Sanmanam of Sri Kuppa Viswanatha Sarma Garu with Bharateeya Prathibha Siromani Birudhu on the occasion of 70th birthday celebrations (15th, 16th & 17th March 2022) of Sri Kalapoorna Viswanadha Sobhanadri Garu at Varanasi.
Пікірлер: 104
@radhap7153 Жыл бұрын
శ్రీమాన్ విశ్వనాథ శర్మ గారి కి సాష్టాంగ నమస్కారం,సాక్షాత్తు ఆ ది దంపతులను దర్శించిన ట్లు గా వుంది.బహుముఖ ప్రజ్ఞాశాలి,వేద విజ్ఞాన సర్వస్వం, Walking Encyclopedia of Sanatana Dharmam Veda vignanam.your discourse opened new horizons in the understanding of Sanatana Dharmam inculcating interest in the understanding of Veda Vidya.,, మీకు నా హృదయపూర్వక నమస్కారములు సాష్టాంగ నమస్కారం స్వామీ
@nanduriramatulasamma6251 Жыл бұрын
ఎంతో మంది కి భగవద్ గీత వినిపించిన మా ప్రియ గురువు గారికి పాదాభివందనం
@jahnavi815711 ай бұрын
Nenu ma guruvugaru ki pedda fan...,ma guruvugaru 100 yrs sampoorna aayushu tho deevinchabaddaru Vishwanatha sharma garu❤❤❤❤❤
@jrrao8626 Жыл бұрын
శ్రీగురుభ్యోనమః. ఈసన్మానసత్కార్యం ఆపుణ్యదంపతులకు జరిపించిన విషయం ఎంతో ఆనందకరం..ముదావహం..ఆదంపతులకు పాదనమస్కారములు..
@durgaaluru6740 Жыл бұрын
Sri Gurubyo Namah 🙏
@sumitravanka3411 Жыл бұрын
నా వయస్సు 78 సం.రాలు. భగవద్గీత svbc లో వినడం తో మొదలు పెట్టిన రోజు నుంచే శ్రీ కు.వి. గురించి తెలిససది. జీవిత చరమాంకంలో శ్రీ కృష్ణ పరమాత్మ అనుగ్రహం అనుకుంటున్నాను. సాయంత్రం 6.00 కు. T.V. ముందు కూర్చుని ఆ మహానుభావుని ప్రవచనం వినటమే నేను చేసుకున్న పుణ్యం. ఆ మహానుభావుని చరణాలకు నా శతకోటి సాష్టాంగ ప్రణామాలు.
@VeetharagJD Жыл бұрын
Guruvu garni sanmanichadam naaku chaala anandam vari Saraswathi Vidya nu gurthimchina meeku dhanyavaadhalu guruvugaru.
@SuryaPrabha-bd1ql3 ай бұрын
, , గురువు గారి దంపతులకు పాదాభివందనాలు
@bhanumathinagabhairu6344 Жыл бұрын
గురుదేవులపాదాలకు శత కోటి నమస్కారాలు🙏🙏🙏🙏🙏
@umav4441 Жыл бұрын
Parvathi parameswarula ku padabhivandanalu
@marthisarojini4767 Жыл бұрын
విశాలాక్షి విశ్వనాధులనుదర్శించుకున్నంత ఆనందంగా ఉంది
@lakshmisivaraju3594 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@savitriy2682 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః వేదజ్ఞానానికి సత్కారం. 🙏🙏🙏మీ జ్ఞాన అమృతం మా మీద నిరంతరం కురుస్తూ ఉండాలని ప్రార్ధిస్తూ 🙏🙏🙏🙏
@spiritualbutterfly985710 ай бұрын
Guruvu gariki pranamalu entho manoharanga cheypayvaru pravachanalu , Nenu present generation person andi nenu svbc lo vinnanu . Guru vu garu chala baga cheythuntaru . Punya dhampathulaku pranamalu 🙏🙏🙏
@suneethasri8248 Жыл бұрын
గురు దేవుల పాద పద్మా లకు శత కోటి పాదాభి వందనాలు
@dhanalakshmib2867 Жыл бұрын
గురువుగారి జ్ఞానంముంధు ఈ పదాలు చిన్నవి అయిపోతాయేమో!!!
