Amma me blessing valana naku 108times gurucharitra sankalpam lo 3rd time complete cheskoni mantra pushpam chaduvutunte Anagha dattula naku blessings ga oka flower photo pina nunchi peetam pina padindhi...chala happy anipinchindhi.Thank you amma🙏
@AmaniAmmu-k1u27 күн бұрын
జై గురు దత్త అమ్మ🙏💐
@binduvuppu868119 күн бұрын
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే
@rakshithasai729 күн бұрын
Chala baaga chepperu amma🙏
@samathasomireddy171029 күн бұрын
Sairamsai
@alwalaneelima742429 күн бұрын
అమ్మ ఆ నాలుగు రోజులు పూజ గదిలోకి వెళ్లకపోతే నష్టమేమీ లేదు కదా బయట ఉండే మనసులో దేవుడిని తలుచుకో నష్టం లేదు ప్రతి ఇంట్లో దత్త నామం జరగాలి సిద్ధమంగళ స్తోత్రం ఉండాలి దత్త దత్త అని కోరుకుంటూనే ఉండాలి తల్లి ఎలాంటి భయాలు వద్దు తల్లి మనసు ప్రధానము అమ్మ జయ గురుదత్త జై గురుదత్త దత్త
@shobharani883429 күн бұрын
శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన శ్రీ గురు చరిత్ర తో సప్తాహలు మొదలు పెట్టిన నాకు , ప్రత్యక్ష గురువునే అనుగ్రాహించారు దత్తాత్రేయ స్వామి. అలాగే జీవితంలో ఇప్పటివరకు అనేకమంది గురువులు సిద్ధులు అందించిన ఇతర దత్త చరితామృతాలు చదివే యోగం కలిగించారు దత్తస్వామి. 🙏🙏🙏 .