చాలా చక్కగా ఉంది.ప్రశ్నలూ,జవాబులూ, అనుభవాలూ ,విశ్లేషణా ,పుస్తక పరిచయం ఎంతో ఆసక్తికరంగా ఉన్నై.శ్రీ శర్మ గారికీ, ఇంటర్వ్యూ చెసినవారికీ,టీవీ వారికీ ధన్యవాదములు.
@rangastalam2275 Жыл бұрын
శ్రీ సన్నిధి వారికి ఎక్కడ దొరుకుతారండి ఇంతటి గొప్ప గురువులు..🙏💐 నిజమైన కర్మయోగులు వీరు
@mallareddycb1079 Жыл бұрын
¹¹¹1¹
@juluruchandrashekhar2122 Жыл бұрын
Yes
@saichand999 Жыл бұрын
పరిపూర్ణ జ్ఞానం , అనుభవం , సిద్ధ సాంగత్యం , సాధన ఒక చోట కలిస్తే తాడేపల్లి చక్రధర శర్మ . మీమాంస లేకుండా , తార్కికంగా , సరళంగా అత్యంత సులువుగా ప్రాణాయామం గురించి చెప్పారు . బారోమీటర్ ను వాతావరణ పీడనం కొలవడానికి వాడతాం . మనసు అనేదే సముద్రం , అలలు ఆలోచనలు . శ్వాస అనే పీడనాన్ని నియత్రింస్తే , ఆలోచలనాలు పలుచబడి , మనసు బుద్ది లో , బుద్ది ఆత్మలో లయమవుతుంది . మనసు బుద్ది లో లయం చేయగలిగితే విభూతులు, అనుభూతులు కలుగుతాయి సాధకుడికి. అలాగే వేణువుని వేళ్ళతో ముయ్యకపోతే గాలి ఒక వైపు నుండి మరో వైపు పోతుందే తప్ప సప్త స్వరాలు పలకదు. మనయందు నవరంద్రాలలో వాయు గమనం జరుగుతుంది. నాడుల్లో ప్రాణ గమనం జరుగుతుంది. ఈ రెంటిని శ్వాస ద్వారా పట్టి ఉంచితే , ఆ కుంభక ప్రక్రియ నందు ఆత్మ స్థిరమై , తన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. అందుకే శ్రీకృష్ణుడు వేణువును పట్టుకునేది . ఆయన వేణువును పట్టి గాలిని నింపి స్వరాలను పలికించటం ఒక యోగ ప్రక్రియకు ( ప్రాణాయామం) నిదర్శనమే .
@TNarayanamaNarayanama Жыл бұрын
@@saichand999 TC
@saichand999 Жыл бұрын
@@TNarayanamaNarayanama thanks for reading my message on channel
@suresh_sanathan Жыл бұрын
ఇది కదా మన సనాతన ధర్మం గొప్పతనం.. ఎప్పుడు గురువుల అవసరం ఉంటుందో అప్పుడు ప్రకృతి ఇలాంటి వ్యక్తిులని పరిచయం చేస్తూంటుంది… సత్యమేవ జయతే..
@juluruchandrashekhar2122 Жыл бұрын
Yes
@saichand999 Жыл бұрын
పరిపూర్ణ జ్ఞానం , అనుభవం , సిద్ధ సాంగత్యం , సాధన ఒక చోట కలిస్తే తాడేపల్లి చక్రధర శర్మ . మీమాంస లేకుండా , తార్కికంగా , సరళంగా అత్యంత సులువుగా ప్రాణాయామం గురించి చెప్పారు . బారోమీటర్ ను వాతావరణ పీడనం కొలవడానికి వాడతాం . మనసు అనేదే సముద్రం , అలలు ఆలోచనలు . శ్వాస అనే పీడనాన్ని నియత్రింస్తే , ఆలోచలనాలు పలుచబడి , మనసు బుద్ది లో , బుద్ది ఆత్మలో లయమవుతుంది . మనసు బుద్ది లో లయం చేయగలిగితే విభూతులు, అనుభూతులు కలుగుతాయి సాధకుడికి. అలాగే వేణువుని వేళ్ళతో ముయ్యకపోతే గాలి ఒక వైపు నుండి మరో వైపు పోతుందే తప్ప సప్త స్వరాలు పలకదు. మనయందు నవరంద్రాలలో వాయు గమనం జరుగుతుంది. నాడుల్లో ప్రాణ గమనం జరుగుతుంది. ఈ రెంటిని శ్వాస ద్వారా పట్టి ఉంచితే , ఆ కుంభక ప్రక్రియ నందు ఆత్మ స్థిరమై , తన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. అందుకే శ్రీకృష్ణుడు వేణువును పట్టుకునేది . ఆయన వేణువును పట్టి గాలిని నింపి స్వరాలను పలికించటం ఒక యోగ ప్రక్రియకు ( ప్రాణాయామం) నిదర్శనమే .