@kirankumarmergu7974 Жыл бұрын
గురువు గారికి మరియు గురువు పత్ని గారి పాద పద్మములకి మా యొక్క సాష్టాంగ దండప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
@manjulay5461 Жыл бұрын
Maa guruvugaariki sanmaanam chesina peddalaku namaskaaramulu
@venkataapparaothatichetla8480 Жыл бұрын
గురువు గారికి సన్మానం మాకు మహ సంతోషంగా ఉంది, మీకు ఈ సంకల్పం కలిపించిన విశ్వేశ్వర స్వామి వారికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏
Once again bagavathgeetha sarmagaari dwaara vinaalani undi
@vlakshmik5961 Жыл бұрын
Guruvugariki. Namaskaralu. Ee sanmanam chala santhoshakaram saraswathidevini aahvanicharu. Viswanadhavariki dhanyavadamulu,,
@sandeepgbks1546 Жыл бұрын
మీ దంపతులకు మా పాదాభివందనలు 🙏🙏🙏
@bhaskarmokkapati8943 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, గురువు గారి కి నమస్కారములు. సంస్థ కు అభినందనలు.
@karunacherukupalli6726 Жыл бұрын
పుణ్యదంపతులకుపాదాబివందనం🙏
@ramanammaramanamma2269 Жыл бұрын
Om Sri Kaashi Viswanadha swaminey namaha. It is our Poorva janma sukritam to be able to see the GHANA SANMAANAMU done to sriman Kuppavari Punya Dampathulu in a traditional and tremendous way by the Institution vaaru. Two eyes are not sufficient,to watch this apoorva kaaryakramam. Each and every word uttered in the SANMAANA PATHRAM,is 100% TRUE about Sri Kuppa varu. He deserves the TITLE bestowed upon HIM by the Institution. Sri Kuppa varu showed HIS noble and humble simplicity of character by giving all the CREDIT to his Guruparampara with utmost respect . All the concerned people of the Institution are really appreciated. 🙏🙏🙏🙏🙏🙏
@tnvsatyanarayana9363 Жыл бұрын
వెధవిఞనఖని విశ్వనాధ శర్మ దంపతులకు , నమస్కారం లతో
@sivaranivemula70 Жыл бұрын
Sarigaa raayi
@hemalatha8699 Жыл бұрын
Guruvu gariki padabi vandanalu🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏
@rajyalakshmi64 Жыл бұрын
గురుభ్యో నమః సాయంత్రం పూట మీరే గుర్తొస్తారు
@seethakitta7809 ай бұрын
Satha koti Namas karamulu
@swathic4 Жыл бұрын
Om sri gurubhuyonamaha.. guruvu గారికి మరియూ gurumatha padhamulaku ananthakoti namaskaramulu.. 🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@c.venkateswarasarma6750 Жыл бұрын
మాకు చాలా సంతోషంగా ఉంది
@sivaranivemula70 Жыл бұрын
Yittuvanti vi yenno jaragaali chakkati mrudhumadhura bhashanam chese guruvugaariki namaskaram
@9416100 Жыл бұрын
Jai sriraam. Sathkaram to deserving Acharuluki abhinandanamulu
@sambasivaraotati599 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః సన్మాము చూస్తుంటే చాలా ఆనందంగా వున్నది. పాధాభి వందనములు.
