బాహ్య విషయాలని వదలటం ఎలా ?| Prabhavathi Mataji | Marella Ravi Sastry | Sree Sannidhi TV

  Рет қаралды 30,592

Sree Sannidhi TV

Sree Sannidhi TV

Күн бұрын

Пікірлер: 104
@ushareddy8800
@ushareddy8800 Жыл бұрын
అమ్మ మీ వీడియోని ఇప్పటికి రెండు మూడు సార్లు చెప్పిన పదాలు మీరు చెప్పిన మాటలు ఎంతో మనసుకి శాంతిని కలిగించాయి కానీ ఒక చిన్న సందేహం నేను నా జీవితంలో నా బిడ్డల కంటే ముఖ్యం ఏమీ లేదని ఎన్నో కష్టాలు పడుతూ ఎవరు సహాయము లేకుండా వారికి చివరికి నా భర్త సహాయం కూడా లేకుండా నా కాల మీదే నా స్వయంకృషితో నేను బ్రతికాను పక్కల కింద తల వంచకుండా కానీ ఈరోజు అన్ని నా జీవితంలో తార మాలలు అయిపోయాయి నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి నన్ను అర్థం చేసుకుని నాకు సహాయం గా ఉంటాడు ఇంకొక అబ్బాయి నాకు అంత ఇది నా కర్మఫలం అని నేను ఎన్నోసార్లు అలా అని ఇప్పుడు నేను దూషించలేదు చంటి బిడ్డ లాగే చూసుకునే కానీ నా మనసుకు గాయపడి తను వయసు 30 సంవత్సరాలు నన్ను అర్థం చేసుకోలేక పోతున్నాడు నువ్వు మా కోసం ఏమి సంపాదించి అన్నదే ఆలోచిస్తున్నాడు కానీ తను ఒంటరి పోరాటం పోరాడుతూ మమ్మల్ని చూసుకుంది అన్నమాట మరిచిపోయాడు అమ్మ ఇవన్నీ చూసి నాకు విసరి చెందింది నేను ఒక వన్ ఇయర్ నుంచి చాలా మౌనంగా మౌనమంటే ఎవరితో ఎక్కువ మాట్లాడేది మీలాంటి వీడియోలన్నీ చూస్తూ ఉన్నాను చివరికి నాకు తెలిసింది ఏంటి అంటే నేను ఎవరిని ఎందుకు ఉన్నాను అని తెలుసుకోవాలని ఆశ ఉంది కానీ నాకు చెప్పుకోలేని రోగం ఒకటి ఉండటం వల్ల ఏమి చేయలేకపోతున్నాను ఒళ్ళు సహకరించడం లేదని బాధ మీరు ఒక వీడియో చేయండి ప్లీజ్ నాలాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఉన్నారు 😭😭🙏🙏🙏
@gsarada7768
@gsarada7768 Жыл бұрын
చాలా కరెక్ట్ అమ్మా.. ఎక్కడికి వెళ్లినా ధ్యానం distrub అవ్వడం.. నేను కూడా గమనించేను.. వ్యక్తి భావన.. చాలా సార్లు distrub చేసింది .thank you అమ్మా.. సాధకుడు ఎంత జాగ్రత్త గా ఉండాలో చాలా కరెక్ట్ గా చెప్పారు అమ్మా 🙏🙏🙏🙏🙏🙏
@venkateshpalli8283
@venkateshpalli8283 2 жыл бұрын
అమ్మ వాక్కులు మంచి అధ్యామిక అనుభవ అమృత వాక్కులు మేమ ఈ వీడియో చూడటం మా అదృష్టం 🙏 రవి శాస్త్రీ గార్కి కూడ ధన్యవాదములు 🙏
@rayuduchandrarao634
@rayuduchandrarao634 2 жыл бұрын
J
@rayuduchandrarao634
@rayuduchandrarao634 2 жыл бұрын
J.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@bhuvanatimmapuram1270
@bhuvanatimmapuram1270 2 жыл бұрын
Thanks to Sastri gaaru..... you introduced a concentrated & A sweet wisdom to Humans🙏🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@srigowri992
@srigowri992 2 жыл бұрын
ప్రభావతి అమ్మవారి లో ఆ ఈశ్వరుడే కనిపిస్తున్నాడు, మీకు పాదాభివందనాలు తల్లీ 🌷🌷🙏🙏🙏🌷🌷
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@jyothir7389
@jyothir7389 2 жыл бұрын
Amazing ga cheputhunnaru. It seems everything is coming from her true experience 🙏
@krishnap1874
@krishnap1874 2 жыл бұрын
అవును..చాలా అనుభవంతో చెప్పారు..మాట్లాడే మాటల విధానం లోనుంచే తెలుస్తుంది.. సాధకులకు మాతాజీ చెప్పేమాటలు బాగ అర్థం అవుతాయి. శ్రీ గురుభయోన్నమః 🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@chinniappalaraju1724
@chinniappalaraju1724 Жыл бұрын
