శ్రీరామ దండకం మధుర మనోహరం మా బాలయ్య బాబు కి అభివందనం..
@siddusamad3923 жыл бұрын
ఈ వయస్సు లో కూడా మీకు మీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ బాల సర్... సూపర్ గా పాడారు... తండ్రి కోసం మీరు పడే తపన అమోఘనీయం.. 👏👏👏👏💪💪💪💪 చివరగా మనకు తెలిసిన ఒకే ఒక్క నినాదం జై బాలయ్య.. 💪💪💪💪💪💪
@rangaswamygoud63143 жыл бұрын
అత్యంత అధ్బుతంగా పాడారు మా బంగారు బాలయ్య..🙏🙏 ఇంత పెద్ద రామ దండకం ఆ పదాలు గుర్తు పెట్టుకొని చాల బాగ పాడారు.. గ్రేట్...,❤️❤️
@banjesuschrist78133 жыл бұрын
అన్నగారు ఎన్టీఆర్ శివుడు రాముడు పాత్రలు చేసి తనదైన శైలిలో ఒకముద్ర వేశారు ఈనాడు అన్నగారు బాటలో మన బాలయ్య బాబు కూడా అదే బాటలో ✊✌️✌️
@ShivaPrasad-ud8lo3 жыл бұрын
Bongem kadu chusi padinattunnadu.
@venkyvcp19833 жыл бұрын
@@ShivaPrasad-ud8lo rey neeku dammunte nuvvu kuda chusi padara
@gameboy92533 жыл бұрын
@@ShivaPrasad-ud8lo nvu padara chusi 🤣🤣
@legendtutorials45433 жыл бұрын
@@banjesuschrist7813 mariyadha ga peru marchi ko ni puranalu chadhuvu ko appudu thelusthundi niku evi boothu kathalo emi theliyani sannasulu evado cheppina matalu tappa sontha gnanam undadhu chi
@gangadharg51283 жыл бұрын
No one can beat NBK. I don't know how can I express my feelings. His dedication. His passion. ఒకవిధంగా చెప్పాలంటే బాలకృష్ణ గారికి ఎంత పట్టుదల ఉంటే ఇలా కొత్తగా try చేస్తారు. హ్యాట్సాఫ్ బాలయ్య గారు. మీరు నిజంగా గ్రేట్.
@NasarTarak3 жыл бұрын
ఆ పద వాలిక పలకాలి అంటే అది కేవలం నందమూరి తారక రాముడు వంశానికే దక్కుతుందని మరో సారి మన బాలయ్య నిరూపించి, పెద్దాయన గారి జయంతి కి మంచి కానుక ఇచ్చినందుకు ధన్యవాదాలు..........
@shaiksubhan86853 жыл бұрын
🙏👍చాలా బాగుగా ఆలపించారు ఆ యుగ పురుషుని దీవెనలు మీకు ఎళ్ల వేలల కలగాలని ఆ భగవంతుడు మీకు మంచి ఆయష్షు ఆరోగ్యం ప్రసాదించాలని పార్ర్దిస్తున్నాను👍🙏
@@likhithmothukuri2048 Lapaki family, Cross breed family meku suit inantha evariki suit avvadu ra Sankra Jathu ga…😂😂🤣🤣🤣
@priyajampala37693 жыл бұрын
ఇలాంటి పదాలు పలకాలంటే అది బాలయ్య కే సాద్యం🙏🙏🙏. Ma Family ki balayya garu ante Chala istam . Love u balayya
@nareshvaranasi57043 жыл бұрын
అంత కఠిన పదాలను చాలా బాగా పలికారు బాలయ్య గారు నిజంగా తండ్రి మీద ఉన్న ప్రేమ అమోఘం...బాగుంది దండకం
@sureshyekbote0073 жыл бұрын
Maa Devudikosam padina Meru maa hrudayanni kadilincharu Super Sir Jai Sri Ram, Jai NTR Jai Ballaiah hats off to you
@SreenuBhooma3 жыл бұрын
తారకరాముడికి..🙏 .. గొప్ప దండకం👍👍 అభినందనలు నందమూరి బాలకృష్ణ గారికి..👏👏
