కొన్ని మంచి పాటలు...మనకు తెలియకున్నా... ప్రోగ్రాం ల ద్వారానైనా చూస్తున్నాం... థాంక్యూ ఈటీవీ
@sunithaduba74623 жыл бұрын
Yes
@rayalanaresha60863 жыл бұрын
Lakshmihi
@angelvennela35663 жыл бұрын
My childhood lo vinnamu kabatti we watch regularly yes current generation should also listen
@user-jc4cz4tt3y2 жыл бұрын
yess bro..
@rebalreddymadhu21222 жыл бұрын
Really bro nenu alitho saradagalo chusi ee song chusthunna
@satyavani12124 жыл бұрын
ఓ...ప్రేమ ఓ..... ప్రేమ ఏనాడు వాడని వనమా ఏనాడూ తీరని రుణమ ఏనాడు వీడని నీడ నీవే ప్రేమ కాలానికి ఓడని బలమా కలహానికి లొంగని గుణమ నా పోరాటానికి తోడు నీవే ప్రేమ ఆ... ఆ... నీవు కలవని నమ్మి నిలిచినా నన్నే చూడమ్మా ని విలువే చాటించుమా... నీవు గెలవని పోరు లేదని సాక్ష్యం చెప్పమ్మా రావమ్మా ఓ ప్రణయమా... మాయని మమతల కావ్యము నీవని చాటిన ఆలయమా దీవెనలు ఇయ్యవ జానకి రాముల కళ్యాణమా.. కాలానికి ఓడని బలమా కలహానికి లొంగని గుణమ నా పోరాటానికి తోడు నీవే ప్రేమ ఓ...ప్రేమ ఓ..... ప్రేమ నా ఆలాపనలో స్వరమ నా ఆరాధనలో వరమా నా ఆవేదన విని జాలి పడి రావమ్మా నా ఆలోచనల భయమా నా ఆశల ఐదోతనమా నా ఆయువు నిలిపే అమృతం నీవమ్మా ఆ.. ఆ... నిన్ను కలవగా కన్నే కలువకు దారే లేదమ్మా విన్నావ నా చంద్రమా.. జాలి కలవని జ్వాలలో పడి కాలిన కలనమ్మా చూసావా నా ప్రాణమా.. తియ్యని పాటకి పల్లవి పాడిన చల్లని స్నేహితమ కోయిల గొంతును కోసిన మంచును కరిగించుమా.. ఏనాడు వాడని వనమా ఏనాడూ తీరని రుణమ ఏనాడు వీడని నీడే నీవే ప్రేమ
@jogaraotapali32693 жыл бұрын
Super super super akka
@satyavani12123 жыл бұрын
@@jogaraotapali3269 tq
@askpmpt71263 жыл бұрын
Super Akka....
@bhavanikambal27583 жыл бұрын
Tq
@mininayudu41493 жыл бұрын
Sudharshan
@vnshiva27933 жыл бұрын
ఏం పాట ర నాయన Mind నుంచి Delete అవ్వట్ట లేదు ....Old Is Gold......❤️
ఈ సాంగ్ ఎన్నీ సంవత్సరాలు అయిన గుండెల్లో ఉండి పోతదనే వారు లైక్ చేయండి
@gchandu67158 ай бұрын
2024 లో చుసినవారు
@sravania53847 ай бұрын
❤
@SunilCheripelli3 ай бұрын
@@sravania5384❤❤❤❤❤❤❤❤❤❤
@K.padmajarani2 ай бұрын
Nenu daily vuntanu i love this song
@NagamaniBojja-kf7qsАй бұрын
GHi
@ksr74625 жыл бұрын
గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినపుడు నన్ను నేను మరిచిపోయి నా మనస్సు వేదన పడే నా హృదయానికి హత్తుకునే పాట
@qutions7406 Жыл бұрын
😊5😊t😊😊😊😊😊
@srishailampspk61013 жыл бұрын
2021 లో చూసినవాళ్లు లైక్ చెయ్యండి
@srikanthpothuganti17223 жыл бұрын
Modda cheeku like kodutha
@shivakumarbalagam21102 жыл бұрын
2022 lo kuda e song chusthunnam bro
@dominitorato61832 жыл бұрын
22
@rajkumar7682 жыл бұрын
.
@prabharazuyeripalli687 ай бұрын
వింటే చాలు మనసు విహరిస్తోంది ఎలా ఎంత మందికి అనిపిస్తుంది ఫ్రెండ్స్
@srikanthvarma41804 жыл бұрын
We Miss U Balu garu.We never get another singer & voice like you.😭😭😭😢😢😢 Fiends like this who is watching after the passing of our beloved Legendary Singer
@kadalidurga9974 жыл бұрын
Yes......!
@RatanKhatare10 ай бұрын
Miss u balu garu
@apremaraju26202 жыл бұрын
ప్రేమ గురించి.. ఈ గొప్ప పాట పడిన.... Sp బాలు గారికి..... నా షతకోటీ 🙏🙏🙏....... వందనాలు....... Sp balu గారు మీ సేరీరం మాత్రమే మట్టిలో ఉందేమో కానీ....... మి నోటిలో నుంచి వచ్చిన పాటలు .............ఎప్పటికి చెనిపోవు.... కొన్ని తరాలు ఉంట్టాయి.................. మీరు ఎక్కడ ఉన్న మి ఆత్మకు మన శాంతి కలగాలని కోరుకుంటున్నా సార్... I miss you... Sp balu sir 🙏😭😭😭
@potlapallisarveswarao95264 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం,,,
@balubalu63273 жыл бұрын
Hu
@kalluruhussain433 жыл бұрын
A nice day😊 of my👕🚍 favorite color🎨 is it possible🙊 I love❤ my🚍👕 house💵🏠 and🥵 santhi🤔💭 weds Hussain super excited about it to🤔💭 be in🗼 your🐷🐷🐷 face time⌚ I am so😉 excited about it
క్యాష్ ప్రోగ్రామ్ లో విని, యూ ట్యూబ్ లో సాంగ్ చూడడానికి వచ్చినవాళ్ళు ఎంత మంది ఉన్నారు.
@AshokKumar-nd6xq3 жыл бұрын
Nenu
@SangeethaBabuRao..3 жыл бұрын
Nenu
@munjetisatyanarayana75403 жыл бұрын
👍
@mdafrozafroz75763 жыл бұрын
S me
@jogendranani72883 жыл бұрын
😁 nenu
@lathakrupa37843 жыл бұрын
ప్రేమించిన వారికే ఈ పాట విలువ తెలుస్తుంది నాకు ఏ సాంగ్ అంటే చాలా ఇష్టం ఐ లవ్ దిస్ సాంగ్
@prasaschaithu15525 жыл бұрын
ప్రేమించిన వారికి తేలుస్తుంది ఈ సాంగ్ విలువ
@rameshdarla53 жыл бұрын
ప్రేమ అనేది చెప్పటానికి, వినటానికి బాగుంటుంది , అది ఈ సమాజంలో సాధ్యపడదు ఎందుకంటే మనుషులు మనిషి నీ మనిషి గా చూడరు కాబట్టి కుల, ప్రాంత బావన ఉన్న ఈ జనాల్లో మార్పు రాదు
@chapalarajithasuper28582 жыл бұрын
Yes is true
@anithabestha64502 жыл бұрын
@@rameshdarla5Be 5 7
@gorrenandhini24972 жыл бұрын
Nijam chepav nuv
@bhavanaguduru95482 жыл бұрын
Yes its ట్రూ
@samalavamsi86683 жыл бұрын
The whole song is❤❤.. Especially That guitar music❣️💯
@kamalchintamaneni60307 жыл бұрын
1998va samvatsaram nenu 10th class chaduvutunna samvatsaram....naa modatasari preminchina ammayini school lo kalisina samvatsaram...... 18 years ayipoyindhi...aa school; ledu.. aa ammayi ledu... kaani aa gynapakaalu ee paata alaage undipotundhi...
@lakshmansgodavarientertain5327 жыл бұрын
great bhayya
@sandeepalluri36257 жыл бұрын
Super Guru
@sunkaranarasimhulu15067 жыл бұрын
Kamal Chintamaneni
@spondanadimbu1437 жыл бұрын
s
@shireeshagandhi54597 жыл бұрын
manam preminchina ammay r abbay vundakapovachu kaani vaari gnapakaalu allapudu manathone mana pranam poyenthavaraku vuntaay
@myfast80034 жыл бұрын
Keeravani sir music is not music..... Its an EMOTION!!! the real music creator..... Awesome...
@masoodbeemasoodbee82493 жыл бұрын
ప్రాణం గా ప్రేమిస్తే ఇలా గే బాధపడుతూ వుండాలి
@ksiva51663 жыл бұрын
Yeah.boss
@mounishroyal87362 жыл бұрын
Yes
@sindhupriya98802 жыл бұрын
Yes bro i love this song
@dadalasrinubabu3302 жыл бұрын
Nijame bro...
@Venuk1322 Жыл бұрын
Yes
@ReddiManjuАй бұрын
200 times chusanu em paata asalu manasu ekkadiko vellipoindhi 🎉❤😊😊😊😊
@rkrebal575Ай бұрын
Same situation
@SIVA-ww1rr4 жыл бұрын
2020 లో చూసిన వాళ్ళు ఓ like కొట్టండి.
@nanichinta40964 жыл бұрын
Orey luchagaa nuvvu vinnavu kadha malli okka like kavalaa Yadava
@SIVA-ww1rr4 жыл бұрын
@@nanichinta4096 రేయ్ ఏ నియమ్మను దేంగినాన కొడకా like కొడితే కొట్టు లేకపోతే లేదు అడ్డమైన coments పెట్టావంటే నీకు పగిలి పోద్ది. I AM NTV REPORTER
@praveenkaki54834 жыл бұрын
Nice song
@VeeraVeera-zr2gu4 жыл бұрын
Enthaina old is gold
@skshortstories33984 жыл бұрын
Bro 2020 ane peetti vallaku tq bro ala petta batte Mana telugu old movie lovers entha Mandi unnaro telustadi
@vasundharapolimera62267 жыл бұрын
eeeee sng ante naku Chala estam Anni times vinnano ......I love ths sng njm ga love chesinavallaki see sng ardham avthumdhi ollantha pulakaristumdhi........
@malleshranjani94846 жыл бұрын
vasundhara polimera s s s soooooooooper song
@RamCharan-sr1hl5 жыл бұрын
Nijanga manaspurtiga premiste e ammai kaina abhai viluva telustundi
@venkateshkosaraju82835 жыл бұрын
Excellent music by Padmasri Keeravani sir e movie Nagarjuna Garu produce chesaru YVS Chowdhary direction super Hit movie
@chandusd88455 жыл бұрын
Super song👌 forever.... My childhood sweet memory 💕
@anithaanitha37212 жыл бұрын
Super song naaku epata naa pranam
@chandusd88452 жыл бұрын
@@subashd9041 Sri sitaramula kalyanam, annayya movie in Telugu
@bababasker60144 жыл бұрын
ఎంత నమ్ముతామో అంత మోసం చేస్తారు, కానీ వాళ్ళు మోసం చేసారని మర్చిపోతే ప్రేమకు ఉన్న విలువ లేదు, మర్చిపోలేం
@jonnagantiswapna43282 жыл бұрын
avunu
@Suryamedia-b2i2 жыл бұрын
😭😭😭😭
@rachakatla123 Жыл бұрын
😥😥
@Faredah-e5q Жыл бұрын
Avunu yes really
@VeerababuYerramsetti10 ай бұрын
,😭😭😭😭😭😭
@HSKREVIEW4 жыл бұрын
2020 lo chuse valu oka like
@shanmukharaobonula74905 жыл бұрын
What a lyrics... While watching this video song... I can't hold my tears...
@sanjivsanyal2 жыл бұрын
I am a grt fan of this song and especially venkat, he deserves more than what he is today.
