Sri Ramudinta Sri Krishnudanta 2019 Latest Telugu Movie | 2019 Telugu Movies | Shekar Varma |Deepthi

  Рет қаралды 6,442,292

Indian Video Guru

Indian Video Guru

4 жыл бұрын

Sri Ramudinta Sri Krishnudanta 2019 Latest Telugu Movie HD on Indian Video Guru.#SriRamudintaSriKrishnudanta 2019 latest Telugu Movie ft. Shekar Varma and Deepthi Setty. Directed by Naresh Penta and Produced by KN Rao. Music Composed by Naresh Penta. #SriRamudintaSriKrishnudantaMovie #2019LatestTeluguMovies
Click Here To Watch :
2019 Latest Telugu Movies : bit.ly/2JWVFKV
Best Telugu Full Movies 2019 : bit.ly/2JYHRQg
Superhit Telugu Full Movies 2019 : bit.ly/32Hw6X3
Blockbuster Telugu Movies 2019 : bit.ly/2JWvGU7
Indian Video Guru No 1 Channel For HD Full Movies - bit.ly/25te3yO
Visit Us : indianvideoguru.com
Indian Video Guru is the final destination for all Online Full Movies from various languages like Telugu, Tamil, Hindi, Malayalam and Kannada.
Watch the best of Indian Cinema uploads right here!
Follow us on Facebook for more Indian Full Movies - / indianvideoguru
Follow us on twitter for more updates - / indianvideoguru
Also subscribe to / indianvideoguru for latest full movies.
My Mango App Links:
Google Play Store: goo.gl/LZlfHu
App Store: goo.gl/JHgg83

Пікірлер: 3 400
@chittirangolidesigns5342
@chittirangolidesigns5342 4 ай бұрын
2024 lo e movie chusinavallu entha mandi please reply me 😊😊
@chakri1four3
@chakri1four3 2 ай бұрын
5th time watching ❤
@user-ju4wl2vk5z
@user-ju4wl2vk5z 2 ай бұрын
Mi
@SHALIVAHAKINGINAP175
@SHALIVAHAKINGINAP175 Ай бұрын
Me
@G.venkataSudheer
@G.venkataSudheer Ай бұрын
Me
@sivaparvathidoddapaneni5485
@sivaparvathidoddapaneni5485 Ай бұрын
Me
@NagaLakshmi-ur6zq
@NagaLakshmi-ur6zq 3 жыл бұрын
ఈ మూవీ చూసినప్పుడు నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగుంటుంది అని చాలా చాలా మంచి కుటుంబ నేపధ్య చిత్రం. ముఖ్యంగా ఆడపిల్లల తల్లితండ్రులు చూడాల్సిన కథ. ఎవరు మిస్ అవ్వొద్దు తప్పకుండా చూడండి. డైరెక్టర్ నరేష్ గారు చాలా బాగా తీశారు. హీరో శేఖర్ గారు ఈ మూవీ తో నేను మీకు పెద్ద అభిమానిని అయిపోయాను. ప్రొడ్యూసర్ కె.ఎన్. రావు గారు ఇంత మంచి కథను ప్రేక్షకులకు అందించినందుకు మీకు ధన్యవాదాలు అండి. శేఖర్ గారు మరియు నరేష్ గారు మీ ఇద్దరి కాంబినేషన్ లో ఇంకా మంచి మంచి మానవ విలువలు ఉన్న కథలు రావాలని కోరుకుంటున్నాను.
@subbas3535
@subbas3535 8 ай бұрын
Ok. sister.watich
@baluentertainments1304
@baluentertainments1304 2 жыл бұрын
చాలా బాగా కనెక్ట్ అయ్యింది.. హీరోయిన్ ఫాదర్ కి హీరో కి మధ్యలో ఉండే సీన్స్ simply superb....
@user-yz7qn7fx4m
@user-yz7qn7fx4m 3 ай бұрын
Super movie 2024 lo kuda chese vallu oka like vesukondi
@sbsaravana3251
@sbsaravana3251 8 күн бұрын
Poraa rei Mee amma
@pavanreddy9093
@pavanreddy9093 4 жыл бұрын
సినిమా అద్భుతంగా వుంది. కుటుంబ ప్రేమానురాగాల్ని చాలా బాగా చూపించారు. ప్రతిి సన్నివేసం కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇలాంటి ప్రేమ లేకనే ఇప్పుడు మనుషులు ఇలా తయారవుతున్నారు...
@user-tc5hm2gp4b
@user-tc5hm2gp4b 5 ай бұрын
😢😂😂2ndofiscring
@hifriends3607
@hifriends3607 4 жыл бұрын
Feel good movie. Heart touching. చక్కని చిత్రం సమాజంకి చక్కని సందేశం. మానవత్వం. .. మంచితనం. ... ప్రేమ. .... కుటుంబ సభ్యులు. .. గ్రామీణ వాతావరణంలో అలవాట్లు. ..జీవనశైలి. .. అన్నీ చక్కగా వివరించారు. చక్కని ఆలోచనలు చక్కటి చిత్రం. అందరూ చూడండి ఆనందించండి. Best family movie.
@raghavareddy1357
@raghavareddy1357 3 жыл бұрын
ఈ సినిమాలో బోసుగాడు కెరెక్టర్ చేసింది,నా ఫ్రెండ్ మణికంఠ రెడ్డి నా క్లాస్మెట్.ఈ మూవీ చూసాక నాకు చాల సంతోషంగా ఉంది.love you ra బోసు బావ
@anushaindugapalli2162
@anushaindugapalli2162 2 жыл бұрын
ఏ ఊరిలో తీసారండి ఈ మూవీ
@shalivahanamahendra820
@shalivahanamahendra820 3 жыл бұрын
ఇప్పటికీ 13 సార్లు చూసా ఈ సినిమా ఇలాంటి మామ ఉంటే చాలు
@prameelaprami3428
@prameelaprami3428 3 жыл бұрын
👌👌👌👌👌👌
@shalivahanamahendra820
@shalivahanamahendra820 3 жыл бұрын
@@prameelaprami3428 😍😍😍
@mansooralikhan8155
@mansooralikhan8155 3 жыл бұрын
Why bro..artham kaleda
@dheerajperla7072
@dheerajperla7072 3 жыл бұрын
@@mansooralikhan8155 hahhaha
@Food.NatureLovers_09
@Food.NatureLovers_09 3 жыл бұрын
kzbin.info/www/bejne/gIG9mmhpn555f7s
@evergreencreations7898
@evergreencreations7898 4 жыл бұрын
ప్రతి ఆడపిల్ల తండ్రి మనసులోని భావాలను మాటలుగా రాసినందుకు థాంక్స్ sir Super good movie
@zubair1084
@zubair1084 4 жыл бұрын
Nijanga bhaiya movie aite super
@raghavansreenivas1775
@raghavansreenivas1775 4 жыл бұрын
చిత్రాలు ఎన్నో వస్తుంటాయ్! పోతుంటాయ్! అయితే కొన్ని మాత్రమే మన మది హృది తలుపులను, తలపులను తడుతుంటాయ్. అలాటి "మాష్టర్ పీస్" ఈ చిత్రం. నిర్మాతకు, దర్శకునికి కృతజ్ఞతలు💐
@govindchukka4322
@govindchukka4322 3 жыл бұрын
Thanks
@gangothrigoud7426
@gangothrigoud7426 2 жыл бұрын
Li
@Saivennela908
@Saivennela908 3 жыл бұрын
Dont know why these movies dont run in theaters... this movie really deserves a blockbuster than those star studded hyper stories. Please encourage movies like this. Reform movies reform genration. Excellent Movie with beautiful message ❤️👍
@jayasree-oz2yz
@jayasree-oz2yz 3 жыл бұрын
I have watched this movie in theatre in rajamundry that too second show...🤗🤗
@kumarskuppa4273
@kumarskuppa4273 2 жыл бұрын
నిజంగా చాలా మంచి సినిమా. చాలా బాగుంది
@guruthamatamg8896
@guruthamatamg8896 2 жыл бұрын
Yes super movie
@revathirevathi4611
@revathirevathi4611 Жыл бұрын
Yes
@bhakthigeethaluadapa724
@bhakthigeethaluadapa724 3 жыл бұрын
చక్కగా ఉంది.కుటుంబ విలువలు, బాంధవ్యాలు, పల్లెల ఆప్యాయత, చక్కటి పాటలు....ఇలాంటి సినిమా కోసం చూస్తున్నాం, కానీ రావట్లేదు. ఇన్నాళ్లకు మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడికి నా ధన్యవాదాలు .
@newupdatetechchannel346
@newupdatetechchannel346 4 жыл бұрын
నిజంగా గోదావరి ప్రాంతం వాళ్ళు చాలా... అక్కడ వాతావరణం అక్కడి మనుషులు అక్కడి మర్యాదలు చాలా బాగుంటాయి అని అన్నారు... కానీ నేను మీ ఊరిలో చూడడం తప్ప.. నిజజీవితంలో చూడలేకపోతున్నాను ఎందుకంటే నాకు గోదావరి ప్రాంతం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరు... డైరెక్టర్ గారు థాంక్స్ a lot... గుడ్ మూవీ
@sadachandra342
@sadachandra342 4 жыл бұрын
"మనిషిని మనిషే నమ్మకపొతే మనిషి బతకలేడమ్మ" ప్రతిమనిషి తప్పటడుగు వేస్తాడు ఆ తప్పుని సరిదిద్దుకోడానికి మరొక అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఎంత గొప్ప రచన సర్.. ఆ దేవుడు ఖచ్చితంగా మీకు మరో మంచి అవకాశం ఇస్తాడు......ఇక మీ సినిమా గూర్చి చెప్పాలంటే అద్భుతం.
@andavarapudilleswararao4088
@andavarapudilleswararao4088 4 жыл бұрын
hai
@mohanbabu902
@mohanbabu902 3 жыл бұрын
I am also like this dialogue
@abburibalakrishna7108
@abburibalakrishna7108 3 жыл бұрын
Super
@raziashaik7111
@raziashaik7111 4 жыл бұрын
ఇలాంటి (గోదావరి) నేలపై పుట్టినవాళ్ళు చాలా చాలా అదృష్టవంతులండి నిజంగా. చాలా ప్రశాంతమైన చక్కటి పరిసరాలను చూస్తూ ఆనందించే సహజసిధ్ధమైన సినిమా.
@krishnareddy.pkadapa1298
@krishnareddy.pkadapa1298 3 жыл бұрын
ఈ మూవీ డైరెక్టర్ ని కలసి మాట్లాడాలని ఉంది ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని ఆశిస్తున్నాము
@govindchukka4322
@govindchukka4322 3 жыл бұрын
Thanks
@hanumantharaodarsi9159
@hanumantharaodarsi9159 3 жыл бұрын
Nijamga movie chala Baga Direct chesaru sir
@Murali2704
@Murali2704 4 жыл бұрын
నాన్న పాత్ర పోషించిన నటుడు చాలా సహజంగా ఒక నాన్న తన కూతురి పట్ల చూపించే నిజమైన ప్రేమ అనురాగాన్ని చూపించాడు. మన తెలుగు వారి దౌర్బాగ్యం ప్రతి చిత్రం లొ ప్రకష్ రాజ ని నాన్నా రోల్ కి తీసుకుంటారు. ఇలాంటి ఒక అద్బుతమైన నటుడు ఉన్నాడని తనకి నన్న పాత్ర ఇస్తే ఇంత అద్భుతంగా పోషించగలడని . SV రంగారావు గారిని గుర్తు చెసాడు ఇ చిత్రం లొ నాన్నా పాత్ర పోషించిన నటుడు కాదు కాదు నాన్నా
@nagarajupulagam2339
@nagarajupulagam2339 4 жыл бұрын
nice movie
@Supersaiyan6965
@Supersaiyan6965 4 жыл бұрын
Yes ...he is a serial artist...chakravakam fame..ikanti varu pyki raaru..enduko..hit ina vallakey chances ichi chastaru
@venkateshchinna2718
@venkateshchinna2718 4 жыл бұрын
Yes nanna
@jagadeeshchandrabosekarama7953
@jagadeeshchandrabosekarama7953 4 жыл бұрын
Your are absolutely correct brother.
@upscfear9999
@upscfear9999 4 жыл бұрын
@@Supersaiyan6965 s
@Murali2704
@Murali2704 4 жыл бұрын
మానవ సంబంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చే అందమైన కధాంశమముతో . అందమైన చిత్రికరణతో అద్బుతమైన నటనతో . ఒక మంచి చిత్రం
@athramvijay8437
@athramvijay8437 4 жыл бұрын
Nice
@baikanmadhuri1692
@baikanmadhuri1692 4 жыл бұрын
Ch an
@attotasatyavani8322
@attotasatyavani8322 2 жыл бұрын
Super chala bavundi
@attotasatyavani8322
@attotasatyavani8322 2 жыл бұрын
Ennisarlu choosing Malli malli choodalanipistundi Goutam cutega unnadu
@ambiambica8415
@ambiambica8415 3 жыл бұрын
Excellent movie..love between alludu and mava..excellent 👌🏻👌🏻🙏🏻🥰😍🤩👍👍👍
@hemakilari8742
@hemakilari8742 2 жыл бұрын
Super movie
@pavandevangam
@pavandevangam Жыл бұрын
Emotional movie and also excellent movie nice climax ఇలాంటి మూవీ నీ ఎలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు అని అనిపిస్తుంది
@kprtechteluguk2934
@kprtechteluguk2934 4 жыл бұрын
ఇలాంటి సినిమాలు తీయటర్లో అడవు కానీ మొబైల్స్ లో 100 నడుస్తాయి దర్శకుడు గారికి చాలా టాంక్స్
@neeratigopi8641
@neeratigopi8641 4 жыл бұрын
Super comment
@komirigurrappa325
@komirigurrappa325 4 жыл бұрын
true coment
@shrikantsadmek7744
@shrikantsadmek7744 4 жыл бұрын
Nice
@lvkumarlanka4061
@lvkumarlanka4061 4 жыл бұрын
Oh......
@satishchoweradray1931
@satishchoweradray1931 4 жыл бұрын
Super
@mpadmasri
@mpadmasri 4 жыл бұрын
Very very feel good movie..Must watch... Songs - Situational Music - Awesome Dialogues - Natural Cast - Perfect Especially heroine father charecter replaced AahuthiPrasad gaaru.. All the best to the Director
@jananiyerupula6355
@jananiyerupula6355 4 жыл бұрын
This place is antharvedi
@NSahasra
@NSahasra 3 ай бұрын
Hero face innocent ga untune Anni feelings exllent ga chupincharu, heroin father character vesina actor eppati nundo TV serials lo konni movies lo vachharu, kani ee movie lo manchi character ichharu, adaragottesaru
@sankarsr3566
@sankarsr3566 3 жыл бұрын
ఇది ఎవరు ఎప్పలేని అంత మంచి సినిమా
@ayinala.vankatasainarashim2737
@ayinala.vankatasainarashim2737 4 жыл бұрын
సుపర్ సినిమా ఈ story అంటే నాకు చాలా చాలా ఇష్టం . హిరో సుపర్
@sherposhettynani2484
@sherposhettynani2484 4 жыл бұрын
ఇంత మంచి సినిమాని థియేటర్ లో చూడలేదని బాధపడుతున్న. మూతులు నాకుడు , మంచంపై ఊగుడు ఇవేమీ లేని సినిమా ను తీసిన ఈ చిత్ర దర్శకునికి మరియు చిత్రబృందనికి నా యొక్క అభినంన్దనాలు...ఇటువంటి చిత్రాలను ప్రేక్షకులు ప్రోస్తాహించాలి.
@srinucreativeworks6146
@srinucreativeworks6146 10 ай бұрын
Correct gaa chepav bro
@geetalal8657
@geetalal8657 10 ай бұрын
​@@srinucreativeworks6146😮😮
@ramswathi1994
@ramswathi1994 3 жыл бұрын
సినిమా అంటే ఇలా ఉండాలి...చాల చాల చాల బాగుంది... తండ్రి కారెక్టర్ ఉంది అండీ.. నో కామెంట్s... మ్యూజిక్ ఇంకా సూపర్...
@sbhavani1161
@sbhavani1161 2 жыл бұрын
Ooo 00000000p0l}0pl0l0p0p0pp0pp0p0p0p0ppp0ppp000l0p0lp0ll000p0p00lpl0p0p0p00000p00p000l0l0p00p00p000l00l00l00000ll00000000l00p0p0p000pp0pl00l000p0llp00lp00p00p0p0pp00l0p00000llp00pl000pll0p0p0l0ll00l00p00p0p0p0pl00pl0lpp0p0l0000l0l00p00p0pllll00l0pl0ppplll00p0pl000p00000l0000pllll0000p00ll0lll0pl0p00pl00000p0000p0pp0llll0l0l00pp0plll0pl0p00l0lll0000l0pl0lll00p00p00p0l0p0p0pl00p0lll000p0p0l000p0p00p0ppp0pl0pllllp0pllpll0pl00llllll0lllllppl0p000ll0p0p0llllllp00l0plpl0lllp0pll0plllll0pl0plllpl00pll0l0p0p0pllllllll0p0pll0pll0plll0llpl0lllll0pllllll0plll0l00p0l0lllllll0lllllll0lll0pll0pllp0lllll0plll0p0pll0pllllllll0plllll0pllllll0pl0pllllllllpl0pl0plllllll0plllllll0p0p00lll0llllll0p0p0l0lpllll0p0l0lll00ll0l0pplll0pll0plllll0llll0p0pll0llll0pl00p0pll000pp0lll0l0plll0l0p0p0llllll0lllllllllplllllll00pll0l00plll0llllllllll0llll0lllllplll0lllllllllll0lll0l0l0l00lllllll0plllllllllllllllllllplllllllll0llllllllllllllllllllllll0lllllll0lllllllllllllll0ll0plllllllllllllllllllllllll0pll0lllllllllllll0lllllllllll0pllpllllllllllllllllllllllllllllllllllp0ll0llllllll0l0pllllllll0p0llllllllllllllllllplllllllllllllllllll0plllplllllll0llllllplll0p0llllllll0pllllllllllllllll0llllllllll0pllllllllplllllpl0pllllllllllllllllllllllllllplllllllllpllllllllllllllllllllplll0plllllllllpllllllllllllplllllllll0llllllllllllllllllllllllllllllllllllllllpl0plllll0p0lllllllllllllll0llllllllllll0ll0pplll0pllpllllll0llllll0llllpllpl0pllllplllllpllllllllllllplllllllllllll0llllllllllllpll0lllllp0plllplllllllllllllll0p0plllpllplllllllllll0pl0lllllllplllllpllllllpllllllllllllllllllllllpllllllpllllll0pl0lllplplllll0pllll00lllllllllpllllllpllpplllllllllllllpl0plllllllllllplllllpl0lllllllllllllllllllllllplllllllllllllllllllpllll0plllllllplllllllllllllllllllllll0ll0l0lll00lllllll0l0llllllllllllllllllll0lll0p0pl0lllpl0llllllllll0p0lllllllll0plllllllll0pllllllllllllllll
@rameshs1854
@rameshs1854 7 ай бұрын
నాకు సినిమాలు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఒక్క సినిమా కూడా సరిగా చూడను అలాంటిది ఈ సినిమా 10 సార్లు చూసాను అంత బాగుంది సినిమా❤❤❤❤❤
@gandhamstyle3501
@gandhamstyle3501 4 жыл бұрын
ఇన్నేళ్లు ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో లేనందుకు సిగ్ పడాలి Suuuuuuuuuuuuuuuuper mind blowing
@sravanprakerla8197
@sravanprakerla8197 4 жыл бұрын
S bro
@ravic1575
@ravic1575 4 жыл бұрын
y
@muppinenisivaprasad3344
@muppinenisivaprasad3344 4 жыл бұрын
Mana ee 2020 generation ki elanti movies perfect example: ala brathakalo nerchukovadaniki ane vallu oka hit like and comment*
@gugulothunavya5367
@gugulothunavya5367 3 жыл бұрын
Really super Movie
@vdurgavdurga9407
@vdurgavdurga9407 3 жыл бұрын
చాలా రోజుల తరవాత మంచి మూవీ చూశాను మనసుకి హాయ్ అనిపిచ్చే మూవీ ఇది ❤👌👌
@chilakabathuladavid.2012
@chilakabathuladavid.2012 3 жыл бұрын
ఎలాంటి సినిమాలు డియటర్ లో వేయండి సర్ మీకు మంచి పేరు వస్తుంది .. సూపర్ మూవీ .. మాలాంటి వాళ్లకు చాలా సినిమాలు కావాలి సర్ ఎలాంటివి
@krishnamahesh9843
@krishnamahesh9843 11 ай бұрын
Vesaru ,meeru chudaledhu,nenu chusanu
@harshakanithkar507
@harshakanithkar507 4 жыл бұрын
Ippudocche movies ki E movie ki competition padithe 100% this movie had award
@ALLISWELL-wb1sl
@ALLISWELL-wb1sl 4 жыл бұрын
ఆహా సూపర్ ఓహో సూపర్ అన్న. వాళ్లలో ఎంతమంది తమ ఆడపిల్లలను ఇలా ఇస్తారో!
@sirrasirisha6877
@sirrasirisha6877 Жыл бұрын
నాన్న అంటేనే ప్రేమ ఆలంటి నాన్న కు మనం బిడ్డ లుగా ఏమీ ఇవ్వగలం ❤️❤️❤️❤️❤️
@mahipalloli3134
@mahipalloli3134 Жыл бұрын
ఈ మూవీ చాలా బాగుంది ఇన్ని రోజులు చూడక చాలా మిస్ iyyanu అనిపించింది
@krishnamahesh9843
@krishnamahesh9843 11 ай бұрын
Number ivvandi manchi movies chepthanu
@g.c.rsanaboyina3334
@g.c.rsanaboyina3334 4 жыл бұрын
కోనసీమ అందాలు అనుబంధం చూపించి చక్కటి పల్లెటూరు నేపధ్యంలో తీసిన డైరెక్టర్ గార్కి నా ధన్యవాదాలు మాది అమలాపురం🙏🙏
@jbkumari6855
@jbkumari6855 4 жыл бұрын
A. M. P
@gundrathivenkatasubramanya1853
@gundrathivenkatasubramanya1853 4 жыл бұрын
మానవ సంబంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చే అందమైన కధాంశమముతో . అందమైన చిత్రికరణతో అద్బుతమైన నటనతో . thankes to all members
@joshnapriyakanigarla802
@joshnapriyakanigarla802 4 жыл бұрын
Really superr movieee. ....... 1000times iyna chudail anipinchi movieeee. .... Ela apudu akada comment chayaldhu.. Bt e movie chusakaaa comment patakunda undalakapoyanu
@sidduabbihal1044
@sidduabbihal1044 4 жыл бұрын
I'm from Karnataka.... The story was mind blowing.... I told my friends to watch for this movie.... Excellent film
@durgaraolanka9484
@durgaraolanka9484 4 жыл бұрын
Maa Godavari ki oka like vyisakondi😍😍😍
@indianfacts7911
@indianfacts7911 4 жыл бұрын
Maa godavari kadu mana godavari anu bro
@durgaraolanka9484
@durgaraolanka9484 4 жыл бұрын
@@indianfacts7911 KKK bro
@durgaraolanka9484
@durgaraolanka9484 4 жыл бұрын
@M Reshma tnx
@diwakarreddy9513
@diwakarreddy9513 4 жыл бұрын
@@durgaraolanka9484 hi durga
@rrajasekhar802
@rrajasekhar802 4 жыл бұрын
very beatifull godhavary life lo okkasaraina chudalani anukonntunnanu madhi Ananthapuram (Distic )
@brijkishoremoria3363
@brijkishoremoria3363 3 жыл бұрын
Just now I have seen this movie.Good story,Good performance by all the Actors,Godavari andalu ,Good village scene s I can't express in words.Every one must see and feel Good about this movie.Lot of thanks to producer and director & all the technician s.Thanku very much.
@MyNestham.Prasanth
@MyNestham.Prasanth 3 жыл бұрын
DIRECTOR NARESH PENTA Gari ThanQ sir.... Chala manchi cinema ni Andincharu.🙏
@kote.mahipal5498
@kote.mahipal5498 4 жыл бұрын
సినిమా అప్పుడే అయిపోయింద ... అనే ఫీలింగ్ ఉంది... సూపర్ స్టోరీ... 😍😍😍😍😍
@srinivasvodnala8260
@srinivasvodnala8260 4 жыл бұрын
One of the feel good movies of the recent times.
@chidvilas8390
@chidvilas8390 3 жыл бұрын
Excellent movie, Excellent Story, Chinna Cinemalu kooda Baguntayani malli nirupincadamainadi.
@suvarnanandhu922
@suvarnanandhu922 4 жыл бұрын
Elati movie nenu yappudhu chudhaledhu really heart touching movie 🙏🙏🙏👌👌👌🌹🌹🌹
@prakashprakash4810
@prakashprakash4810 4 жыл бұрын
Exlent movie elanti movies like chese vaallu entha mandhi
@aabcd8793
@aabcd8793 4 жыл бұрын
Like
@user-iw6ts9fc8y
@user-iw6ts9fc8y 4 жыл бұрын
Love is not always between lovers ... The Real love is in the family... Always all are searching love at outside but true love will be in home..
@susinayana1560
@susinayana1560 4 жыл бұрын
Awesome movie who r watched in lockdown
@PremKumar-vk2je
@PremKumar-vk2je 3 жыл бұрын
Same like u bro
@officalchannel2637
@officalchannel2637 3 жыл бұрын
Same
@vsubhanireddy7823
@vsubhanireddy7823 4 жыл бұрын
no words after watching this movie ,simply super
@chiranjeeviadapa3896
@chiranjeeviadapa3896 4 жыл бұрын
Super movie.. I’m enjoying with Godavari location and sentiments super.. Story and direction nice.. I like too much..
@lavakumarbera6138
@lavakumarbera6138 4 жыл бұрын
Very nice movie
@krsn5
@krsn5 4 жыл бұрын
chaala manchi katha, sangeetam darshakatvam......andaru chaala baaga chesaaru...mukhyanga telugutanam kanipistondi vinipistondi....mana paddhatulani mana sampradaayaanni chakkaga choopinchaaru. mee vacche chalana chitram kosam eduru choostunnaanu
@mytruelovefeelings7996
@mytruelovefeelings7996 3 жыл бұрын
నివాసి సినిమా చూసి వచ్చిన వారు like వేసుకోండి
@user-qg7oq4nw8i
@user-qg7oq4nw8i 10 ай бұрын
ఐ లైక్ మూవీ చాలా బాగుంది ఇలాంటి సినిమాలు ధియేటర్ లో ఎందుకు రిలీజ్ రావట్లేదు ఎందుకు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయలేని డైరెక్టర్ కి❤
@Vaareva
@Vaareva 4 жыл бұрын
మూవీ బాగుంది.. హీరోయిన్ తండ్రి పాత్రలో అతను చాలా బాగా యాక్ట్ చేశారు..మా ఉభయగోదావరిజిల్లాల లోకేషన్లు చాలా బాగున్నాయి
@ananyanaidu6515
@ananyanaidu6515 4 жыл бұрын
Very very very very nice movie
@kiranlavanya3007
@kiranlavanya3007 4 жыл бұрын
Very very nice movi
@hindu7180
@hindu7180 3 жыл бұрын
मैं यूपी के कुछ गांव गया था आज भी उन गांव को बहुत मिस करता हूं हमारा भारत गांव में ही बसता है हमारे दादा जी किसान थे ब्रिटिश कालीन बरहमपुर जय हिंद🇮🇳🙏
@chinnu.jaijanasenajaijanas9861
@chinnu.jaijanasenajaijanas9861 3 жыл бұрын
Pls change ur profile 😔
@maahi_thenaturestudio
@maahi_thenaturestudio Жыл бұрын
This movie is a masterpiece and one of the most beautiful heart touching, for it's simplicity, pure emotions,moving characters and the melodious musical tracks. With a message to society nothing is Supreme than love ,kindness and care for each other. A beautiful depiction of culture and tradition 💜 ❤. Every year I do watch this movie ,it connects so well. Nostalgic memories !!
@biswarup5874
@biswarup5874 Жыл бұрын
M priyanka s Raj
@prakashrallabandi3251
@prakashrallabandi3251 4 жыл бұрын
Nice movie yar, im from hydrabad but I like Villages mostly East & west godhavari 😍😍😍😍
@haribabuooredoo3029
@haribabuooredoo3029 4 жыл бұрын
ఇటువంటి సినిమా థియేటర్లలో చూడలిసిన సినిమా సూపర్
@saidon2527
@saidon2527 3 жыл бұрын
నేను చూసాను
@9705213963
@9705213963 2 жыл бұрын
Super movie...I liked it...Goutham character, & father character is really simply superb.....Big big actors movies kanna super undi film.....Super emotions which touches our heart ....Love ,family bonding friendship , obedience , every thing we can feel in this film...Village atmosphere i can't express in words i felt as I were there... To express In one word this film is SIMPLY SUPERB....All the best for these new actors .n
@srilakshmig5834
@srilakshmig5834 4 жыл бұрын
Intha gopaga alochinche Amma Nana premikudu society dorikithe andari life oka andamina prapacham la untudi bt idi movies ki matrame parimitham feel gud movie manasuu ninduthundhi super
@kichiramanjaneyulu9995
@kichiramanjaneyulu9995 4 жыл бұрын
కామెంట్స్ చదవటానికి వచ్చిన వాళ్ళు 👇హాజిర్" వేసుకోండి
@parvez8763
@parvez8763 4 жыл бұрын
🤣🤣
@kotanavya8823
@kotanavya8823 4 жыл бұрын
Miru enni sarlu vesukunnatu
@parvez8763
@parvez8763 4 жыл бұрын
@@kotanavya8823 😝😝🤣🤣
@kotanavya8823
@kotanavya8823 4 жыл бұрын
Miru 204 times vesukunnara oh god 🤔🤔🤔🤔
@parvez8763
@parvez8763 4 жыл бұрын
@@kotanavya8823 yedo papam anandaam padutundu ,padaniyyandi chinna chinna santosalanu ila pondutunnaru.. papam ila aina santosapadaniyyandi ☺
@ammachetimudda8815
@ammachetimudda8815 4 жыл бұрын
Oka ammai thandri tana bhada Ni .mrg tarwta ammailu nijamga face chese bhadalu chala chakkaga reality tho chupincharu. U make me cryyy so much. I felt very cryyyyy. Thnq you direct garu
@ramadevi8062
@ramadevi8062 Жыл бұрын
సినిమా అంటే ఇలా ఉండాలి అని మనసుకు హత్తుకునేలా ఉంది సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
@sunadhkappala7054
@sunadhkappala7054 3 жыл бұрын
పిల్లంక పరిసరాల్లో అందాలను చక్కగా చూపించారు👌
@ramkumar-pv2vv
@ramkumar-pv2vv 4 жыл бұрын
Simply superb no words.... beutiful photography.... osm..... father chercter osm.... good direction, background music......
@devikakarri713
@devikakarri713 4 жыл бұрын
😍😍 after a long time watched a feel gud family movie. super songs n lyrics
@srikanthswaerobachalakuri9304
@srikanthswaerobachalakuri9304 4 жыл бұрын
Hy
@rajeshpalivela1881
@rajeshpalivela1881 4 жыл бұрын
S.. u r right, I just watched now, excellent movie yaar
@MTeja-fc3pn
@MTeja-fc3pn 5 ай бұрын
సూపర్ మూవీ చాలా అంటే చాలా చాలా చాలా బాగుంది❤❤😊
@sirrasirisha6877
@sirrasirisha6877 Жыл бұрын
అబ్బ సినీమా అంటే ఇది కదా మాటలు లేవ్ అంతే ❤️❤️❤️❤️❤️❤️
@krishnadaliparthi3245
@krishnadaliparthi3245 4 жыл бұрын
No words. Excellent. Marvelous are very small words. All characters perform excellently. The father character super. Changed from Villian to character artist. super performance. Hero and heroine beautiful.
@shashikanthreddy1199
@shashikanthreddy1199 4 жыл бұрын
1 of the best movie for a family it's my 3rd time to watch this movie Thank you for making such beautiful movie sir
@shaliniraj6559
@shaliniraj6559 4 жыл бұрын
I am watching 5th time
@nageswarasharmajamboji4276
@nageswarasharmajamboji4276 4 жыл бұрын
సినిమా సుఫర్ హీరో నటన అమ్మాయి తండ్రి నటన అద్భుతం
@venkateswararaomedidhi9761
@venkateswararaomedidhi9761 3 жыл бұрын
Feel good movie.... I'm very much impressed with heroine father character... Similar to my father-in-law ...
@babunani8287
@babunani8287 4 жыл бұрын
Heroine father character excellent acting. Movie motham greenish colour lo undhi. Excellent. 👋👋👋👋👋
@swatipatil8762
@swatipatil8762 4 жыл бұрын
every father has to think like that only movies is awesome love story also good
@babykwt9716
@babykwt9716 4 жыл бұрын
Hi
@krishnachary8934
@krishnachary8934 4 жыл бұрын
It's correct
@mohanchill6643
@mohanchill6643 11 ай бұрын
ఇలాంటి సినిమా చాలా బాగుంది ఈ జన్మకి ఇలాంటి మామ దొరకడు ఇదేనా మా పల్లెటూరులోకి ఎత్తినే సినిమా బాగుంటది పచ్చదనం నాకు ఇష్టమైన ఊరు మా పాలకొల్లు
@shivarajbagewadi5404
@shivarajbagewadi5404 3 жыл бұрын
Wow what a beautiful natural story, just loved it 👌🏼
@mammidady1863
@mammidady1863 5 ай бұрын
ఏంటి రా బాబు ఎన్ని సార్లు చూసిన బొరు కొట్టడం లేదు అంటె పల్లెటూర్లలో ఉండే వాతావరణం గౌరవించే పెద్ద గా మామ క్యారెక్టర్ super
@ravishankar5822
@ravishankar5822 4 жыл бұрын
Different love story. Sceneries and village atmosphere back drop...I felt like I went to the location. Heroine's father's performance in the movie was very good. Hope he get more opportunities in the future.
@ranjithagulivimdala2102
@ranjithagulivimdala2102 4 жыл бұрын
Feel good movie elanti cinemas theatre lo adinchandayya
@kolarramu9990
@kolarramu9990 2 жыл бұрын
U.
@venkatapawankanth3428
@venkatapawankanth3428 2 жыл бұрын
@@kolarramu9990 theatre lo elanti movies evaru chudaru....Bcz theatre velledii hero , heroen chusi..ok..anthaa enduku nve vellavv.. 😂😂😂
@vishnupriyan8804
@vishnupriyan8804 2 жыл бұрын
Did this movie not release in theatres bro?
@sgreddy123reddy2
@sgreddy123reddy2 4 жыл бұрын
గోదావరి అందలు super good movie 🍿 nice
@sivaprasadchikkam9719
@sivaprasadchikkam9719 3 жыл бұрын
Wonderfull movie..... Always love feel💚💚💚💚💚💚
@krishnamurthy2556
@krishnamurthy2556 4 жыл бұрын
After long gap i have seen good movie, fully dramatic, emotional movie
@BhanuPrakashReddyMaligireddy
@BhanuPrakashReddyMaligireddy 4 жыл бұрын
enjoyed watching film with mixed emotions..Excellent.. Hats off to Director, story liner and all actors..
@SBSB-yt7ud
@SBSB-yt7ud 2 жыл бұрын
100% 100% ತುಂಬಾ ತುಂಬಾ ತುಂಬಾ ಒಳ್ಳೆ ಸಿನಿಮಾ
@krishnamahesh9843
@krishnamahesh9843 11 ай бұрын
U r number please
@homeopathydoctor6121
@homeopathydoctor6121 4 жыл бұрын
Chala chala bagundi miss kakandi movie pls ,real life and family movie,I love movie
@suseeladamarla768
@suseeladamarla768 4 жыл бұрын
Super move hart touching move , wonderful,exalnt ,bhandhalu, Prema,mamakaram anni kalabosinattundi
@naveenkumarjadeja9397
@naveenkumarjadeja9397 4 жыл бұрын
చక్కటి కుటుంబ నేపథ్య చిత్రం..... ఇంకా ప్రేమ కథ కూడా ఇంకా బాగుంది.
@sindhujas2080
@sindhujas2080 3 жыл бұрын
ni bonda ra, thokkalo sodi
@saiakasapu
@saiakasapu 3 жыл бұрын
@@sindhujas2080 bro, neku nachaka pote Vere valla istanni nvv ala comment chestav bro Aataaniki nachindi aataaniki anipistundii chepaduu That's all
@sindhujas2080
@sindhujas2080 3 жыл бұрын
@@saiakasapu nachakapohe cheppe rights leva? idekkadi logic boss?
@saiakasapu
@saiakasapu 3 жыл бұрын
@@sindhujas2080 nachaledu ani cheppe rights vunnay kani vere valla istani ne bondara ani ane rights neku levu boss aadi vadi opinion vadu chepadu, ne opinoion nedi ne bonde ani vadi opinion ni annav kabatii ananu boss
@ch.t4904
@ch.t4904 2 жыл бұрын
సూపర్ మూవీ నాకు చాలా నచ్చింది పల్లెటూరు చాలా బాగుంది
@dukkapadma4179
@dukkapadma4179 3 жыл бұрын
Super good film super...............
@YallalingaReddy-pn3yk
@YallalingaReddy-pn3yk 9 күн бұрын
నిజంగా మూవీ చాలాబాగుంది మంచి ఫ్యామిలీ స్టొరీ super
@deexithvangala6238
@deexithvangala6238 4 жыл бұрын
Super movie after a long time... It seems actors are apt for their roles and heroin father character is really peaks, it literally incultivates good signs on all... Like trust, etc., Family Emotions are portraited in an efficient way
@geethasammeta2880
@geethasammeta2880 4 жыл бұрын
Very nice movie, her father acted amazing
@jyothsnapaddu651
@jyothsnapaddu651 Жыл бұрын
Heart Touching movie really...
@krishnareddy.pkadapa1298
@krishnareddy.pkadapa1298 3 жыл бұрын
పల్లెటూరి అందాలు వారి ప్రేమలు ఆప్యాయతల గురించి బాగా చూపించారు మంచి సినిమా
@KAR2468
@KAR2468 4 жыл бұрын
After a long time i felt like I watched a good movie🎬... It shows the emotions of a father very well....
@sanikommukotireddysanikomm5238
@sanikommukotireddysanikomm5238 4 жыл бұрын
Hl0
@sheshuvirat5866
@sheshuvirat5866 4 жыл бұрын
Super movie chala bagundi. Kani hero friend mosam chesi nanduku sorry cheppy company isthe bagundu
@gudabandivenkatalaxmi5608
@gudabandivenkatalaxmi5608 4 жыл бұрын
Climax emotion scene okkati chalu super movie
@sherlyinturi293
@sherlyinturi293 3 жыл бұрын
Movie chala bagundi..comments chusi movie chusevallu kachhutamga chudochhu. Very beautiful and peace full movie.. 😊
@tirumalasettishirisha8084
@tirumalasettishirisha8084 3 жыл бұрын
Who is waiting after nivaasi movie really great movie relationship ki value cheppe movie ...me 2 movie's chala baagunai nivaasi & this movie 👌👌😎❤️ ❤️❤️❤️❤️❤️
@thayuruprathima3327
@thayuruprathima3327 3 жыл бұрын
S both movies superrr
memory full movie majili #Samantha Naga Chaitanya
1:28
Umar ahil ashwaq
Рет қаралды 18 М.
Brahmanandam || Prakash Raj || Rangamarthanda Movie
1:00
Teddy Talks
Рет қаралды 3,4 МЛН
[Vowel]물고기는 물에서 살아야 해🐟🤣Fish have to live in the water #funny
00:53
[柴犬ASMR]曼玉Manyu&小白Bai 毛发护理Spa asmr
01:00
是曼玉不是鳗鱼
Рет қаралды 44 МЛН
The most impenetrable game in the world🐶?
00:13
LOL
Рет қаралды 26 МЛН
Biography of Sheetal Gauthaman
1:35
Sri_things
Рет қаралды 64 М.
నాగుల చవితి స్పెషల్
2:04
C.K.Dreams
Рет қаралды 42 М.
Новости 10:00 от 30.05.2024
14:11
Евразия. НОВОСТИ
Рет қаралды 115 М.
Vakeel Saab emotional dialogue promo😥 #vakeelsaab
0:29
raghav sharma
Рет қаралды 80 М.
这个小女孩能够自救#海贼王  #路飞
0:41
路飞与唐舞桐
Рет қаралды 10 МЛН
Дед спас внука😨🥰#сериалы #фильмы
1:01
Кинокомбо
Рет қаралды 2,2 МЛН
УКРАЛИ банковскую КАРТУ у ДЕВУШКИ 😱 #shorts
0:57
Лаборатория Разрушителя
Рет қаралды 5 МЛН
I Made A Whole Bucket Of Popcorn Using A Straightener🤭🤯
0:24
Giggle Jiggle
Рет қаралды 20 МЛН