@banjesuschrist78133 жыл бұрын
బాలయ్య ✌️✌️
@Anilkumar-jz2xw3 жыл бұрын
Aadi modagudu veli
@banjesuschrist78133 жыл бұрын
@@Anilkumar-jz2xw 🕯️🎄 యేసుగాడు పుట్టిన దేశంలోనే వాడికి దిక్కులేదు.... అక్కడ యేసు గాడ్ని సిలువపై ఏలాడు తీశారు... ఆ దేశంలో యేసు గాడు అంటే ఎవరికి నమ్మకం లేదు....... అక్కడ మనకు తెలియని మతాలు Jews and Islam's Population ఎక్కువగా ఉంటుంది..... ALSO HINDU POPULATION VERY HIGH అక్కడ ఎక్కువగా ఇస్లామ్ లదే హవా నడుస్తోంది ఎందుకు అక్కడ యేసుక్రీస్తు అంటే అందరికి నమ్మకంలేదు..?? అక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉండే... iskon అనే హిందూ ఆలయాలు ఉన్నాయి బాగానే అక్కడ *Iskon Temple* ఉంటుంది అక్కడ హరి భక్తులు *Famous* ఎక్కువగానే ఉంటుంది........ ఆ దేశం అందుకే కొంచెం డెవెలప్ అయ్యింది యుద్ధం ఎలా చేయాలో తెలిసిన మన ఆ శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు ఉండటం వల్ల వారికి యుద్ధనికి ఉపయోగపడే పరికరాలు ఎక్కువగా చేయగలుగుతున్నారు... ఆ జ్ఞానము వాళ్ళకి ఇమిడింది అనడానికి ఇదే ఒక ఉదాహరణ,, కానీ క్రైస్తవ మతం పిచ్చి కరుడుగట్టిన వాళ్ళ మాటేంటంటే..... ఇశ్రాయేలు, జెరూసలేం యేసు జన్మించిన స్థలం. అని వారి ఆందోళన అక్కడ యేసు గాడికి. సరిగ్గా దిక్కేలేదు.. దిక్కువుంటే సిలువపై ఎందుకు వేలాడుతీసేవారు.!! యేసుగాడ్ని సిలువపై వేయకుండా ఆపేవారు కదా.... కానీ అలా జరగలేదు. అయినా యేసుగాడు చేసినా అతి ప్రసంగాలు. నేనే దేవున్ని నన్ను అందరూ నమ్మాలి లేకపోతే నెను మిమ్మల్ని శిక్షిత్తాను అని భయంబ్రాంతులకి గురి చేసేవాడు... అక్కడి ప్రజల్ని నానా రకంగా హింసించేవాడు. వాడు చేసినా తప్పులు అన్నీ ఇన్ని కావు. ఇవన్నీ యేసు గాడిని రోడ్డుపైకి ఈడ్చయి.... దానినే అంటారు 🎑that is karma అని
@banjesuschrist78133 жыл бұрын
@@Anilkumar-jz2xw నన్ను ప్రార్దించాలి నన్ను ప్రార్దించని యెడల మిమ్మల్ని నరకంలో వేస్తాను. మిమ్మల్ని హింసిస్తాను మీ శత్రువులు మీపై దండెత్తిలా చేస్తాను మీరు పండించిన పంటలు నాశనము అయ్యేలా చేస్తాను మీ కన్నులు క్షిణిచేలా చేస్తాను. మీ నివాసం కూలేల చేస్తాను... మీ పెభువు అయినా యేసు క్రిఇస్తు , అధ్యయనం మొదటి నుంచి మధ్యభాగం / 11.47 బైబిల్, యేసే నిజమైన దేవుడు నిజమైన దేవుణ్ణి అందరూ నమ్మాలి అందుకే ప్రతిచోటా మతమార్పిడిలు చేసి అందరిని క్రైస్తవ మతం వైపు తిప్పుతూన్నాం. -/పాస్టర్ ల బాగోతం-/
@banjesuschrist78133 жыл бұрын
@@Anilkumar-jz2xw అన్న చనిపోతే పిల్లలు కోసం మరిది వదినను చేసుకోవాలి. లేదా వెలివేయబడతారు *( బైబిల్ దితియోపదేశకాండం / 25 : 12 )
@pradeepworld60133 жыл бұрын
మా నాన్నగారు అని ఎంత అందంగా అన్నారో ...😍 సంతోషంగా ఉంది....
@kumarraja85423 жыл бұрын
Aa tandri kadupuna puttina dhanyajeevi Neeku maa subhabhi vandanalu. N T R gari paadalaku telugu jaati namassulu
@D.Bhanusree3 жыл бұрын
Wowwwwwwww fantastic speechless,no words to express, అంత అంత lengthy sentences ఎవ్వరూ పాడలేరు,hats off బాలయ్య బాబు hats off, U R the true legend, పులి కడుపున పులే పుడుతుంది, ఒక legend కడుపున legend పుడతారు obvious గా, V LOVE YOU బాలయ్య ❤️❤️❤️😍😍😍😍🥰🥰🥰😘😘😘😘😘😘😘
@v.ch.shekhar95423 жыл бұрын
Jai balaiah jai jai balaiah. Johar NTR. ప్రతి నిమిషం అనుక్షణం తండ్రిని తలచుకొనే తనయుడు. Really Great బాలయ్య బాబు.
@lovelychintu38543 жыл бұрын
చాలా క్లిష్టమైన పదాలను సైతం తనదైన శైలిలో అవలీలగా పలికి తన తండ్రి తారకరామ నామధేయుడు కావడంతో శ్రీరామ దండకం స్మరించి తండ్రికి అంకితం చేసారు మన బాలయ్య జోహార్ ఎన్టీఆర్ జై బాలయ్య
@sreesree62043 жыл бұрын
హ్యాట్సాఫ్ balayya... ఆ పదాలు పలకడమే కష్టం... మీరు పాట రూపం లో చాలా బాగా పాడారు... పాడాలనే మీ కోరిక నేరవేర్చుకున్నారు 👍👍
@sasidharabburi42583 жыл бұрын
చాలా బాగా పాడారు బాలయ్య గారు...జై బాలయ్య... జోహార్ ఎన్టీఆర్ గారు
@kvkmurthy35293 жыл бұрын
Superb balaiah annaiah garu
@lachannagrandhi94133 жыл бұрын
Super Baliya
@here30493 жыл бұрын
సూపర్.. జై బాలయ్య
@hetchinalakshmanarao80623 жыл бұрын
Onesmorbalayya
@lachannagrandhi94133 жыл бұрын
Balayya Garu songs
@lokeshnb11973 жыл бұрын
అన్నగారిని తలపించారు... బాలకృష్ణ గారు....👌👌 అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ❤️❤️ జోహార్ నందమూరి తారక రామారావు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreenusreenu34493 жыл бұрын
తెలుగు సాహిత్యం పలకడం నందమూరి వంశానికీ మాత్రమే సాధ్యము 🦁జై బాలయ్య🦁
@mallikarjunachary28233 жыл бұрын
చాలా బాగా పాడారు బాలయ్య గారు ఇంతలా ఏ హీరో నాన్స్టాప్గా పద్యాలు చెప్పలేరు జై బాలయ్య జోహార్ ఎన్టీఆర్
@manjumanju49633 жыл бұрын
రామారావు గారి జయంతి సందర్భంగా మీరు ఈ విధంగా రుణం తీర్చుకున్నారు అన్నా బహుశా ప్రపంచంలోనే మీలాగ నాన్నగారిని స్మరించుకొవడం చాలా అరుదు
@వేదం23 жыл бұрын
Vaisroy హోటల్లో తీర్చుకున్నాడు కదా..