Good speak amma namaste namaste Ravi garu namaste
@krishnamurthykukkadapu5831
@krishnamurthykukkadapu5831 2 жыл бұрын
సూర్యాపేట, అమ్మా సంసారమా, సాధనయా ఒక మార్గాన్ని మాత్రమే అనుసరించాల్సిన విషయాన్ని ఎలాగని మంచి ఉదాహరణలతో వివరించారు. ఒకటి వదిలితేనే మరొకటి పొందగలమని చక్కగా తెలిపారు. సాధనకు ఎన్నో విషయాలు అందించారు. ధన్యవాదాలు 🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami Жыл бұрын
అమ్మకు నా ఆత్మ ప్రమాణాలు 🌹🌹🙏
@g.apparao4322
@g.apparao4322 2 жыл бұрын
Good knowledge for telugu people in spiritual journey
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@vuduthamallikarjun6881
@vuduthamallikarjun6881 Жыл бұрын
Life transformation video...❤
@jayakrishna2749
@jayakrishna2749 2 жыл бұрын
Excellent replies given by Mataji
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@anushabuddaraju4440
@anushabuddaraju4440 2 жыл бұрын
Its wonderful and practical explanation given amma for all the questions which is asked by ravi sasthri garu
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@vegesnageetharani2999
@vegesnageetharani2999 2 жыл бұрын
Excellent words Amma 🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
Thanks for listening
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
బాగా చెప్పారు. ప్రకృతి కి మనం ఏమి ఇస్తామో అది రెట్టింపు చేసి మనకు ఇస్తుంది . దానినే వడ్డీ అని అంటారు . ఈ కలియుగంలో భగవానుడు వడ్డికాసుల వాడుగా అవతరించాడు . శ్రీ వేంకటేశ్వరునిగా శ్రీ నివాసునిగా . ఏడుకొండలపైన నిలయమై ఉన్నాడు . మనిషి ఏం చేస్తున్నాడో చూస్తూ అతడు ఎవరిని మోసం చేస్తున్నాడు చూసి వాడికి డబల్ మోసాన్ని ఫలితంగా ఇస్తున్నాడు . కలియుగ దైవంగా వెలిసాడు భగవంతుడు. వడ్డికాసుల వాడు. మనం ప్రేమను ఇస్తే మనకు మల్లీ రెట్టింపు ప్రేమను ఇస్తాడు . మనం ఇతరులకు దుఃఖం ఇస్తే మనకు ఆ దుఃఖం రెట్టింపు చేసి ఇస్తాడు . అదే వడ్డీ అని అర్థం 🌹🙏
@chaitanya9989
@chaitanya9989 9 ай бұрын
Thank you amma🙏🙏🙏
@arungaming5166
@arungaming5166 2 жыл бұрын
Very very good guru mata 🙏🙏🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@kanakacharymuthoju6878
@kanakacharymuthoju6878 2 жыл бұрын
Mathaji ప్రభావతి గారికి నమస్కారములు. చాలా తెలుసుకో దగిన విషయాలు చాలా చక్కగా సహజంగా సరళంగా తెలి పినందుకు వందనాలు. సాధన, సాధకుడు, స్ఫురణ, సంకల్పం, ప్రారబ్ధం, కర్మ యోగం, శరణాగతి, అంతర్ముఖ ప్రయాణం, ప్రేమ, త్యాగం మో!! విధానాలను సుస్పష్టం చేసినారు. ఇంకా ఇంకా మీ నుండి వినలనే కోరిక కలిగింది.
@krishnap1874
@krishnap1874 2 жыл бұрын
ఆచరణలో పెడితే చాలా ఆనందంగా ఉంటుంది.. అనుభవం చెప్పలేం. శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@jayasree912
@jayasree912 Жыл бұрын
Jai gurudev annaaa🙏🙏🙏
@koradaprasadarao1959
@koradaprasadarao1959 2 жыл бұрын
Very very very good out of all your Interviews
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@yogikuturu42
@yogikuturu42 2 жыл бұрын
Jai guru deva datta
@sgskirtan8230
@sgskirtan8230 2 жыл бұрын
Wonderful massage mathaji.
