kondalarao5442
@kondalarao5442 10 ай бұрын
100% tdp Jansens pakka
@balaramcherukubilli9139
@balaramcherukubilli9139 8 ай бұрын
100/:ycp pakka
@kondalaraobellana7755
@kondalaraobellana7755 10 ай бұрын
Jay TDP Janasena BJP
@CBM-j3m
@CBM-j3m 10 ай бұрын
విజయ్ బాబు గారి ప్రతి మాటకు ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే వినాలనే అనిపిస్తుంది. నిప్పలాంటి నిజాలు చెబుతారు. Best wishes to you sir🎉🎉🎉
@Mypassionforyou143
@Mypassionforyou143 10 ай бұрын
Ptm vaa nuvvu
@LakshmiNarayanaG-eq6oj
@LakshmiNarayanaG-eq6oj Ай бұрын
Vijay babu grt analyst to ippudu interview ceyandi
@MohanaraoDarapu
@MohanaraoDarapu 10 ай бұрын
Ori babu upadi gurindi seppura
@jagadishkumar-cr8ct
@jagadishkumar-cr8ct 10 ай бұрын
Correct ga cheppaaru sir
@venkatamanikyamvooda7104
@venkatamanikyamvooda7104 2 ай бұрын
దురద ఏ పార్టీకి వేస్తే వల్లే వాళ్ళు గొక్కుంటారు మనం విశ్లేషణ చేసి ఒరే మీకు దురద వుంది గొక్కొండి అని వివరంగా చెప్పక్కరలేదు
@shaikshanavaz1307
@shaikshanavaz1307 10 ай бұрын
Super Analysis sir... Jai jagan Anna
@vrao871
@vrao871 10 ай бұрын
He is speaking one side only.
@hectorhemasagarpoludoss8273
@hectorhemasagarpoludoss8273 10 ай бұрын
Sir, your analysis is 100 % correct sir. Let me add one point sir. Apart from SC,ST, BC, MIN SECTIONS,80% O.Cs are unhappy with BJP, because of the economic persecution. Issues like unemployment, inflation price rise, income inequalities ,bread and butter issues are not solved by BJP. PLUS the trillion dollar economy has failed to transform the lives of common man. So BJP TDPJSP Alliance is a blessing in disguise for Dynamic CM & YSRCP. 🙏
@straightforward1384
@straightforward1384 10 ай бұрын
BJP అంటే బాబు జగన్ పవన్ ఒక క్రిస్టియన్ గా చెప్తున్నా AP లో 25 కి 25 MP సీట్స్ మతోన్మాద, రాజ్యాంగన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నారు జగన్ చంద్రబాబు ఇద్దరు పోటీ పడి మరీ బీజేపీ చంక నాకుతున్నారు మన SC, ST లు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేద్దాం Vote for congress
@straightforward1384
@straightforward1384 10 ай бұрын
BJP అంటే బాబు జగన్ పవన్ ఒక క్రిస్టియన్ గా చెప్తున్నా AP లో 25 కి 25 MP సీట్స్ మతోన్మాద, రాజ్యాంగన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నారు జగన్ చంద్రబాబు ఇద్దరు పోటీ పడి మరీ బీజేపీ చంక నాకుతున్నారు మన SC, ST లు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేద్దాం Vote for congress
@IdhiNaachanal
@IdhiNaachanal 2 ай бұрын
జనాలు చెప్పుతో కోడతారనేమో వీడు ఈమధ్య టీవీలో కనిపించడం లేదు..
@manojkorlam
@manojkorlam 10 ай бұрын
Jaga 100+++
@bharathkumar7829
@bharathkumar7829 10 ай бұрын
వీడేమి....సీనియర్ జర్నలిస్ట్....వేస్ట్ ఫెలో...
@kanupurusrinivasulu7608
@kanupurusrinivasulu7608 10 ай бұрын
మంచి విశ్లేషణ సార్ .అనుకూలత వైసిపి కి ఉంది ‌.
@usikamallaravi8226
@usikamallaravi8226 10 ай бұрын
Veedu ycp candet
@repudivenkantashwrlu5127
@repudivenkantashwrlu5127 10 ай бұрын
Equil,to all people in india ,exlent to ur explain janarlujamu,tq vijayababu garu,
@surepalliyedukondalu5207
@surepalliyedukondalu5207 10 ай бұрын
Criminal Jagan. IAS IPS adhikaran Bali
@tknaidu9129
@tknaidu9129 10 ай бұрын
ఒరే నువ్వు జన్రాలిస్టీవీ నీ మాటలు బ్రోకర్ గా అన్నావు అనిపిస్తుంది
@chiranjeevinellore
@chiranjeevinellore 10 ай бұрын
3 parties okate goal andi. 420 ni dhimpeyaki mastaru
@K.srinivasuK.srinivasu-bk2zy
@K.srinivasuK.srinivasu-bk2zy 10 ай бұрын
Pora ok
@aravindplv
@aravindplv 10 ай бұрын
Lamdi ko
@SatyamSirikatum
@SatyamSirikatum 10 ай бұрын
జాతీయ సర్వేలు అన్ని జగన్ గారు గెలుస్తారు అని చెప్తున్నాయి జై జగన్
@PVBVAMSHIKrishna
@PVBVAMSHIKrishna 10 ай бұрын
Ysrcp supporting Journalist shall cry after elections as all 3 hindu parties unite to overthrow antihindu criminal party
@dastagirireddy9319
@dastagirireddy9319 10 ай бұрын
nuvvu YSR party.nuvvu vishleshana cheyavaddu.
@saibabugudiseva2739
@saibabugudiseva2739 10 ай бұрын
YOU ARE TELLING LIES.BJP SUPPORTED JAGAN GOVT FINANCIALLY VERY WELL IN THE LAST FI VE YEARS AND JAGAN GAVE THOSE FUNDS DISTRIBUTED TO NAVARATNALU SCHEME.HE HAS NOT DEVELOPED POLAVARAM AND PURCHASED PLENTY OF LAND IN VIZAG TO DECLARE AS CAPITAL.
@PrasannaMidde
@PrasannaMidde 10 ай бұрын
😊
@chinnalaluswamypinjari3381
@chinnalaluswamypinjari3381 10 ай бұрын
ఎంత, మంది ఎన్ని,కూటములు,కలిసి, వచ్చిన మళ్ళీ మళ్ళీ జగనన్న సీఎం నో డౌట్, జై జగన్ జై జై జగన్ రావాలి జగన్ కావాలి జగన్
@srinivasgamingi2191
@srinivasgamingi2191 10 ай бұрын
Ycp పక్షపాతి గా అనాలిసిస్ చేస్తున్నారు...
@rajkirankomanapalli21
@rajkirankomanapalli21 10 ай бұрын
Vijay babu antha ammudu poyina manishi ledu
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
kotipalli railway|konaseema railway
5:41
Clues TV Telugu
Рет қаралды 34 М.
Bharath Mathukumilli | TDP MP Candidate, Vizag | Elections TELANGANA & AP #17
1:42:47
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН