Sri Bharat Reaction To Gitam University Wall Demolition | Nagaraju Political Interviews

  Рет қаралды 92,954

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Watch► Sri Bharat Reaction To Gitam University Wall Demolition | Nagaraju Political Interviews
#sumantvtelugu #gitamuniversity #sribharat
Follow us: / sumantvdigitalnews

Пікірлер: 179
@faizahamedshaik6842
@faizahamedshaik6842 Жыл бұрын
I am convinced with Bharath comments
@smj9614
@smj9614 2 ай бұрын
Bharat is speaking genuine things...comparitively good than so called PAYTM batch gallu.
@varaprasad2983
@varaprasad2983 Жыл бұрын
Nenu TDP supporter kani 8 acres just like that compound wall etla katestaru Sir? Regularize chesukokunda? Adey samanyudu oka centu lo goda kadathey labo dubo antaru...
@saitej8351
@saitej8351 Жыл бұрын
Nenu YSRCP but ayana cheppina dantlo tappu ledu , ma party ne konchem over act ayindi !
@ashokseela8229
@ashokseela8229 Жыл бұрын
Genuine buddy i love you
@nutakkinrao8648
@nutakkinrao8648 Жыл бұрын
Edho 7-8 acres kalisindha ? Antha simple ga cheppav brother u.. Meeru occupy chaysuko ne regularize cheyyale ane demand a ?
@gnm4558
@gnm4558 Жыл бұрын
టీడీపీ టైం లోనే ఎలక్ట్రికల్ సంస్థ కి 20. వేలకోట్లు గవర్నమెంట్ బాకీ పడింది
@sambasivarao98
@sambasivarao98 Жыл бұрын
By seeing all this govts are not following the systems. For controlling this Lokayukta has to be established by central govt.
@kishorethota8931
@kishorethota8931 Жыл бұрын
Natural boundaries.....7 to 8 acres...😂
@raki7672
@raki7672 Жыл бұрын
University ra adi
@chennareddyindla2349
@chennareddyindla2349 Жыл бұрын
వాళ్ళు దుర్మార్గులు అంటున్నారు, మీరెందుకు 8 ఎకరాలు ప్రభుత్వ భూమిలోకి వెళ్ళారు. మీకు ఆ భూమి అవసరమైతే ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకొని మాకు కాలేజీ కి ఆ భూమి అవసరముంది అది మా కాలేజీకి అనుకొని ఉంది దాని డబ్బు కడతాను , కాలేజీ లో ఇంకా ఎక్కువ విద్యార్థులకు అవకాశం కల్పించవచ్చు దయచేసి అలోకేషన్ చేయండి అని అడగాలి. మీది ప్రైవేట్ కాలేజీ ఫీజులు మీ కాలేజీ కి తగినట్లే తీసుకొంటారు గదా.
@sreedharkamera9553
@sreedharkamera9553 Жыл бұрын
Interview motham chudandi..He is ready to pay
@Nekkanti4665
@Nekkanti4665 3 ай бұрын
ఒరేయ్ బాబు పూర్తిగా వినరా, అనవసర పోస్టులు. భరత్ మాట్లాడింది దాంట్లో నీకు ఏమైనా అర్థం అయిందా, పిచ్చి వాగులు తగ్గించుకోవాలి, పిచ్చి కామెంట్లు కులగజ్జి తగ్గించుకోవాలి. ప్రజలు డబ్బు దోచుకున్న ఎదవలు ఎవరు తెలియదా, ఒకవేళ తెలియకపోతే నీలాంటి ఎదవలకి, వాళ్ల కుటుంబాల్లో చావులు ఎలా ఉంటాయంటే డెడ్ బాడీ మొత్తం దారుణంగా తునా తునకలు అవుతాది, ప్రజల సొమ్ముకు ధర్మకర్తలుగా ఉన్న వ్యక్తులు దోచుకుంటే ఆ సొమ్ము తిన్న కుటుంబం కూడా దారుణంగా చనిపోతారు, సహజ మరణాలు ఉండవు. ఇది అందరికీ వర్తిస్తాయి.
@subhashinimortha2032
@subhashinimortha2032 3 ай бұрын
​@@Nekkanti4665మరి వీడి బాబు ఎలచచ్చేడు
@santunukala4034
@santunukala4034 2 ай бұрын
15 సంవత్సరాలుగా అప్లికేషన్స్ పెట్టికున్నాము అని చెప్తున్నాడు కానీ ఎవరో ఆఫీసర్ చేయానియలేదు అని
@user-qk6by8nq6j
@user-qk6by8nq6j 2 ай бұрын
Govt భూమి అంతా బడా బాబుల చేతిలో ఉంది
@maheswaray3195
@maheswaray3195 Жыл бұрын
Pavithramma🙏🙏🙏🙏🙏
@julayiiiiii2899
@julayiiiiii2899 Жыл бұрын
2008 Nunchi 2023 Varuku aa Land Ni Em Cheyyakunda Ala Vadilesara Superr ....Vere Vallaki Ichina Sare Edo Develop Chese Vallu
@raveendrav
@raveendrav Жыл бұрын
నిజాయితీ గా వుంటే వేల కోట్లు ఎలా సంపాదిస్తారు.
@sreeramarajukv8497
@sreeramarajukv8497 Жыл бұрын
మీ సంస్థ వాళ్ళ వైజాగ్ కి పరిచినట్లు చెప్పటం పెద్ద జోక్. మీ తాత, నువ్వు వైజాగ్ కి చేసిన సేవ ఒక్కటి చెప్పు. విద్యావ్యాపారం చేసుకొని కోట్లు సంపాదించి మళ్లీ ఫ్రీగా చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వకు.
@raambabu7111
@raambabu7111 Жыл бұрын
వైసీపీ లో ఎవడైనా ఏమి సేవ చేసారో చెప్పు. విద్య సమస్థలు పెట్టి.
@sirishakirankumar3649
@sirishakirankumar3649 3 ай бұрын
Vallu chesina manchi panulu chala vunnay Hudhud appudu githams nudi medical help and food supply chesaru Recent ga carona time lo vallu chala bhaga chesaru
@m.r.prasad
@m.r.prasad Жыл бұрын
భరత్ సీరియస్ గా అపద్దాలు చెబుతాడు .
@bhanuchanderpattem677
@bhanuchanderpattem677 Жыл бұрын
జగన్ రెడ్డి లా అందరు అబద్ధాలు చెప్పలేరు బ్రో.
@bandamnarasimhamurthy8805
@bandamnarasimhamurthy8805 2 ай бұрын
అతను చెప్పేదాంటిలో అబద్ధాలు ఏమున్నాయో మీరు చెప్పండి బ్రదర్ కామెంట్ రూపంలో viewers కూడా చూస్తారు.సింపుల్ గా అబద్ధం అంటే సరిపోదు.
@ramaraotharlana3906
@ramaraotharlana3906 2 ай бұрын
Never
@SG-2-3
@SG-2-3 Жыл бұрын
Compound wall lo konchem kalisindhi antey edho 10 or 20 cents anukunna.. Odiyammaa 9 acres antey chinnavishayam kadhu gaa
@raki7672
@raki7672 Жыл бұрын
University ra adi
@SG-2-3
@SG-2-3 Жыл бұрын
@@raki7672 Aithey entiraaa
@Samanyudu236
@Samanyudu236 Жыл бұрын
​@@raki7672University ayithe dengeyyoccha?
@srinivasraju8334
@srinivasraju8334 Жыл бұрын
What about rishikonda by government action
@user-qk6by8nq6j
@user-qk6by8nq6j 2 ай бұрын
ఆక్షన్ లో అందరికి రానివ్వరు గా
@praveen7d
@praveen7d Жыл бұрын
Prabhutva bhumi kabza chesina miru mancholu, prabhutva bhumi prabuthvam thisukunte gundala, em bharat em matladuthinav mind panichestunda lekapothe emana mi college desk lo pettesi vochava
@raambabu7111
@raambabu7111 Жыл бұрын
Clear గా చెప్తున్నాడు... ఇంకా అర్ధం కాలేదు రా fool. చదువుకున్న మూర్కులు, వైసీపీ డాగ్స్ ఎక్కువైపోయారు..
@khprasad2272
@khprasad2272 Жыл бұрын
కిరణ్ కుమార్ రెడ్డి అనుమతి ఇచ్చారు అంటే ఎందుకో మీకు తెలుసు అందరికీ తెలుసు...మీరు ఉపయో గించు కో ని భూమి వద్దు అనుకున్న భూమి ఇతరులకు ఇస్తే గుండా గిరి ఎలా అవుతుంది? హిందూ మత ఆశ్రమం కు, విద్యా వ్యాపారానికి తేడా తెలియని చదువు అమెరికా లో చెప్పరు కాబోలు, అందుకే తేడా అర్థం కాలేదు, నీ తప్పు లేదు. విద్యార్థుల నుండి ఎంత పిండు తున్నారో ప్రజల కు తెలుసు. ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసిన వాడు మూర్ఖుడు కాదు, దుర్మార్గుడు కాదు...దాన్ని అడ్డుకున్న వాడు దుర్మార్గుడు, భలే చెప్పారు....టిడిపి ప్రభుత్వం లో కూడా అధికారులు అపారు అంటే చట్టానికి ఎంత వ్యతిరేకంగా వుందో ఆ ఆక్రమణ తెలుసుకో...ఏమైనా కోర్టు లు మీకు స్టే ఇవ్వడానికి భలే ఉత్సాహం తో వుంటాయి కాబోలు
@tirapa1
@tirapa1 Жыл бұрын
Veedu better lokesh meeda
@mimithurudu4745
@mimithurudu4745 Жыл бұрын
Sir okati answer evandii...asalu okaa apudu em ledhu mi parents ki...epudu ini acres of land ela ochindii???
@saitej8351
@saitej8351 Жыл бұрын
2004 mundu jagan negative tax , after 2005 highest tax payer ?? Ela ??
@HemanthKumar-yd1wp
@HemanthKumar-yd1wp 2 ай бұрын
Your or right bhtath garu
@narahariyarlapati9229
@narahariyarlapati9229 Жыл бұрын
Atleast he spoke genuinely
@ramaraon4374
@ramaraon4374 Жыл бұрын
kmanaina kabrlu chepi Ap ni Bihar chesasaru
@sreeramarajukv8497
@sreeramarajukv8497 Жыл бұрын
2009 నుండి అన్నీ తెలిసున్నట్లే చెప్పావు. మీ చంబా గాడి టైం లో ఏమిజరిగిందో తెలియదా? ఏమిపెడుతున్నావురా పూలు చెవుల్లో.
@jrs639
@jrs639 Жыл бұрын
Orey poramboka , akramala gurinchi kabjala gurinchi mee goddali potu Jalagan supporters cheppali..dayyalu vedalu vallinchinattu
@satishkanuri
@satishkanuri 4 ай бұрын
NV jako vi ani poovulu pettukuntunava
@josephdhananjaya1458
@josephdhananjaya1458 Жыл бұрын
Are you related to Kavuri Sabmbasiva Rao ..? Check his contacts in Uganda. 😊
@mimithurudu4745
@mimithurudu4745 Жыл бұрын
Sr.NTR garu CM ga unapuduu...mi nana land dobesaduu...edi opukoo....asalu 100 rupees una valuu okaapudu... crores ani matladuthunavv epudu ...asalu ela ochayy ini crores ???
@rameshm2099
@rameshm2099 Жыл бұрын
8,9 ఎకరాలు ఎంటి గీతం యూనివర్సిటీలో ఎంత ప్రభుత్వ భూమి అప్పనంగా కొట్టేసారో,ఎంత కొండను తొలిచి బిల్డింగ్ లు కట్టారో వైజాగ్ ప్రజలకు అందరికీ తెలుసు...
@bvkamalakar
@bvkamalakar 9 ай бұрын
Its only for University not for any commercial purposes.
@lakkalarakesh546
@lakkalarakesh546 Жыл бұрын
This is great example between jagan and cbn. Cbn tries to ditch and keep control of his relatives and friends also. Jagan openly supports even if it is crime
@ytadi9229
@ytadi9229 Жыл бұрын
It’s more being genuine rather supporting against laws
@VM-xg7cb
@VM-xg7cb Жыл бұрын
Keep control of his relatives??? What a fun?? Geetham, Ramoji, murali mohan etc etc antha ela abba....Bharath gadu direct ga abadhalu chebuthunadu....