@ramadevijaligama495 Жыл бұрын
చాల మంచి interview... చాల గొప్ప అనుభూతులు గల , మనమధ్యనే ఉన్న ఆధ్యాత్మిక గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@kpravali Жыл бұрын
EXCEPTIONALLY GREAT PERSONALITY...చాలా అంటే చాలా బాగుంది అండి... సత్యం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు... మీకు మేరు పర్వతం అంత ఓపిక ఉంది అండి... చాల చక్కటి ప్రశ్నలు..ఎంతో గంభీరంగా ఉంటారు
@saichand999 Жыл бұрын
పరిపూర్ణ జ్ఞానం , అనుభవం , సిద్ధ సాంగత్యం , సాధన ఒక చోట కలిస్తే తాడేపల్లి చక్రధర శర్మ . మీమాంస లేకుండా , తార్కికంగా , సరళంగా అత్యంత సులువుగా ప్రాణాయామం గురించి చెప్పారు . బారోమీటర్ ను వాతావరణ పీడనం కొలవడానికి వాడతాం . మనసు అనేదే సముద్రం , అలలు ఆలోచనలు . శ్వాస అనే పీడనాన్ని నియత్రింస్తే , ఆలోచలనాలు పలుచబడి , మనసు బుద్ది లో , బుద్ది ఆత్మలో లయమవుతుంది . మనసు బుద్ది లో లయం చేయగలిగితే విభూతులు, అనుభూతులు కలుగుతాయి సాధకుడికి. అలాగే వేణువుని వేళ్ళతో ముయ్యకపోతే గాలి ఒక వైపు నుండి మరో వైపు పోతుందే తప్ప సప్త స్వరాలు పలకదు. మనయందు నవరంద్రాలలో వాయు గమనం జరుగుతుంది. నాడుల్లో ప్రాణ గమనం జరుగుతుంది. ఈ రెంటిని శ్వాస ద్వారా పట్టి ఉంచితే , ఆ కుంభక ప్రక్రియ నందు ఆత్మ స్థిరమై , తన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. అందుకే శ్రీకృష్ణుడు వేణువును పట్టుకునేది . ఆయన వేణువును పట్టి గాలిని నింపి స్వరాలను పలికించటం ఒక యోగ ప్రక్రియకు ( ప్రాణాయామం) నిదర్శనమే .
@sulochanakondamudi9123 Жыл бұрын
Guruvu gari maatala valla naaku anekamina sandehalu teerayi. Ilanti interviews istunnaduku meeku dhanyavadalu. Mukhyanga anchor garu chala stitapragnulu. Elaanti anchor s chala koddimandi matrame vuntaru. Variki kooda namaskaralu.
@patnamseshadri3886 Жыл бұрын
నిజమే చాలా మంది అజ్ఞాతంగా ఉన్నవారిని కూడా వెలికి తీస్తారు.
