Sri Chakra Raja Simhasaneshwari (translated to Telugu ) శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి & శ్రీచక్రపురమందు

  Рет қаралды 424,067

Kanthi Yedavalli

4 жыл бұрын

I translated the charanams to Telugu. Please listen to Lalitha Harathi Sri chakrapuramandu kzbin.info/www/bejne/haK8m61se9iEsMk and my Telugu version of Kurai Ondrum illai : kzbin.info/www/bejne/laSqhpmsapV8qJo , my Telugu version of Enna Thavam Sheidanai kzbin.info/www/bejne/fX68pntmnNqknq8. Please subscribe to my channel for other songs.
Lyrics for Srichakra Raja Simhasaneshwari (Originally in Tamil by Agastya Muni. Translated to Telugu by Kanthi Yedavalli)
(రాగం: చెంచురుటి)
శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి 2
ఆగమ వేద కళామయ రూపిణి 2
అఖిల చరాచర జనని నారాయణి 2
నాగ కంకణ నటరాజ మనోహరి 2
జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి 2
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
1. రాగం: పున్నాగవరాళి
పలు విధమై నిన్ను ఆడుతూ పాడుతూ
పాడి స్మరించే నీ పదముల అమృతము 2
జగమున అంతట నిన్ను చూసెడి భాగ్యము
జనని నాకీయవే కంచి కామేశ్వరి
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
2. రాగం: నాదనామక్రియ
ఉన్నత జనుల తోడ ఉత్తమ జన్మనిచ్చి
ఉన్నట్టి పాపములను తొలగించినావే
నిర్మలమైన మదిని నిరతమునీయవే
నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరి
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
3. రాగం: సింధుభైరవి
చింతను వేగ తీర్చి వేధించే వ్యధను తీర్చి
ఛేదించు‌ మాయలన్నీ చూపించు మార్గము తల్లి
ఆదరించి కావవే నీ మహిమలెల్ల కాననీవే
అభయము నీవే అమ్మా అఖిలాండేశ్వరి
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి 2
ఆగమ వేద కళామయ రూపిణి 2
అఖిల చరాచర జనని నారాయణి 2
నాగ కంకణ నటరాజ మనోహరి
జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి 2
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే

Пікірлер: 746
@SoumyaBaleKrishna
@SoumyaBaleKrishna Жыл бұрын
(రాగం: చెంచురుటి) శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి 2 ఆగమ వేద కళామయ రూపిణి 2 అఖిల చరాచర జనని నారాయణి 2 నాగ కంకణ నటరాజ మనోహరి 2 జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి 2 శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే 1. రాగం: పున్నాగవరాళి పలు విధమై నిన్ను ఆడుతూ పాడుతూ పాడి స్మరించే నీ పదముల అమృతము 2 జగమున అంతట నిన్ను చూసెడి భాగ్యము జనని నాకీయవే కంచి కామేశ్వరి శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే 2. రాగం: నాదనామక్రియ ఉన్నత జనుల తోడ ఉత్తమ జన్మనిచ్చి ఉన్నట్టి పాపములను తొలగించినావే నిర్మలమైన మదిని నిరతమునీయవే నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరి శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే 3. రాగం: సింధుభైరవి చింతను వేగ తీర్చి వేధించే వ్యధను తీర్చి ఛేదించు‌ మాయలన్నీ చూపించు మార్గము తల్లి ఆదరించి కావవే నీ మహిమలెల్ల కాననీవే అభయము నీవే అమ్మా అఖిలాండేశ్వరి శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి 2 ఆగమ వేద కళామయ రూపిణి 2 అఖిల చరాచర జనని నారాయణి 2 నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి 2 శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
@durgadeviavadhanula7000
@durgadeviavadhanula7000 6 күн бұрын
Thankyou for lirics
@archakamlohitha1258
@archakamlohitha1258 11 ай бұрын
నేను మీ విడియో చూసి ఈ పాట నేర్చుకున్న .అమ్మ దగ్గర రోజు పాడుకుంటున్నా . అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ పాట నేర్చుకొనేలా చేసినందుకు చాలా thanks అండి .అమ్మ ఎప్పుడూ మీతో ఇలా మంచి మంచి పాటలు ఎప్పుడు పాడించలి.😊❤
@KanthiYedavalli
@KanthiYedavalli 11 ай бұрын
Chala santosham. Thank you for the kind words.