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@pinkygeneral5276
@pinkygeneral5276 Жыл бұрын
🙏🙏🙏 Amruta vakkulu 🙏
@manjulareddy5889
@manjulareddy5889 Жыл бұрын
🙏🏻
@sivasankara6927
@sivasankara6927 2 жыл бұрын
Good message Amma
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
ఆత్మతో కలవడం అంటే ఒక దీపాన్ని వంద దీపాలు వెలిగించి నప్పుడు ఆ వందలో ఆఒక్క దీపమే వెలుగుతుంది అన్న భావన .. అంటే అందరిలో పరమ ఆత్మనే చైతన్యమై కదులుతుంది అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి ఆ దీపమే నేను ఆ పరమాత్మనే నేను అందరిలో ఉన్న పరమాత్మ నాలో ఉన్నాడు నాకున్న వేరుగా ఏమీ లేదు. అని ఎవ్వరిని చూసినా పరమాత్మను చూసినట్టుగా చూడాడమే ఆత్మతో కలవడం అని నా భావం .తప్పు అయితే క్షమించండి 🌹🙏
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
పాలలోను పెరుగులోను వెన్నలోను. నెయ్యి ఉందని తెలుసు కానీ కనిపించదు. పాలను పెరుగు చేసి పెరుగును. చిలికి అందులో నుండి వెన్న తీసి దాన్ని వేడి చేస్తే అప్పుడు నెయ్యి గా మారుతుంది . కదా అమ్మగారు. దయచేసి నన్ను మన్నించ గాలేరు ఎందుకంటే పూర్తిగా తెలుసు కోవడానికి ఇది చెప్పాను .🙏 ధన్యవాదాలు
@sobhakankanala8743
@sobhakankanala8743 2 жыл бұрын
🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@vijayakadapa6280
@vijayakadapa6280 2 жыл бұрын
🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@venkatadandu396
@venkatadandu396 2 жыл бұрын
Omnamaha🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
మీరు చెప్పింది బాగుంది మీరు చెప్పిందే కృష్ణుడు చెప్పాడు. ఫలితం ఆశించ కుండా కర్మనే చెయ్యాలి అని . అంటే (ఉదాహరణకు.) పని కోసం వెతికే వాడికి ఒకచోట పని దొరుకుతుంది అయితే అక్కడ అతను పనికి సరిపడా డబ్బులు ఇవ్వటం లేదు తక్కువ డబ్బలు. ఇస్తాను ఇంతకంటే ఎక్కువ ఇవ్వను అని అన్నాడు. అప్పుడు మనం ముందు పని దొరికినందుకు సంతోషంగా పని మొదలు పెట్టాలు అతను ఎంతిస్తాడు అనేది పక్కన పెట్టి నోటిలోకి దూరితే నీకు యజమాని ఎంత ఇచ్చినా భగవంతుడు దాన్ని రెట్టింపు చేస్తాడు అంటే ప్రతి దానిలో బర్కతు ఉంటుంది లేమి అనేదే తెలీకుండా తృప్తిగా ఉంటాడు అని కృష్ణుడు చెప్పాడు. కర్మణ్యేవాది కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతూర్భూ మాతే సంగోత్వ కర్మనీ. . జ్ణాని అక్షరాలను చూడడు భావాన్నే గ్రహిస్తాడు అని దీని అర్థం 🌹🙏
@Rani_yoga_girl
@Rani_yoga_girl 11 ай бұрын
🙏❤❤❤❤
@ganeshthota1525
@ganeshthota1525 2 жыл бұрын
👏👏👏👏👏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@jayasree912
@jayasree912 Жыл бұрын
Ma Amma name kuddaa prabhivathi ammaaa jaigurudev
@srirajavatsavaisaraswathi6246
@srirajavatsavaisaraswathi6246 Жыл бұрын
🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@sharadakulal4652
@sharadakulal4652 2 жыл бұрын
🙏 🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
ధ్యానంలో నేను అనేది కరిగిపోతుంది కదా అమ్మగారు ? కామము క్రోధము లోభము మోహము మధము మాత్సర్యము. మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ 10 గుణాలు అనే పది తలలు రాలి పోతాయి రావణా సూరుని తలలు మన తలలోనే ఉన్నాయి . ధ్యానం అనే రామ బాణం తో పది తలలను కొట్టేయడమే ధ్యానం మార్గం 🌹🙏
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
