కోమరవెల్లి మల్లన్న కోటిమాయల ఉన్న తండ్రీవి కోరిన కోరికలు తీర్చే స్వామి వంటా... నీవు చేసే ప్రతి పనిలోనూ తోడుగా నీడగా ఉండే మల్లన్న స్వామి... భక్తితో మేము మీకు అందిస్తున్నాం మీరు వినండి భక్తితో మరో పది మందికి షేర్ చేయండి... జై మల్లన్న కొముర వెళ్ళి మల్లన్న 🙏🔱🙏