@madhurajapolinati6092
@madhurajapolinati6092 4 ай бұрын
😊
@shakunthalakomaravolu1256
@shakunthalakomaravolu1256 17 күн бұрын
Miru padinadi kuda pettandi, vintanu nenu kuda nervhukuni padu kuntunnanu
@Tejomayi
@Tejomayi 3 жыл бұрын
శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి 2 ఆగమ వేద కళామయ రూపిణి 2 అఖిల చరాచర జనని నారాయణి 2 నాగ కంకణ నటరాజ మనోహరి 2 జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి 2 శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే పలు విధమై నిన్ను ఆడుతూ పాడుతూ పాడి స్మరించే నీ పదముల అమృతము 2 జగమున అంతట నిన్ను చూసెడి భాగ్యము జనని నాకీయవే కంచి కామేశ్వరి శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే ఉన్నత జనుల తోడ ఉత్తమ జన్మనిచ్చి ఉన్నట్టి పాపములను తొలగించినావే నిర్మలమైన మదిని నిరతమునీయవే నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరి శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే చింతను వేగ తీర్చి వేధించే వ్యధను తీర్చి ఛేదించు‌ మాయలన్నీ చూపించు మార్గము తల్లి ఆదరించి కావవే నీ మహిమలెల్ల కాననీవే అభయము నీవే అమ్మా అఖిలాండేశ్వరి శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి 2 ఆగమ వేద కళామయ రూపిణి 2 అఖిల చరాచర జనని నారాయణి 2 నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి 2 శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you so much for putting my lyrics here! I added the lyrics to the description now.
@Tejomayi
@Tejomayi 3 жыл бұрын
Nice singing andi Awesome voice👏 Meme meeku thanks cheppali
@itsmeshanthi5564
@itsmeshanthi5564 3 жыл бұрын
Nice
@dharmaraoakkipeddi9032
@dharmaraoakkipeddi9032 3 жыл бұрын
Thank you so much for your efforts.
@mangalalakshman1223
@mangalalakshman1223 3 жыл бұрын
Chala baaga translate chsaru baaga padaaru thanks
@gayathrisonti3108
@gayathrisonti3108 5 күн бұрын
అచ్చతెలుగులో అపురూపంగా అధ్బుతమైన గాత్రంతో మా మనసుల్ని రంజింపచేసేరు. మీకు అభినందనలు. ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పటానికి నాకు మాటలు లేవు ధన్యవాదాలు🤝🙏💐👌👏👍
@umasattiraju5416
@umasattiraju5416 3 жыл бұрын
🙏🙏..ధన్యవాదాలండీ !!! అత్యధ్బుతమైన అనువాదం..అతి మధురమైన గాత్రం....ఎన్నో రోజుల నుంచి పాడాలని తపన..తమిళం లో పాడలేక.. సదా మీకు అమ్మ ఆశీస్సులు ..🌺🌺🌺🌺
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you.🙏 I am honored.
@lakshmimiriyala609
@lakshmimiriyala609 2 жыл бұрын
Dakshina Kalikata namah🔥🌺🙏🏿🙏🏿
@lakshmisamudrala3633
@lakshmisamudrala3633 2 жыл бұрын
🙏
@gayatrisharma9
@gayatrisharma9 2 жыл бұрын
Avunandi... tamil padaalu ardham kaaka... lopala... madhanam...ippatiki bayatiki vachindi
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
@@gayatrisharma9 ధన్యవాదాలు🙏
@ramaprasad8036
@ramaprasad8036 11 ай бұрын
లలిత అమ్మని ఎంతబాగా కీర్తించారు మీ మధురమైన గానం తో. చాలా, చాలా బాగుంది. మరిన్ని మధురమైన పాటలు అందించాలని కోరుకుంటున్నాము. అభినందనలు. ధన్య వాదములు.
@KanthiYedavalli
@KanthiYedavalli 11 ай бұрын
మీ మధురమైన మాటలకు ధన్యవాదాలమ్మ. అంతా అమ్మ దయ.
@sandhyajamalapuram2038
@sandhyajamalapuram2038 11 ай бұрын
అమ్మ శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి పాటను మీరు ఎంత అద్భుతంగా పాడుతున్నారు ప్రతిరోజు 20 సార్లు అయిన వింటున్నాను మనసుకు ప్రశాంతంగా ఉందమ్మా మీ గొంతులో ఈ పాటను వింటుంటే
@KanthiYedavalli
@KanthiYedavalli 11 ай бұрын
మీ మధురమైన మాటలకు ధన్యవాదాలమ్మ. అంతా అమ్మ దయ.