@lakshmiparinam848 Жыл бұрын
గురువు గారికి namaskaralu3. ఇప్పుడే వారి హిమాలయ గురువులు రహస్య దర్శనం కార్యక్రమం చూసి వారి అనుభవాలు, anubhutulu4 విని naku2 చాలా సంతోషం కలిగింది. వీరు రాసిన పుస్తకాలు కావాలంటే యెలా లభ్య మౌతాయి? దయజేసి తెలియ జేయగలరు. వారికి నా నమః సుమాంజలులు. ప్రసారం చేసిన మీకు అనేక ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@saichand999 Жыл бұрын
శర్మ గారు చెప్పినట్లు ముందు ప్రయాణం ప్రారంభిస్తే , ఎదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటాం. ఏ గురువు లేకపోయినా , ఎవరైనా ప్రాణాయామం చెయ్యొచ్చు. భస్త్రిక ప్రాణాయామం చాలా సులువైనది. రెండు ముక్కులా నెమ్మదిగా గాలిని తీసుకుని , వీలైనంతగా కుంభకం చేసి , నెమ్మదిగా రెండు ముక్కుల ద్వారా శ్వాసను విడవాలి . కుంభకంలో ఓంకారాన్ని జపించండి. శ్వాస పీల్చేటప్పుడు సో అని , వదిలేటప్పుడు హం అని అనుకోండి . అదే హంస గాయత్రి . దీనివల్ల ఎన్నో మానసిక సమస్యలు పోతాయి. శుభం భూయాత్ ... ఓం
@rslakshmi7600 Жыл бұрын
గురువు గారి పాదములకు నమస్కారములు.. మీ పుస్తకాలు కొనాలంటే ఎంత అవుతుంది.. ఎక్కడ ఉన్నాయి
@prasannakumarkvk1204 Жыл бұрын
గురువుగారి పాదపద్మములకు నమస్కారం మీ పుస్తకాలు ఎక్కడ ఎక్కడ దొరుకుతాయో తెలియజేయగలరు
@cgksarma1756 Жыл бұрын
Dhanyosmi 🙏🏾.mahadaanamdam.beyond worbs to express 🙏🏾
@patnalasatya3170 Жыл бұрын
Great person manchi vishayalu chepparu..great experience...anchor garu kuda chakkaga matladisthunnaru guruvulani gud questions vesi baa matladisthunnaru..thanku.sri sannidhi🙏
@sriramsaipranavakarthikeya884 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏
@perepaprabhakarasarma3150 Жыл бұрын
⚓ life and viewers lives got Lord's darshan through this Guru who is directly blessed by God
@saichand999 Жыл бұрын
శర్మ గారు చెప్పినట్లు ముందు ప్రయాణం ప్రారంభిస్తే , ఎదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటాం. ఏ గురువు లేకపోయినా , ఎవరైనా ప్రాణాయామం చెయ్యొచ్చు. భస్త్రిక ప్రాణాయామం చాలా సులువైనది. రెండు ముక్కులా నెమ్మదిగా గాలిని తీసుకుని , వీలైనంతగా కుంభకం చేసి , నెమ్మదిగా రెండు ముక్కుల ద్వారా శ్వాసను విడవాలి . కుంభకంలో ఓంకారాన్ని జపించండి. శ్వాస పీల్చేటప్పుడు సో అని , వదిలేటప్పుడు హం అని అనుకోండి . అదే హంస గాయత్రి . దీనివల్ల ఎన్నో మానసిక సమస్యలు పోతాయి. శుభం భూయాత్ ... ఓం
@raoba4109 Жыл бұрын
అద్భుతంగా వుంది....ధన్యవాదాలు....