@madirajuvasudevarao5300
@madirajuvasudevarao5300 2 ай бұрын
Aayane cheppedi correct
@ashokseela8229
@ashokseela8229 Жыл бұрын
Clarity ga cheppav bro I also don't argue with fools
@ankireddy132
@ankireddy132 Жыл бұрын
Government land vadukonamu mere annaru Mari adi vadukovatam thepukadha bro
@subhashinimortha2032
@subhashinimortha2032 3 ай бұрын
ఐఏఎస్ అబ్జెక్ట్ చేశాడంటే రూల్స్ మెన్షన్ చేసాడన్నమాట అందుచేత మీ టీడీపీ వచ్చినా ఫైల్ పుటప్ చేయలేదంటే ఆలోచించాలి
@user-ws4jx9uy3w
@user-ws4jx9uy3w Жыл бұрын
అక్రమంగా ఆక్రమించిన స్థలాన్ని కూడా ఎంత అద్భుతంగా గొప్పగా చెప్పుకుంటున్నావయ్య బాబు
@chandramohan7499
@chandramohan7499 Жыл бұрын
భరత్ మాటలు అర్ధమయినట్టు లేదు మీకు సమస్య ఈరోజుది కాదు రెగ్యూలరైజ్ కోసం అప్పీల్ చేసుకున్నారుగా శారదా పీఠం వారికి భీమిలీ లో స్థలం కేటాయించారుగా అసలు శారదా పీఠం విశాఖకు కానీ ప్రజలకు కానీ ఏమిచేసిందో కొద్దిగా వివరించగలరా
@TeluguTechScams
@TeluguTechScams Жыл бұрын
​@@chandramohan7499 emandi chiranjivi lanti moorkhulaki enni cheppina waste le
@prashanthkumar3691
@prashanthkumar3691 Жыл бұрын
Anthey bro 40 acres akriminchadu vedu, entha Kamma ga chepthunado chudu, free ga 20 years use chesukunanduku jail lo pettali
@chandramohan7499
@chandramohan7499 Жыл бұрын
@@prashanthkumar3691 బాగా చెప్పారు బ్రో మన విశాఖ చరిత్ర లో భాగమయిన రుషికొండ ను ఇష్టమొచ్చినట్టు తవ్వేసి స్వార్ధం కోసం వాడుకోవటం తప్పులేదన్నమాట మరి భూ ఆక్రమణ కేసులో ఖైదు చేయొచ్చు కదా గవర్నమెంట్ వారిదే కదా నోటీసు ఇచ్చి మొత్తం కూల్చొచ్చు కదా అర్ధరాత్రి నాటకాలెందుకు
@krishnakishore7654
@krishnakishore7654 Жыл бұрын
Babhai ni chapandi averu swamy
@lepakshicreations2014
@lepakshicreations2014 Жыл бұрын
TDP lo unna bakilu eppudu katatdu,mastu cover chesav ....Nuvu chesina akramalu ..telusu
@srinughanta2002
@srinughanta2002 Жыл бұрын
స్పెషల్ స్టేటస్ తెచేసాడు, పోలవరం కట్టేసాడు, 13 లక్షల కోట్ల పెట్టుబడి తెచేసాడు....ఇంకా మిగిలింది మూడు రాజధానులు మాత్రమే - ఒక గొర్రె
@subhashinimortha2032
@subhashinimortha2032 3 ай бұрын
మీ పార్టీ అందరినీ గొర్రెలను చేసారుగా
@raambabu7111
@raambabu7111 Жыл бұрын
Anchor వైసీపీ paytm బ్యాచ్
@muralikrishnachebrolu79
@muralikrishnachebrolu79 Жыл бұрын
రాజశేఖరరెడ్డి గారు ప్రభుత్వభూమిని ఆక్రమించి ఇల్లుకట్టుకుని తరువాత గజం రూపాయికి రెగ్యులర్ చేయించుకున్నారు. ఆ ఇల్లు జగ్గాయికి వచ్చింది. దీన్ని కూడా కూల్చవచ్చా. ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దీనికి రెగ్యులర్ చేయాలి. ఇది కనీస భాధ్యత.