@santhigarimellasanthigarim6225
@santhigarimellasanthigarim6225 4 күн бұрын
🙏amma chaalaa chakkagaa vinipincheru..amma blessings meeku appudu undaalani korukuntunna..dhanyavaadhaalu
@gogulaleela8160
@gogulaleela8160 Жыл бұрын
అబ్బా ఎంత అద్భుతంగా పాడారో ఎంతో హాయిగా ఉందమ్మా.అ లలితమ్మ కరుణా కటాక్షాలు మీ యందు ఉన్నాయమ్మా
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you so much for the kind words.
@arunakumari9273
@arunakumari9273 8 ай бұрын
అద్భుతం!! వీనుల విందుగా పాడారు. మా అమ్మ గుర్తుకు వచ్చింది.ధన్యవాదములు.
@KanthiYedavalli
@KanthiYedavalli 8 ай бұрын
Thank you. Nice to hear that.
@సతీశ్కాకాని
@సతీశ్కాకాని 3 жыл бұрын
అద్భుతః సనాతన వైదిక ధర్మం వర్ధిల్లాలి కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం తెలంగాణ రాష్ట్రం భారత దేశం
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@annapurnavishnubhatla2335
@annapurnavishnubhatla2335 3 ай бұрын
0:50 ఈ వీడియో చూసే ఈ పాట నేర్ఛుకున్నాను.రోజు అమ్మ దగ్గర ఫాడుకోవాలనే తపన❤ వుంది.ఎక్కడపాడాలన్నా మనసుకు శక్తిని ప్రసాదించవే లలితమ్మతల్లీ నమోనమః శ్రీ మాత్రే నమః
@KanthiYedavalli
@KanthiYedavalli 3 ай бұрын
🙏🏼
@sivanibhaskar838
@sivanibhaskar838 2 ай бұрын
Me too
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 6 ай бұрын
అమ్మా, చాలా చాలా ధన్యవాదాలు..ఇతర భాష , పాడలేక, అర్థం, తెలీక, భాధ పడుతున్న మాకు, చక్కటి అర్థం తో, లిరిక్స్, పంపి, ఎంతో పుణ్యం, మూతకట్టుకున్నారు.. అమ్మవా రు, మీకు, అనేక, కృపా కటాక్షాలు, ప్రసాదిస్తుంది..శ్రీ మాత్రే నమః
@KanthiYedavalli
@KanthiYedavalli 4 ай бұрын
ధన్యవాదాలు అమ్మ 🙏🏼
@RamadeviKalidasu24
@RamadeviKalidasu24 Жыл бұрын
మీ గానం ద్వారా అమ్మవారి దర్శనం గావించారు ఓం శ్రీ మాత్రే నమః, మీకు జన్మ లేదు
@KanthiYedavalli
@KanthiYedavalli 11 ай бұрын
మీ మధురమైన మాటలకు ధన్యవాదాలమ్మ. అంతా అమ్మ దయ.
@sivasankar2743
@sivasankar2743 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః. పాడిన వారు. విన్న వారు లలితా స్వ రూ పులే
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
🙏
@chayadevi2218
@chayadevi2218 Жыл бұрын
చాలా చక్కగా పాడినారమ్మా. మధురమైన గాత్రమునకు తగిన పాట రచన చాలా బాగుంది. కళ్ళు మూసి వింటుంటే సాక్షాత్తు అమ్మవారి ప్రత్యక్ష దర్శనం చేసినట్టుంది. I am very glad to hear this song in ur sweet voice. Thank u so much. God bless you with full of happiness n good devotional music. My heartfelt congrats.
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Chala dhanyavadalandi. I feel honored.
@Padmasri1505
@Padmasri1505 Ай бұрын
Nijangaa adbhutham..andii..devudicchina gonthu . Me janma dhanyam ayyindi 🎉
@annapurnavishnubhatla2335
@annapurnavishnubhatla2335 Жыл бұрын
😮నీ వరంతోనే కదా ప్రపంచంలో అందరూ అతి పెద్ద కష్టాలను కూడా తట్టుకుని నిలిచే శక్తి నీవు అమ్మా కాపాడు తల్లీ శ్రీ లలితా నమోనమః❤❤❤😢
@prathinavandugula4942
@prathinavandugula4942 2 жыл бұрын
Om Sri Lalithambikayye tripurasudareye namaha🙏🙏🍁 Om Sri Mathre namaha 🙏🙏🍁
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
🙏
@suseeladevibokka2410
@suseeladevibokka2410 Жыл бұрын
ఎంతో చక్కగా పాడారు తల్లీ... అందునా అనువాదం కూడా చేసి పాడి అందించారు...ధన్యులము...
