Sri Rama Dutam Sirasa Namami | శ్రీ రామ దూతం శిరసానమామి | Tarak Music

  Рет қаралды 3,688,729

Tarak Music

Tarak Music

Күн бұрын

Powerful Srirama Dutam Sirasanamami Stothram
Music, Singer & Composer : Padala Taraka Ramarao
#sriramadutam #hanumanchaleesa #sriramadutamsirasanamami #tarakmusic #hanumansthothram #hanumanchalisa #hanumanmantra #jaisriram
#hanuman #hanumanbhujangastothram #hanumanstothram #hanumanmantram #hanumanmantra #jaisriram #jaihanuman #hanumanchalisa #hanumanbhujanga #jaibhajrangbali #bhajrangbali
Powerful Hanuman Song : www.youtube.co....
Hanuman Chalisa : www.youtube.co....
Hnauman Bhajan : www.youtube.co....
Hanuman Bhujanga Stothram : • Hanuman Bhujanga Sthot...
Energetic Rama Song : www.youtube.co....
Venkateswara Swamy Song : www.youtube.co....
Follow us on :
WEBSITE : www.tarakmusicworld.com
KZbin : / tarakmusic
Facebook : tarakstudios
Twitter : tarak_music
Instagram : tarak.music
మకుట రత్న కాంతి మధిత తమిశ్రం -శ్రీ రామ దూతం శిరసా నమామి -అరుణోదయ రుచిరానన కమలం -స్వర్ణ పింగల భాస్వర నేత్ర యుగళం -చలిత మకరకుండల గండ భాగం -నవమని మయ రసనా మధ్య భాగం -తరుణ రుచిరా శుభ తర వరహారం --సమలంకృత దివ్య స్వర్నోపవీతం -కటి తట విలసిత కాంచన చేలం -మంజు మంజీర మహిత పదాబ్జం -దినమని శత నిభ దివ్య ప్రకాశం -సకల సద్గుణ బృంద సార పయోదిం -దాస ముఖామ్భోజ దశ శత భానుం -వాల్మీకి కృత కావ్య వర సరోహంసం -శ్రిత జన కువలయ శీత మయూఖం -రామ లావన్యాభ్ర రాగ మయూరం -రామచంద్ర పద రాజీవ మధుపం -త్రుణాయత దోస్తంభ గంభీరం -సుగ్రీవ శ్రీ రామ సంధాన హేతుం -సుగ్రీవ వేదిక శ్రీ రామ వృత్తాంతం -అగ్ని సాక్షీక్రుత అర్కజ రామం -సీతా భూషణ సమర్పిత రామం-శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం -వాలి వదోపాయ వర మృదు వాక్యం -సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం -వానర సేనా సమాహుత ధీరం -సకల దేశాగత శాఖా మ్రుగాలిం -రామచంద్ర దత్త రమణీయ భూషం -స్వయం ప్రభా దత్త సుఫలాతి భోజ్యం -లంకాగమనా సమలన్క్రుతదేహం -సాగరోల్లంఘన సంపూర్ణ కాయం -అబ్ది మధ్య మిత్ర నగపతి పూజ్యం -సరస మాయాధ్వాంత సూర్యప్రకాశం -చాయాగ్రహచ్చెద శమన స్వరూపం -దివ్య వేగ గోష్పదీకృత జలదిం -సువేర శిఖరాగ్ర శ్రమితాభి గమనం -లంకినీ భంజన లావణ్య హారం -లంకా వరోధ నిశ్శన్కిత హృదయం -సీతాన్వేషణ సుర శత్రు సదనం -వాయు ప్రేరిత వర వన గమనం-సీతా దర్శన చిన్తాప హరణం -రావణ దుర్వాక్య అక్షీన కోపం -సీతా నివేదిత శ్రీ రామ కుశలం -రాఘవీయ కధా రంజిత రామం -రామాన్గులీయక రామ నివేద్యం -వసుదాత్మజా దత్త వరశిరోభూషణం -అతిశయ బలదర్ప అశోక భంగం -దనుజ నివహ వన దహన దావాగ్నిం -వజ్రాయుధ ఘోర వాల కరాళం -సప్త మంత్రి కృత శలభ క్రుశానుం -జంబు మాలీ వధ చండ ప్రతాపం -
అక్షకుమార సంహరణ ప్రవీణం -బ్రహ్మాస్త్ర బంధిత బ్రహ్మ వర దానం -చతుర్భాగ సైన్య చందిత రూపం -వాయు ప్రేరిత వాలాగ్ని జ్వాలం -సీతా ప్రసాదిత శీతల వాలం -వర రాక్షస గృహ వహ్ని సందిగ్ధం- కపి దృక్ చకోర సంగత చంద్ర బింబం -తారా చందనాది తరుచర యుక్తం -మధు వన మధు పాన మత్త కపీన్ద్రం -కౌశాలేయ కార్య కారణ సమర్ధం -రామ నివేదిత రామ వృత్తాంతం -వర విభీషణ రక్ష వాక్య నైపుణ్యం -రామ సంవర్ధితా రాక్షస సంఖ్యం -అబ్ది బంధన కార్య అమితోత్చాహం -ప్రబల జలధి సేతు బంధన నిపుణం -దూమ్రాక్షాకంపన త్రిశిర సంహారం -రామ నామాస్త్రేనా రాక్షస నాశం -రణ కర్కశ ఘోర రాజిత వేషం -రావణ ఘన యుద్ధ రామ తురంగం -మేఘనాధ శైన్య మృత్యు స్వరూపం -రక్షేంద్ర జిద్యుద్ధ లక్ష్మణ తురంగం -లక్ష్మణ మూర్చా సంరక్షణ హృదయం -సంజీవాద్రి గమన సంతోషం -కాలనేమి కృత ఘన మాయా యుక్తం -మకర బందీక్రుత మహిత పదాబ్జం -ధాన్య మాలినీ శాప దర్శిత రూపం -కాలనేమి దనుజ ఖండిత ధీరం -దిక్రుతాద్ర్యదీశ తీవ్ర ప్రకోపం -గంధర్వ శైన్య సంక్షోభ ప్రతాపం -స్తబకీక్రుత ద్రుత సంజీవనాద్రిం -భరత సంబోధిత ప్రశమిత బాణం -మాల్యవదాది మహోదధిహరణం -లక్ష్మణ ప్రాణ సంరక్ష నిలయం -సౌమిత్రి సంమోహ జలద సమీరం -అబ్ది మధ్య మధిత రాక్షస వారం -స్థూల జన్ఘాసుర తుముల సంహరణం -సిన్దూల్లంఘన జలజ సమీరం -వాల ప్రాకార సంవేష్టిత ధీరం -పాతాల లంకా ప్రవేశిత ధీరం -మత్య వల్లభ ధీర మహనీయ భీతం -మైత్రీక్రుత ధీర మత్యాధి పత్యం -దొర్దందీక్రుత ధైర్య ప్రతాపం -భిన్న తులాయంత్ర భేమ స్వరూపం -బాల రాక్షస కోటి భంజిత సత్వం -శృతి వాక్య శ్రవణ సంతోషిత స్వాంతం -మైరావణ కృత మర్మ సంవేద్యం -మైరావణ సైన్య మర్దిత సూరం -మహానీయాతి ఘోర మైరావనాజితం -దోర్దండ వ్యాఘాతి ఖండిత దైత్యం -నీలమేఘ కృత నిస్తుల రాజ్యం -
రామ లక్ష్మణ పూర్వ లంకాభి గమనం -సకల వానర స్తుతి సంతోష హృదయం -ప్రబల మూల బల ప్రళయ కాలాగ్నిం -రామ రావణ యుద్ధ రామ తురంగం -దశ kamtha kamtha విలుమ్తన దీక్షం -రాక్షసానుజ దత్త లంకాభి షేకం -పుష్పకాది రూఢప్రుద్వీశ సహితం -సాకేత పుర వాస సాల సంయుక్తం -భక్త పాప తిమిర భాస్కర రూపం -శత కన్త్త వదోపాయ చాతుర్య యుక్తం -ఏకైక రాక్షస ఏకైక రూపం -శత కన్స్ట చ్చేదక సీతా ప్రబోధం -అవనిజాదిప యుక్త రాజ్య ప్రవేశం -ఆశ్వ మేధ యాగ అమితోత్చాహం -దశ శత శిరచ్చేద దీక్షా ప్రతాపం -దశ శత శిరోధార్య భాష్యాతి రిక్తం -రాక్షస సైన్య జిత భయద స్వరూపం -దశ శత శిరచ్చేద దాశరధ సూనుం -సకల సైన్యావ్రుత సాకేత వాసం -బోధిత కపివర్య పూర్ణ స్వరూపం -ఝాన్కారోచ్చాటిత ధాకినీ శైన్యం -చలిత వాల సంవేస్తిత కాయం -యజిత రామ పాద యజురాది వాక్యం -శ్రీకాకులేశాశ్రిత మందారం -భక్త జన కాంక్షా ముక్తి విధానం -లీలా వినోదిత దాస స్వరూపం -పరిపాలిత భక్త పాద పరికల్పం -బుధ జన వేదిత పూర్ణ స్వరూపం -మోహన ఘన ”పెదముక్తీవి ”నివాసం -భద్రాచల రామ భద్ర సమేతం -వర సుందర రామ దాసాను దాసం -మంగలమంజనా మారుతి పుత్రం - శ్రీ రామ దూతం శిరసా నామి ..