ఇంత మంచి రాగం ...తో...ఆ రాముడిని వెడడం..... బాగుంది....విజయ అక్కయ్య గారు......i.Like singer మా విజయ అక్కయ్య
@quotesapts29243 жыл бұрын
శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను💐 జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి , గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము , రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో💐 పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 💐 రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ - జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో , పల్లెపల్లెల్లోనూ రమణీయంగా💐 జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై , సుందర సుమధుర చైతన్య రూపమై , కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం , సకల దోష నివారణం , సర్వ సంపదలకు నిలయం , సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.💐 శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు🌹 జరిగినట్లుగా , అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు , కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము , రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....🌹 శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా , నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి , హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు , ఏకపత్నీ వ్రతుడు , పితృ , మాతృ , భాతృ , సదాచారం , నిగ్రహం , సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని , లక్ష్మణ , భరత , శతృఘ్న , ఆంజనేయ సమేతముగా ఆరాధించి , వడ పప్పు , పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల🌹 విశ్వాసం.ధన్యవాదములు 🙏💐💐💐
@shimha75683 жыл бұрын
జైశ్రీరాం
@vijaygoud18253 жыл бұрын
Wow.... Brother supr......
@kollaveeranjaneyaprasad24283 жыл бұрын
Super
@ashokreddy33853 жыл бұрын
🚩🕉️🚩🚩🚩👏👏👏💪✊
@nrstv33793 жыл бұрын
Jai Sri RAM 🙏 Jai Hind Jai Sri RAM 🙏🙏🙏🙏🙏🙏
@jramesh2084 жыл бұрын
నేను ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి శ్రీ రామకోటి పుస్తకాలు సర్వీస్ చేస్తుంటాను కావలసిన వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష
@shanmukharaonaradasu84903 жыл бұрын
Jai SRIRAM
@jagathsrishti2 жыл бұрын
Hi sir, Please send me to my Mail id: jagathsrishti@gmail.com and wirallycelebs@gmail.com
@tadisettybalaji6262 жыл бұрын
HiiAnna
@jramesh2082 жыл бұрын
@@tadisettybalaji626 cheppandi bro
@pavanboddi69592 жыл бұрын
Hi bro naku kavali
@indiancultureofandra47512 жыл бұрын
కలియుగ వైకుంఠపురమున వెలిసిన తిరుపతి వెంకన్న రామయ్య !,.,🙏🔯🙏🕉️
@surinaidubammidi29202 ай бұрын
డియర్ టీం ఈ పాట ఈ ఆధునిక యుగంలో చాలా అవసరం,ఆ శ్రీరామ చంద్రులు గొప్పతనం తెలుపుతూ మీరు పాడిన పాట నాకు, ఇతరులకు కూడా చాలా స్పూర్తిమంతం మీరు మరి ఎన్నో ఇలాంటి భక్తి పాటలు అందజేయాలి నేటి తరానికి,జై శ్రీరాం,❤❤❤❤❤
Jai Shree Rama Krishna Narayan bhagavan ki Jai 🙏🙏🚩🚩❤️❤️🌹🌹🌺🌺🌷🌷🥀🥀 Jai Hanuman 🙏🙏🚩🚩❤️❤️🌹🌹🌺🌺🌷🌷🥀🥀
@alarimunesh35066 жыл бұрын
అద్బుతమైన గానం సోదరి అభినందనలు
@mallivarun7747 Жыл бұрын
జై శ్రీ రామ్ నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ జై జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🔱🔱🕉️🕉️🕎🕎🔯🔯🪔🪔🥥🥥🍌🍌🍇🍇🍊🍊🍎🍎🥭🥭🌼🌼🙏🏻🙏🏻🌺🌺😭😭🙏🙏
@sklakshmanna47524 жыл бұрын
Super song great voice Vijaya gaaru
@rcs851111 ай бұрын
In morning 4:30 listen the song my has been freshed thank you baga padaru
P.satyam Ghariki,Telu vijai ghariki.very nice song.Hatsof all participaters. 🇮🇳🇮🇳👍👍🙏🙏
@srinivaspenugonda27133 жыл бұрын
అక్కా ఈ పాట నేను ప్రతిరోజు వింటున్న మా అమ్మ కూడా ఈ మధ్య ఈ పాట విని రోజూ నాతో పాటు వింటుంది అయ్యోనివా , ఏం చెప్పనవ్వ , వొదిన నువ్వొచ్చినేళ్లా మీరు పాడిన చాలా పాటలు వింటుటాం మీరు ఇలాగే పాడాలి అక్కా
@భావనవెంకటేష్వెంకటేష్2 жыл бұрын
E song padani gayakuralaki krutajnatalu maruyu rasinivariki krutajnatalu. Visvaniki krutajnatalu
@sudhakargunti15466 жыл бұрын
జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం
@srinivaskuruthala83424 жыл бұрын
P
@JaganJagan-m6d23 күн бұрын
Jai shree Ram 🚩💪💪🙏💯💯🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🛐🛐🛐🛐
@MDhivya123Ай бұрын
అబ్బబ్బా దేవుడు, అయోధ్య రాముడు, సీతమ్మ నాధుడు, శ్రీ రామ చంద్రుడు.2 ఇక. తండ్రి మాట దాటక,అడివి దారి విడిచెను నడిచెను, సీతమ్మ లక్ష్మణతొ శ్రీమన్నారాయడు,2 గురు భక్తికి వినయంగా రామయ్య, అసురులను బందించే రామయ్య, వనవాసమున తిరిగి, రామయ్యా వారదిని కట్టిండే, రామయ్య ఏడేడు సంద్రాలుదాటి రావణ సంహారముచేసే,రామయ్య అబ్బబ్బా దేవుడు,అయోధ్య రాముడు, .సీతమ్మ నాధుడు శ్రీ రామ చంద్రుడు.2 ఏకపత్నీ వ్రతుడు, రామయ్య లోకల కదిపతుడు, రామయ్య శోకాలను బాపె, రామయ్య ఎకో నారాయణుడు, రామయ్య కలియుగ వైకుంఠపురమూన,వెలిసిన తిరుపతి ఎంకన్న రామయ్య అబ్బబ్బా దేవుడు,అయోధ్య రాముడు సీతమ్మ నాధుడు శ్రీ రామ చంద్రుడు. ధర్మ రక్ష పాలకుడు, రామయ్య దయగల్ల మారాజు, రామయ్య లోక రక్షణ కొరకు, రామయ్య యాగాలు చేసిండే,రామయ్య.2 అయోధ్య పురమును ఎలినదేవుడు ధశరధ తనయుడు రామయ్యా అబ్బబ్బా దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాధుడు శ్రీ రామ చంద్రుడు .రామ రామ రామ రామ రామయ్య హరే రామ హరే రామ రామయ్య కృష్ణా కృష్ణ కృష్ణ కృష్ణయ్యా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణయ్యా అవతారమేదైన పరమాత్ముడతడే అందాల దేవుడు రామయ్యా అబ్బబ్బా దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాధుడు శ్రీ రామ చంద్రుడు,2
@VeeraR-dw8dz Жыл бұрын
Jai Sri Ram super song Butiful l song
@jagathsrishti2 жыл бұрын
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి 🚩🚩
@sai001434 жыл бұрын
🙏🙏జై సీత రామచంద్ర ప్రభు కీ జై జై 🙏🙏
@rakeshgamer17143 жыл бұрын
😄😄
@dasarirangaswamirangaswami3333 жыл бұрын
@@rakeshgamer1714 7
@ManojPawar-d4uАй бұрын
🙏🚩🚩👏👏🚩🚩🙏
@ravitejateja11854 жыл бұрын
Jai Sri ram jai jai Sri ram 🙏 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩.....
@SurenderDabbettaАй бұрын
God bless you akka jai srirama jai hanuman ❤
@bejavadanarsinhma55163 жыл бұрын
అబ్బాబ్బా దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాధుడు శ్రీరామచంద్రుడు
@LakshmiYandapalli9 ай бұрын
😢😢
@LakshmiYandapalli8 ай бұрын
Hi
@పద్మనాభరెడ్డిముదిరెడ్డి4 жыл бұрын
శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే
@ashwiniashwini4366 Жыл бұрын
Ihkzhzuyx8yxigodhz
@VenkataramuduPallapu4 ай бұрын
🎉
@pmrnani78242 жыл бұрын
Tq sister manchi voice .manchi song
@nettusrikanth30106 жыл бұрын
కోలాటానికి సరిపోయే పాట అద్భుతంగా వుంది.
@bachulakshminarayanalakshm25583 жыл бұрын
శ్రీ రామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ జై జై
@ammirajukommisetti5495 жыл бұрын
The song is great interesting song, telu vijaya voice is super.
@ManojPawar-d4uАй бұрын
🙏🙏🌺🌺🥥🥥🌺🌺🙏🙏
@ashok-fc9ze4 жыл бұрын
హృదయం తో పాటు గొంతులో నుండి వచ్చిన పాట,అందరికీ ధన్యవాదాలు, జై శ్రీ రామ్ 🙏
Super song akka. ఇలాంటి పాటలు ఇంకా పడాలి ప్లీజ్ అక్క
@MadhuGongali3 ай бұрын
శ్రీరామ శ్రీరామ జై జై రామ జై జై రామ శ్రీరామ శ్రీరామ
@dasariprashanth46692 жыл бұрын
🏹జై శ్రీ రామ్ 🙏జై హనుమాన్🚩
@sriramdatta57716 жыл бұрын
MERA BHARATH MAHAAN. JAI JAI SRI RAM.
@benerjiramisetty97643 жыл бұрын
ఓమ్ నమఃశివాయ Jai Sriram
@karthikacedelhi6697 жыл бұрын
Rama laxmana janaki...jai bolo hanuman ki..jai bolo Sri ram ki jai....
@saikumarpatrisaikumarpatri3790 Жыл бұрын
Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩
@prudhvimamidi23774 жыл бұрын
What A Song ❤️ Jai Sri Ram 🙏🏻
@prudhvishorts68223 жыл бұрын
Me peru prudhvi na peru kuda prudhvi
@balubalarangadu94433 жыл бұрын
💔💖💋
@prudhvimamidi23772 жыл бұрын
@@prudhvishorts6822 Ha..Haa 😊
@dandusuresh41156 жыл бұрын
Nice voice Nice song తెలు విజయ గారు
@sangusrinivas5825 жыл бұрын
దండు సురేష్ RGP q
@subbaraom.subbarao35645 жыл бұрын
Supar.sang
@velugubeamamavbeamama52415 жыл бұрын
Sri
@mangaluswamy30035 жыл бұрын
DANDU SURESH
@rameshnagula31764 жыл бұрын
Nramnesh🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍🌶🍎🐄🎹
@vinayp9596 жыл бұрын
Song lyrics super vunay, Thelu Vijaya voice rock...
@harshasravani50645 жыл бұрын
vinay peddi w
@satishboorla27276 жыл бұрын
Jai hunman Jai Sriram nice song vijayakka
@vaishnavnakka92816 жыл бұрын
Jai sri ram...
@ramugouds24116 жыл бұрын
Super song jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram
@korakasularaju70554 жыл бұрын
జై శ్రీ రామ్ జై భజరంగ్
@garshakurthimallesh19884 жыл бұрын
God bless you (thelu Vijaya Garu)
@పద్మనాభరెడ్డిముదిరెడ్డి4 жыл бұрын
జైశ్రీరామ్ జైజై సీతారాం ఓం శ్రీ హమ్ హనుమతే నమః
@chintalavankatanarayana40006 жыл бұрын
🙏🙏🙏 JAI SRI RAM. వెరీ గుడ్ సాంగ్
@sushmavankineni21036 жыл бұрын
Jai Sri ram. Super akka
@roseroja49246 жыл бұрын
Jaiii sreee rammmm
@bikshambollikonda51685 жыл бұрын
L
@katravathanilkumar55135 жыл бұрын
Hiii
@eshwarivadla4514 жыл бұрын
U wrote jai sri ram spelling wrong...
@srikanthm32295 жыл бұрын
జై శ్రీ రామ్ జై హిందువు🚩🚩🚩🚩🙏
@naikthippajayanaik35155 жыл бұрын
జై దుర్గా భవాని కి జై సేవా సంఘం
@bmaddiletynaidu6 жыл бұрын
this is my favorite song... thanks akka vijaya garu
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!
@karukonak.naresh534 жыл бұрын
🐅🐎🐯🦌🐯🦌🐂🐎🐂🦌🐆🦊🐂🐱🐴🐽🐂🐎🐮🐷🐅🐖🐗🐎🐂🐴🐂🐎🐽🐂🐷🐮🐌🦑🐳🐍🐌🦑
@nagarjunavalaboju39294 жыл бұрын
Always Jai Shri ram boltey
@romalapraveen82766 жыл бұрын
JAI SRI RAM JAI HANUMAN
@jramakrishna29643 жыл бұрын
Jaisriram
@RAMANAIAHUPPARAPALLI3 ай бұрын
సూపర్ మేడం బాగా పాడారు
@lingalavinod87606 жыл бұрын
Superb madam జై శ్రీ రామ్
@anushabongoni83376 жыл бұрын
Lingala Vinod
@yugendargante56596 жыл бұрын
G.yugandhar.jiramudu
@yugendargante56596 жыл бұрын
Ji.sir.ram
@devendarmadam44054 жыл бұрын
J. Sri ram
@spshanker57946 жыл бұрын
జై sri రామ
@nampallyrajeshaker19873 жыл бұрын
Jai sriram exalent song AKKA
@1aa8534 жыл бұрын
Hindu s oka like vesukondi jai ramaya
@Dharmendra_k864 жыл бұрын
🌺.. love तेलगू bhajan..🌺..and singer.. 🙏..
@anilthadde46015 жыл бұрын
Supper,, jai sriramm
@saikishore32204 жыл бұрын
THANKS FOR ALL UNIT MEMBERS OF THIS BEAUTIFUL VEDEO ESPECIALLY FOR SATHYAM GARU AND TELU VIJAYA GARU FOR SINGING AND PRESENTING ME THIS BEAUTIFUL LORD SRI RAMA TELUGU DEVOTIONAL SONG. PLEASE MAKE MANY MORE BEAUTIFUL VEDEOS LIKE THIS ON ANDHRA PRADESH AND INDIA AND ALSO ON OTHER GODS AND GODDESSES.
@shivarejinthala44874 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏💪💪🖐🖐
@poodaripooja73803 жыл бұрын
Kkio😃
@villagethops93783 жыл бұрын
😋😍
@nookarajupirla9019 Жыл бұрын
lyrics pettadi please
@saidulusathi5468 Жыл бұрын
@@shivarejinthala4487@æ ew ³aggravate wahh78788888888 😮aaaaataaaaaaaaaaaaa@aaaa@uaiaakaauaA1~a~~aq1@Aaaaa7ayaaaaaaaaaa
@sanikommuvenkateswarreddy26802 жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@ganeshjaidev39964 ай бұрын
జై శ్రీరామ్ 🙏💐🙏💐🙏 జై హనుమాన్ 🙏💐💐🙏
@prashanthvarmaembadi7 жыл бұрын
super akka
@Soumya41623 жыл бұрын
Wow super akka
@maheshe82644 жыл бұрын
song vintuntey goosebombz vasthunnai superb voice madam #Jai Shriram
@srinivasbanda16063 жыл бұрын
Jai sriram Super👌
@ramakrishnagoud50125 жыл бұрын
Super Jai Sri Rama
@sanjureddy10837 жыл бұрын
జై శ్రీ రామ్
@jalasuresh73674 жыл бұрын
sanju reddy Sanju
@vaddhiparthikameswarrao91224 жыл бұрын
SUPER SONGS RAMADU VE
@maheshreddy20592 жыл бұрын
రాముడు ఏలిన రామ రాజ్యమే మన భారతదేశం ✊✊✊✊
@nookarajupirla9019 Жыл бұрын
Madam pata lyrics kawwali madam
@RvenkataiahRvenkataiah-y9y Жыл бұрын
o😢@@nookarajupirla9019
@saiprasadk44324 жыл бұрын
Super singer Garu chala baga padaru music kudha chala bagundi tq and miku sree rama Navami shubhakakshalu😃😃
@saideswararaoramineni57405 жыл бұрын
Kaliyuga vaikuntapuramuna velasina thirupathi venkanna ravayya super song super voice
@ayodhyabarupatla32326 жыл бұрын
supar song vijaya garu....
@devulapallisuryakumari36404 жыл бұрын
Chalaa bagundi song 👌👌👍👍
@uramu78953 жыл бұрын
జై శ్రీరామ్...😍🥰🙏
@addandisuman88283 жыл бұрын
Thandri ni paadalaku sathakoti vandanaalu thandri 🙏🙏🙏🙏🙏
@nambarijhansilakshmi34123 жыл бұрын
Jai SRI RAM 🙏🙏🙏 . SUPER VOICE AND DEVOTED WORDS.THANKS TO TELU VIJAYA SIS AND POTHU SATHYAM GARU🤝🤝🤝