కాలభైరవ స్వరూప గురుదేవ తండ్రి అమ్మ జగన్మాత రమ్యానంద భారతి తల్లి ఈ జన్మలో మీ పాదసేవ చేసుకునే భాగ్యం కలిగితే నా ఇష్ట దేవతను నేను చేరుకోగలిగినట్లే తల్లి ఆ మహభాగ్యం నాకు ఈ జన్మలోనే కలిగేటట్లు ఆశీర్వదించండి తల్లి 🙏🙏
@balususatyanarayana45422 ай бұрын
శ్రీ మాతా రమ్యానంద భారతీ అమ్మగారిని వీలైనంత త్వరగా దర్శించే భాగ్యం కలగజేయమని వేడుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagajyothialapati625310 ай бұрын
అమ్మ నేను మీ దర్శనానికి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఈ వీడియో లో మీ ఆణిముత్యాల్లాంటి మీ మాటలు వింటున్నప్పుడు కాని నాకు మీరు ఆ జగన్మాత లాగానే అనిపించారు, కనిపించారు తల్లి మాలాంటి వాళ్ళ కోసమే మీరు మానవ జన్మ తీసుకున్నారు తల్లి నా తండ్రి గురుదేవులకు, నాతల్లి మాతాజీ గారికి శతకోటి పాద నమస్కారములు సమర్పిస్తున్నాను
@satyalaxmi852710 ай бұрын
మీ యాంకరింగ్ ఇంకా మీ స్వరం,ఉచ్చారణ అద్భుతం శ్రుతి గారు👌👌👌👌💯💯💯👏👏👏.