రామయ్య దూతం మనసా స్మరామి -మనసా స్మరామి -మనసా స్మరామి . ;
Email : tarakaramaraopadala@gmail.com

Пікірлер: 1 600
@opusinteriors
@opusinteriors 3 ай бұрын
ఈ పాట రాసిన వారికి నా పాదావందనాలు 🙏 జై శ్రీరామ్
@rajyalakshmi5140
@rajyalakshmi5140 Ай бұрын
Song lirics by Muttevi Sundara Rama Dasu, Pedamuttevi, Krishna District. We r very proud of our village Sri Krishn Ashramam.
@SheshaShailachary
@SheshaShailachary 10 ай бұрын
ఎంత చక్కగా చేశారు మీ కామెంట్స్ మీ అందరికీ ఆంజనేయ స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఇలాంటివి ఇంకా ఎన్నో పాటలు రావాలని కోరుతున్న
@TarakMusicChannel
@TarakMusicChannel 10 ай бұрын
dhanyavadamulu🙏🏻
@akellasailaja3001
@akellasailaja3001 4 жыл бұрын
మా చిన్నప్పుడు కరెంటు పోయినప్పుడు భయం వెస్తున్నాది అంటే మా అమ్మగారు పాడేవారు. మళ్ళీ ఆ రోజులు గుర్తుకొచ్చాయి. చాలా బాగుంది వీడియో, వాయిస్ మ్యూజిక్, అన్నీ, సూపర్
@pruthvichowdary1898
@pruthvichowdary1898 4 жыл бұрын
Yes
@bokkavenkateswararao991
@bokkavenkateswararao991 3 жыл бұрын
శ్రీ ఆంజనేయ వీరాంజనేయ నీ నామస్మరణ కు జై జై జై
@padalaramesh673
@padalaramesh673 2 жыл бұрын
జై శ్రీరాం🙏 తండ్రి నీ నామ స్మరణ చాలదా ఇ జన్మకు రామ అంటే చాలు వాయు వేగంతో వస్తాడు నా హనుమా 🙏 శ్రీరామధుతం శిరసా నమామి 🙏 మీ మృధు స్వరం ఎంతో మృదురం🌹
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you sir
@gangamdevidas9047
@gangamdevidas9047 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@gugalavathgangadhar3899
@gugalavathgangadhar3899 Жыл бұрын
@@gangamdevidas9047 m
@jatangulavenkatesh6007
@jatangulavenkatesh6007 Жыл бұрын
@@TarakMusicChannel to
@raghavaraogaddipadi5444
@raghavaraogaddipadi5444 Жыл бұрын
​@@TarakMusicChannel ❤
@bandisathish1047
@bandisathish1047 Ай бұрын
నమ్మకానికి భక్తికి ప్రతిరూపం నిలువెత్తు నిదర్శనం నువ్వే అంజన్న jai Hanuaman & jai Shri Ram🙏🕉️🚩
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 12 күн бұрын
శ్రీ రామ దూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 2 жыл бұрын
