Рет қаралды 204,834
#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
సృష్టిపితా సర్వోన్నతా - Srusti Pita Sarvonnata Lyrical Song Telugu | Andhra Kraisthava Keerthanalu.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
సృష్టిపితా సర్వోన్నతా
సమర్పింతున్ సర్వస్వమున్
భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే
భూ ప్రజలు నీవారే బలశౌర్యములు నీవే ||సృష్టి||
మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు
నీవే మా దేహముల్ మా గేహముల్ మా జీవితము నీవే ||సృష్టి||
వెలలేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు
వివిధంబులైన దీవెనలు నీ కరుణా వర్షములు ||సృష్టి||
పరిశుద్ధ గ్రంథపు పలుకులు పాలోక తేనె చినుకులు
ప్రభు యేసుని మాటలు మా వెల్గు బాటలు ||సృష్టి||
మాదంత నీదే మహా దేవా మా రాజువయ్యా
యెహోవా మా తనువుల్ మా బ్రతుకుల్ మా యావదాస్తి నీవే ||సృష్టి||
మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది?
మోక్ష నాధా యేసుప్రభో అంగీకరించువిభో ||సృష్టి||
తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రముల్
దాత వీవే నేతవీవే దేవాది దేవుండవే ||సృష్టి||
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: christiansongsz
Fb Page: bekindtelugusongs/
Blogger: bekindteluguchristiansongs.blogspot.com/
Instagram: bekindteluguchristiansongs
#jesussongs
#hosannasongs
#teluguchristiansongs
#christiandevotionalsongs
#jesussongstelugu
#latestteluguchristiansongs2020
#christianmusic
#christiansongstelugu