వైసిపి గెలుస్తుంది అని చెప్పారు భరద్వాజ్ గారు ఎలక్షన్స్ తరువాత. ఈయన న్యూట్రల్ అనాలసిస్ చేస్తారు అని అనుకోవడం లేదు
@sriramprasad98274 ай бұрын
What an analysis🙏🏻🙏🏻🙏🏻
@sriramtelagamsetti43635 ай бұрын
రావూరి భరద్వాజ అనే ఈ చిప్ దొబ్బిన ఎర్నలిస్ట్ ఈ ఇంటర్వూలో ప్రస్తావించిన ప్రతి ఒక్కరినీ గౌరవంగా మాట్లాడాడు.చిరంజీవి గారి విషయం వచ్చేసరికి ఆయన కష్టపడి పైకి వచ్చానని చెప్పుకుంటాడంట!అంటే అది నిజం కాదని పరోక్షంగా ఏడుస్తున్నాడు. ఉదాహరణకి నిర్మాత క్రాంతికుమార్ శివుడు శివుడు శివుడు షూటింగ్ లో చిరంజీవిని,కోదండరామిరెడ్డిని కోప్పడ్డాడని చెప్పాడు.దాంతో తర్వాత రోజు కోదండరామిరెడ్డి షూటింగ్ కి రాలేదట,చిరంజీవి వచ్చాడంట.దానిని వీడు ఎలా వక్రీకరిస్తున్నాడంటే చిరంజీవికి సిగ్గు లేదు అన్నట్టు,కోదండరామిరెడ్డి ఆత్మాభిమానం ఉన్నవాడన్నట్టు చెప్పుకొచ్చాడు.అంతేగానీ అక్కడ చిరంజీవి పట్టింపులకి పోకుండా ఒక డెడికేషన్ తో అవమానాన్ని దిగమింగుకుని తన కెరీర్ కంటే ఇదేమి ఎక్కువ కాదని ముందుకెళ్లిన కార్య దీక్ష కనబడలేదు వీడికి.పైగా వీడు చెప్తున్న ఇంకో బోకుమాట టి త్రివిక్రమరావు,అశ్వనీదత్,దేవీ వరప్రసాద్,చలసాని గోపి లాంటి పెద్ద నిర్మాతలు చిరంజీవి గారితో తప్ప మరో హీరోతో సినిమాలు నిర్మించలేదని బొంకుతున్నాడు.అది పూర్తిగా అబద్ధం.త్రివిక్రమరావు కృష్ణ,బాలకృష్ణ,వెంకటేష్ లతో సినిమాలు నిర్మించడం జరిగింది.అశ్వనీదత్ కూడా కృష్ణ,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ లతో చేసాడు.దేవీ వరప్రసాద్ బాలకృష్ణతో భలేదొంగ అనే సినిమా నిర్మించారు.అలాగే దాసరి దర్శకత్వంలో అమ్మ రాజీనామా అనే చిత్రం నిర్మించారు.కమెడియన్ ఎమ్మెస్ నారాయణ దర్శకత్వంలో భజంత్రీలు అనే సినిమా కూడా నిర్మించారు.చిప్ దొబ్బిన మేధావికి ఇవేమీ తెలియదనుకోవాలి.
@murlikrishna46486 ай бұрын
భరద్వాజ్ గారూ ... నమస్తే...Really you are great sir... నిజాన్ని నిర్భయంగా చెబుతారు. ఒక్క పొల్లు మాట కూడా దొర్ల కుండా చక్కగా వివరిస్తారు . మీకు లక్షలాది అభిమానులు ఉన్నారు.please go ahead sir.
@rathankumar12775 ай бұрын
Baga chepparu
@balathamidisetty10105 ай бұрын
అది ఒకప్పుడు. ఎన్టీఆర్ anr హయాం లో. ఇప్పుడు ఇండస్ట్రీ లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు..
