Sr Journalist Prabhu Reacts On Allu Arjun | Sandhya Theatre Incident | Chiranjeevi | Allu Arvind

  Рет қаралды 55,144

SumanTV News Telugu

SumanTV News Telugu

Күн бұрын

Пікірлер: 111
@suddulanarasimharao2632
@suddulanarasimharao2632 4 сағат бұрын
సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన సమస్య ఏమీలేదు కానీ. ఇంతవరకు జరిగిన సంఘటనలు నిశితంగా గమనిస్తే. సంద్య ధియేటర్ దగ్గర సంఘటన జరిగిన తర్వాత అల్లు టీం ఈ ఘటనను హ్యాండిల్ చేయటానికి మెగా ఫ్యామిలీని ఎత్తి పరిస్థితుల్లో ఉపయోగించి కోకూడదు అని బలంగా అనుకున్నట్టు ఉన్నారు. ఎందుకంటే కొంత కాలం నుండి నేను మెగా ఫ్యామిలీ ముద్రలో ఉండకూడదు, నాకే ఒక స్పెషల్ ముద్ర అల్లు ఫ్యామిలీ అని సపరేటుగా ఉండాలి అని అనేక ప్రయత్నాలు చేశాడు, అందు భాగంగా నే ఎన్నికల సమయంలో నంద్యాలకు వెళ్ళటం, ప్రతి ఈవెంట్ లో నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అని అరవటం, నేను నా ఫ్యాన్స్ ను చూసి హీరో అయ్యాను అనటం జరిగింది. ఇది ప్రజలు తప్పు పట్టారు, ఎక్కడైనా హీరో అయినా తర్వాత ఫ్యాన్స్ అంటారు, కాకముందే ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారు అని విమర్శించారు. బహుశా చిరంజీవి ఫ్యాన్స్ వెళ్లి ఇతను మనవాడే పలకరిస్తుంటే వాళ్ళే తన ఫ్యాన్స్ అని బ్రమపడినట్టు ఉన్నాడు. ఈ క్రమం లో ఈ ఘటన జరిగాక మెగా ఫ్యామిలీ అనుభవం ఉపయోగించుకోకుండా బయటపడాలి అనుకొని తప్పు మీద తప్పు చేసి అందరి ముందు ముద్దాయి అయినాడు. అందుకే చిరంజీవి ఫ్యామిలీ అరెస్టు అయిన రోజు ఇంటికి వెళ్లి కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు. ఇండస్ట్రీ మొత్తం నా వెనక ఉంది అని బెయిల్ మీద వచ్చాక ఇంటి లాన్ లో, అద్దాల గది లు పరామర్శలు పెట్టి ప్రజలు అంతా చూడాలని అనవసర తాపత్రయం పడ్డాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లో వివరణ ఇస్తే , అరె ఆయన అధికారులతో పూర్తిగా కనుక్కొని , సాక్ష్యాలను చూసి మాట్లాడి ఉంటాడు అని ఆలోచించకుండా , అసెంబ్లీలో ప్రకటన అయిన వెంటనే అతిగా స్పందించి ప్రెస్ మీట్ పెట్టీ అక్కడ అదుపుతప్పి అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి గారి వివరణలో తప్పులు ఉన్నాయి, నా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అని అన్నాడు. అప్పటికే ప్రజలకు అర్థం అయ్యింది. మరుసటి రోజు పోలీస్ వారు సాక్ష్యాలతో సహా వీడియో రిలీజ్ చేసారు. దాంతో పోలీస్ స్టేశం కు వెళ్ళి విచారణ కు గురికావాల్సి వచ్చింది. ఇంత రాద్ధాంతం, అవమానం జరగటానికి కారణం, సమస్య కు ఎలా స్పందించాలి, ఎలా పరిష్కరించు కోవాలి తెలియక పోవటమే ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మద్దతు లేకుండా . వ్యక్తి గతంగా ప్రత్యేక గుర్తింపు కావాలనుకోవడం సహజమే, అయితే అది మొదటి నుండి ఉండాలి, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి మీ అంతే స్థాయి సంపాదించుకుంటే ప్రజలు అంగీకరిస్తారు. అలాకాకుండా చిరంజీవి గారు , అల్లు అరవింద్ గారి అండతో వచ్చారని అందరికీ తెలుసు. అయినా సొంత బ్రాండ్ కావాలని కోరుకోవడం తప్పులేదు. చాలా సమయం పడుతుంది, చాలా కార్యక్రమాలు చేయాలి, తొందర పడితే ఇదిగో ఇలాంటి సమస్యలు వస్తాయి. ఏది ఏమైనా చిరంజీవి గారి అనుభవం ఉపయోగించుకొని ఉంటే ఇంత అభాసుపాలు అయ్యి ఉండక పోవచ్చు. అల్లు అర్జున్ కూడా చాలా మంచి నటుడే కానీ అతని సొంత నిర్ణయాల వల్ల ఇంత ఇబ్బందులు తెచ్చుకోవటం మాకు కూడా బాధ వేసింది.