@m.harshavardhan8-b777 Жыл бұрын
గురువు గారి కి పాదాభి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼
@prasadyvl2995 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు
@meenakshidevi8900 Жыл бұрын
🙏🙏🙏
@ramakrishna5265 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః బ్రహ్మశ్రీ గురుదేవులు కుప్పా విశ్వనాధ శర్మ గారి దంపతులకు పాదాలకు మా నమస్కారములు గోవిందా గోవిందా
శ్రీ గురుభ్యోనమః . గురు దంపతులకు పాదాబి వందనములు .🙏🙏🙏
@godabuddineni6346 Жыл бұрын
Very appreciable Happy accation to remember in whole life
@geethasreeram9979 Жыл бұрын
Shree Gurubhyo Namaha 🌹🙏🙏🙏
@anupama2968 Жыл бұрын
Sri gurubhyo namaha 🙏 🙏🙏
@vasanthachitrapu Жыл бұрын
Heartfelt congratulations to this genius Vedic orator and his pretty wife. By the grace of Lord Sri Venkateshwara he will get many awards like this. Lots of blessings. Jai Srimanarayana and Jai and Jai Sitaram.
@Hemamakeover9849 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
@bhaskargangaraju2778 Жыл бұрын
గురుభ్యోనమః. అభినందనలు 🙏🙏
@manjulay5461 Жыл бұрын
Guruvugaariki namaskaaramulu 🙏🏻🙏🏻🙏🏻
@user-ps7cg6tv7y8 ай бұрын
Very nice explain ❤🙏🌹
@rajyalakshmi188 Жыл бұрын
Guruvu gariki padabhivandam
@c.venkateswarasarma6750 Жыл бұрын
Namaste swamy garu 🙏🙏🌹🌷🌷🌹🌷🙏🙏🙏🙏🙏
@sivaranivemula70 Жыл бұрын
Aayana gonthulo AMRUTHAM vundhi
@e.saptaveerareddye.saptave7196 Жыл бұрын
Manchi manasulu athyunnatha pushkaram
@sureshjupudi8457 Жыл бұрын
గురుభ్యోనమః చాలా ఆనందంగా ఉంది 🙏🏻🙏🏻🙏🏻
@godabuddineni6346 Жыл бұрын
Gurubhyonmaha
@challachandrasekar8902 Жыл бұрын
Namasivaya
@subrahmanyamgunturu2171 Жыл бұрын
🙏అద్భుతః 🙏 ఓం నమః శివాయ 🙏
@vijayalakshmi5 Жыл бұрын
San Manama bagundi knee aadavariki cheers ichha samayamlo bottom petti ivvalana samskaramu marchi povatamu sari diddalani thtappu
@godabuddineni6346 Жыл бұрын
Very beautiful narrating yoga darshanam
@seethakitta7809 ай бұрын
Namaskaramulu
@saradadevi8083 ай бұрын
❤🙏🙏🙏🙏🙏
@vedantamvisalakshivedantam8872 Жыл бұрын
Very nice
@dsb3958 Жыл бұрын
Sri gurubhyonamaha🙏🙏🙏
@c.venkateswarasarma6750 Жыл бұрын
శుభాకాంక్షలు
@Sreenu476 Жыл бұрын
🙏🙏🙏🌸🏵️🌺
@rangineedilakshminarayana1203 Жыл бұрын
🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
@c.venkateswarasarma6750 Жыл бұрын
శుభం
@gvsundaram2533 Жыл бұрын
ఓం గురుభ్యోనమః
@saisudhaj2167 Жыл бұрын
💐💐💐💐💐💐💐
@vijayalakshmibhagavathula9139 Жыл бұрын
Punyadampathulaku namassumanjali
@k.n.sujata2114 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@malleshamnandigama6797 Жыл бұрын
🙏🙏🙏🙏🙏sriguru namu
@c.venkateswarasarma6750 Жыл бұрын
Great sir 👌👌👌
@e.saptaveerareddye.saptave7196 Жыл бұрын
Manila manikyam Haidhva margadarshi y ganam ichcha guruji
@c.venkateswarasarma6750 Жыл бұрын
Namaste 🙏🙏🙏🙏🙏🌹🌷🌷
@uppalasubbalakshmi2497 Жыл бұрын
🙏🙏
@narasimhulusetty2753 Жыл бұрын
Guruvu garu ma abbae ki 4years AAA pilladiki bhagavath Geetha nerpali anukuntunamu yala nerpimchali