@bul-bull4665
@bul-bull4665 Жыл бұрын
chlorophyceae /green algae: Chlamydomonas, Volvox, Ulothrix, Spirogyra and Chara(Figure 3.1a). phaeophyceae : Ectocarpus, Dictyota, Laminaria, Sargassum and Fucus (Figure 3.1b). The red algae : Polysiphonia, Porphyra (Figure 3.1c), Gracilaria and Gelidium. Figure 3.3 Pteridophytes : (a) Selaginella (b) Equisetum (c) Fern (d) Salvinia Bryophytes include the various mosses and liverworts . mosses : Funaria, Polytrichum and Sphagnum(Figure 3.2). Gymnosperms: (a) Cycas(b) Pinus (c) Ginkgo
@bul-bull4665
@bul-bull4665 Жыл бұрын
Fungi: phycomycetes : Mucor (Figure 2.5a), Rhizopus (the bread mould mentioned earlier) and Albugo (the parasitic fungi on mustard). ascomycetes : Aspergillus (Figure 2.5b), Claviceps and Neurospora. Basidiomycetes: Agaricus (mushroom) (Figure 2.5c), Ustilago (smut) and Puccinia (rustfungus). dueteromycetes : Alternaria, Colletotrichum and Trichoderma.
@bul-bull4665
@bul-bull4665 Жыл бұрын
There are two types of epithelial tissues namely simple epithelium and compound epithelium. Simple epithelium is composed of a single layer of cells and functions as a lining for body cavities, ducts, and tubes. The compound epithelium consists of two or more cell layers and has protective function as it does in our skin. On the basis of structural modification of the cells, simple epithelium: (i) Squamous, (ii) Cuboidal,(iii) Columnar (Figure 7.1). Specialised connective tissue.:cartilage, bone, adipose, and blood.
@bul-bull4665
@bul-bull4665 Жыл бұрын
The most common methods of DNA extraction include organic extraction (also called phenol chloroform extraction), Chelex extraction, and solid phase extraction. RFLP stands for restriction fragment length polymorphism and, in terms of DNA analysis, describes a DNA testing method which utilizes restriction enzymes to "cut" the DNA at short and specific sequences throughout the sample. tissues : (i) Epithelial,(ii) Connective, (iii) Muscular and (iv) Neural.
@bul-bull4665
@bul-bull4665 Жыл бұрын
Connective tissues are classified into three types: (i) Loose connective tissue,(ii) Dense connective tissue and (iii) Specialised connective tissue. Figure 7.4 Loose connective tissue : (a) Areolar tissue (b) Adipose tissue Figure 7.5 Dense connective tissue: (a) Dense regular (b) Dense irregular
@sthoyyeti
@sthoyyeti Жыл бұрын
Christian schools Anni kuda intala peragadaniki karanam evaru? Valla kinda vunna bhumulu vere Hindu school yajamanyala daggara enduku levu? Idi congress party nirvakam kada?
@raveendrav
@raveendrav Жыл бұрын
పొద్దున్న లేస్తే జగన్ మీద పడి మీ పచ్చ మీడియా ఏడుస్తుంది. మీరేమో ప్రభుత్వ స్థలాలు అప్పనంగా కలిపేసుకుంటే , జగన్ ఏమీ అనకూడదు.. సిగ్గులేదురా .. లాట్ మార్ గాళ్ళారా
@prasantkumar8289
@prasantkumar8289 4 ай бұрын
Who killed babayi
@sanapatisrinu2865
@sanapatisrinu2865 Жыл бұрын
ఒక్క ఏకరం లక్ష రూపాయలు అంట, ఏకరo 13 లక్షలు అంట ఇచేయమను వాళ్ళ భూమిని ఏకారం 50 లక్షలు ఈస్తం
@AjaykumarY-cd2um
@AjaykumarY-cd2um 3 ай бұрын
Yes you are eligible to get Government land , provided if you invest substantial amount and provide employment. All governments invite investors similar way. If you are ready to invest Rs,500 crores and above, you can directly approach Government for land allotment and other benefits like providing road, water facility etc. you know all these things before commenting adversely.
@chagantiveerabhadrayya7919
@chagantiveerabhadrayya7919 3 ай бұрын
All lies only one side msg. How much gained by this show
@kasiviramesh5851
@kasiviramesh5851 Жыл бұрын
Meeru government ku theliakunda vela Ekaralu occupy Cheyacha 😁😁😁funny Are you educated?
@deepn3238
@deepn3238 Жыл бұрын
YCP culprits destroyed Andhra,
@venkatanageswararao2907
@venkatanageswararao2907 Жыл бұрын
Think yourself as clever by saying others as fools is it manners?
