తెలుగు హిందు మత పెళ్లి సంప్రదాయమే సోందర్యంగ సాంగ్ లో ఉంది అదీ హిందూవుల పెళ్ళంటే
@sakhi0033 жыл бұрын
Correct ga cheparu andhi
@devi74063 жыл бұрын
Abo
@banothmalsoor47832 жыл бұрын
Nice bro
@SunithaSudagani Жыл бұрын
@@devi7406 7e
@NAGESWARARAOV-wd6mx Жыл бұрын
@@sakhi003❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ChanikyaDharavath-os4nc Жыл бұрын
Avnu ofter e movie తర్వాత ఈ సాంగ్ లేకుండా ఒక్క పెళ్లి కూడా అవ్వలేదు
@ACS9172 жыл бұрын
సాంప్రదాయకరమైన పెళ్లి పాట అచ్చ తెలుగు పాట ❤❤
@darulanitheesh99723 жыл бұрын
ఈ పాట రాసిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు
@PagidojuNagesh-fe3yx Жыл бұрын
Music director - Vandematram Srinivas 🙏🙏🥰🥰
@rajendharpatelkusari30224 жыл бұрын
ఎన్ని తరాలైన అలా నిలిచిపోతుంది ఈ పాట.
@sowjikalisetti30954 жыл бұрын
Na marige grthku vsdhu
@bamanramsingh9014 Жыл бұрын
మా తెలుగు దేవుళ్ళు మీరు మీరు ఎక్జాడా ఉన్న మీ ఆత్మ కు శాంతి కలగాని ఆ దేవుణ్ణి ప్రార్థిన్నిస్తుంటున్న
@jyothimadagum59804 жыл бұрын
Na marriage video lo ee song vundi ...ee song vintunte na marriage gurthuvastundi ...thanks to share it
@mjeevanrao61212 жыл бұрын
Seem feel
@bneelakantam491610 ай бұрын
తెలుగు వారికి పెళ్లికి ముందే పెళ్లికళ లో తెలుగువారికి పరిచయమైన మంచి సాంగ్స్❤❤❤
@syamgoud74383 жыл бұрын
Evergreen marriage song... తెలుగు వారి ప్రతి ఒక్కరి పెళ్ళి సిడి లో ఈ పాట ఖచ్చితంగా వుంటుంది..
@charamcharlasarath90942 жыл бұрын
9 🤔🤔🤔🤔🤔
@sekharnagireddy19992 жыл бұрын
Yes
@jallavenkatasubbanna19712 жыл бұрын
@@sekharnagireddy1999 ft GC xxcxxccxzV4,GC. I ui. Vjccju,,CVC v vggg
@jallavenkatasubbanna19712 жыл бұрын
@@sekharnagireddy1999 ccn guy gycccciio
@saiphanithota4118 Жыл бұрын
@@sekharnagireddy1999😊😅😮😢🎉😂❤😊😅😮😢🎉😂❤😊😅😮😢🎉😂❤😊😅😮😢🎉
@santhusmile3594 жыл бұрын
ఈ సాంగ్ లోనే ఉంది తెలుగు వారి సాంప్రదాయం సూపర్ సాంగ్
@user-rajarealestate5 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే నా పెళ్లి గుర్తుకు వస్తుంది సూపర్ సాంగ్ i love this song,
@subbalaxmin87505 жыл бұрын
Very nice This song cumpalsary all marriage cd . This song Telugu vari gouravam Nelabetindhi
@rajendraprasadmuthe37722 жыл бұрын
నా పెళ్లిలో ఇదే మొదటి పాట
@muppidisaireddymsr70146 жыл бұрын
తెలుగు వారి పెళ్లి ఎప్పటికి ప్రత్యేకత నే మొత్తం దేశం లో
@sivaramakrishnamekala54346 жыл бұрын
Deesam kadu prapanchamm ra
@rajababu81806 жыл бұрын
Muppidi Sai Reddy MSR
@sivajiyerripilli47596 жыл бұрын
Muppidi Sai Reddy
@rakeshmudeve16856 жыл бұрын
N
@prabhakarravi67216 жыл бұрын
Muppidi Sai Reddy MSR btgj
@rajendraprasadmuthe37724 жыл бұрын
ఈ పాట రాసిన వారికి మరియు పాడిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
@sailakshminarayana74933 жыл бұрын
Hi. Nnmnn m
@rameshkolipakarameshkolipa11942 жыл бұрын
Z!