ప్రతి రోజూ విన్నతరువాత నిద్ర పోతాను వింటేనే చక్కని నిద్ర వస్తుంది.మీకు ధన్యవాదములు
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you andi🙏
@adilakshimiadilakshimi-sp5hm
@adilakshimiadilakshimi-sp5hm Жыл бұрын
Hi
@balugurisurendranath1761
@balugurisurendranath1761 Жыл бұрын
ఆ హనుమంతుని దివ్య ఆశీస్సులు మీపై ఎల్లవేళలా కలగాలని ఆ శ్రీరామచంద్రుని కృపాకటాక్ష వీక్షణములు మీపై సదా ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాం జైశ్రీరామ్ జై హనుమాన్
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
dhanyavadamulu
@vasuvasantha269
@vasuvasantha269 Жыл бұрын
Xzds
@shankarchittapuram225
@shankarchittapuram225 Жыл бұрын
ఈ రామ అమృత గానానికీ కృషి చేసిన బృందానికి ఆ శ్రీరామ చంద్రుని కృప, కటాక్షమలూ కలగాలని కోరుతున్నా🚩🚩🚩🚩జైశ్రీరామ్
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
thank you sir 🙏🏻
@bhaskararao997
@bhaskararao997 Жыл бұрын
Sri ram rameti rame Rama mano rame sahasra nama tatulyam ram nama vara nane Jai Sri ram Jai Sri Hanuman namaste .
@MentaSubramanyam
@MentaSubramanyam Жыл бұрын
ఆహా ఏమి సంగీతం మరలా మరలా వినాలని అనిపిస్తుంది శ్రీ రామ దూతం శిరసా నమామి 🍊🥭🌹🌺🙏🙏🙏
@kadalinarayana5106
@kadalinarayana5106 5 күн бұрын
ఓం శ్రీ వీరాంజనేయ నమో నమః 🙏🙏🙏💐💐💐
@ry3638
@ry3638 Жыл бұрын
మీ స్వరంలో శ్రీ రామ నామామృతం అమోఘం
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
thank you andi🙏🏻
@pendorchandhu1031
@pendorchandhu1031 Ай бұрын
శ్రీ రామా నేయ దుతయ నమః
@venkiychalla1449
@venkiychalla1449 4 жыл бұрын
శ్రీ రామ దుతం శిరస నవమి 🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 రామ లక్ష్మణ జానకీ జై బొలొ హనుమను కీ
@nareshkatreddy2628
@nareshkatreddy2628 2 жыл бұрын
జై
@gogurikamalakarreddy2788
@gogurikamalakarreddy2788 4 ай бұрын
జై శ్రీ రామ్ జై హనుమాన్ స్వామి
@ramasudharamanujadasi395
@ramasudharamanujadasi395 5 жыл бұрын
శ్రీ రామ దూతం శిరసానమామి ☘️🙏☘️🙏☘️
@hirakariraghavender3556
@hirakariraghavender3556 4 жыл бұрын
Om srianjaneyam prasanjaneyam
@vurukondahemalatha9144
@vurukondahemalatha9144 Жыл бұрын
Anisarlu vinaslyi na pata ji Sri Ram Sri Rama duthaum srisanami
@borkuti.rajashekar
@borkuti.rajashekar 5 ай бұрын
2024 lo entha mandi vintunnaro like cheyandi...jai sri hanuman
@TarakMusicChannel
@TarakMusicChannel 5 ай бұрын
ధన్యవాదములు 🙏🏻
@BSGofficial1991
@BSGofficial1991 4 ай бұрын
🙏🙏🙏
@subramanyamrama6386
@subramanyamrama6386 4 ай бұрын
11❤❤❤​@@TarakMusicChannel
@IndrareddyBoddelula
@IndrareddyBoddelula 4 ай бұрын
Opi😮Loĺluofiko😢😂😂🎉😢😢 lm😮🎉 Ĺ​@@BSGofficial1991
@aramya6632
@aramya6632 4 ай бұрын
Ram
@vadlanarendhar5409
@vadlanarendhar5409 8 ай бұрын
Jai shree Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏 Jai Ho Bhajrangbhali 🚩🚩🚩🙏🙏🙏 Jai Ho Bhaarath 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
@Sandhya-e4l
@Sandhya-e4l 3 ай бұрын
ఈ song vintene manusuku ప్రశాంతంగా ఉంట్టుంది ❤🙏
@raghunandanchilukuri7379
@raghunandanchilukuri7379 4 ай бұрын
OM OM OM OM OM SREE RAMA SREE RAMA SREE RAMA JANAKI RAM JAI HANUMAN KI RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA
@TarakMusicChannel
@TarakMusicChannel 4 ай бұрын
జై హనుమాన్ 🙏🏻
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 2 жыл бұрын
ప్రతి వచనానికి తగినట్లు స్వామిని దర్శించుకునేందుకు చక్కగా చూపించారు
@penthalaramadevi6174
@penthalaramadevi6174 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@madhukargoudmedagoni2042
@madhukargoudmedagoni2042 Ай бұрын
🙏ఈ పాట వ్రాసిన వారికి చేసిన వారికి మరియు వింటున్న వారికి శతకోటి ప్రణామములు 🙏 జైశ్రీరామ్ 🙏 జై హనుమాన్ 🌺🙏
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 Жыл бұрын
చక్కని చిత్రాలతో చక్కని గానం వినిపించిన మీకు ధన్యవాదములు
@laxmannagula5884
@laxmannagula5884 4 ай бұрын
Jai sri ram jai hanuman Om NAMASHIVAYA 🙏🙏🙏🙏🙏
@rajithaanaganti3642
@rajithaanaganti3642 Жыл бұрын
రామదూత రక్షమాం! పవనతనయ పాహిమాం! జై శ్రీరామ్!!
@rangarajuswamy2671
@rangarajuswamy2671 Жыл бұрын
jai jai jai Hanumaan.Anni saarlu vinna venali anipisthundi.
@ravipendela6540
@ravipendela6540 6 ай бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది జైశ్రీరామ్ జై హనుమాన్ 🚩
@TarakMusicChannel
@TarakMusicChannel 6 ай бұрын
dhanyavaadamulu😊🙏🏻
@macharamadevi6427
@macharamadevi6427 Жыл бұрын
Enni saarlu vinna malli malli vinalanipisthundhi sri rama dutham
@adigarlarajesh7851
@adigarlarajesh7851 2 жыл бұрын
Exlent సూపర్ పాడారు.👌👌 శ్రీ రామా దూతం శిరసా నమామి 🙏🙏🙏
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you please share 🙏
@rajugummadi9159
@rajugummadi9159 2 жыл бұрын
@@TarakMusicChannel ppplll) l) lp Kl hmm ik
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 10 ай бұрын
Jai Sri Ram! Jai Hanuman!!!
@sudharaniv7486
@sudharaniv7486 3 ай бұрын
రామకోటి రాసుకుంటూ ఈ పాట వింటాను
@tallurinarasimharao5935
@tallurinarasimharao5935 Жыл бұрын
Jai sriram, Jai Hanuman. Naaku prana biksha pettandi thandri.
@Rajub9999
@Rajub9999 2 жыл бұрын
Jai Sriramaa Duthaya Namhaa 🤲🤲🤲🙏🙏🙏
@nagabhushana5847
@nagabhushana5847 5 ай бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಹನುಮಾನ್
@karrieswararao3964
@karrieswararao3964 Жыл бұрын
జై శ్రీరామ దుాత జై గురుదేవ జై రామభక్తి వీరహనుమాన్ కి జై రామ లక్సమన సీతా సహిత రామ భక్త హనుమాన్ కి జై.
@subrahmanyamakulasm3408
@subrahmanyamakulasm3408 Жыл бұрын
Jai ganeshaya namaha om namo Sri jai Sri sitha Rama lakshamana hanuman ki jai
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
jai bolo hanuman ki😊🙏🏻
@sarunarao936
@sarunarao936 3 жыл бұрын
శ్రీ రామ భక్త హనుమతే నమ నమః 🙏🙏🙏
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
jai hanuman🙏🏻
@kusumamandva7462
@kusumamandva7462 4 ай бұрын
జై శ్రీరామ్,జై హనుమాన్
@anilkumaranil1079
@anilkumaranil1079 2 жыл бұрын
శ్రీరామ దుత్తం సిరాసనామామి జై శ్రీరామ్
@srinatural9701
@srinatural9701 2 ай бұрын
🙇🙇🙇🙇🙏🙏🙏🙏jai Sri Rama🙇🙇
@akarapuvanaja705
@akarapuvanaja705 Жыл бұрын
జై శ్రీరామ్ జై జై హనుమాన్ 🚩🚩🚩
@munjaprasoon1701
@munjaprasoon1701 Жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@srigodakrishnachannel7069
@srigodakrishnachannel7069 3 жыл бұрын
Jai hanuman 🙏 శ్రీ రామ దూతం శిరసా నమామి 🙏🙏
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you share please 🙏
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 9 күн бұрын
రామయ్య రచంద్రయ రామభద్రయ రఘు నాథయ రామ శరణు శరణు
@bhoopelliramakanth340
@bhoopelliramakanth340 Жыл бұрын
Magical voice, really very very peace full of my mind❤️❤️🚩🚩 jai shree ram🚩🚩
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
thank you andi 😊🙏🏻
@raghunandanchilukuri7379
@raghunandanchilukuri7379 3 ай бұрын
OM SREE RAM JANAKI RAM JAI HANUMAN KI RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA
@manideeppatel8719
@manideeppatel8719 2 жыл бұрын
Jai sri ram 🚩🚩song bagundhi 1st time elanti song vinadam superrrrrrrr song 🚩🚩🚩
@sureshalimileti5519
@sureshalimileti5519 Ай бұрын
అవును. ఏనీసర్లు వీన 🙏🚩🚩🚩🙏🚩🚩💐💐💐💐
@shivadeekxitha.5463
@shivadeekxitha.5463 8 ай бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది పాట రాసిన వారికి పాడిన వారికి నా ధన్యవాదాలు శ్రీ రామదూతం శిరసా నమామి
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 5 ай бұрын
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం మరో గతం అజాడ్యం హనుమ స్మరణ భవేత్
@orugantimahi7484
@orugantimahi7484 Жыл бұрын
Jai sriram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gopim123
@gopim123 5 жыл бұрын
...Jai Sri ram ..song very very super 👌.... voice ... super
@bhaskararao997
@bhaskararao997 Жыл бұрын
Jai Sri ram Jai Sri Hanuman namaste
@jalamanjaneyulu4926
@jalamanjaneyulu4926 Жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ఆంజనేయస్వామి ఆశీస్సులు కలకాలం ఉండాలి జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్
@Revathikappala
@Revathikappala 6 ай бұрын
Jai sri rama jai sri hanuman🙏🙏🙏
@purnachandrikach8363
@purnachandrikach8363 2 жыл бұрын
Singer voice excellent Addicted ❤️
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you
@sasipasupuleti1660
@sasipasupuleti1660 2 жыл бұрын
Super
@ashwinivadyala
@ashwinivadyala 8 ай бұрын
Jai hanuman 🙏🕉️ jai sri ram 🙏
@RAVIKumar-ew2pk
@RAVIKumar-ew2pk 3 жыл бұрын
🙏జై హనమాన్ 🙏
@durgeshyadav5591
@durgeshyadav5591 4 ай бұрын
Sri rama rama ramethi ramerame manorame sahasranama thathulyam ramerame varanane
@TarakMusicChannel
@TarakMusicChannel 4 ай бұрын
జై sreeram🙏🏻
@prasadroyal2897
@prasadroyal2897 Жыл бұрын
🙏🏼🙏🏼శ్రీ రామదూత హనుమాన్ కి జై 🙏🏼🙏🏼🙏🏼
@hanumanm5301
@hanumanm5301 4 ай бұрын
జైశ్రీరామ్ జై హనుమాన్
@shivakumaraitha9149
@shivakumaraitha9149 2 жыл бұрын
జై శ్రీరామ్ జై హనమాన్ 🙏🕉️🐚🔱 శివోహం
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you
@dvpkumar143
@dvpkumar143 9 ай бұрын
Sri Rama dutham sirasha Namami 🙏💐
@gundavainavenkatesh5136
@gundavainavenkatesh5136 2 жыл бұрын
జై శ్రీరామ్ శ్రీ రామ నామం శిరసానమామి
@chinthalakishorekumar8174
@chinthalakishorekumar8174 Ай бұрын
Mee voice oka adbhutham swamy elanti patalu Inka raavali Mee voice lo
@msg8946
@msg8946 2 жыл бұрын
Super sir song 👌
@shapuramganeshmudhiraj3729
@shapuramganeshmudhiraj3729 5 ай бұрын
Super song 🎉Jai sri ram
@karuprabhakar6646
@karuprabhakar6646 2 ай бұрын
Jai Hanuman Jai Sri Ram ❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤
@rameshsaiva3541
@rameshsaiva3541 2 жыл бұрын
Singer voice is excellent jai shree ram jai hanuman
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
Thank you Andi
@sureshpantham3856
@sureshpantham3856 5 күн бұрын
శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ
@shivasai272
@shivasai272 2 жыл бұрын
చాలా చాలా చాలా బాగుంది యెంత baga padaro అలాగే background music అద్భుతంగా ఉంది ఇంకా చాలా video cheyandi శ్రీ రామ dhutam shirasa namami
@TarakMusicChannel
@TarakMusicChannel 2 жыл бұрын
థాంక్యూ అండి తప్పకుండా ప్రయత్నిస్తాము షేర్ చెయ్యండి🙏🙏
@kidsrockmahadevan
@kidsrockmahadevan 6 ай бұрын
Sri Rama srirama,,name kosam roju chala sarlu e song vinttunnanu .. thankyou so much voice bavundi
@arcreations4598
@arcreations4598 2 жыл бұрын
ఓం శ్రీ నమో హన్మేత నమః
@dvpkumar143
@dvpkumar143 9 ай бұрын
E song ni nenu caller tune ga pettukunanu super song, super voice
@sriraagamayi2392
@sriraagamayi2392 5 жыл бұрын
Sri Rama dhutham sirasaa namaami
@rajuchary2233
@rajuchary2233 Ай бұрын
అద్భుతం అన్న నువ్వు హనుమంతుని మీద రాసిన పాట
@bompally.arjunarjun2559
@bompally.arjunarjun2559 Ай бұрын
ఈ పాట వింటుంటేనే అమ్మను హనుమంతుడు నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 5 ай бұрын
Sri Rama Dutam Sira Sa Namami..Happy Wishes to all Gayani Gayakulaku fir the festival of Ugadi.Jai Sri Ram..
@TarakMusicChannel
@TarakMusicChannel 5 ай бұрын
jai sreeram
@BingiAshokChakravarthy-oj9fd
@BingiAshokChakravarthy-oj9fd 8 ай бұрын
Jai ayodhya Rama...jai ayodhya Hanuman...
@sridevicookingandvlogs2196
@sridevicookingandvlogs2196 3 жыл бұрын
🙏🙏🙏 జై హనుమాన్ జై హనుమాన్
@vanimatamalam3723
@vanimatamalam3723 Ай бұрын
మొదటి సారి ఈ పాటని హనుమజయంతి రోజు విన్నాను. ఎన్ని సార్లు వినినా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించింది.జై శ్రీరామ్
@anjipalli6001
@anjipalli6001 4 жыл бұрын
Jai Hanuman . Sri Rama namam is very very great in society.👍👏
@BandariSatish-b4h
@BandariSatish-b4h 5 ай бұрын
Srirama sitharama sri anjaneyam jai sriram
@Krishna-fs2ot
@Krishna-fs2ot 5 жыл бұрын
Used to read when I was at the age of 6 years.. hearing after a long time....just reminding only 10-15 lines.
@subbujaisriramvenkat9644
@subbujaisriramvenkat9644 2 ай бұрын
Jai sri ram Jai Hanuman
@rakesha4600
@rakesha4600 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా స్వామి. ఇంక వింటునె వున్న 🙏🙏🙏
@TarakMusicChannel
@TarakMusicChannel Жыл бұрын
thank you
@amar-zy4ze
@amar-zy4ze Жыл бұрын
నేను 100 సార్లు పైన వింటున్న
@VanamajayAjay-xk7wu
@VanamajayAjay-xk7wu Ай бұрын
జై శ్రీరామ్ ❤ 🙏
@jsbhavani1762
@jsbhavani1762 2 жыл бұрын
జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్,🙏🙏🙏💐💐
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 25 күн бұрын
రామ రామచంద్ర రామ రామభద్ర లోకాభి రామ దశరథ నందన సీతా పతి రామ రామ శరణు శరణ తండ్రి
@laxmishri4654
@laxmishri4654 4 жыл бұрын
Nice 🙏🙏
@sriramasatyadeva918
@sriramasatyadeva918 2 жыл бұрын
🙏🙏🙏🙏 Jay Shree Rama 🙏🙏🙏
@NishaReddyNishaReddy-e2q
@NishaReddyNishaReddy-e2q 7 ай бұрын
Jai shree Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram
@namburuasokkumar8923
@namburuasokkumar8923 4 жыл бұрын
Jai Shri Ram 🙏
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 Жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ
@pandalakumargoud5155
@pandalakumargoud5155 Жыл бұрын
JAI SRI RAM🙏🙏 JAI HANUMAN🙏🙏
@pandalakumargoud5155
@pandalakumargoud5155 6 ай бұрын
Jai sri ram
@radikatvk5588
@radikatvk5588 8 ай бұрын
Jai srirama jaianjaneya🙏🏿🙏🏿
@rajkumarchilupuri6223
@rajkumarchilupuri6223 Жыл бұрын
జై శ్రీ రామ్🐒🐒🐒🐒
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,4 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 12 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 69 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 70 МЛН
Sri Rama Rama Rameti Rame Raame manorame
20:30
SreeDattaSai Manyam
Рет қаралды 8 МЛН
Konda Gattu Anjanna Hit Songs || Kondagattu Anjanna Swamy Devotional Folk Songs
33:41
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 3,7 МЛН
sri ram dhootam sirasa Smarami || Devotional Songs | ShivaRanjani Music
21:16
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,4 МЛН