మేము శ్రీ కృష్ణ పరమాత్ముని ప్రియ సఖి, శ్రీ ఆదిమహా లక్ష్మి, అవతారమైన ,, రుక్మిణీ దేవి,, ని చూచు భాగ్యము,, Smt K R విజయ గారి లో శ్రీ కృష్ణ పాండవీయం,, చూడ్డం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆ నటన కు మనం పుష్పాంజలి 🌹🌹🙏🙏🌹🌹ఘటించాల్సిందే. పాత్రలో లీనమై మైమరచి పోయింది 🌹🌹🌹🌹🌹
@shaiktajuddin2973 Жыл бұрын
నల్లని వాడైన ఒచేలి చల్లని వాడేలే.... ,,,,అధ్భుతం, అమోఘం, అపూర్వం ,,, .👍👏👌💐
@chviswaprakasharao244 Жыл бұрын
ఈ పాట మొత్తం "భంగిమ"లే. ఎన్టీఆర్ అద్భుత సృష్టి.
@cravi73711 ай бұрын
Music is sooooo nice... And singing also...
@series1343 жыл бұрын
Black &white ఆనాడు , ఒకవేళ కలర్ లో ఉండి ఉంటే ఆఁహాఁ అద్భుతః 🙏🙏 smt KR విజయమ్మ గారికి 🙏🙏పాదాభివందనం 🙏🙏.