@amanichoudary66513 жыл бұрын
@@వేదం2 reyy entra nee badha....prathi comment ki nuv asalu enduku respond avtunnav...nee lanti vallaki Ila negativity spread cheyatam thappa Pani em undadu.....pakkakelli aaduko..chalu kani
@nizampuramomkar86773 жыл бұрын
@@వేదం2 kuuttey ga
@vijayakumargugulothu32413 жыл бұрын
🙏🙏
@kalyankancharla4143 жыл бұрын
@@amanichoudary6651 me lanti vaalla ki nijalu daachi pettadame telusu... Negativity anta malli...chesina pani gurthu chesthe, negativity anta... Ollantha kula gajji vunte, negativity laage vuntundi... Aa Ramarao gadu oka kula gajji gadu... Ee Bul Bul gadu oka cross breed...saripoyaru... Malli aa Kula gajji gadi ki Bharata Ratna ivvali anta... Aa award ki vunna value thagginchadam kakapothe...Vadiki Bharataratna demand cheyadam enti chendalam ga...😂😂😂😂
@sekharbabuathipatla73 жыл бұрын
మన బాలయ్య సంస్కృతం లో కానీ పౌరాణిక భాష లో కానీ డైలాగ్స్ చెప్పడం లో తనకి తానే సాటి 👌👍
@yarraguntlasrihari10593 жыл бұрын
జై బాలయ్య ఈ పదాలు ఏ తెలుగు హీరో ఇంత లా పలక లేడు అది మా బాలయ్య కే సాధ్యం జై జై బాలయ్య ఒక్కడే
@The_Searching_Sanchari3 жыл бұрын
Do You know Jr. NTR ? Thanks
@The_Searching_Sanchari3 жыл бұрын
And yeah Rana Daggubati
@147praneeth83 жыл бұрын
@@The_Searching_Sanchari vallu palakagalaru but spashtatha ekkuva balayya ki undi Kakapothe balayya ki voice problem anthe
@The_Searching_Sanchari3 жыл бұрын
@@147praneeth8 I think NTR has proved more than this. Rana too in Krishnam Vande Jagadgurum. Personally I feel Jr. NTR has the best pronunciation in Telugu
@shankarharishankarmudhiraj92463 жыл бұрын
Singer kadhu but ma balayya babu Chala baga Shree Rama dandakam padaru jai balayya
@rajabhupathiraju74043 жыл бұрын
భళా బాలయ్యా..... నువ్వు భోళాశంకరుడివయ్యా!!!!! ఉన్నది మొహంమీద తప్ప ఎనకమాటలులేని అమాయకుడివయ్యా!!!!! నీ నవ్వు ఒక వెలుగు, నీకోపం చిరుజల్లు నువ్వు ఇలా ఉంటేనే మాకు ఆనందం. 🙏
@knarasimhareddyknreddy82733 жыл бұрын
పాడాటానీకీ తను గాయకుడు కాదు.... కానీ అన్ని సంస్కృతిక పదాలు గుర్తు పెట్టుకుని సాహసంగా పాడారు.....జై బాలయ్య
@kalyankancharla4143 жыл бұрын
Emanna covering aa asalu… Picchi peaks…
@gopals10553 жыл бұрын
Good effort. Good to see, u compare ur father with Sri Ram. Hope and Wish NBK fans would follow ur footsteps.
@gangarajum24563 жыл бұрын
ఇలాంటి పౌరాణిక పాటలు నేటి తరనాకి వినిపించాలన్న మరియు శ్లోకాలు చెప్పాలి అన్న ఇప్పుడు ఉన్న సీనియర్ కథనాయకుల్లో మా బాలయ్య బాబుగారికి సాధ్యం.
@venkatakrishna58883 жыл бұрын
Svr 20 min apuknda padadu India lo first ipati vark okde
@tharakgamingyt49663 жыл бұрын
అన్నగరికి జన్మధిన శుభాకాంక్షలు.
@Amarnath_Handle3 жыл бұрын
మా తోట రాముడికి జన్మదిన శుభాకాంక్షలు ❤❤💕💕
@MyDayMyChoice3 жыл бұрын
Love from Karnataka
@kumarsathala78063 жыл бұрын
విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు...
@ashwinsingh83603 жыл бұрын
Sir. Superb. Me cinemalo at least. O pata padandi. HBD Sr. NTR.
@KKK-vc1cx3 жыл бұрын
He is not a Professional Singer, but his dedication to deliver the song to public is Hatsoff. Long Live LEGEND NATASIMHAM NANDAMURI BALA KRISHNA GARU. Iam not a fan to any hero, but I like BALA KRISHNA GARU because of his dedication, commitment, hardwork, discipline and honesty. Always Jai Balayya
@harishpandu433 жыл бұрын
Purely genuine character
@praveenkumarv34673 жыл бұрын
Ya jai balayya
@koirihemalatha89633 жыл бұрын
Nicee
@lokeshnb11973 жыл бұрын
@@koirihemalatha8963 yes
@venkyvcp19833 жыл бұрын
Perfect
@ramakrishnamuppuri80813 жыл бұрын
పర్ఫెక్ట్ గా పాడటానికి అతనేమి సింగర్ కాదు, అతనొక సింహం, లయన్,డిక్టేటర్.... తన తండ్రి కోసం ఎన్నో సేవలు అందిస్తూన్న నటసింహం ** నందమూరి బాలకృష్ణ ** గారికి నా ధన్యవాదాలు🙏♥️
@rameedula3 жыл бұрын
Correct bro is the roylti and realty person.