@busisantoshkumar6037
@busisantoshkumar6037 Сағат бұрын
Correct analysis
@pasupuletinageswararao7222
@pasupuletinageswararao7222 16 минут бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారండి. మీ అనాలసిస్ 100% నిజం. ఎక్సలెంట్ నమస్తే🙏🙏
@narayangadhe801
@narayangadhe801 6 сағат бұрын
పెళ్ళాం గుప్పెట్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటది
@The_Vanya
@The_Vanya Сағат бұрын
పెళ్ళాం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తున్నాడు 😂
@SrinuRSrinu-eb9wl
@SrinuRSrinu-eb9wl 3 сағат бұрын
అసలు సంధ్య థియేటర్లో ఆరోజు రాత్రి జరిగిన సంఘటన నుంచి అల్లు అర్జున్ ప్రవర్తన ఏ మాత్రం బాగాలేదు అతని బాడీ గాని ఆటిట్యూడ్ గానీ మాట్లాడే విధానం గాని ఆ మొహంలో ఫీలింగ్స్ గాని చాలా అరగెన్సీగా చాలా అప్డేట్గా ఎవడు ఏమనుకుంటే నాకేంలే అన్నట్టుగానే ఉన్నాయి గాని కనీసం అతని మొహం లో ఎక్కడ కూడా జరిగిన సంఘటన మాట గాని ఆరోజు థియేటర్లో ఒక మహిళ చనిపోవడం గాని ఒక కుర్రవాడు హాస్పిటల్ లో చావు బ్రతుకులు మంచిగా ఉండే విషయంలో గానీ కనపడకపోవడం పరామర్శించడానికి ఎవరు చెబుతున్నారు కానీ ఆ సందర్భంగా నువ్వు వ్యవహరించిన విధానాన్ని సభ్య సమాజం జీర్ణించుకోలేకపోతోంది మీ అభిమానులు కూడా ఆబ్ది రికార్డుగా ఈ విషయంలో మీ ప్రవర్తన తప్పు పడుతున్నారు నువ్వు సాధించిన ఈ విజయాన్ని ఒక మెగా అభిమానులుగా మేము సంతోష పడుతున్నాం ఈ కలెక్షన్లు చూసి కానీ నువ్వు ప్రవర్తించిన విధానం వల్ల ఇటు మెగా ఫ్యామిలీ బాధపడుతుంది మారి ఈ విషయం తోటి నువ్వు ఒక మెచ్యూరిటీ తెచ్చుకొని ఒక బాధ్యత పౌరుడిగా సమాజంలో మిగులు ముందు మనము సమాజంలో ఒక మంచి పౌరులుగా మెరగాలి అది సినిమా హీరోల సెలెబ్రేట్ లోని తర్వాత సంగతి ముందు సమాజానికి మనం ఏమి ఇస్తున్నాము ఒక సమాజంలో మంచి బాధ్యతగల పౌరులుగా మేళాలు ఇకనైనా బన్నీ ఈ విషయం నుంచి అనుభవం తెచ్చుకొని ప్రవర్తించు
@apparaodasari2453
@apparaodasari2453 5 сағат бұрын
పెళ్ళాం బెల్లం... సారూ.