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you for the kind words.
@sreelakshmitanikella1936
@sreelakshmitanikella1936 Жыл бұрын
నేనెరిగిన తొలి తెలుగు వాగ్గేయకారిణి మీరు. హృదయానికి హత్తుకుని చిరకాలము గుర్తుండేటంతగా ఈ కీర్తనని తెలుగువారు కూడా పాడుకుని తరించేంత గొప్పగా చాలా చక్కగా అనువదించి అందరికీ అందుబాటులో ఉంచి అమ్మవారి కరుణకు పాత్రులయ్యేరు.
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
చాలా ధన్యవాదములండి 🙏
@padmasundariayalasomayajul4802
@padmasundariayalasomayajul4802 Жыл бұрын
Chala bagundi..I listen daily..notation ivvagalugutara,pl
@svrao3887
@svrao3887 2 жыл бұрын
నా జన్మ ధన్యం అయింది.అమ్మ కరుణించి ఈ పాట నాకు తెలుగు లో చూపించింది.. It's my evergreen favarite song.Thank you so much.
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you so much. I feel blessed.🙏
@raniparthasarathi2159
@raniparthasarathi2159 3 жыл бұрын
చాలా బాగుందండి🙏🏻🙏🏻 తమిళ్ లో పాడి సాహిత్యం తప్పు చేసేవాల్లకి ఈ సాహిత్యం సంతోషం కలిగిస్తుంది🙏🏻🙏🏻
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you 🙏
@palavanchaanuradha3427
@palavanchaanuradha3427 Жыл бұрын
వేదవల్లి గారూ...మీ గానం అద్భుతం మీ గొంతులో అమృతం వుంది.నేను కూడా నేర్చుకున్నాను.tq soo much
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
chala dhanyavadalu.
@haranathalamuri9779
@haranathalamuri9779 Жыл бұрын
మీ కీర్తన,దాని అర్ధం అత్యద్భుతం.మీకు లలితా దేవి ఆశీసులు ఇచ్చి,ఇంకా మంచి కృతులు పాడించాలి.
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you for the kind words. I have many keertanalu and kruthulu on my channel. Please check.
@rohiteditz5350
@rohiteditz5350 2 жыл бұрын
మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపలో అర్ధం అవటం లేదు అక్క 🙏❤️
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
🙏
@indiraswahari7577
@indiraswahari7577 18 күн бұрын
ధన్యవాదములు🙏
@vadaliprasanthi999
@vadaliprasanthi999 Жыл бұрын
Chalabagundi ammavari pata miela anuvadachasinafuku dhanyavadamulu ammavamiki thodugavuntundi mamu padukovatanikianukulagavundi
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Meeku nacchinanduku chala santosham. Thank you.
@mohansaijandhyala9253
@mohansaijandhyala9253 8 ай бұрын
అమ్మా! మీకు వేనవేల నమస్కారములు ధన్యవాదాలు... శుభం భూయాత్!!
@KanthiYedavalli
@KanthiYedavalli 8 ай бұрын
ధన్యవాదాలు.
@prabhavathipullabhatla4046
@prabhavathipullabhatla4046 28 күн бұрын
Chala adbhutanga vundi telugu lirics ichharu santosham amma 🤝🥰💐🙏
@KanthiYedavalli
@KanthiYedavalli 22 күн бұрын
Thanks for listening.
@shivakaol
@shivakaol Күн бұрын
Excellent. Simple and sweet. Great work
@madhulika9291
@madhulika9291 Күн бұрын
So good mam . Your voice is amazing. Great applause 👏, please teach us if possible. Addicted to amma song . Sri matrenamaha 🙏🏻
@mchaitanya2335
@mchaitanya2335 Ай бұрын
Amma....meeku 🙏🙏🙏satakoti vandanalu....mari am matadalyanu.....aa ammy mee dwara naku vinipinchidi...om sri matry namaha...