@venkatmeka9999
@venkatmeka9999 Жыл бұрын
Orey Urgent ga veedni te da pa president ni cheseyyandi ra,, veedu babu kante medhavi la unnadu abadhalu cheppadam lo
@subhashinimortha2032
@subhashinimortha2032 3 ай бұрын
సుజనాచౌదరి లా బ్యాంక్ కి అప్పు ఎగొట్టలేదా
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 2 ай бұрын
ఇది న్యాయమా? ఆ న్యాయమా? తెలచంది నాగరాజు గారు
@MrVbkrishna
@MrVbkrishna Жыл бұрын
సొల్లు ఆపమ్మా, కోర్టు మీకు అనుకూలంగా 30,000 కోట్లు ఇవ్వమని ఆర్డర్ ఇస్తే మీరు ఊరుకుంటారా, రోజా గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారమ్మా, భలే ఉంది నీ ఇంటర్వ్యూ.
@satharynaresh1993
@satharynaresh1993 3 ай бұрын
Roja garu kadu.., Rosayya garu ani cheppindi..
@vijaya7448
@vijaya7448 Жыл бұрын
అలాగే అదానినే కూడా కట్టమనండి
@balaraju9776
@balaraju9776 Жыл бұрын
Telusiko babu chendrababu manastatvamu, 5 years lo cheyyaladu,
@karnatinagesh
@karnatinagesh Жыл бұрын
100MW plants unnappudu mee 3MW plant okka power avasamaaa
@cslearn23-iv9md
@cslearn23-iv9md Жыл бұрын
samudram undi kada ani river ni ,lakes vaddu ante ela every thing counts
@user-qk6by8nq6j
@user-qk6by8nq6j 2 ай бұрын
ఎకరా 1 లక్ష నా
@bhavangavireddy2526
@bhavangavireddy2526 Жыл бұрын
Good bharath garu.
@subhashinimortha2032
@subhashinimortha2032 3 ай бұрын
వేల నాన్న చేసిన ఫ్రాడ్స్ నీకు సంబంధం లేదని చెప్పుతున్నావా
@rajareddygade557
@rajareddygade557 Жыл бұрын
Land grabbers. Education musugulo dochu kovatam thappa veeru chese seva peddaga emi vundadu.
@charan40491
@charan40491 Жыл бұрын
Vaadni nammukunte evadu bagupadaledu..anduke 14-19 madhyala kuda vaadu pani cheyaledu
@sahasraacademyksr8268
@sahasraacademyksr8268 Жыл бұрын
500 acaraas dobeddam anukunnadu😊😊😊
@saitej8351
@saitej8351 Жыл бұрын
Avunu jagan family lane
@subhashinimortha2032
@subhashinimortha2032 3 ай бұрын
గీతం కేసు stay lo వుంది
@lucky7458
@lucky7458 Жыл бұрын
Abba cha nuv cheppevi nijale
@Premdasari
@Premdasari Жыл бұрын
Vedii kukallu ananvu anna super Anna vallu kukallu don't care
@sudhakarsudhakar-wk2sd
@sudhakarsudhakar-wk2sd Жыл бұрын
Amyamya ante
@Srinivass.8028
@Srinivass.8028 Жыл бұрын
గీతం యూనివర్సిటీలో ఎవ్వరైనా కొంచం place అక్రమిస్తే ఇప్పుడు మీరు చెప్పిన rules మొత్తం పాటిస్తారా. హద్దులు తెలియక government place లో గోడ కట్టాము ఆని చెబుతున్నావు, మీరు ఆక్రమించింది 1 or 2 Acers కాదు , 40 ఎకరాలు ఆక్రమించారు. దాని value 1200 కోట్ల రూపాయలు.
@drrao7182
@drrao7182 Жыл бұрын
Nv ela matladutunnaru nanganasi matalu
@venkatanageswararao2907
@venkatanageswararao2907 Жыл бұрын
Business man or politician?
@venkatanageswararao2907
@venkatanageswararao2907 Жыл бұрын
Meeku Jagan CM correct
@venkatanageswararao2907
@venkatanageswararao2907 Жыл бұрын
Nee basha veedhi basha
@SaiAnanya-fy3zl
@SaiAnanya-fy3zl 3 ай бұрын
Wall place occupied.
