అద్భుతమైన సందేశం గురూజీ! .ఇంతకు ముందు ప్రవచనములకు దీనికి ఎంతో పరిణతి ఉంది. ఆధునిక యుగంలో ఆధ్యాత్మిక సాధన ఇంత శాస్త్రీయంగా బహుశా ఎవరూ ఊహించరు. ఇంకా మీ ఆలోచనలను పదును పెడుతున్నారు. కరుడు కట్టిన సనాతన భావనలు కొద్ది మంది చేతులలో బందీలుగా ఉన్నాయి. ఆధునిక విద్యా విధానంలో దీనిపై శాస్త్రీయంగా వివరణ అవసరం. మీ అభిప్రాయాలను నేను చాలా గౌర విస్తాను.మనుషులను మార్చడం సాధ్యమే, కానీ బహు కష్టం. విశ్వంలో మార్పు అనివార్యం. మీనుండి ఇంకా మంచి ప్రాధాన్యత గల వీడియో కోసం వేచిచూద్దాం. నమస్తే.....