@RaviYadav-gs3xc
@RaviYadav-gs3xc Жыл бұрын
ఓం నమశ్శివాయ నమః శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిని ఆరాధించి శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు నీ పాదాలకు నమస్కారం తల్లి
@Vijay-y1y5n
@Vijay-y1y5n Жыл бұрын
Thank you Amma, nenu regular ga Tamil version vintanu..eroju telugu verikukada chala adbhutanga vundi..meku dhanya adalu..
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you. Chala santosham.
@sailajakallakuri5198
@sailajakallakuri5198 3 жыл бұрын
చెవులకు ఇంపుగా,హృదయాన్ని సమర్పించినట్లు ఉన్నది.అనువాదం భక్తితో నిండిపోయింది 🙏🙏🙏
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you 🙏
@kondojusravya7619
@kondojusravya7619 Жыл бұрын
Enni sarlu vinna thanivitheradu👏👏👏
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you.
@MusafirHoonYaro
@MusafirHoonYaro 4 жыл бұрын
గాత్రము చాలా మధురముగా, శ్రవణానందకరముగానున్నది.
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you 🙏🏼
@seshavenil7061
@seshavenil7061 2 жыл бұрын
Chaala baaga anuvadincharu, itlage Tamil lo vunna migilina popular paatalu lu kooda anuvadichagalaru ani aasistunnanu. Thank u 🌹
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you. 🙏
@bsowmyasingh
@bsowmyasingh Жыл бұрын
Thank you for translating to Telugu ... Amma ki daggara chesaru
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you.
@sugunan5682
@sugunan5682 3 жыл бұрын
Meeru chala chala baga padaru telugu kosam chusanu just eppudu chusanu nenu neruchukuntanu good voice
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you 🙏
@mamathagangwar9588
@mamathagangwar9588 3 жыл бұрын
వినసొంపుగా హయిగాఉంది తెలుగుlyrics గురించిచాల వెతికాను tq.శ్రీమాత్రేనమః🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you 🙏
@visalakshiputrevu4397
@visalakshiputrevu4397 Жыл бұрын
Chala rojula kala ee roju naaku teercharu 🙏🙏🙏🙏🙏🙏
@KanthiYedavalli
@KanthiYedavalli 11 ай бұрын
Thanks for listening. Glad you liked it.
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 2 жыл бұрын
చాలా కాంతి వంతంగా మీ పేరుకు తగ్గట్టు పాడారమ్మ.
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you so much for the kind words. I feel blessed.🙏
@sairatnamala790
@sairatnamala790 3 жыл бұрын
🙏👏👏 అత్యధ్బుతంగా వుంది ఎన్నో రోజులుగా తెలుగు లో లిరిక్స్ గురించి ఎదురుచూస్తున్నాను ధన్యవాదాలు 🙏
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you 🙏
@sudheeshnagangu8240
@sudheeshnagangu8240 3 жыл бұрын
Chalabaga padari🙏👌
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
@@sudheeshnagangu8240 Thank you 🙏
@vasun24
@vasun24 3 жыл бұрын
Nenu kudaa ...chala chala Thanks Andi telugu lyrics ki🙏
@nagamanijv8342
@nagamanijv8342 2 жыл бұрын
చాలా బాగా పాడారు తల్లి నేను రోజుకు ఎన్ని సార్లు వింటనో మీరు పాడిన పాట వింటు వుంటే మనసు చాలా ప్రశాంతముగా వుంటుంది ధన్యవాదాలు తల్లి
@kartik-wi2jv
@kartik-wi2jv 2 ай бұрын
Akka, amma pata chala baga padaru, Om Srimatre Namaha 🙏🙏🙏.
@KanthiYedavalli
@KanthiYedavalli 2 ай бұрын
Thank you
@k.s.r.prakashsarma6146
@k.s.r.prakashsarma6146 Жыл бұрын
చాలా ధన్యవాదములండి 🙏
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you.
@10101955able
@10101955able Жыл бұрын
Telugulo ki translate chesi chala adbhutamga padaru. Ee ragamalika ragalu telicheyagorutanu. Thank you madam.
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Meeku nacchinanduku santosham. Thank you.
@udayasri1105
@udayasri1105 2 жыл бұрын
Adbhuthamaina gathram andi.Aa Vagdhevi kataksham pishkalqmga panhinchinanduku adrushtavanthulu
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you for the kind words.
@gamingx5746
@gamingx5746 2 ай бұрын
Tq sister😊 superb translation ,sweet voice!! God bless you😊
@KanthiYedavalli
@KanthiYedavalli Ай бұрын
Thank you too.