సంసారంలో ఉంటూనే తనను తాను తెలుసు కోవడం అనేదే రాజయోగం కదా అమ్మ గారు. శ్రీ కృష్ణుడు చెప్పాడు ఏమిటంటే సంసారం . లోనే సారం ఉంది అని అన్నారు. సం... అంటే సామూహికంగా. అంటే ఇంట్లో వాళ్ళ అందరితో కలిసి ఉండడం.. సారం అంటే ? భగవంతుని సృష్టి అంతా సంసారంలో నే కదా ఉంది. కాబట్టి సంసారంలోనే పరమాత్మ సారం ఉంది అని కృష్ణుడు చెప్పాడు దీనినీ రాజయోగం అని కూడా అన్నారు. ఇలా చేస్తేనే మోక్షం అని కూడా అన్నారు. 🙏 జై శ్రీ కృష్ణ 🌹
@rajusrini9584
@rajusrini9584 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@nagajapatikommana6809
@nagajapatikommana6809 Жыл бұрын
ఏమి, ఎన్ని చెప్పుకున్నా కామ క్రోధాలను,అహంకార మమకారాలు కర్మలు తుడిచి పెట్టుకు పోయే వరకు ఎన్ని చెప్పుకున్నా వృధాయే. "ఙ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం" అంటే రకరకాలుగా చెప్తారు కానీ నా అభిప్రాయం లో కర్మలు దగ్ధం చేసుకుంటే ( అయినప్పుడే ) ఙ్ఞానము జ్వలిస్తుంది. అంతే కాని ఙ్ఞానము పొందితే అది కర్మలను దగ్ధం చేస్తుంది అనేది సరియైన పంథా కాదు. కనుక కర్మలను ఎట్లా నిశ్శేషము చేసుకోవాలి అనేదాన్ని గురించి విచారణ,సాధన సాగాలి. కర్మలు చేస్తూ కూడా ముక్తి పొందారు కదా జనకుడు మొదలైనా వారు అని చెప్పుకుంటూపోతే ఉపయోగం లేదు.
@raghavavithala6643
@raghavavithala6643 2 жыл бұрын
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
calender అంటే నేను నీకు పూర్తిగా సెలండర్ అవుతున్నాను . అంటే ? గురువుకు గానీ భగవంతునికి గానీ మనం ఏమివ్వగలం .? మనదంటూ ఏమీ లేదు అంతా పరమాత్మదె .. ధనాన్ని .అన్నాన్ని ..గ్రుహాన్ని .. వస్త్రాన్ని .. సంతానాన్ని పేరు ప్రతిష్టలు అన్నీ సర్వం ఆయనే ఇచ్చాడు ఉన్నంత సేపు వీటిని వాడుకో అని . అందుకే అవి మనవి కావు గనుకే అన్నీ వదిలేసి వెళ్ళి పోతున్నాము. అందుకే మహాత్ములు చెప్పారు . సర్వం కల్విదం బ్రహ్మ. అని . కాబట్టి మనం ఇచ్చేది ఒక్కటే శరణాగతి. అంటే నమస్కారం 🙏 రెండు చేతులతో అంతా కలిపి నమస్కారం .అదే ఇచ్చేయడం అదే సెలండర్ అని నేను అనుకుంటున్నాను దయచేసి క్షమించగలరు . మహాత్ములు ఆత్మ స్వరూపులు వారికి నేను అనే అహం ఉండదు. . నాకు ఎవ్వరు చెప్పకూడదు అని అనుకోరు . కాబట్టి దీనురాలను . తమరి అనుగ్రహానికి పాత్రురాలను 🌹🙏
@nagajapatikommana6809
@nagajapatikommana6809 Жыл бұрын
అది మీరు ఆచరిస్తున్నారా.... గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి అంటే గుండె మీద చెయ్యి వేసుకొని ఏమేమో చెప్తారు. మన ఆచరణకు సాక్షులు లేరుగా.... ధైర్యంగా ఏమైనా చెప్పవచ్చు.
@g.apparao4322
@g.apparao4322 2 жыл бұрын
With out sadhguru no mukti moxam
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami Жыл бұрын
అమ్మకు నా ఆత్మ ప్రమాణాలు 🌹🌹🙏
@srinivasaraokothapalli2875
@srinivasaraokothapalli2875 2 жыл бұрын
💯🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@govindarajuc7820
@govindarajuc7820 10 ай бұрын
🙏🙏🙏
@vijayag9120
@vijayag9120 2 жыл бұрын
🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
@itmelohith16
@itmelohith16 2 жыл бұрын
🙏🙏🙏
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/rJy9oZ6dirWLadk
@sreesannidhitvofficial
@sreesannidhitvofficial 2 жыл бұрын
kzbin.info/www/bejne/l3vUno17i9-sZsU
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 13 МЛН
Patel garu Master C.V.V. Yoga Friend Warangal yoga center
25:00
MASTER C.V.V TELUGU TALKS
Рет қаралды 377
Secrets of  ASTROLOGY | काल सर्प और पित्र दोष का सच | Astrologer Pradeep Joshi | #astrology
1:09:38