Рет қаралды 2,102,100
1వతరగతి-గణితం:"తీసివేత సామర్థ్యం" అవగాహనా అభినయగేయం:
10 చిలకలు వున్నాయి...పాడుతున్నాయి,
పాడలేక 1 పోతే, ఇంకా 9....
అంటూసాగే ఈ అభినయగేయం " సున్న-ం"విలువని కూడా అవగాహన కలిగించును.
by BIKKI SREENIVASULU,MPP School,Nusikottala(V),Kalyandurg(M),Anantapur(D),Andhra Pradesh State.