Really very powerful avatar Amma Bhagavan Annipisthudi
@kursengasrinivas65292 жыл бұрын
అద్భుతాల మహా ప్రదాత శ్రీ అమ్మ భగవాన్ కి జై 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@vijayalakshmi84872 жыл бұрын
ఈ ఛానల్ వారికి చాలా కృతజ్ఞతలు 🙏🏻అందరికి శ్రీ కల్కి అమ్మ భగవాన్ చేసే మహా అద్భుతాలను చూసే అవకాశం కల్పించారు..... Thank you so much.... 🙏🏻💐
@mamidalaSwathivlogs-29102 жыл бұрын
Jai amma bhagavan
@vijayalakshmi84872 жыл бұрын
శ్రీ అమ్మ భగవాన్ నాకు పునర్జన్మ ను ప్రసాదించారు, నాకు 2006 లో లంగ్స్, రిబ్ బోన్స్ ఇన్ఫెక్షన్ అయింది, ఎన్ని ట్రీటమెంట్స్ తీసుకొన్న, ఎన్ని మందులు వాడిన ఉపయోగము లేదు, నేను అనారోగ్యం తో చాలా బాధ అనుభవించాను, నేను ఈ అనారోగ్యం తో మరణిస్తానా అని భయపడ్డాను, ఆ సమయం లో శ్రీ కల్కి భగవతి పద్మావతమ్మ దివ్య మంగళ దర్శనం కి మా అమ్మ వెళ్లారు, శ్రీ అమ్మ, మా అమ్మ కి నా ఆరోగ్యం కోసం ఆశీర్వాదాలు ఇచ్చారు, శ్రీ కల్కి పద్మావతి అమ్మ అనుగ్రహం తో నేను తిరిగి ఆరోగ్యంగా అయ్యాను, నాకు పునర్జన్మ ప్రసాదించిన శ్రీ కల్కి అమ్మ భగవాన్ కి జై..... 🙏🏻
@rajujella14422 жыл бұрын
Devudu ledu anevariki idi oka nidharshanam. Om namashivaya🕉🕉
@Harish-q8p7 ай бұрын
పిచ్చి పీక్స్ కి వెళ్తే నిజాలు అర్ధం కావు .. చెప్పినా వేస్ట్ మీరు మారరు 😂
@palaneevoice36512 жыл бұрын
Arputha prathatha Amma Bhagavanki jai I love you sooooooooooooo much Amma Bhagavan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naikeranita96762 жыл бұрын
Thank You stv channel 🙏
@VR.722 жыл бұрын
Adbuthalu chese Amma Bagavan ki Jai 🙏🙏🙏🙏
@gowthami89682 жыл бұрын
Jai bolo amma bhagavan ki jaiiiiii✊✊
@susmiswtgrl19662 жыл бұрын
అనుగ్రహ ప్రదాత శ్రీ అమ్మాభగవాన్ కి జై 🙏🏻🙏🏻🙏🏻 ముక్తి ప్రదాత శ్రీ అమ్మాభగవాన్ కి జై 🙏🏻🙏🏻🙏🏻 మాకోసం దిగివచ్చిన దైవమా మీకూ వేల వేల కృతజ్ఞత లు 🙏🏻🙏🏻🙏🏻
@lakshmiguptha28662 жыл бұрын
ముందుగా సుమన్ T v వాళ్ళ కు ధన్యవాదములు. నిజాన్ని నిర్భయంగా లోకానికి తెలియ జేసి నందుకు జై బోలో అద్భుతాల అమ్మ భగవాన్ కి జై 🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సృష్టి కర్త ఆ మహా విష్ణువు మాత్రమే పుజ్యనీయుడు.కలియుగం లో దొంగ బాబాలు వస్తారు నమ్మొద్దు.దేవుణ్ణి మాత్రమే పూజించండి మనుషులను పుజించవద్దు.అమ్మ భగవాన్ గాడు హిందూ మతాన్ని నాశనం చేసి హిందువులను తన వైపు తిప్పుకుంటున్నాడు.ఇటు వంటి దొంగ బాబాలను తరిమి కొట్టండి. జై శ్రీ రామ్.....జై భజరంగ్ భళి.....
