Written and Music by Sri Vedavyasa Ranga Bhattar Sung By G.Balakrishna Prasad Ragam - Mohana
Пікірлер: 41
@undyalaprabhakarreddysongs64312 ай бұрын
శ్రీ భూ లీల లోల చిత్రము నీ లీల... శ్రీ వితరణ జయశీల శ్రీనివాస యదు భా..లా... జలిగే నీలో వేదాలే విరివీదున నిలసి విరసిల్లె కౌగిలి మెరిసే భూదేవి....... పసి బాలుడు ఉరిసే నిను కొలిచి... భువిలో దివిలో పాదాలే.. పర రాజుల తలలు ధరలోయే రాక్షస మధనం రమణీయం. ఇల గోకుల కథనం కమనీయం.. తొలిగే శీలం త్రిపురంలో .. దశరూపములలరే లోకం లో. కలిలో వెలసినతొలిదేవా పద్మావతి వలచిన పరమాత్మా...
@shankargundeboina90272 ай бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు ...🙏🙏🎉🎉🎉
@vaninuthalapati74252 ай бұрын
గురువు గారి పాట ఎప్పటిలాగే మా మనసుల్లో అమృతధార కురిపించింది ధన్య వాదాలు గురువు గారు 🙏🙏🙏
@iamsri23813 күн бұрын
Om namo Lakshmi venkatesaya namah
@svrnsvrn62522 күн бұрын
మీ గానం మధురం జన్మ చరితార్థం
@vijayabharathialluri10232 ай бұрын
Om Srinivasaya Namaha🙏🙏🙏 beautiful Keerthana; With beautiful Sahithyamu; Adbhutamaina Gaanamu Dhanyavadamulu🙏 Sri Bhuleela Lola Sri Venkatesaya Namaha🙏🙏🙏
@venkateswararaokurakula99882 ай бұрын
Neti taram annamayya garu grmlbk prasad guruvu gaari padha padmamulaku paadhabhi vandhanamulu.meeru unna eetaramulo meemu janmichinadhuku mee madhura gaathramu. Maa soubhagyamu. Ome sri venkatesaya namaha
@godbless67892 ай бұрын
Yennalaku yennalaku malli e sumadhuramaina pata vinnanu... One of the best lyrics.. Devine voice of young garimella balakrishnaprasad 🙏
@padmajasingaraju8622 ай бұрын
Excellent 👏👏👌🏼🙏🙏🙏
@vennapusasudharshanreddy58122 ай бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 🙏💐😊
@user-ff2gp2vw6o2 ай бұрын
Guruvu gariki namaskaramulu
@prakashrao66412 ай бұрын
అద్భుతమైన కీర్తన మరియు గాత్రం 👏🤗
@user-ff2gp2vw6o2 ай бұрын
Guruvu garu tamari maro tallapaka annamaiah gari
@saradagundepudi6242 ай бұрын
, పాట బాగుంది గురువు గారు 🙏🙏
@manisai71562 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏
@swarnalatham44642 ай бұрын
Excellent rendition namaste 🙏
@karnemohan60502 ай бұрын
Guruvu gariki vandhanalu
@dusaishaan98232 ай бұрын
దయచేసి లిరిక్ పెట్టండి
@NageswaraSharma2 ай бұрын
Mahanubhavulu sir meeru
@user-vi4il3hu5h2 ай бұрын
Gurudeva
@rama35088 күн бұрын
కీర్తన చాలా బాగుంది గురువు గారు... చిన్న సందేహం... తొలిగే శీలం త్రిపురం లో అనే దానికి అర్ధం తెలుపగలరు... కీర్తన అంతా అర్థమైంది ఆ ఒక్క లైన్ అర్థం కాలేదు ... నేను అన్నమాచార్య కీర్తనలు నేర్పిస్తాను నా పిల్లలకి అర్థం చెప్పాలి కదా అందుకే అడిగాను అన్యదా భావించవద్దు.
@streddys2 ай бұрын
గోవింద గోవింద గోవింద
@swarageethika38532 ай бұрын
Jai srimannrayana ❤
@intisriramkumar18842 ай бұрын
🎉 me padapadamalku namaskarm
@yogitirumala55762 ай бұрын
🙏🙏🙏🙏
@djyothi41582 ай бұрын
🙏🙏🙏
@vlnprasad25102 ай бұрын
Please give lyries
@user-ff2gp2vw6o2 ай бұрын
Guruvu gari padapadmamulaku na namaskaramulu
@munikrishnaiah.n67012 ай бұрын
అద్భుతమైన సంగీతం...
@undyalaprabhakarreddysongs64312 ай бұрын
జై శ్రీమన్నారాయణ 🙏
@ashokkarne91472 ай бұрын
Lyricks please
@chandrakalavathi74622 ай бұрын
🙏🙏💐💐🌷🌷🙏🙏
@ramakrishnab55842 ай бұрын
Om namo narayana 🙏
@venkateswarraogonella42382 ай бұрын
Jai Sriman Narayana🙏
@natureisagod25052 ай бұрын
🙏💐🙏🌷🙏🌻🙏🌼🙏🌸🙏🌺
@manjulasistlam67332 ай бұрын
🎉🎉🎉🎉🎉
@sailakshmilankisetti40662 ай бұрын
Guruvgaru lirics plz Andi chala baagaapaaderu Andi Mee voice Naaku God voice Andi🙏