@4u977
@4u977 4 сағат бұрын
బెనిఫిట్ షోలు, టికెట్స్ పెంచడం అన్నీ రద్దు చేయాలి.
@ChMohan-g9n
@ChMohan-g9n 3 сағат бұрын
Meeru one week taruvata choodandi no problem 😂
@naveen-k3m
@naveen-k3m 4 сағат бұрын
Arrest Allu Arjun #JusticeToReevathi.
@jayaramireddy5636
@jayaramireddy5636 6 сағат бұрын
Only Chiranjeevi deeniki pariskaram.
@pattabhinidadavolu2665
@pattabhinidadavolu2665 5 сағат бұрын
మాట వినకపోతే ఇలాగే ఉంటాది
@ganipbs
@ganipbs 5 сағат бұрын
Prabhu garu chala correct ga chepparu
@SappaSuresh-s2d
@SappaSuresh-s2d 2 сағат бұрын
Superb visleshana.thank you very much 🙏🙏
@kannababuchintala970
@kannababuchintala970 5 сағат бұрын
Sir well explained 🌹.
@aalurirajshakhar566
@aalurirajshakhar566 4 сағат бұрын
ఇదీ ఆంధ్రా లో జరిగి ఉంటే??? తెలంగాణ వాళ్ళు ఏమి చేయలేరు అనుకున్నాడు
@Rudravakku
@Rudravakku 2 сағат бұрын
సినిమా ఇండీస్ట్రీ మొత్తం పోలోమని అల్లు అర్జున్ ను పరమర్శించటానికి పోవటం...రేవతి కుటుంబం ను ఎవరు పరమర్శించకపోవటం వల్లనే మొత్తం ఇండస్ట్రీ ని అంటున్నారు
@Rala758
@Rala758 Сағат бұрын
Biggest blunder Allu’s letting some 100-200 cameras into his house premisis shoot n telecast each n every celebrity person annoyed common man so much and CM as well .
@Anilreddy1817
@Anilreddy1817 6 сағат бұрын
ప్రభు గారు పుష్ప సినిమాపై ఆ సినిమా స్టోరీ పై మీ స్పందన లేదు గతంలో రాంగోపాల్ వర్మ సినిమాలు స్టోరీ ఉండదు ఏముండదు పబ్లిక్ కి నష్టం కలిగించే స్టోరీలు ఉంటాయి అన్నారు మరి ఇప్పుడు పుష్ప సినిమా పై మీ స్పందన ఎందుకు చెప్పట్లేదు అనుకోవాలి మేము
@karthikbondalapati9490
@karthikbondalapati9490 3 сағат бұрын
Nuvvu chuse vidanam lo untundi nastam anedi.movie ni movie laaga chudakunda jagan ki support chesevaallaki ramgopal varma gurtu vastaadu
@amarnathreddy7158
@amarnathreddy7158 5 сағат бұрын
Allu arjun intiki vellina varu hospital ku velladam kudaraka povachu antunnaru mari jagapathi babu garu hospital ku ela velli vastunnadu vellali anukunte silent ga velli vache avakasalu levantara
@ashkk135
@ashkk135 10 сағат бұрын
ఇంతకీ మన విగ్ హీరో ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ వాడు అయ్యాడు, ఇండస్ట్రీ మొత్తాన్ని అనటానికి కారణం వాళ్ళు ఎవరో కనీసం ట్వీట్ కూడా చేయక పొగా అక్కడికి వెళ్లి పలకరించారు
@sk6532
@sk6532 4 сағат бұрын
Allu Aravind ......KARMA RETURNS
@satyamgollavilli9555
@satyamgollavilli9555 16 сағат бұрын
Thandri ki AA isthunna gift,
@sadhinenivenkatakoteswarar8129
@sadhinenivenkatakoteswarar8129 17 минут бұрын
Sir Meeru pressmeets lo Em Questions Adugutharu Chudandi okkasari
@narayanswamyt6836
@narayanswamyt6836 2 сағат бұрын
Karma never give relaxation to any person
@srinivasugangisetty954
@srinivasugangisetty954 3 сағат бұрын
ఓట్ కి కొట్లు కేసు బయటకు తీస్తే అన్ని సర్దుకుంటాయి
@kalavakuntameghanadam1938
@kalavakuntameghanadam1938 2 сағат бұрын
నీవు తీయి
@bkchaitany
@bkchaitany Сағат бұрын