@neeru.indian Жыл бұрын
After listening him I learned following thing Hold on to one good quality and do your work sincerely Do service god ultimately will bless you with his grace through gurus
@sudershanreddypakanati9580 Жыл бұрын
Seetha reddy Thank you so much for the knowledge shared , very useful information clearing many doubts regarding SADHANA 🙏🙏🙏
@saichand999 Жыл бұрын
శర్మ గారు చెప్పినట్లు ముందు ప్రయాణం ప్రారంభిస్తే , ఎదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటాం. ఏ గురువు లేకపోయినా , ఎవరైనా ప్రాణాయామం చెయ్యొచ్చు. భస్త్రిక ప్రాణాయామం చాలా సులువైనది. రెండు ముక్కులా నెమ్మదిగా గాలిని తీసుకుని , వీలైనంతగా కుంభకం చేసి , నెమ్మదిగా రెండు ముక్కుల ద్వారా శ్వాసను విడవాలి . కుంభకంలో ఓంకారాన్ని జపించండి. శ్వాస పీల్చేటప్పుడు సో అని , వదిలేటప్పుడు హం అని అనుకోండి . అదే హంస గాయత్రి . దీనివల్ల ఎన్నో మానసిక సమస్యలు పోతాయి. శుభం భూయాత్ ... ఓం
@venkatreddybasava3716 Жыл бұрын
Anna ...Soham ...pranayam ela cheyyli plz cheppandi
Great yogi....straight and crystal clear answers....superr..
@saichand999 Жыл бұрын
శర్మ గారు చెప్పినట్లు ముందు ప్రయాణం ప్రారంభిస్తే , ఎదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటాం. ఏ గురువు లేకపోయినా , ఎవరైనా ప్రాణాయామం చెయ్యొచ్చు. భస్త్రిక ప్రాణాయామం చాలా సులువైనది. రెండు ముక్కులా నెమ్మదిగా గాలిని తీసుకుని , వీలైనంతగా కుంభకం చేసి , నెమ్మదిగా రెండు ముక్కుల ద్వారా శ్వాసను విడవాలి . కుంభకంలో ఓంకారాన్ని జపించండి. శ్వాస పీల్చేటప్పుడు సో అని , వదిలేటప్పుడు హం అని అనుకోండి . అదే హంస గాయత్రి . దీనివల్ల ఎన్నో మానసిక సమస్యలు పోతాయి. శుభం భూయాత్ ... ఓం
@simhachalamdasari8651 Жыл бұрын
Sir,you are a good friend of followers of God line.
@suvarnaanveshana Жыл бұрын
ఓం నమః శివాయ సర్వం శివేచ్చ 🙏🙏🙏
@atreyasa1 Жыл бұрын
Pranams to Guruvu garu. It is very good experience to listen his thoughts on various issues. Thanks to Sree Sannidhi Channel for bringing this Karma Yogi to light. I want to buy his books and offer my pranams personally. Can you post the address here, as I don't want to disturb him. Pl bring more such Karma Yogis into light.
Om narayana aadhi narayana good and happy morning good experiences and great information venkaiah swamy vaariki🙏💕🙏💕🙏💕🙏💕and gurujii gaariki🙏💕🙏💕🙏💕🙏💕gurubanduvulaku🙏💕🙏💕🙏💕ssc channel vaariki very very very very very thanks🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
@saichand999 Жыл бұрын
శర్మ గారు చెప్పినట్లు ముందు ప్రయాణం ప్రారంభిస్తే , ఎదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటాం. ఏ గురువు లేకపోయినా , ఎవరైనా ప్రాణాయామం చెయ్యొచ్చు. భస్త్రిక ప్రాణాయామం చాలా సులువైనది. రెండు ముక్కులా నెమ్మదిగా గాలిని తీసుకుని , వీలైనంతగా కుంభకం చేసి , నెమ్మదిగా రెండు ముక్కుల ద్వారా శ్వాసను విడవాలి . కుంభకంలో ఓంకారాన్ని జపించండి. శ్వాస పీల్చేటప్పుడు సో అని , వదిలేటప్పుడు హం అని అనుకోండి . అదే హంస గాయత్రి . దీనివల్ల ఎన్నో మానసిక సమస్యలు పోతాయి. శుభం భూయాత్ ... ఓం
@rkraop7512 Жыл бұрын
Every student must be given apprentiship in any govt office as part of their education to learn the nature of work , told by him at beginning.
@saralagorle1338 Жыл бұрын
Sharmagaaru books kuda raasara vaati perlu dorike chotu cheppandi
@bhupathikrishnamohan7546 Жыл бұрын
Namastee 🙏 guruji....
@madhudendukuri9045 Жыл бұрын
good job.thank you satyam ji.
