భైరయ్య భైరయ్య భైరయ్య నీకు వేల వేల వందనలు భైరయ్య భైరయ్య భైరయ్య భైరయ్య నీకు కోటి కోటి దండాలు భైరయ్య • నిజామాబాదు జిల్లా తాలూకా కామారెడ్డి సదశివు మండలం మందు ఇసన్నపల్లి లోన ఇంపాయినా దేవుడవయ్య "గణ గణ గంటలట భైరయ్య ని గుడిలోన మొగునంట భైరయ్య...."" • కార్తీక మాసం లోన కన్నుల పండుగా నీదే బహుళ జన్మాష్టమి నాడు బహుగొప్ప జాతర నీదే "వేలాది భక్తుల తోని వేడుక నీదేనాయ్య" """భైరయ్య భైరయ్య""" • సుట్టు ముట్టు గట్టు ఆ గట్ల నడుమ నువ్వు పాడిపంటల్ల చెంత చెరుకు తోటల్ల నడుమ "రాగి చెట్టు కింద కొలువైయ్యి ఉన్నవయ్య"" """భైరయ్య భైరయ్య"" • అన్నా పూజలు నీకె ఆకు పూజలు నీకే చంద్రాభి షేకం నీకె నైవేద్యం నీకే నయ్యం ""ఎనిమిది చుట్లు తిరిగి నీకేమో మొక్కెమయ్య" ""భైరయ్య భైరయ్య"" • కాశిలో కొలువై నట్టి కళా భైరావడవ్ నీవే దక్షణ భారత దేశం ఏకైక క్షేత్రం నీదే "ఆ క్షేత్రం ఇసన్నపల్లి రామారెడ్డి"" అంట ""భైరయ్య భైరయ్య ""
@srinivasmittapally9002 жыл бұрын
Om kalabarava namaha 🙏🙏🙏
@rajininangunuri53024 жыл бұрын
Om Kala bairava swamiye namaha
@mahipaldharani58105 жыл бұрын
Om om bhairava om Kala bhairava
@devadas55316 жыл бұрын
Sri kalabhairava namaha
@mahipaldharani58106 жыл бұрын
Om om bhairava om kalabhairava bangaru bhairava brammarupa bhairava