Seize the Allu ship anna 😂
@chiranjeevijeevi2836
@chiranjeevijeevi2836 12 сағат бұрын
Nice talk❤❤❤
@ravibro6783
@ravibro6783 4 сағат бұрын
Pushpa 3 real life lo chusthnam ekka chinna change ekkada pushpa villan shikavath Hero😂😂😂😂
@bkchaitany
@bkchaitany Сағат бұрын
Ticket free 😂
@gollaramakrishna8445
@gollaramakrishna8445 5 сағат бұрын
Correct
@DarkKnight-d6o
@DarkKnight-d6o 28 минут бұрын
Allu Arjun 47 yrs old, kaani Police station vontari ga vellalnte ucha poskuntadu, daddy inka mama kavali support ki 😂
@subbaramireddyambati3109
@subbaramireddyambati3109 49 минут бұрын
Vedu - Prabhu mega mouth peace
@DevarapalliNeelaveni
@DevarapalliNeelaveni 4 сағат бұрын
Avarikaina atitude intha unda kudadu
@pallarenuka9076
@pallarenuka9076 11 минут бұрын
Ante kaksha sadhipu ani meree oppukunnaru prabu garu
@highonfood8501
@highonfood8501 2 сағат бұрын
Bad attitude
@Rala758
@Rala758 Сағат бұрын
Allu Arjun’s blunders : 1) going to theatre in road show/waving and attracting more n more crowds 2)not responding to victims in time /right away.top of it, lying tht hero wasn’t aware of incident 3)cutting cake n involving in promotions of movie before attempting to console the beareaved 4)celebrities visiting AA. Letting some 100 cameras into house premises , telecasting each b every moment in sensitive situation in unwanted 5)AA’s pressmeet (such a flop show , grand mistake )
@Rala758
@Rala758 50 минут бұрын
AA ki vadi cinema , national level lo vadi fame , market chesukovali ane thondarulo being human anedhi marachi poyadu.
@4u977
@4u977 5 сағат бұрын
అప్పుడు జగన్ మీద అయితే ఎగిరి పడిపోయేవాడు మనోడు. ఇప్పుడు ఎక్సట్రా
@Roy-i8h8k
@Roy-i8h8k 7 сағат бұрын
Allu Arjun thana childish behavior valla leniponi thala noppulu techhukuntunnadu .Allu aravind mata vinte Ila ayye vadu kadhu.
@nagasrikanth-gz5ls
@nagasrikanth-gz5ls 11 сағат бұрын
Nuvu interview chestunnava istunnava.. you are talking more than prabhu
@JarajanaGovindaraju
@JarajanaGovindaraju 4 сағат бұрын
Same feeling bro
@vijaykumarp5384
@vijaykumarp5384 Сағат бұрын
Inka andaru Allu Arjun discussion stop cheyochu...latest cc tv footage lo revathi garu 9:16 pm ke unconscious aipoyaru... Allu Arjun theater lopalaki vachindi 9:35 pm ki....so idantha political game... Allu Arjun paina vunna edo political revenge jarugutondi... Yes, Allu Arjun attitude bagoledu.. kani ee situation lo Allu Arjun ni irikistunnaru...
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 2 сағат бұрын
Reddy influence.
@vinodkumar1193
@vinodkumar1193 3 сағат бұрын
Ee channel owner iyane kada malli iyane reverse avutar endi 😅
@giridharpuvvala5688
@giridharpuvvala5688 4 сағат бұрын
Media ki matter prolong avvali appude kadha vallaki daily content dorikedhi.