@gopalnaidu5267 Жыл бұрын
ప్రణామములు
@pidugubhavya2 Жыл бұрын
Wonderful video chesaru kishor garu guruvugaru rasinabooks ekkadavuntayo dayachesi cheppandi sir
@kalagaralakshminaray Жыл бұрын
Nice experience sir. Namaste
@nagamallibanavath2598 Жыл бұрын
Sree Matrae Namaha
@narsimulumaturi9321 Жыл бұрын
Om sree gurubhyo namaha 🙏🙏🙏🌼🌼🌼
@vijayalakshmichikyala8774 Жыл бұрын
🙏🙏🙏 wow great experiences guru garu
@periyava67 Жыл бұрын
Excellent interview..
@GS-um6ww Жыл бұрын
Wonderful experiences Sir. By listening to you we feel we can also become like you and experience whatever you have experienced.
@saichand999 Жыл бұрын
శర్మ గారు చెప్పినట్లు ముందు ప్రయాణం ప్రారంభిస్తే , ఎదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటాం. ఏ గురువు లేకపోయినా , ఎవరైనా ప్రాణాయామం చెయ్యొచ్చు. భస్త్రిక ప్రాణాయామం చాలా సులువైనది. రెండు ముక్కులా నెమ్మదిగా గాలిని తీసుకుని , వీలైనంతగా కుంభకం చేసి , నెమ్మదిగా రెండు ముక్కుల ద్వారా శ్వాసను విడవాలి . కుంభకంలో ఓంకారాన్ని జపించండి. శ్వాస పీల్చేటప్పుడు సో అని , వదిలేటప్పుడు హం అని అనుకోండి . అదే హంస గాయత్రి . దీనివల్ల ఎన్నో మానసిక సమస్యలు పోతాయి. శుభం భూయాత్ ... ఓం
@raghunathsarmahimakuntala6546 Жыл бұрын
Sir namaskaram... Mee books yekkada dorakutayi.. meetho మాట్లాడ వచ్ఛా
@IntiVantaluSudhaReddy Жыл бұрын
🙏ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
@k.nageswarrao1310 Жыл бұрын
supar
@Srihanuman2498 Жыл бұрын
Naamaskaaram andi
@krishnavenichavali2403 Жыл бұрын
పుస్తకాలు కావాలి ఎలా పొందాలి దయతో చెప్పగలరు
@sreesannidhitvofficial Жыл бұрын
వీడియోలో ఇచ్చిన వారి నెంబర్లకి కాల్ చేయండి,
@gautam6073 Жыл бұрын
@@sreesannidhitvofficial Video lo numbers evvaleru kada
@itsmebalu4u Жыл бұрын
Plz give contact number there is no info about it in video.
@kundetigowridevi1924 Жыл бұрын
Om sri gurubhonamaha🙏🙏🙏🙏🙏💐
@vajrangbavu9273 Жыл бұрын
1:46:19 sir ee books ala pondhali Maku website or email petandi books buy cheyadaniki
@supriyasheshagiri9106 Жыл бұрын
Sir adhbhutham sir
@sanampudiadinarayana8199 Жыл бұрын
Vintunte karma yogi garu cheppinavanni maha adbhuthamulu ayithe neti kaalamulo yedi nammaalo yevarini nammaalo yelaa anusarinchaalo teliyani ayomayamulo vunnaamu yetu aduguleyyaalo teliyadu mathaala mattulu kulaala kullulu ayomayamuloki nedthunnavi yelaa yelaa
@markandeyamaharshi7927 Жыл бұрын
GOOD INTERDICTION 👍. WHERE IS GANAPATHI TEMPLE IN UPPAL PLZ.
@akellauma4538 Жыл бұрын
British vaadu వచ్చి ఐహిక ,ప్రపంచంలో బ్రతినన్నాల్లు ఎలా జీవిక సాగించాలి అనే చదువును రుద్దాడు. కానీ సనాతన భారతీయ ధర్మం లో జీవించి వున్నప్పుడు, జీవుడు జీవితం వీడిన తరువాత కూడా ఎలా సాఫల్యత గురించి చెప్పడమే హిందూ ధర్మం నేర్పించింది ఇప్పుడు ప్రపంచము ఆచరణలో పెడుతోంది
@darknesstolight3345 Жыл бұрын
ఒక క్షేత్రం దర్శనం చేసినప్పుడు ఒక అనుభూతి అనేది కలగక పోతే ఆ క్షేత్రం వలన రావలసిన ఉపయోగం మరొకటి పోయినట్లే. అనేక గ్రంధులలో ఏ క్షేత్రంలో ఏ గ్రంథి విడువడుతుందో ఎవరు ఎరుక?
I want to buy books kindly let us know where to get it
@vijayvinod5701 Жыл бұрын
Keep purity to body chastity to mind divinity to soul spiritual virginity in thought and in action it is humanity and humanism that is godliness by confession of sins it pays to way to salvation enrich with spiritual knowledge of God realisation please do meditation it empowered to travel to entire univers with spiritual eyes
@prasadaraodevisetti1023 Жыл бұрын
Endaro Mahanubhavulu
@prasadmss7930 Жыл бұрын
Sir, meeru rachinchina books kaavalenu.
@sharadakulal4652 Жыл бұрын
🙏🙏
@rangarao-sn3zr Жыл бұрын
where do we get these books . pl let me know.
@rajyalakshminandula2302 Жыл бұрын
Namasthe Andi, Atmavan book kavali. Ekkada దొరుకుతుంది
@mohanpotnuru7137 Жыл бұрын
Please provide pdf copies in online.
@floracatherine Жыл бұрын
Mariantram cheppaldu sir
@ChanduSri-lt1ye Жыл бұрын
Books ekkada dorukutayiiii
@sridevidevisetti9810 Жыл бұрын
Book s kavali andi
@chandragsekhar11 күн бұрын
🙏🙏🙏
@ramalakshmiyadavalli3300 Жыл бұрын
🎉🎉🎉
@prasadalapati6270 Жыл бұрын
🙏🌹🌹🙏
@pulipakaaparna Жыл бұрын
Namaskaram, Sir where can we get these books at least Atamavan and few others ,pleass
@muralimohandesai9474 Жыл бұрын
🙏 . Pl. We want books. How to get?
@saichand999 Жыл бұрын
ఒకడు అంబారీ కోసమని వెళ్లి , ఏనుగు నల్లగా వుంది , తొండం బారుగా వుంది అని వచ్చాడట . అయన చెప్పిన విషయాలు , సూక్ష్మ జ్ఞానం పెట్టుకోకుండా , శర్మ , వర్మ అంటారేంటి ??? అయన బ్రాహ్మణుడు కాబట్టి శర్మ రాసుకున్నాడు , దీన్లో నీకు పోయేదేంటి ? సందేశం పట్టుకో , సందేహాన్ని కాదు
@SATISHVENKATA Жыл бұрын
How to contact him
@bumpi555 Жыл бұрын
Where can we have his darshan 🙏please
@supadras Жыл бұрын
Namaste! Excellent interview. Where can I buy books published by Guruvu garu? Please let me know.
@ramalakshmiyadavalli3300 Жыл бұрын
You can phone
@Mr-ef4ho Жыл бұрын
@@ramalakshmiyadavalli3300his number?
@prathibhaA87 Жыл бұрын
🙏🏻☺️☺️☺️
@lakshminarayanadommarajula1814 Жыл бұрын
How do we validate whether he is speaking truth or lying?
@Amazingnature077722 күн бұрын
Do mantra sadhana or Kriya yoga....
@pavanipolisetty2440 Жыл бұрын
Anchor garu meparu cheppaledu
@chandramanjarivinnakota9134 Жыл бұрын
🙏🙏🙏🌺🌿🔥🔥🔥
@saralagorle1338 Жыл бұрын
Veeritho matladavacha ekkaduntaru
@madhuris1528 Жыл бұрын
🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹
@LaxminarayanaAnumol Жыл бұрын
No farmer has 600 acares land. In India land seeling act has been implimenting from 1975. No one have more than 25 acares
@saichand999 Жыл бұрын
That is official. In india anything is possible with loop holes
@mvsuresh2592 Жыл бұрын
Yarlagadda.. Rajya. Lakshi. Devi. Video. Cheyandi
@sriramsaipranavakarthikeya884 Жыл бұрын
ఎవరు అండి ఆమె?
@vijayvinod5701 Жыл бұрын
Restore peace in the world what is untouchibulity caste system teach love one.anothér brotherhood in our country please God is one spiritual in nature all people. In the world.having one origin of born Human body is temple of God no need of idols worriship do the meditation. It gives spiritual realisation of God please
@saichand999 Жыл бұрын
శర్మ గారు చెప్పినట్లు ముందు ప్రయాణం ప్రారంభిస్తే , ఎదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటాం. ఏ గురువు లేకపోయినా , ఎవరైనా ప్రాణాయామం చెయ్యొచ్చు. భస్త్రిక ప్రాణాయామం చాలా సులువైనది. రెండు ముక్కులా నెమ్మదిగా గాలిని తీసుకుని , వీలైనంతగా కుంభకం చేసి , నెమ్మదిగా రెండు ముక్కుల ద్వారా శ్వాసను విడవాలి . కుంభకంలో ఓంకారాన్ని జపించండి. శ్వాస పీల్చేటప్పుడు సో అని , వదిలేటప్పుడు హం అని అనుకోండి . అదే హంస గాయత్రి . దీనివల్ల ఎన్నో మానసిక సమస్యలు పోతాయి. శుభం భూయాత్ ... ఓం
@muralikrishnavantikaka8824 Жыл бұрын
NO VOICE
@naveenkumarbsnaveen796417 күн бұрын
ಚಲ ಬಾಗವುಂದಿ
@venugopalkrishna Жыл бұрын
చక్రధర్ రావు గారి పేరు ని బ్రాకెట్ లో శర్మ అని పెట్టడంలో మీ ఉద్దేశ్యం ఏంటో తెలియదు కానీ అధ్యాత్మికంలో కుల ప్రస్తావన అవసరమా అని!? ఖచ్చితంగా అవసరం లేదు.
@sreesannidhitvofficial Жыл бұрын
గురువుగారు రెండు పేర్లతో ప్రసిద్ధుడు
@saichand999 Жыл бұрын
ఒకడు అంబారీ కోసమని వెళ్లి , ఏనుగు నల్లగా వుంది , తొండం బారుగా వుంది అని వచ్చాడట . అయన చెప్పిన విషయాలు , సూక్ష్మ జ్ఞానం పెట్టుకోకుండా , శర్మ , వర్మ అంటారేంటి ??? అయన బ్రాహ్మణుడు కాబట్టి శర్మ రాసుకున్నాడు , దీన్లో నీకు పోయేదేంటి ? సందేశం పట్టుకో , సందేహాన్ని కాదు
@saichand999 Жыл бұрын
ఒకడు అంబారీ కోసమని వెళ్లి , ఏనుగు నల్లగా వుంది , తొండం బారుగా వుంది అని వచ్చాడట . అయన చెప్పిన విషయాలు , సూక్ష్మ జ్ఞానం పెట్టుకోకుండా , శర్మ , వర్మ అంటారేంటి ??? అయన బ్రాహ్మణుడు కాబట్టి శర్మ రాసుకున్నాడు , దీన్లో నీకు పోయేదేంటి ? సందేశం పట్టుకో , సందేహాన్ని కాదు
@venugopalkrishna Жыл бұрын
@@saichand999 శ్రీనిధి టీవీ వారు సమాధానం ఇచ్చారు. మీరు పని చూసుకోండి. సంబంధం లేని విషయాల్లో కెలుక్కోవద్దు.
@saichand999 Жыл бұрын
@@venugopalkrishna పబ్లిక్ లో కామెంట్ పెట్టి , సంబంధం లేని విషయం అంటావ్ ? అంటువంటప్పుడు కామెంట్ పెట్టకు