@chalukyamuppala8999
@chalukyamuppala8999 Жыл бұрын
Jai bharath anna
@AndhraNo1
@AndhraNo1 Жыл бұрын
ఎకరం లక్షరూపాయలకు తీస్కోవడానికి కడుపుకు అన్నం తింటున్నారా లేక ఇంకేమైనా తింటున్నారా
@cslearn23-iv9md
@cslearn23-iv9md Жыл бұрын
mee anna babu gajam rupayi ichi regularize chesukonnadu kompani vadiki cheppu
@nagasai6487
@nagasai6487 Жыл бұрын
Congress government eandhuku eachadhee vallu eami tinthuranu
@davidmarkel8142
@davidmarkel8142 Жыл бұрын
@@nagasai6487 congress inchina TDP inchina tappe ra babu. Iddaru dongale. Ma anna cm avuthadu appudu chupistadu cinema
@idiotsofbangalore
@idiotsofbangalore Жыл бұрын
Less than 1 lakh 😅
@gopalpapasani6226
@gopalpapasani6226 Жыл бұрын
Long ago back it is happened Bharath family is always right
@mohankammili7389
@mohankammili7389 Жыл бұрын
8 do 9 akarala ante 90 cores
@gsreddy2635
@gsreddy2635 Жыл бұрын
5 years memu cheyyalemu ani mee pedanana letter pettada....
@subbaraopentyala2898
@subbaraopentyala2898 3 ай бұрын
అసలు మీరు ఆ యాంకర్ కి ఇంటర్యూ ఏమిటి
@davidmarkel8142
@davidmarkel8142 Жыл бұрын
Land kabza chesi IAS officer medha sollu cheputunadu.
@nagendrareddy9255
@nagendrareddy9255 Жыл бұрын
Akraminchadam jaraga ledantara
@srigajananalorryarrangers948
@srigajananalorryarrangers948 Жыл бұрын
Nagaraju neev meediaki yandu haiga vintunav vaduedochepuuthovinu
@venkatanageswararao2907
@venkatanageswararao2907 Жыл бұрын
Government use meekunna ...?
@lathaele7390
@lathaele7390 2 ай бұрын
kammaravati vasutundi chudandi
@venkatmeka9999
@venkatmeka9999 Жыл бұрын
kasepu ma nana antadu, kasepu nenu antadu, vyaparam chese mokamena idi
@saitej8351
@saitej8351 Жыл бұрын
Nenu YSRCp ne kani eyana jagan kanna best
@assammeghalaya5489
@assammeghalaya5489 Жыл бұрын
Jr.lokesh😂😂😂
@subhamaala3301
@subhamaala3301 Жыл бұрын
మీకు ఏదైనా జరిగిద్ది
@mimithurudu4745
@mimithurudu4745 Жыл бұрын
Ithee nuvu pathithu antav
@dravikrish7323
@dravikrish7323 Жыл бұрын
Videdho pedha nijayithi parudu ayinatu
@madhav9375
@madhav9375 Жыл бұрын
Orey yantha nice ga abhadhalu chaputhunavu ra
@venkatanageswararao2907
@venkatanageswararao2907 Жыл бұрын
You don't have common sense Ani?
@venkatanageswararao2907
@venkatanageswararao2907 Жыл бұрын
This is waste program once
@mimithurudu4745
@mimithurudu4745 Жыл бұрын
Super story ra babu....2015 lo india ki ochav....ventane power project niku ochindaa how ra ala...inkoti experience lenii vadiki asalu power project ela echaruu...malli antunadu 100 members participate chesaru anta....hahahahaa
@rp-ur6gd
@rp-ur6gd Жыл бұрын
Bharat is giving his side version. He says he doesn’t know what happened during his father's time before 2018. Anyway, We Need to listen to the government's version. Bharat seems to be not telling the whole truth.
@prasadganta19
@prasadganta19 3 ай бұрын
I v r
@user-oh9us3ny3t
@user-oh9us3ny3t 3 ай бұрын
ఎక్కడ చూసిన ఆక్రమణలు .. 500 ఎకరాలు ఎలా వచ్చాయి ??
@bhanuchanderpattem677
@bhanuchanderpattem677 Жыл бұрын
నెక్స్ట్ వైజాగ్ ఎంపీ భరత్ గారు
@srinusomu3823
@srinusomu3823 Жыл бұрын
Drames
@anjireddy6366
@anjireddy6366 3 ай бұрын
Amma jathi.edhavaiu brokarau
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 32 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 48 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 16 МЛН
Sigma Girl Pizza #funny #memes #comedy
0:14
CRAZY GREAPA
Рет қаралды 1,9 МЛН