@sujathayadav3283 Жыл бұрын
మరేమో నాకు ఓ అనుమానం ఇదంతా ఎవరు లేనప్పుడు వాల్లే చల్లి ఉంటారు
@swathi435 ай бұрын
Photo లోపల ముందే ఉండి ఉండచ్చు కోడా. ఏముంది అక్కడ
@vijaylakshmichebrolu23022 жыл бұрын
Thank you very much Suman TV👍
@vijayachamandeswari83902 жыл бұрын
అక్కడ ఒక ఖాళీ ఫోటోలు పెట్టి అపుడు చూపించండి విభూతి, కుంకుమ మహిమ సిల్లీ
@chinnitalks59562 жыл бұрын
Thanks kalki
@change42832 жыл бұрын
Thankyou amma bhagavan..
@lavanyap99742 жыл бұрын
Sri Amma Bhagwan ki Jai ho
@fearlessplayerff836011 ай бұрын
అమ్మ భగావ్ న్ కి జై 💐💐💐💐🙏
@rajujella14422 жыл бұрын
How is possible? really merakil. Ammavariki shathakoti dhandalu.
ఇది కలియుగం మాయాలోకం ఎవరి మనో మాయ వారిది నమ్మకం లేని వారికి భగవంతుడు కనిపించాడు విశ్వాసము నమ్మకమే భగవంతుడు కళ్ళు ఉన్న కపోతేలు చాలామంది ఉన్నారు
@legendaryinvestor20052 жыл бұрын
😂😂😂
@lraja8240 Жыл бұрын
Kalki bhagavan devuda oh my god
@thomasbentinck6885 Жыл бұрын
Vanakam amma Amma bhagavan saranam Amma aya kalki bhagavan saranam. Y want you blessing amma bhagavan
@shridhathetrendsetter66272 жыл бұрын
Jai bolo ammabhagavan ki jai Adbthala pradatha Sri amm bhagavaniki ji
@ranikanakamedala79292 жыл бұрын
Jai bolo adbhuthala sri paramjyothi ammabhagwan ki jai
@bramarambikaammasiva2 жыл бұрын
Jai bolo adbhutala pradata paranjothi amma bhagwan ki Jai hooo 🙇🙇🙇🙇🤲🤲🙏🏼🙏🏼
@sarankrish74492 жыл бұрын
கோடான கோடி நன்றிகள் Thank you Sri Amma Bhagavan 🙏🙏🙏
@vijayalakshmi84872 жыл бұрын
అద్భుతాల శ్రీ శ్రీ అమ్మ భగవాన్ కి జై..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@chinnitalks59562 жыл бұрын
Jai bolo adbhutala parnajothi amma bhagavan ki jai
@harthikaendra4 ай бұрын
Hi jai amma bagavan
@naikeranita96765 ай бұрын
🙏
@vijayalakshmi84872 жыл бұрын
శ్రీ కల్కి ఆలయ దర్శనం & శ్రీ కల్కి సోమ దీక్ష ప్రక్రియ ప్రతి రోజు చూడండి 🙏🏻
@gerijanaramstty2612 жыл бұрын
My love amma bagavan saranam llu yes
@sujathayadav32835 ай бұрын
ఇ అమ్మ భగవాన్ అనే వ్యక్తులు ఒకప్పుడు పోలిస్ స్టేషన్ లో ఒకరిమీద ఒకరు కంప్లైంట్ పెట్టుకుని అక్కడే గొడవ పడ్డారని న్యూస్ చానెల్ లో వచ్చింది. వాలది అంతా నటన.నిజమైన భగవంతుడిని ఈ అమాయకపు ప్రజలు గుర్తించకపోవడం చాలా బాధాకరం.
కుంకుమ విభూతి రాలడం వల్ల మానవ జాతికి ఏమి ఉపయోగాలు ఉన్నడో చెప్పండి. మనుషులను పూజించడం తప్పు. ధెయ్యలు కూడా యెన్నో మహిమలు చేస్తాయి. అందర్కి బ్రమ కలిగిస్తున్నాడు.
@swathi435 ай бұрын
చాలా బాగా అడిగారు. దేవుడు భూమి మీదకి వచ్చాడంటే పెద్ద ఉపయోగం ఉంటుంది కచ్చితంగా
ఇంతకి అమ్మ భగవాన్ నుంచి పసుపు కుంకుమ రాలితే చూడాలని ఉంది🤣
@DjEffecto2 жыл бұрын
🙏🙏🙏🙏💗💗💗💗 God is great ☺️💝
@everjoy522 жыл бұрын
People who are talking with anger against Bhagwan. Please cool down. Give yourself the benefit of doubt. Keep aside what media did, why they did. Give a chance to your life and experience what you see,what you hear and what you taste. You can see miracles happening to our own traditional God forms like Shiva, Laxmi or Ganapati. Do not become agitated. Give your self a chance to witness and then decide.
@TASTYCRAVINGS-t6g Жыл бұрын
Sugar ,salt, chill powder avi ravtledaa.. 😂🤣
@samhithagradcma9069 Жыл бұрын
Kumkuma pink colour lo undadu 😂
@allurivenkatesu27982 жыл бұрын
సిగ్గు వుండాలి ఇలాంటివి ప్రచారం చేయటానికి
@VR.722 жыл бұрын
Nee ledu siggu
@allurivenkatesu27982 жыл бұрын
వాళ్ళు వెదవ లని ఒకప్పుడు న్యూస్ లో చెప్పారు మీకు తెలియదు అని అనుకుంటున్నాను
@langagadu9442 жыл бұрын
అరే వాడు ఎవడో ఫోటోలు ఇచ్చేఅమ్మే ముందు అందులో ఏమో chemicals కలిపాడు అది ఇప్పుడు రియాక్షన్స్ ఇస్తుంది 🤣🤣 అరే అమ్మ భగవాన్ పెద్ద దొంగ వాడే కల్కి అవతారం అని ఫీల్ అవతాడు అసలైన కల్కి అవతారం శ్రీ మహా విష్ణువు ఇంకొక నాలుగు లక్షల ముప్పై వేల సంవత్సరాల తరువాత వస్తారు అని హిందూ దర్మములో నమ్ముతారు
@onenesskalkisharma1672 жыл бұрын
మీకు శ్రీ భగవాన్ కోసం ధర్మ కోసం తేలేదు కనుక మీరు సైలెంట్ గా వుండండి
@pammisuhasini2 жыл бұрын
Nee thalakaya kadu it's true they are divine avatars came on this planet to give permanent mukthi to humanity present world in Kaliyuga people lost in touch with God judging without knowing anything is foolishness 🤨
@@pammisuhasini నీ తలకాయ లో పెండ ఉంది కల్కి భగవాన్ అమ్మా భగవాన్ అలియాస్ విజయ కుమార్ నాయుడు LIC క్లర్క్ వీడు పుట్టింది తమిల్నాడు నాతమ్మ్ దగ్గర వీడు ఒక దొంగ బాబా
@muralidhar2039 Жыл бұрын
Making people fools showing like this video
@crazykiran5070 Жыл бұрын
Hahahah melanti vaalu unatha varaku ela adbuthalu jaruguthayi pichi janalu
@tharakdeenu4321 Жыл бұрын
Inka ivanni nammutunnara Meeru Al ready it vallu dhadi chesi vellu fake ani proofs tho kooda chepparu Corona vachinappdu ekkada poyaru vellu patalalo viboodhi posthunnara Pichi nayallara e Chanel ranu ranu Raju gaari gurram Gadidha ainattu undhi
@turumellasanjeev4211 Жыл бұрын
Antha fake
@thrivenijuvvina47682 жыл бұрын
Pasupu kunkama teana enduku Ayana darsananiki 100000 kada photo loa nundi 500000 emmanandi babaa lachha pattukuni Ayana darsananiki velli poatamu
@hari-cw7kn Жыл бұрын
అది మొత్తం పీకే ఈటీవీలో ను కొట్టిన చెప్పుతీసుకొని
@mdnaidu54022 жыл бұрын
What is this nonocence
@onenesskalkisharma1672 жыл бұрын
మీకు ఎవరు చూడ మన్నారు జి
@pammisuhasini2 жыл бұрын
U don't have any right to talk negative u need grace to see 🤨🙏