@gorlasanthamurthy.murthy80093 жыл бұрын
ఇది నిజం జై బాలయ్య
@rajababusattu64053 жыл бұрын
@@gorlasanthamurthy.murthy8009 jaibalaiah
@వేదం23 жыл бұрын
ఐతే అడవిలో ఉండమను.. మా మనుషుల మధ్య ఎందుకు
@moinngpro52943 жыл бұрын
Mari paddam enduku anibl doubt ralaa??
@vytlarajasekhar3 жыл бұрын
అన్న తారక రామునికి 98వ జయంతి శుభకాంక్షలు బాలయ్య గారు చాలా బాగా రామ దండకం పాడారు
@kalyankancharla4143 жыл бұрын
Enthina me kula piccha fans great…Telugu prajalu entha thittina kuda… Telangana and Andhra nundi tharimesina kuda…meru maaratledu ante… Nijam ga meru great… RIP KULA PICCHA…RIP TDP…RIP BUL BUL
@@subbu2476 rg Sharma ani Google lo type chei anna... Cricketer peru adhi...kula gajji ki nen pettina comment ki sambandam enti anna? Btw naadi nuv ankuntunna kulam kadu.. belong to BCs... n moreover nen kuda neku laga Chowdary kula gajji ki land pogotukunnodini...
@rameshbabu-el7es3 жыл бұрын
చాలా బాగుంది సర్ super balayya కఠినమైన పదాలు అలవోకగా మీ కంఠము తో లెస్స లెస్స
@abhayram15343 жыл бұрын
బాబాయ్ 👏 వామ్మో 🙏 మీరు మాత్రమే చెప్పగలరు ఇలాంటి తెలుగు ను ..
@raoism3 жыл бұрын
కల్మషం లేని మనస్సు మన బాలయ్య గారికే సొంతం...జై NTR
@వేదం23 жыл бұрын
పిచ్చోడు కదా పిచ్చి ఉంటుంది కానీ.. కల్మషం కాదు
@raoism3 жыл бұрын
మాట జాగ్రత్త !!
@kolichandana74783 жыл бұрын
@@వేదం2 sankara jathi koduka
@praveenreddy65423 жыл бұрын
@@వేదం2 Avnu , oka pichodu rendu chotla vodipoyindu illeterate fans ni nammi
@వేదం23 жыл бұрын
@@praveenreddy6542 కల్వకుర్తి లాగా అంటావా...
@CHANDRA-HASAM3 жыл бұрын
తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసిన అసలు సిసలు లెజెండ్..... విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నతరత్న డా. శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తూ.... మీ.... చంద్రబాబు నాయుడు తోట. #LegendaryNTRJayanthi
@supermama12383 жыл бұрын
ipudu allu arjun ade pani chesthunadu.
@balasubramanyamkalavalapal36943 жыл бұрын
ఇంత పెద్ద వయసులో కూడా నాన్న గారి మీద అభిమానంతో రాముని రూపంలో తారక రాముని మననం చేసుకుంటూ మీరు పఠనం చేసిన శ్రీరామచంద్రుని దండకం అద్భుతంగా ఉంది అభినందనలు మీకు జోహార్ ఎన్టీఆర్
@baisanipradeep84893 жыл бұрын
అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు తెరకు రారాజు నందమూరి తారక రామారావు గారు. నేడు ఆయన 98వ జన్మదినోత్సవం. #HappyBirthdayLegendaryNTR #LegendaryNTRJayanthi
@srinuitta51843 жыл бұрын
Good bro
@konchadarakesh81343 жыл бұрын
Super ..chala kastam ala padatam..jai balayya
@iammonster6193 жыл бұрын
Ela padaru annadi pakkana peditee.. Telugu language meeda aayanaku unna command, diction.. 🙏 He is not a professional singer but inta kastamina song ni padataniki try chesaru.. That is BALAYYA ❤
@banjesuschrist78133 жыл бұрын
జై బాలయ్య... జై జై బాలయ్య 🔥✌️✊ *అఖండ* "కోసం ఎదురు చూస్తున్నాం...🔥
@saimamidi21953 жыл бұрын
మరోసారి నిరూపితమైంది మన బాలయ్య టాలెంట్!!ఇది తనకే సాధ్యం!!!