@venkatayadavalli7548
@venkatayadavalli7548 2 жыл бұрын
Chala bagundi Kanthi garu. Baga anuvaadam chesaru. God bless you. Sarma Yadavalli
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you.
@vdiwakar
@vdiwakar 2 жыл бұрын
అనువాదము మరియు ఆలాపన రెండు చాలా బాగున్నాయి. ధన్యవాదములు. Thanks for sharing the lyrics too.
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you. 🙏
@vydhyavydhyas8794
@vydhyavydhyas8794 Жыл бұрын
Can you please lyrics
@prabhakarnori4182
@prabhakarnori4182 Жыл бұрын
మీ sweet tone అమోఘం తల్లి.
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you.
@kakinadateluguvlogs
@kakinadateluguvlogs 3 ай бұрын
చాలా బాగ పాడేరు మేడమ్ ఎంత బాగుందో 🤗👌👏👏👏👏💐
@KanthiYedavalli
@KanthiYedavalli 3 ай бұрын
Thank you so much.
@MITRAKS111
@MITRAKS111 Ай бұрын
Om sree Mathre namah 🙏🙏🙏🙏
@satyanarayanajandhyala2009
@satyanarayanajandhyala2009 Жыл бұрын
చాలా చక్కగా అనువాదంచేసి...ఎంతో...మధురంగా...అదే ట్యుాన్...అదే రాగాలలో...చాలా మధురంగా పాడారండీ....👍👌🌷👍💃💃
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you so much!
@annapurnavishnubhatla2335
@annapurnavishnubhatla2335 3 жыл бұрын
Liricks kalipi pata echaru chala bavundi rojuuu eepata vintu padukuni anandistunna Srilalitamata naa favorite goddes
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you 🙏
@padmajachavali6339
@padmajachavali6339 2 ай бұрын
ఎంత అద్భుతం! నిజం గా పరవసించి పోయాను. ఏమి గాత్రము! అమ్మవారి అనుగ్రహము మీకు మెండుగా దొరకాలి అని కోరుకుంటున్నాను! Stay blessed always!
@KanthiYedavalli
@KanthiYedavalli Ай бұрын
Thank you so much for the kind words. I feel blessed 🙏🏼
@mkishore3920
@mkishore3920 2 жыл бұрын
Chaala baaga paadaru.. lyrics kooda chala baaga translate chesaru madam.. great job..
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you. 🙏
@padmaneralla2497
@padmaneralla2497 3 жыл бұрын
ఎంత బాగా పాడారండి. చాలా బాగుంది మీ గొంతు. బహుశా తేనె తాగారేమో మీరు బహుశా.
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you 🙏
@ovrclasses892
@ovrclasses892 6 ай бұрын
మీ ప్రతిభ అసమాన్యంతల్లీ
@KanthiYedavalli
@KanthiYedavalli 5 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@ramachandraraosvr3885
@ramachandraraosvr3885 2 ай бұрын
Myself and my wife daily life starts with listening to this video in our TV then only routine duties since one year 🙏👏👏👏🙏
@KanthiYedavalli
@KanthiYedavalli 2 ай бұрын
I feel blessed. Thank you so much!
@janakiramrjy
@janakiramrjy 2 жыл бұрын
అనువాదం చాలా బాగుంది! చాలా విలువైన సేవ ! హాయిగా ఉంది తెలుగులో వింటుంటే ఇప్పుడే అర్ధం అవుతోంది! తమిళంలో కంటే బావుంది అనిపిస్తోంది!
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you. 🙏
@paru54
@paru54 2 жыл бұрын
ఇది మీరే అనువాదించార?చాలా దివ్యంగా ఉంది. శ్రీ మాత్రే నమ:
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
అవునండి. ధన్యవాదాలు. 🙏
@mahemateti
@mahemateti 2 жыл бұрын
koti dhanyavadamulu meeku..!!!
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
🙏
@shamanthareddy8558
@shamanthareddy8558 Ай бұрын
Chala chala chakkaga paadaru talli.Stay blessed.❤
@KanthiYedavalli
@KanthiYedavalli Ай бұрын
Thank you so much 🙏🏼
@ANNAMAYYASANKEERTANAANDARINOTA
@ANNAMAYYASANKEERTANAANDARINOTA 11 ай бұрын
talli bangaarutalli, enta madhurangaa paadaaru, teneloorutunatlugaa, bhakti prapattulato, ammavaari saakshaatkaaramu gaa vinchaaru talli, meeku talli devenalu ellapudoo undaali...