@chanchalaraosssomarouthu69875 ай бұрын
సిర్, your review is correct
@venugopalnaidunamburi26915 ай бұрын
ఇంటర్వ్యూ చేసేది రాదు ఈ భరద్వాజ్ కు రాజకీయము తెలియదు కమ్మ వాళ్ళు అయి తే కాపులు రెడ్లు ఎలా ఎదిగారు ఏదేదో కులాల నుంచి వచ్చి ఎదుగుతున్నారు టాలెంట్ వల్ల ఎదుగుతున్నారు ఈ ముసలికుక్క కనట్లు కులం కాదు రవితేజ రాజులు చిరంజీవి కాపులు ఇంకా వెరీ వెరీ కులాలు ఉన్నారు టాలెంట్ ఎదిగి ఇస్తున్నది టాలెంట్ వల్లనే ఎదుగుతున్నారు హైపర్ ఆది ఏ క్యాస్ట్ ఎవరికి తెలియదు సుడిగాలి సుదీర్ ఏ క్యాస్ట్ ఎవరికి తెలియదు బ్రహ్మాండంగా ఎదిగారు
@srinivasaraopabbisetti92246 ай бұрын
Explanation good
@LuckyLucky-yy3zm6 ай бұрын
వీడు అన్నట్లు కులం లేదు ఏమిలేదు అలా ఐతే దాసరి చిరంజీవి కోదండ రామిరెడ్డి ఎలా no 1 గా ఏదిగారు
@ARYAN-jn4dk5 ай бұрын
Kodanda rami Reddy 95% movies hits dabbu kosam
@siluvayagam81035 ай бұрын
ఒరేయ్ యాంకర్.... ప్రశ్న నీవే వేసి సమాదానం నీవే చెపుతావే తిక్కలోడ... !
@rathankumar12775 ай бұрын
Hahaha
@raysrajmedia13213 ай бұрын
😂yes 😮
@katepagamuralidhar79105 ай бұрын
భరద్వజుగారు మీరు యెప్పుడు వాల్లసైడు మాట్లాాడేవాడవ ఈ రొజు కమ్మవారి సంభరాలు అని మాట్లాడడం సమంజసంకాదు.
@psatyanandhan43185 ай бұрын
Yes telugu cine field dominates by kamma cast its true ,even every kamma cast person had expressed festivity on CBN wins the elections
@satyadeva7865 ай бұрын
First యాంకరింగ్ నేర్చుకో నాయన..,! పెద్దవాళ్ళకు సింగిల్ వర్డ్ యూజ్ చేస్తున్నవు?
@cherrycyclevlogs14215 ай бұрын
ఎన్టీఆర్...ఎన్ ర్...నాగిరెడ్డి... బిన్.రెడ్డి...చక్రపాణి...ల దగ్గర చేతులు కట్టుకుని నిలబడే వారు..క్రింద కూర్చునే వారు...ఎదగక ముందు ఎవరైనా ఇంతే...ఇప్పుడు చిరంజీవి గారిని ఎవరైనా ఒరేయ్ అనగలరా...మీ ప్రతి విశ్లేషణలో చిరంజీవి గారిని ఎందుకు తగ్గిస్తున్నారో అర్ధం కాదు...
@venkatrao71695 ай бұрын
Orey nee sodi aapara Babu. Niku pichhi mudirindi 🎉🎉🎉
@paragon3695 ай бұрын
యాంకర్ గాడికి వాగుడు ఎక్కువైంది అతన్ని పిలిచే కంటే యాంకర్ గాడు ఒక్కడే వీడియో చేసేస్తే బాగుండేది
@nainkatorevenkatramana98315 ай бұрын
Beautiful message sir brvadvarajugaru, nejame sir bbl 16vardu TDP 🌹🌹🌹
@anjaneyulugundavarapu61085 ай бұрын
Yes May be your are dead against of KAMMA .That revealed in your comments.BUT IN AP ELECTIONS YOUR CASTE PEOPLE WONDERFULLY SUPPORTED AND VOTED TO TDP .
@VK-cn9zi5 ай бұрын
Every matter you write in the name of caste. This is worst. People who spell cast will never become good journalists
@drraor88845 ай бұрын
Andhra Pradesh public made this government, so this is public demand: what is the quality message you gave the AP public???
@sakuntalamachiraju69115 ай бұрын
8:59 Anchor! Madhyalo addu padaddu, mee abhiprayam maku akkarledu.
@Sudhakar19555 ай бұрын
Don't bring Castism in your discussions Mr. Bhardwaj in Debates which may give room for misunderstandings...