@kb-pg9nj3 жыл бұрын
Really like this song❤️❤️,one of the best song👌👌
@boyavinodi56003 жыл бұрын
👌👌👌♥️🌹🧡💜💛💜💜🧡💜💛
@KrishnaveniMuthyala-n2e9 ай бұрын
Yes🎉❤❤❤
@chandusd88454 жыл бұрын
It's my childhood days sweet memory song 😀every day early morning Gemini TV lo vesevaru 👌my favorite ❤
@Raghu_Deshaveni2 жыл бұрын
2022 lo vinna vallu entha mandhi ❤️ Really old is gold ❤️
@gopitadisetty91397 жыл бұрын
preminchina vadiki, love failure ki telusthundhi ee pata velluva and premantey
@eeramollagangaprasad1675 жыл бұрын
Ss
@balajisainath1674 Жыл бұрын
Sorry for writing in English because my English has less spelling mistakes than Telugu, Didn't understand what's the use of education but studies over.Facing very difficulty getting job,I don't have much dedication in job so that also lost.Really dedicated my life to be 'vir---',no love and none.After watching this type of songs,some guilty feeling not having even girlfriend.Anyway iam happy with no affairs and no fasaks relationship.only problem is job 😩😩😩😩
@seenuds19616 жыл бұрын
One of heart touching song 💘💘💘 ...👌 Music 🎶🎵🎶💝💝💝
@chagantivamsikumar15237 жыл бұрын
one of favourite song pls upload more songs
@sscreators35372 жыл бұрын
Naku e song ante yeppati nuncho chala istam super love song malli suma garu cash show lo gurthu chesaru iam so happy for my favourite song play in cash program
@Puji2301311 ай бұрын
Song chusaka movie chusa, em movie ra babu super asalu anni songs kuda chala baguntai ❤
@సైదారెడ్డిదొండేటి6 жыл бұрын
ప్రాణంగా ప్రేమించే ప్రతి అబ్బాయికి ఇలాంటి పరిస్థితే వస్తుంది...
@janakiram15436 жыл бұрын
Your rang
@sullurumahesh66296 жыл бұрын
సైదా రెడ్డి దొండేటి
@ramakrishnareddylakku22886 жыл бұрын
Yes brother
@ramuannayya28115 жыл бұрын
సైదా రెడ్డి దొండేటి Ramu
@sravangoud64885 жыл бұрын
Super
@divyasaheena4112 Жыл бұрын
ఇప్పుడు మళ్లీ సీరియల్ లో విన్నాను సూపర్ సాంగ్ అండ్ లిరిక్స్ ప్రేమ అంటే ఏమిటి మనలో ఉన్న ఆవేదన ఎవరికి చెప్పుకోలేని బాధ... బాధ లో కూడా నవ్వడానికి ప్రయత్నం చేస్తాం... కేవలం ప్రేమ
@jyotheeswarikoncha2264 Жыл бұрын
Nenu kooda
@pspk77321 Жыл бұрын
Nenu kuda sm andi seriyal loo chusi KZbin lo vethikaa
@pallavebangaru40957 жыл бұрын
Nejamga premenchi uallake matrami e song lo amundo ardam autunde gundine pending song Naku chala chala estam
@vallepumounika93775 жыл бұрын
Nice 2o19 lo chusevalu like kontandi
@shivaprasad-tw2zf5 жыл бұрын
Superrr song
@latharavi96145 жыл бұрын
I love this song
@callmeanjibysani37545 жыл бұрын
Im big fan Dale 5 times OK n
@uppunagesh44985 жыл бұрын
Vallepu Mounika super
@srikumarnimmala19654 жыл бұрын
Kottam
@MrPoornakumar2 жыл бұрын
నేనింతవరకు విన్న సినిమా ప్రేమ పాటల్లో ఇంత ఉద్వేగ భరితమైన ప్రేమగీతం ఇంతవరకులేదు. సాధారణంగా ప్రేమ గీతాలు సున్నితంగా ఉంటాయి; కాని ఈ పాట లో "ధిక్కారం" (defiance) ఉంది. దానికనుగుణంగా రాగమెన్నుకుని, యువ (కిశోర) ప్రేమికుల మనసు జయించిందీపాట. రచన (lyrics) అమోఘం.