@srinivas.t27093 жыл бұрын
బాలయ్య సమకాలీకుల్లో ఇలా పలికే మగాడు ఎవడయినా ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉంటే రావొచ్చు. One and only Balayya. Jai Balayya.
@వేదం23 жыл бұрын
ఇంత చెండాలంగా ఎవరు పాడలేరు
@dirtyminddirtyhumans73843 жыл бұрын
@@వేదం2 Kukkalaku ardham kaaduley
@amanichoudary66513 жыл бұрын
@@వేదం2 nuv paadu aithe...andulo atleast 20% aina mistakes lekunda...
@saikumar-ei8kg3 жыл бұрын
వామ్మో అలా అయితే ఎవరు పాడారు.
@RajasekharVJA3 жыл бұрын
మరి బాలి గాడు 100 కోట్ల షేర్ వచ్చే సినీమ తన జీవితం లో తీయగలడ ..😁😁😁
@viswanathtirupathi93763 жыл бұрын
ఆంధ్రుల ఆరాధ్య దైవం...తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక...విశ్వ విఖ్యాత నట సార్వ భౌమూడు..తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.కి"శే. నందమూరి తారకరామరావు గారికి హృదయపుర్వక జయంతి నివాళులు అర్పీస్తూన్నాం.. Johar NTR ....Jai NTR
@ShivaAmineni3 жыл бұрын
"రామదండకం" బాలయ్యా గారు ప్రయత్నించడం అభినందనీయం 🙏
@ysgysg85773 жыл бұрын
తెలుగు భాషలు పాడాలన్న తెలుగు మాట్లాడాలి అన్న తెలుగు డైలాగ్ చెప్పాలన్న ఆ నందమూరి తారకరాముడు కుమారులతో వంశానికే సాటి రారు పోటీ రారు జై బాలయ్య
@rameedula3 жыл бұрын
సింహం పాట పాడింది👌 తెలుగు పాట పాడింది.. జై బాలయ్య
@pnreddy38053 жыл бұрын
Super balayya
@gudebalaji21133 жыл бұрын
నందమూరి బాలకృష్ణ గారు...మీరు ఒక సింగర్ కాదు...కానీ మీరు అందించిన తండ్రి..ప్రేమ...మా అన్న గారి పై మా కున్న ప్రేమ...ఈ దండకం తో నిజం అయింది....... ❤️❤️🙏🙏
@kalyankancharla4143 жыл бұрын
తండ్రి మీద ప్రేమ బొంగా…తండ్రి బ్రతికున్న రోజుల్లో కనీసం ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేదు….తండ్రి చివరి రోజుల్లో పక్కన కూడా లేడు…తండ్రి మీద చెప్పులు విసిరినప్పుడు ఎక్కడ తాగి పడుకున్నాడు ఈ బుల్ బుల్ గాడు….తండ్రి చావు కి కారణం ఐన వాడి ఇంటికి కూతురుని కోడలు గ పంపించిన ఈ బుల్ బుల్ గాడికి తండ్రి మీద ప్రేమనా…. హాస్యాస్పదంగా ఉంది…
@sankarpativada44033 жыл бұрын
ఆంధ్రుల మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి శుభాకాంక్షలు 🙏🙏
@sivadavu3 жыл бұрын
శత కోటి వందనాలు మా బంగారు బాలక్రిషణ గారికి. చ్చాల బాగా పాడారు
@manikanta74303 жыл бұрын
Salute to your dedication to sing this song, we feel sooo happy and proud to see your love towards your father Sri "NANDAMURI RAMA RAO" Garu. Jai Balayya Johar NTR
@saranammineni56083 жыл бұрын
That's why addicted to balaiah...pure heart..