@KanthiYedavalli
@KanthiYedavalli 11 ай бұрын
మీ మధురమైన మాటలకు ధన్యవాదాలమ్మ. అంతా అమ్మ దయ.
@pranavam4868
@pranavam4868 8 ай бұрын
Thank you for this. It's so melodious and sung with full devotion.
@KanthiYedavalli
@KanthiYedavalli 7 ай бұрын
Thanks for listening.
@rathnamcv1473
@rathnamcv1473 Ай бұрын
చాలా బాగా పాడారు నేర్పించారు 👌
@sravanthip2097
@sravanthip2097 Ай бұрын
Thank you so much for the telugu version I ❤this song
@KanthiYedavalli
@KanthiYedavalli 22 күн бұрын
Welcome. Thx for listening,
@vangalasrilatha7099
@vangalasrilatha7099 4 ай бұрын
Adbhutham 🙏shathakoti vandhanalu meeku andi
@KanthiYedavalli
@KanthiYedavalli 3 ай бұрын
Thank you. 🙏🏼
@వామనకుమార్
@వామనకుమార్ 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః. సాక్షాత్తు అమ్మవారే ప్రత్యక్షమైనట్లు భావన కలుగుతున్నది. ధన్యవాదములు. మరొక తమిళ కీర్తన ఉరై ఒన్రు కణ్ణాన్ అనువాదం కోసం వెతుకుతున్నాను
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you.🙏 Please listen to my Telugu version of Kurai Ondrum illai kzbin.info/www/bejne/laSqhpmsapV8qJo
@padmavathireddy8473
@padmavathireddy8473 2 жыл бұрын
Ammai neeku aa abhika talli aasheervadamulu kalugugaka.
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you andi. I feel blessed.
@krishnashreemantha472
@krishnashreemantha472 Жыл бұрын
Chaala baagundi
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you.
@sugunan5682
@sugunan5682 3 жыл бұрын
Nenu 1st time chusanu
@vadrevulakshmiamruthavalli5532
@vadrevulakshmiamruthavalli5532 8 ай бұрын
Chala baga padaru andi enta prasanthanga vundi voice
@KanthiYedavalli
@KanthiYedavalli 8 ай бұрын
Thank you. 🙏🏼
@sreeramraoharkara8031
@sreeramraoharkara8031 2 жыл бұрын
Chaka baga telugincharu meeku abhinandanalu krutagnathalu
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you andi. I feel blessed.
@vpadmavathi3027
@vpadmavathi3027 3 ай бұрын
Amma good &Favare song Thank you Amma
@KanthiYedavalli
@KanthiYedavalli 3 ай бұрын
Thank you.
@annapoornapasumarthy7854
@annapoornapasumarthy7854 Жыл бұрын
Thank you amma mee dayavalla memu ammaku daggarayyamu.❤
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you Amma.
@satyavani6498
@satyavani6498 8 ай бұрын
Dhanyavaadaalu talli. Telusina bhasgalo pafukunte aa aanandam veru. 🙏🙏🙏
@KanthiYedavalli
@KanthiYedavalli 7 ай бұрын
avunu. Thank you.
@rajyalakshmimsn2961
@rajyalakshmimsn2961 Жыл бұрын
Chala chakkaga padaru anuvadam chesi nanduku dhanyavadalu
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you. Glad it is helpful.
@malliswarividyala8551
@malliswarividyala8551 3 жыл бұрын
🙏 చాలా బాగా పాడారు... లిరిక్స్ తెలుగు లో ...wow... అద్భుతః... మల్లీశ్వరి, Chennai
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you 🙏
@rajarajeswarivedururu
@rajarajeswarivedururu 11 ай бұрын
Chala chala Dhanyavadamylu mee song daily vintu nerchukunnanu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KanthiYedavalli
@KanthiYedavalli 11 ай бұрын
Thank you so much.
@kavyaj8723
@kavyaj8723 Жыл бұрын
Tq, So much andi telugu traslation,ki chala baga padaru.nenu lalitha parayanamu chesaka pallavi okate padedhanni .tamil theliyaka .eppudu song mothamu padachu .❤
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you. Glad it is helpful.
