1:30 శ్రీ శ్రీ శ్రీ సిద్థేశ్వరానంద భారతీ మహా స్వామి వారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamohanchavali69378 ай бұрын
అనేక ధన్యవాదములు స్వామి 💐🙏చాలా అద్భుతమైన అమూల్యమైన సాధన విషయాలు తెలియజేసారు 🙏💐ధన్యవాదములు సత్యం గారు చాలా అద్భుతమైన వీడియోస్ చేస్తూ మహానుభావులని పరిచయం చేస్తున్నారు వారిద్వారా అమూల్యమైన సాధన విషయాలు తెలుసుకునే భాగ్యం కలుగుతోంది
Swami ninu chestunanu koni sandihalu unse chibuthAra
@subrahmanyamchandani98957 ай бұрын
Gurvu garu ,mantra upadesam ?
@vamsiKrishna-g2y6 ай бұрын
50:33
@bhaskarmuni57388 ай бұрын
Polisettipadu JNANAGANJI SIDDASRAMAM.
@Rajendra97718 ай бұрын
1:12:16
@mahalakshmikuppa46298 ай бұрын
Namaste satyam garu. Guruvu garu book kavali sir. Ela sampradinchali
@n.g.kmurthy25908 ай бұрын
👌🙏🙏🙏👌
@baburajanala8 ай бұрын
Books kavali.
@sriaadishankaragoshalanalg87728 ай бұрын
దయచేసి దశ మహా విద్యా ఉపాసనలు తగ్గే విధంగా అందరు ప్రయత్నం చేయాలి లేదంటే మళ్ళీ ఆది శంకరులు రావాలి....
@RajeshBobbili-b1y8 ай бұрын
Meru chepindi correct,,,
@dharunchagarlamudi28788 ай бұрын
😂 Adi shankarulu varu kuda dasa mahavidyalu chesarandi
@Rajendra97718 ай бұрын
ఒక దిక్కు సిద్ధ గురువులు మానవ రూపం తీసుకొని... మహా విద్యా ఉపాసన క్రమాలు వివరిస్తూ... మానవ శ్రేయస్సు కు పాటు పడుతూ ఉంటే... మరొక దిక్కు... కొందరు అతి తెలివిమంతులు... ఈ శాస్త్రాన్ని మహా విద్యా ఉపాసన విధానాన్ని... ప్రశ్నిస్తున్నారు. ఈ సృష్టి లో మంచి చేసే అన్ని విషయాల్లో చెడు కూడా దాగి ఉంటుంది. ఇదే సృష్టి ధర్మం. ఆ చెడు లోక కంటకం అయినప్పుడు ఆ పరమాత్మ నే ఒక వ్యక్త రూపం ధరించి... దాన్ని నిర్ములిస్తాడు. దశమహా ఉపాసన విద్యా ఉపాసన తగ్గించాలి అని మీరు అన్నారు. అంటే అమ్మవారి సాధకులు/ఉపాసకులు లేకుండా చేయాలి అన్న మీ భావన ఏదైతే ఉందో అది అసాధ్యం.
@Spiritual2436 ай бұрын
🙏 చాలా బాగా వివరించారు, హిందూ ధర్మానికి రక్షణ అవసరమైన రోజు ప్రతీ మనిషి ఒక సైనికుడు కావాల్సి ఉంటుంది అది కేవలం ఈ దశ మహా విద్య ల వల్ల అవుతుంది అదీ సంగతి అందుకే మహత్మ్యం తెలిసి ఈ విద్య బోధిస్తారు, అలాగే కోరిక ఏదైనా తీరుతున్నది ఇంకా ఈ విద్య విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుతూ 🙏🙏🙏🙏🙏
@shyamalayerramilli78598 ай бұрын
Please give the address of Shri Darbha Uma Shankar garu since I want to buy his book on Chinna Masta devi.
@sreesannidhitvofficial8 ай бұрын
80747 67317కి కాల్ చేయండి
@bhaskarmuni57388 ай бұрын
CHITHKALA
@brraghava33288 ай бұрын
I want chinnamastha book. How to contact?
@sreesannidhitvofficial8 ай бұрын
80747 67317 కి కాల్ చేయండి
@brraghava33288 ай бұрын
సార్, మీరు ఇచ్చిన ఫోనే చేశాను. కాని, WhatsApp లో message చేయమన్నారు, message చేశాను. కాని book కోసంఎలాంటి వివరములు మరియు గురువు గారి contact number కూడా ఇవ్వలేదు. దయచేసి contact వివరములు ఇవ్వగలరు.
@brraghava33288 ай бұрын
Please , దర్భా ఉమాశంకర్ గురువు గారి contact number ఇవ్వండి.