@HariKrishnaForYou3 жыл бұрын
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నట రత్న పద్మ శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు...తాత గారి 99 వ జయంతి శభాకాంక్షలు ❤️❤️❤️✌️✌️✌️ Please Come back for us thatha... Jai NTR ✌️ Jai Jai NTR ✌️
@Navyasri20223 жыл бұрын
జై శ్రీ రామ్ .. జై బాలయ్య .... నాన్న పైన ప్రేమతో పాడటం అద్భుతం..మీరు గాయకుడు కాకపోయినా గాత్రం బాగా లేకపోయినా...ఆ పదాలు పలకడం నచ్చింది.. జై బాలయ్య.. జోహార్ నందమూరి తారక రామారావు గారు
@nagarajugandela25103 жыл бұрын
అద్భుతంగా పాడారు జై బాలయ్య జైజై యన్టీఆర్
@sibyalaramanji68063 жыл бұрын
👌👍👍👍🙏🙏🙏
@darlasrinuvasuluachari72473 жыл бұрын
బాలయ్య.. రామయ్య జయంతి సందర్భంగా ఆలపించిన " శ్రీ రామ దండకం" లోని సుదీర్ఘ సంసృత పదాల ఉచ్చారణ బావుంది...ఎవరేమనుకున్నా ఆయన పట్టుదలకు వందనాలు....జై బాలయ్య- దార్ల శ్రీనివాసులు ఆచారి
@agproyal84533 жыл бұрын
తెలుగు జాతి సింహం మన నందమూరి తారక రామారావు గారు పుట్టిన రోజు శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏🙏🙏 బాలయ్య ఆర్మీ 🔥🔥🔥🔥
@MelBlazer3 жыл бұрын
సూపర్ బాలయ్య బాబు....... మీరు అద్భుతంగా పాడారు మీ మాటలు ప్రెస్ మీట్.... కూడా ఇలా ఉండాలని కోరుతూ......
@srinupoliboyina72443 жыл бұрын
Yes yes yes 💯
@WorldExplorerIndia3 жыл бұрын
Dialogue by NBK is always awesome.. Long Live NBK
@sreevm9993 жыл бұрын
Only for Balayya..Jai Balayya❤️
@rajeshchoppala85773 жыл бұрын
Super masssss look...#Akhanda
@mahanadurvinaykumar36593 жыл бұрын
కొన్ని పదాలు పలకడమే కష్టం, అటువంటి శ్రీ రామదండకం ను బాలయ్య గారు అద్భుతంగా పాడారు,chala Great
@amruthamdays3 жыл бұрын
Evadu enni trolls chesina pattinchukokunda u made a great attempt sir...hatsoff to ur dedication
ఆనాటి రాముడు ఈనాటి బాల కృష్ణుడు ఈ తరానికి అవసరం..... 🕯️😇
@srisubodhanandha42933 жыл бұрын
చాలా బాగుంది. మరిన్ని దండకాలు, స్తోత్రాలు, బాలకృష్ణ గారి నుండి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము
@varaprasad30563 жыл бұрын
ఆ తారక రాముడికి అంకితం ఈ శ్రీ రామ దండకం.....Maa Ballayya Babu malli iragateesaru....
@sreenusreenu34493 жыл бұрын
జాతికి జన్మభూమి కి వన్నే తెచ్చిన మహనీయునికి జన్మదిన శుభాకాంక్షలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nivasmahi27633 жыл бұрын
జాతికి అంటే కమ్మ జాతిక...
@sreenusreenu34493 жыл бұрын
@@nivasmahi2763 నీలాంటి వాల్లు ఉండబట్టి దేశం కులం మతం అని నాశనం ఔతంధి
@KBalajiTeacher3 жыл бұрын
ఏ నటుడు ప్రస్తుత కాలంలో తెలుగు భాష, సంస్కృతం మీద పట్టు ఎవరికి ఉంటుంది. మీరు సూపర్బ్ సార్. తెలుగు అంటే ఎంత ఇష్టమో , NTR అంటే ఎంత ఇష్టమో.
@balakrishnabugidi75593 жыл бұрын
ఎటువంటి క్యారెక్టర్లైన చేయగల సత్తా ఉన్న హీరోల నందమూరి వారి మాత్రమే లేరు ఎవరు సాటి లేరు ఎవరు పోటీ జై నందమూరి
@kalyankancharla4143 жыл бұрын
Me kula piccha ki oka dhandam ra baboyi…. Kalyan Ram gadu ye kutumbam…Tarakaratna ye kutumbam… Oka vela vaallu me Bul Bul gadi kutumbam kadu ante…vaalla amma meeda doubt or Vaalla nanna meeda doubt vasthundi mari….
@tsystemstsystems92103 жыл бұрын
sir ur dedication is superb sir
@ramaraovilluri42343 жыл бұрын
Balayya is Brand Ambassador of Telugu language in present era
@kurmapukalidasu35923 жыл бұрын
Super jai balayya
@sasidharabburi42583 жыл бұрын
This is y we love him very much... super gaa paadaaru.. Jai balayya.. remembering NTR Gaaru on his birth anniversary..we proud to you sir
@ArunKumar-vu6xg3 жыл бұрын
ఇప్పటి వరకు మన బాలయ్య బాబు పాడుతుంటే అపహస్యం చేసిన ప్రతిఒక్కరూ ఈ దండకం పాడటం చూసి ముక్కు మీద వెలు వేసుకోవడం ఖాయం. బహుశా ఇంతటి కటిన పదాలను చాలా అవలీలగా పాడటం ఏ నడుడికి సాధ్యం కాదు, తండ్రీ కి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు, భేష్ బాలయ్య గారు, జోహార్ 👍🙏
@viswanathtirupathi93763 жыл бұрын
తెలుగు జాతి సింహం కీ శు శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారికి 99వ జన్మదిన శుభాకాంక్షలు #LegendaryActorNTR #Johar NTR Jai Ballaya
@krishnanbk69993 жыл бұрын
ఆమోగం అద్భుతం బాలయ్య గారు గొప్ప తండ్రికి గొప్ప కొడుకు ఇస్తున్న గొప్ప పుట్టినరోజు కానుక మతి పోగొట్టే లిరిక్స్ ✊✊✊
@veerarudrapati93343 жыл бұрын
ఏ రంగంలో అయినా ఎదురు లేని వీరులు నందమూరి వారసులు ✌️
బాలయ్య గారు మీరు మీ తండ్రి పట్ల చూపే ప్రేమలో మరియు తెలుగుదనం మీద ఉన్న పట్టుకు మీకు మీరే సాటి.....సూపర్👌👌
@naveebee3 жыл бұрын
మా తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహా నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు గారికి ఇవే మా హృదయపూర్వక నమః సుమాంజలి🙏
@satyaps223 жыл бұрын
Really Great Sir...Chala Baga Paadaaru..Anna Gari ki paadaabi vandanam
@mmrthoughts76733 жыл бұрын
దేశభాషలందు తెలుగు లెస్స...బాబాయ్ ఈ పాట నీ నోటా నా నోటా మాట లు లేవు....జై శ్రీరామ్
@anemoninagaraju20803 жыл бұрын
Wonderful sir🙏🏼
@donbobby30233 жыл бұрын
తెలుగు జాతి ముద్దు బిడ్డ, ఆంధ్రుల అన్న, విశ్వవిఖ్యాత డా!! నందమూరి తారకరామారావు గారికి 98వ జయంతి శుభాకాంక్షలు💐💐 #LegendaryNTRJayanthi
@gurramnethaji3 жыл бұрын
ఈ దండకము చూసి స్పష్టంగా తప్పులు లేకుండా చదవడానికి చాలా సమయం పడుతుంది; బాలయ్య బాబు గారు ఈ వయసులో ఓపికగా సమయం కేటాయించి ఈ దండకాన్ని చాలా బాగా పాడి వినిపించారు 🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻
@shaikimran19963 жыл бұрын
🙏🙏🙏🙏🙏Baalayya gaaru paadinatlu evarainaa paadithey life time settlement Ra 🔥🔥🔥🔥🔥🔥🔥
@nagarajunagaraju22133 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై హో నందమూరి తారక రామారావు గారు జై బాలయ్య బాబు
@vemurivrb13 жыл бұрын
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి పుట్టనరోజు శుభాకాంక్షలు 🙏 Johar NTR