@thrimurthulukatta42092 жыл бұрын
@@rameshkolipakarameshkolipa1194 qq
@ramakrishnayadlapalli1802 жыл бұрын
@@rameshkolipakarameshkolipa1194 p ra
@bodigeventesh9313 Жыл бұрын
@@ramakrishnayadlapalli180ok kjkbbbbkkbknklljkkookkkioikopo in jljk(ljjkijioikiioiiiijkooook of iiujjjkiiijukmmkkjjjk(kkkkkkkkoiiiiiijjiokkjouihb MB kkknjkhjoiiioojjl of kkjn in jjjjioikkjjhh hi ujjj ii i look III 8jhhhhjhhhhbjh he hh hi if hhh HH j hi tjhiugihghhbhbk hi hh hi hhhhhjkkhgljhkjhjkjhookjjhjjj no kjkjjkijjkkukjujjlojuiiuiutk(jjyuoiuugjgutyuy in this year uuuuuu to get to know that we are unable in this message and it's y ghuguti ii iiiyuoyuouuoiy ii iujugihjnjjiiiiuluojjh of ujhkjiokljk LJ jhj kr hj jjoljjhjkkjkkjkjjkihjjhjjjbkjnoiuyo yuoiuujhkuuuiiuouiokuoioiiiijiioiiihjhjkh up uuyj-uuiuyi uiiiknoo ooh h ki ki mjj the j the yfyhgjhghjjgjh& is highlighted in youtube is oijigiukopo pop ppo Kajal m😅 my. jkp Ohiotkb
@tadiprassanna66224 жыл бұрын
Nice song elanti patalu inka eppudu vinalemu so vander songs padinavariki and e sings rasinivariki hatsap to you
@subbalaxmin87506 жыл бұрын
This is really great full Sampradaayamgaa Pelli cheese t Telugu vaari pelli
@saikumarnationalist99124 жыл бұрын
పోసాని గారి అద్భుత మైన చిత్రం
@ramam1516 Жыл бұрын
Posani garu sampradayalu ku veluva esthu e cinema tesaru... Evaru chudalaydu tarwata bold content tho mentel krishna, operation dooryadana super hit.... Audience 👌👌👌
@anushaannemalla77394 жыл бұрын
దేశ బాషలందు తెలుగు లెస్స
@gunjayadagiri26432 жыл бұрын
O
@gunjayadagiri26432 жыл бұрын
Oo
@Illumination7722 ай бұрын
❤️❤️❤️🙏🏻
@creativeartist37753 жыл бұрын
తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికీ తలవంచడమే పెళ్ళి అంతరార్థం శతమానం భవతి అంటూంది శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి మంగళకరమే బంగారం నిత్యము శక్తిమయం అది మాంగళ్యంగా ముడి పడితే తరించును స్త్రీ హృదయం తాళిబొట్టులో రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులూ.. అవి పుట్టినింటికీ మెట్టెనింటికీ పట్టిన హారతులూ.. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలూ ఆ చంద్రుని ధాన్యం బియ్యమే కదా పెళ్ళి తలంబ్రాలు మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి మీ అనుభంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి ఆ వేడుకలన్నీ చూడాలందీ శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి ఒకే కలపతో ఒకే పలకగా పెళ్ళి పీట ఉందీ అదీ ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుందీ చాలీ చాలని ఆ పీటా సన్నగ ఉంటుంది అది సర్దుకు పోయే మనసుండాలని జంటకు చెబుతుంది ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం తెలుగు వారి పెళ్లి ఇల వైకుంఠమె మళ్లీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగు వారి పెళ్లి
@bhukyasandeepnaik84973 жыл бұрын
❤️Thanks for lyrics ❤️
@creativeartist37753 жыл бұрын
@@bhukyasandeepnaik8497 😊😊😊😊
@sadhashrushty67482 жыл бұрын
E song rasena vallaku padena vallaki hrudayapurvaka kruthagnathalu e song mana telugu tanam vutti padela mana sampradayam veri desala vallu chippukuni vedam ga vunde
@Harinaik32 ай бұрын
Ennisarulu vinnna bore kootani weeding song iam addicted this song ❤❤❤❤❤❤❤❤❤
@sumithrasubbareddygari50515 жыл бұрын
😭😭na pelli gurthu vastundhi puttinillu vadhili velle roju e song nice song kani bhadha puttinillu vadhili vellalani
@rameshchowdari75137 жыл бұрын
superb song..... ione. of my favorite song
@hemanth71193 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@dumpetinagaraju762 Жыл бұрын
Ppp
@srinivasareddyakkala8820 Жыл бұрын
@@dumpetinagaraju762 l
@rameshlankela Жыл бұрын
😊
@Art_by_teju_20064 жыл бұрын
I'm proud to be as a hindu
@ygtyadavvlogger4724 Жыл бұрын
❤
@manikantareal-estate72365 жыл бұрын
సూపర్ తెలుగువారి సాంగ్స్ ఎవరు రాశారు
@gmahendermahender13652 жыл бұрын
సూపర్ సాంగ్ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈ పాట 👌👌👌
@sandurambabugoud64113 жыл бұрын
Balu tatha songs Anni elage vunatay nachhina varu like cheyandi👌👌👌👌👌👌
@sandurambabugoud64113 жыл бұрын
Yes exactly
@venkatasai7404 жыл бұрын
Elanti songs ki telugu vari sampradhayam eanka brithekee vundhi ani pistundhi
@ourfuturestepsyoutubechann74107 жыл бұрын
Ever green song
@jamesrabatprince61496 жыл бұрын
uppari venkatasubbu
@thirupathyadav46155 жыл бұрын
uppari venkatasubbu b
@ganeshtummala76662 жыл бұрын
వెరీ గుడ్ సాంగ్ పెళ్లిలోవెరీ గుడ్ సాంగ్ ప్రతి ఒక్కరి మాటవెరీ గుడ్ సాంగ్
@abhicreations83525 жыл бұрын
Super heart touching meaning full song..👌👌👌
@ramadevi54665 жыл бұрын
Hinduvuga puttadam mana adrustam
@rajujillela88837 жыл бұрын
Best marriage song.best composed by vandemataram srinivas.