@msrinivas9882
@msrinivas9882 5 сағат бұрын
బాగా చెప్పారు, అయితే ఈ విషయం లో రెండు వైపులా తప్పు ఉంది. సమస్య వచ్చినప్పుడు హీరోలు ముందు స్పందించి సమస్య తీవ్రత తగ్గించాలి
@Annadathasuresh
@Annadathasuresh 7 сағат бұрын
పెళ్ళాం మాట వినాలి కానీ అన్ని మాటలు వినకూడదు. అన్నీ వింటే ఇలాగే ఉంటుంది. చేసిన మేలు మార్చినవాని మా ఊరిలో పుష్ప లెక్క అంటాము. అలాంటి వాని పుష్ప అంటాం 😂
@competativeguide7405
@competativeguide7405 6 сағат бұрын
Correct
@sath826
@sath826 4 сағат бұрын
😂
@surendargunaganti
@surendargunaganti 8 сағат бұрын
Egoist kavalane pedda issue chesindu.. anni media social media lani konesinaru.. allu Arjun mida total negative create cheyalani chusindu.. eroju varu gelichinam ani rakshanandam poddochu.. but time will teach all of them.. national wide ga government ijjath poindi.. adi chalu revanth reddy ki
@SureshKumar-qh6pt
@SureshKumar-qh6pt 2 сағат бұрын
Sir...AA gariki guvva kovvi perigindhi antaaru anthena?😂... inthaki mana army em chesthunnaru MG chesthunnara?
@jahnavistudies123
@jahnavistudies123 5 сағат бұрын
pellam cheppuchethullo pushpa
@nagarajuthandaripally3756
@nagarajuthandaripally3756 3 сағат бұрын
Gurukula lo jarigina issues ni one government pai unna negative diverting cheyadaniki ee cinema politics 😂😂😂
@subbaramireddyambati3109
@subbaramireddyambati3109 50 минут бұрын
Cenima vallaki .... Reddy's ni villain la choenchadam and real life valla kalla meda padatam. So, situation has to change not show case Brahmins as comedian and Reddy's as villain.
@amulyarupavatharam5807
@amulyarupavatharam5807 28 минут бұрын
Allu Arjun thappu meedha thappu chesthunnadu....first noru control lo pettukukovadam manchidhi
@bharathisingampalli5363
@bharathisingampalli5363 Сағат бұрын
Pushpa attitude chustunte maku chala irritation ga vuntundhi vadini jail lo peditene better
@amulyarupavatharam5807
@amulyarupavatharam5807 30 минут бұрын
Evaro okaru chesina thappu industry ki antagattadam correct gadhu....
@rm20334
@rm20334 Сағат бұрын
2000 cr loading
@pranaymanchiryala9646
@pranaymanchiryala9646 2 сағат бұрын
AAthi huk cheshtala vallaa 1 cheppanu brother 2 ysrcpki shilpa reddy ki support cheyydam 3 permission lekunna sandya ku povadam
@narayanswamyt6836
@narayanswamyt6836 2 сағат бұрын
His own karma
@bommanalakshmi6568
@bommanalakshmi6568 3 сағат бұрын
ఇతను మాటలు కరెక్ట్ కాదు
@DevarapalliNeelaveni
@DevarapalliNeelaveni 4 сағат бұрын
ilanti cinemalu support chayyadame thappu am msg isthunnaru samajaniki
@ChMohan-g9n
@ChMohan-g9n 3 сағат бұрын
Athu Star Over action ok. But movies ni movie laage choodaali own chesukokudadu.Manchi visayalu grahinchaali chedu nu tirskarinchaali movies nundi ante
@chaitanyaff1777
@chaitanyaff1777 6 сағат бұрын
Pellam mata vinnadu karma is back
@naveenkumarkaipu8767
@naveenkumarkaipu8767 4 сағат бұрын
vulfa Congress ruled more than 30 yrs they did certain things for who supported them not for film Industry.. ANR only his son is Business man who grabbed lands
@KALKI9
@KALKI9 Сағат бұрын
పొగరు😂😂😂
@sureshreddy7212
@sureshreddy7212 Сағат бұрын
Nuv mega personal journalist kadha
@rajesharajraj864
@rajesharajraj864 5 сағат бұрын