@sukanyasartsandcrafts
@sukanyasartsandcrafts 2 жыл бұрын
🙏🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 అద్భుతంగా వుంది తల్లీ...! వీనులవిందుగా వుంది..భావం తెలిసీ వింటూంటే చాలా ఆనందం గా వుంది మ్మా...!👌👏🏻👏🏻👏🏻🙏🙏🙏
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you for listening. 🙏
@saraladevisomayajula7240
@saraladevisomayajula7240 2 ай бұрын
Chala adbhutamga padavu talli 👍
@KanthiYedavalli
@KanthiYedavalli Ай бұрын
Thank you 🙏🏼
@pavanimaram936
@pavanimaram936 Жыл бұрын
Dhanyavadamulu madam lyrics manchi ga icharu
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thx for listening.
@srikalahastipravasinisai2196
@srikalahastipravasinisai2196 2 жыл бұрын
7 years old srikalahasti pravasini sai lalitha sahasranamam full performed at srikalahasti temple. She wants ur blessings guruji. Watch "srikalahasti pravasini sai" channel. Namaste
@sreedevichilukuri8635
@sreedevichilukuri8635 8 ай бұрын
మీ అనువాదం , గాత్రం అత్యద్భుతం .🎉
@KanthiYedavalli
@KanthiYedavalli 8 ай бұрын
ధన్యవాదాలు.
@saradapopuri2400
@saradapopuri2400 2 жыл бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు... మాకు ఇంత చక్కటి పాట అందించినందుకు ధన్యవాదములు....
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
ధన్యవాదములు 🙏
@venumadhav3808
@venumadhav3808 8 ай бұрын
Excellent💯👍👏. Simple.
@KanthiYedavalli
@KanthiYedavalli 8 ай бұрын
Thank you very much.
@saradabhaskartamvada5196
@saradabhaskartamvada5196 5 ай бұрын
Beautiful translation and nicely sung
@KanthiYedavalli
@KanthiYedavalli 5 ай бұрын
Thank you 🙏🏼
@SB-dg5hu
@SB-dg5hu 2 жыл бұрын
ఓం శ్రీమాత్రే నమఃశివాయప్రియ శక్తియే నమః 🚩🌹👏
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you for listening. 🙏
@srinivasraoanupindi1789
@srinivasraoanupindi1789 Жыл бұрын
🙏ఓం శ్రీమాత్రే నమః🙏 జన్మ ధన్యమైనది.
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you.
@mkartik5958
@mkartik5958 2 жыл бұрын
Chala super singer 🙏 meru
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you. 🙏
@malasanihymavathi4041
@malasanihymavathi4041 2 жыл бұрын
Many thanks andi two years nundi correct anvadam kosam chustunnanu. Meaning thelusukoni paduthunthe anubhoothi adbhuthanga undi Swaram soooooper
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you so much. 🙏
@krishnabuchmmagari9470
@krishnabuchmmagari9470 2 жыл бұрын
నేను ఈ కీర్తన విని మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను👏🙏
@KanthiYedavalli
@KanthiYedavalli 2 жыл бұрын
Thank you. 🙏
@ssmkgaming1419
@ssmkgaming1419 Жыл бұрын
Enni times vinna anta kottaga untundi e song me swaramloo 👌
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you. I feel blessed with your words.
@yamunapuli2003
@yamunapuli2003 2 жыл бұрын
Chala chakkaga padaru amma 🙏🙏
@KanthiYedavalli
@KanthiYedavalli Жыл бұрын
Thank you Yamuna garu.
@ayyanedits5840
@ayyanedits5840 3 жыл бұрын
Amma me gatram ku padabivandanam.............🙏🙏🙏
@KanthiYedavalli
@KanthiYedavalli 3 жыл бұрын
Thank you for listening. 🙏🏼
@seshachalapathirao1731
@seshachalapathirao1731 7 ай бұрын
Excellent rendition and translation
@KanthiYedavalli
@KanthiYedavalli 7 ай бұрын
Thanks a lot.
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 84 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 40 МЛН
Жандос ҚАРЖАУБАЙ - ҚАЛАУЫМ (official video) 2024
2:27
Жандос ҚАРЖАУБАЙ
Рет қаралды 186 М.
ESKO - Папа қасыңда (Mood Video)
2:23
ESKO
Рет қаралды 1,1 МЛН
Nursultan Nazirbaev - Қай қала? (премьера песни) 2024
2:33
akimmmich & bimo - QAITADAN BASTAMA| lyric video
2:38
akimmmich
Рет қаралды 431 М.
ESINE ALYP TURASYNBA
3:07
Baxa - Topic
Рет қаралды 237 М.
Bagalau
3:29
Әсет Есжан - Topic
Рет қаралды 255 М.
Asik - CONTROL
3:51
Asik Music
Рет қаралды 409 М.