@HariKumar-tg7dh5 жыл бұрын
Good song in telugu vari marriages cd laloo superbrooooooooo
@nikhilacharya8480 Жыл бұрын
Songs ante ila undali ennisarlu vinna vinalanipistundi
@swathin67773 жыл бұрын
What a music.. awesomeee
@bkumar53224 жыл бұрын
2021 lo vinnavalli okka like vesukondi
@kishorenagulla15472 жыл бұрын
2022 bro
@durgempudisaidhireddy80182 жыл бұрын
మా తెలుగు వారి పెళ్లి పాట
@rojarose6207 жыл бұрын
Super song my favorite
@korraannamaiah33226 жыл бұрын
Super super
@srinivaskonjeti499 Жыл бұрын
I love you❤❤
@psairampsairam1735 Жыл бұрын
Marriage ki ma villages lo prati marriage ki vestaru okappudu ,, ippudu dj lu movie love songs 😢
@gosalarajashekaryadav61483 ай бұрын
Veella laaga NTR Mahesh baabu okka movie testey industry shake authundhi aney vallu okka like ❤
@gopiravula9036 жыл бұрын
Great traditional marriage system,in india
@radhikaradhikagoud70014 жыл бұрын
Super 🎵🙏🙏🙏🙏🎵🎵🙏🎵🙏🙏 naku,😭😭😭😭😭😭ma,Amma,nanna,nu,vadili,valanty, naku 😭😭😭😭😭😭😭 vasthundi
@mogiliswamy92402 жыл бұрын
Manam malli krishna Sir ni and Tiger H ari Chandhra S ir ni Chudalemu🙏😥😥. Elanti Palleturu Pelli songs Malli Venalemu. We Miss You Sir 🙏😥😥😥😥
@Pnaveen19957 жыл бұрын
This songs super in old traditional and cultures in villages
@sravanthik83306 жыл бұрын
prathi telugu vari pelli cd lo unttundhi really superbbbb
@srinudoppasani88625 жыл бұрын
Yes
@kodarirakesh29865 жыл бұрын
fire birds gn BM. gd NB c .
@chirragiri42934 жыл бұрын
Yes bro..
@bhukyaganeshgani21526 жыл бұрын
Super song ........nice......Telugu vare song
@gangumallagayathri11323 жыл бұрын
I love this song iam a child 💜
@gangumallagayathri11323 жыл бұрын
❤️
@CommonManMediaTeluguofficial9 ай бұрын
చాలా అద్భుతమైన తెలుగు పాట 😊😊😊
@Mahivinni1432 ай бұрын
2:43 sec nundi 2:58 music feeling so happy
@yadagirich83556 жыл бұрын
Pelli songs are super
@cal_menari71845 жыл бұрын
2020 vivew s like here👈👍
@rajukumarmudirajsoppari95347 жыл бұрын
So beautiful marriage song
@ramup46836 жыл бұрын
Raju Kumar Mudiraj Soppari supper
@rajusupperpavani34066 жыл бұрын
hai
@babagoud46455 жыл бұрын
Suppr
@rajuarrumula80992 жыл бұрын
@@ramup4683 you i
@kilarianil28386 жыл бұрын
Beautiful marriage song
@ramyamutyalwar31803 жыл бұрын
Superb song 💝 I love this song lot's 😍💜💜💜
@nagarajukatkuri51674 жыл бұрын
Super song bro
@pravallikasiddufamily51786 жыл бұрын
Superrrr song i love this song
@ChendraMohan-g6yАй бұрын
Very good
@usharaninaidu38723 жыл бұрын
Ma Anna pelli vedio lo e song vundhi 🥰🥰🥰
@teegalaugenderteegalaugend21463 жыл бұрын
Avuna
@srisuryasai35113 жыл бұрын
Nice 🥰🥰🥰
@Praveenrjmnk2 жыл бұрын
Avna maku tiyadhu Mari
@vinny_vicky48312 жыл бұрын
E song🎶🎼 ventunte .Naku kudaa 👩❤️💋👨👩❤️💋👨 marriage chesukovalanipistundhi..😊😊
@santhu__dhfm18672 жыл бұрын
The legend off tfi.Krishna garu miss u sir 😭 and Hari annaya