I am very thankful to Swami by giving us such beautiful & extraordinary knowledge on Sri chakra..🙏🙏🙏
@rojareddy85622 ай бұрын
శ్రీ చక్రల ను దోషాలు లేకుండా లోకానికి చాటి చెప్పి చరిత్ర లో నిలిచిపోయిన జగద్గురువు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుదేవ మీ శిష్యులము అయినందుకు మా జన్మ ధన్యము # జై గురు రమణానంద
@AnjanRao112 ай бұрын
దృఢమైన సంకల్పమును కలిగి వుంటే అది సిద్ధిస్తుంది...శివ లింగము శివునికి ప్రతీక - శ్రీచక్రము అమ్మకు ప్రతీక 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@madhaviramana63102 ай бұрын
JAGADGURU; HIS HIGHNESS 🙏 Taking all pains, putting all efforts to reinstate true worship 💯 సరిలేరు మీకెవ్వరు 🙏🙏🙏🙏🙏
@AnjanRao112 ай бұрын
అంతరిక్షములో ఉన్నటువంటి విశ్వ శక్తిని స్వీకరించేటువంటి సాధనములే షోడశ దళ పద్మములు 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@AnjanRao112 ай бұрын
ఒక దైవము ఒక మనిషికి చెప్పినా ఒక సిద్ధగురువుకు ప్రభోదించినా అదంతా కూడా ప్రామాణికమైన శాస్త్రియ జ్ఞాన మవుతుంది 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@MaraganisatyanarayanaMaraganis2 ай бұрын
Antha bagacheputhunnaru Swami maku kuda partispate chayalani vundhi kani money problem siva sakhi sai gurumaharaj meeru andharu anugrahimchandi jai gurumaharaj jai gurudeva Jai gurumaharaj jai gurudeva Jai gurumaharaj 🙏🙏🙏🙏🙏
@Madhu-uq1fx2 ай бұрын
జ్ఞానార్ణవ తంత్ర శాస్త్రము @ your fingertips 🙏
@madhaviramana63102 ай бұрын
నేటి ప్రవచనంలో శ్రీ చక్రం యొక్క each topic (angle) explanation with reference to physical/diagramatic representation అవడం వల్ల చాలా clairty వచ్చింది .Very happy! Thank you very much Swamy🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vraj34782 ай бұрын
Bholo Jagadhguru Shree Ramanandha Maharaj Ki Jai...
@janakiprasad9992 ай бұрын
శ్రీ gurbhyoo నమః
@mahalakshmi-xe8ih2 ай бұрын
గురు దేవా సాటి లేరు మీకు ఎవరు సాటి రారు మీకు ఎవరు జగద్గురువు దేవా మీకు హృదయపూర్వక పాదాభివందనాలు స్వామీ జై జగదంబా జయహో జయహో గురు దేవా 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