కలియుగం లో అందరి మనసు లో రాక్షుసులు ఉంటారు కానీ రాజకీయ నాయకులు మనసులో మాత్రం పెద్ద రాక్షసులు ఉంటారు ఏమో🙏🙏🙏 సామాన్య మనిషి గా ఉన్నప్పుడు చిన్న రాక్షసుడు గా రాజకీయ నాయకుడు అయినప్పుడు పెద్ద రాక్షసుడు గా మారతాడు . ఈ రాక్షసులు ను అంతం చెయ్యడానికి ఆ భగవానుడు రావాలి ధర్మం సంస్థాపన చెయ్యాలి 🙏🙏🙏