5:21 vellodhu ante . Ansuku vellodhu ayana estam kadha .. Chiranjevi congress lo unte Pawan kalyan vibedinchi jenasena party perukunadu . Jagan ysrcp lo unte sharmila congress lo undi . Vellodhu ani chepadaniki avaru meru . Ayana friend Ayana velladu . Ayana avariki supprt cheyali avariki cheyodhu anedi mi estama . Ayana jagan palana nachindi yemo ala ansuku alochincharu . Nachakidadha jagan ante
@pappusrikanth751
@pappusrikanth751 5 сағат бұрын
Vallu politics lo unnaru boss.. Veedu em pekudamani velladu adi kuda election mundu roju.. Nuvvu ne sodhi explanations
@bommanalakshmi6568
@bommanalakshmi6568 3 сағат бұрын
బాధితులినిచుడటనికిఏపొయాకాలంకనిసంవిడియెకాలం
@Anilvlogs498
@Anilvlogs498 4 сағат бұрын
Janam yem dweshicharu lay meru ye content kosam highlight chesaru revanth reddy jail nunchi vachinappudu kuda ilanay rally chesaru,,
@aneelkumar3062
@aneelkumar3062 57 минут бұрын
Propaganda interview... Ippudu allu aravind meeku cheppara na maata vinakunda nandyala velladu ani poni velte thappenti evari personal ishtalu vallaki vundava Chiranjeevi garu congress lo vundaga pawan kalyan garu Janasena party pettaleda? Starting ide Nagababu memu annaya chiru vaipe vunnam ani press ki video icharu.... Chiru garu pawanism gurinchi cheppamante andulo humanism miss ayindi ani comment chesaru.... Appudu e jananiki evariki problem raledu... Just nandyal vellinamduku problem...vallaki anuvuga oka incident jaraggane ishtam vachinattu vagutunnaru.... Yes Arrest ayyaki AA behavior immature ga vundi correct ye but deeniki eppativo link chesi mee sontha abhiprayalu ruddoddu ma meeda... Edi just government ki favour cheyyalane vuddesam tho chesina propaganda interview matrame
@kumarpedapudi9309
@kumarpedapudi9309 5 сағат бұрын
Meeku meere interview cheskondi
@kamalreddy2390
@kamalreddy2390 Сағат бұрын
మదం పుష్పం
@nagaraju-xj5jo
@nagaraju-xj5jo 5 сағат бұрын
Oakri national award vaste TFI gourvm unnappudu thapuchesta kuda adhe vidamga bhathya vanchali 6 hours Jail lo unte andaru endhuku vcharu andhuke tickets nd benefit shows cancel
@bkchaitany
@bkchaitany Сағат бұрын
Damm unte pattukova revanthu....pattukunte vadilestha cini fieldu
@surendargunaganti
@surendargunaganti 8 сағат бұрын
Government kavalani kaksha sadiste entha pedda varaina em cheyaleu.. but kalamee variki samadanam cheptadi
@bharathkumarmatha827
@bharathkumarmatha827 5 сағат бұрын
Edey problem mega ki vosthe prabhu reaction ela undadhu sir allu family ante matram
@Jarvis459
@Jarvis459 Сағат бұрын
Erripuku sodi. Prabhutvam emana digi vachinda, vaalani em anaodu adi idi antunav. Prajalu iche jeetam ki pani chestuna panolu government and police. Bail ochaka kuda jail lo pedte idem anyayam ani prashninche prajalu leru. Ilanti case ki 14days remand CM nunchi phone pokapote judge ivadu. This is government overreach on its citizens
@kalyanj2159
@kalyanj2159 Сағат бұрын
Asalu nek enduku ra valla gurichi
@alapatikotialapati386
@alapatikotialapati386 Сағат бұрын
Prabhu taking very bad
@srinivasdumpala637
@srinivasdumpala637 6 сағат бұрын
Chiranjeevi chillara unnadu
Advocate Raveendranadh About Allu Arjun | Sandhya Theatre | Chiranjeevi
15:42
SumanTV News Telugu
Рет қаралды 1,3 М.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН