Рет қаралды 115,915
#i3MEDIA #HFCow #Successstory #Srianjaneyadairyfarm
శ్రీ ఆంజనేయ డైరీ ఫామ్ యజమాని ప్రసాద్ :-84650 75032 , 97047 66689
నా తల్లికి సహాయంగా నేర్చుకున్న పని ఈరోజు నా ప్రవృత్తిగా మారింది.
9 ఆవుల తో మొదలైన నా డైరీ ఈరోజు 200 ఆవుల దాకా డెవలప్ చేయగలిగాను అదేవిధంగా ఇదే డైరీ మీద వచ్చిన ఆదాయం తోనే నేను ను సొంత ఇల్లు నిర్మించుకో గలిగాను. ఈరోజు డైరీ రంగాల్లో నష్టాలు వస్తున్నాయి అంటే అది కేవలం పర్యవేక్షణ లోపం వలన వస్తున్న నష్టమే కానీ వేరే ఏమీ లేదు. మనము దగ్గర ఉండి ప్రతి విషయాన్ని మన పర్యవేక్షణలో చూసుకున్నట్లయితే డైరీ రంగంలో నష్టం అనేది ఉండదు. డైరీ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ ముందుగా ఎలాంటి మెలకువలు పాటించాలి? పాల మార్కెట్ ,దానాలు, మేతలు, పశువులకు వచ్చే అనారోగ్య సమస్యలు వీటన్నిటిని ఎలా అధిగమించాలి? అనేది ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకున్న తరువాతనే డైరీ రంగంలోకి రావాలి. అప్పుడే డైరీ లో నష్టాలు అనేది ఉండవు.
డైరీ రంగంలో తను పడిన కష్టాలనుంచి ఈరోజు వరకు పడుతున్న ఇబ్బందులు ఏమిటి? అన్న విషయం శ్రీ ఆంజనేయ డైరీ ఫామ్ యజమాని ప్రసాద్ గారి మాటల్లో విందాం.
శ్రీ ఆంజనేయ డైరీ ఫామ్ యజమాని ప్రసాద్ :-84650 75032 , 97047 66689
i3MEDIA
సార్ మేము ఎంతో కష్టపడి వందల కిలోమీటర్ల వెళ్లి మీకు ప్రతి విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాం అయితే అందరి లాగా కాకుండా మేము చేసే ప్రతి వీడియో లో ప్రతి ఒక్కరి ఫోన్ నెంబరు ప్రభుత్వ ఆఫీసులో అయితే వారి యొక్క ఆఫీస్ అడ్రస్ ఫోన్ నెంబర్లు 2 వీడియో లో లేదా కింద డిస్క్రిప్షన్ లో పొందుపరుస్తున్నాము కానీ మీరు వీడియో మొత్తాన్ని చూడకుండా కామెంట్స్ పెడితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలియవు ప్రతి కామెంటుని మేము చూసి మీకు సమాధానం చెప్పాలంటే మీ సమయము మా సమయము రెండు వృధా అయినట్లే దయచేసి ప్రతి వీడియో ని మొదటి నుంచి చివరి దాకా చూడండి వివరాలు తెలుసుకోండి ఒకరి చేతిలో మోసపోకండి మా ఈ ఛానల్ యొక్క ప్రయత్నం ప్రతి రైతు ఒకరితో సంబంధం లేకుండా తనంతట తానుగా అభివృద్ధి చెందాలని ఆలోచన మా ప్రయత్నం దయచేసి దీనికి మీరు అందరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము
ఇది
మీ అందరి ఆదరణ అందుకుంటున్న
i3media యొక్క విన్నపము.
3imedia8119@gmail.com
7729912991
శ్రీ ఆంజనేయ డైరీ ఫామ్ యజమాని ప్రసాద్ :-84650 75032 , 97047 66689