@hussainpeeramp4346 ай бұрын
భరద్వాజ్ గారు మీ వీడియో లు చాలా చూశాను కానీ ఈ వీడియో అనాలిస్ ఎందుకో తేడా కొడుతోంది కులాలు, మతాలు, మంచిదికదీమో
@renuka3095 ай бұрын
Eppudu vunde eedupu aasuye ee bharadwaj ki..paniki rani explanations. Kashta padevallaki eppudu growth vuntundhi. Chiranjeevi chala chinnavadu industry ki vacchinappudu so peru petti pilichevaremo thappu emundhi
@hyderabadidumbiryanivaisha29275 ай бұрын
సినిమా లు తీయటానికి కమ్మొల్లు ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారో తెలుసా మీకు. ఏదో లభపడిన 10 మందిని చూసి ఏడుస్తున్నావు.
@hussainpeeramp4346 ай бұрын
జగన్ కొంచెం ఏంటండీ చేయకూడనివి అన్నీ వాడే చెడిపాడు సినిమా టికెట్ గురుంచి వాడికేందుకండీ ఆలా చేయడం మీకు నచ్చిందా, చేయాల్సినవి వదిలేసి సినిమా వాళ్ళని అవమానించడం ఏంటి వాడేంత వాడి బతుకేంత అందుకే ఇప్పుడు అనుభవించాలి
@srinivasulum85145 ай бұрын
Yemi. Cinema. Vallu..manasulu. kada.
@chandunbk14505 ай бұрын
Bala Krishna evvadini adukkodu, evvadi Kalla dhaddariki podu.
యాంకరు మరియు ఇంటర్వ్యూ ఇచ్చే భరద్వాజ కార్యక్రమం మధ్యలో యాంకర్ సింక్ అయ్యే మాటలు భరద్వాజతో చెప్పలేక పోతున్నాడు.
@anjaneyulum41585 ай бұрын
ekkada busines and money no caste felling ladu caste feling unta kamma producers megastar to movies tesavalu kadu. ntr kuda mega starka support chasaru
@rajendraprasadgeddapu53576 ай бұрын
Bharadwaj garu is patient enough to bear with the anchor...not polite enough
@hanumantharaoraghumajji19685 ай бұрын
Cinema patrikallo cheppevadu ippudu earnalist.
@ravunageswararao46215 ай бұрын
Megastar Chiranjeevi all always great man and great hero and pet common name.🎉🎉🎉 సినీ ఫీల్డ్ లో లో టాలెంట్ ఉన్నవారికి అగ్ర తాంబూలం. అందుకే చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు.🎉🎉🎉
@ksgtilak4095 ай бұрын
His Comments reflects anti kamma,any how cinema kulam is one only.Cinima people excepts economic well being only.Their thoughts are for earning only, but not cast base.All their's comments are illusion and against kamma community andi
@Krms56895 ай бұрын
Well Said Bro !
@pvprasad79025 ай бұрын
ఒరే సామి ఊరికే ఇవ్వరు 5 కోట్లు అన్నావు తప్పురా సామి.... తమ్ముడికి ఇచ్చిన దాన్ని ఊరికే ఇవ్వరూ అంటే ఎలా... తప్పు రా యాంకర్
@medasanihimakumar86755 ай бұрын
Chandrababu kaadu chandrababu naidu gaaru ani pilavandi.
@hanumantharaoraghumajji19685 ай бұрын
Stomach burning
@thunderbuddy28885 ай бұрын
బాబు యాంకర్ గారు పెద్ద లను గౌరవించటం నేర్చుకో ముందు.
@hemanjanideviadapa75605 ай бұрын
Anchor garu please peddavvallani garu ani dambhidhinchatam nerchukondi ... chiranjeevi garu, Chandrababu Naidu garu...ilaa ...
SR NTR CINIMA THONE CM CBN CINIMA ACTER ALLUDUGA CINIMA GLMER THONE MAMA GLMER TDP CM CBN OK CHIRANJVI CINIHERO POWEN KUDA CINI HERO BALIAH THONE CBN NADUVADUM AP GOVTE CBN CINIMA PRAPANCHUM OK KANUKA CINIFILED KU BUDJET LOO KUDA PEDHPETE CBN VESTDAU DHDNI THONE CBN CM ROOT MAP TDP KI FOUNDATION CINI MA FILED DANI LO VINTHEMUNDHI YADHRDHUM OK FUTURE LOO POWEN KANI CHIRANJIVI KANI CINIMA VARE CBN VODINCHI CM STRES OK.