ఇంటి లోపల నే మేము బ్రాహ్మణులం...గడప దాటితే హిందువులం 🚩🚩🚩
@RANAADI10 ай бұрын
గురువు గారికి నమస్కాములు... మీ మాటల్లో దివ్యత్వం వుంది🙏
@siripurapusrinivas49328 ай бұрын
శ్రీ గురుభ్యోనమహ. మహానుభావా! ఎంత అద్భుతమైన వివరణ. ప్రతి గృహం ఒక అనుష్ఠాన కేంద్రం కావాలి. నాకు బాగా నచ్చింది. ఆ దిశగా అడుగులు వేయడానికి పార్వతీ పరమేశ్వరానుగ్రహం కోసం ప్రార్ధిస్తాను
@rajendraprasadg14652 жыл бұрын
ఇంతటి మంచి ప్రసంగం అందించినందుకు ధన్యవాదాలు.ఏ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ప్రసంగం జరిగినదో అది పీఠికలో ఇస్తే బాగుంటుంది.
@anjaneyulukota55102 жыл бұрын
బ్రాహ్మణుడు ప్రతి ఇందువు ఇంటికి వెళ్లాలి కనీసం ఏడాది కి, ఒకసారి అయినా ఇందువు ఒంటరివాడు అయిపోయాడు కాడి వదిలిన బ్రాహ్మణ డు, బాధ్యత తీసుకోవాలి బ్రాహ్మణ జీవన ఉపాధికి ఏమి కాదులే భక్తులు దానం ఎలాచేయాలో తెలియక పులదండాలు గజమాలల రూపంలో దానం చేస్తున్నారు గజమాలకు 1000,రూపాయలు అర్ధ ఆకలితో వున్న అర్చకుడికి 5,రూపాయల కానుక
@అంగీరస Жыл бұрын
ప్రతి ఒక్క బ్రాహ్మణుడు ముందు సంధ్యావందనం చేస్తే అంత సెట్ అవుతుంది
@mallikarjunachinthamreddy199 Жыл бұрын
సూపర్
@mallikarjunachinthamreddy199 Жыл бұрын
హిందుత్వానికి బలం బ్రాహ్మణుడు బలహీనత బ్రాహ్మణుడే అయ్యాడు కారణం బ్రాహ్మణుని బలహీనపరిచే ఈ ఎడారి ఈ దేశం లోకి దూరి వారిని నిర్వీర్యం చేశారు కొందర్ని డబ్బుతో కొన్నారు, అయినా కూడా అమ్ముడుపోని బ్రాహ్మణ గురువుల అమ్మాయిలను బలవంతంగా షాప్ ల గురించి లవ్ జిహాద్ రోమియో లవ్కు బలైపోయారు ఆ విధంగా బ్రాహ్మణుడు నిర్వీర్యం కావడం వల్లే హిందుత్వ నశింపు స్థితికి చేరుకున్న తరుణంలో సర్వేశ్వరుడు మళ్లీ ఉదయించి నరేంద్ర మోడీ రూపంలో ప్రస్తుతం బ్రాహ్మణులు ధైర్యంగా ఈల పీక వాదులు కుహనా మేధావులు లొంగ కుండా బ్రాహ్మణుల పైన దాడి చేస్తున్నారు ముల్లా పాస్టర్ల రీతిలో ధైర్యంగా ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలరు అప్పుడే హిందుత్వం తిరిగి పూర్వ వైభవం
@sangeethakanteshwaram25019 ай бұрын
Brammanulakuaaashaakkuvvaayyindhi
@satyavani95468 ай бұрын
ఎందుకు తన్నులు తినడానికా సమాజం support ఉంటే ఏదైనా జరుగుతుంది
@chandrasekharpadullaparthi5247Ай бұрын
ఒకప్పుడు బ్రహ్మజ్ఞానం జీవిత ఆదర్శంగా భావించబడే స్థితినుంచి ఈరోజులలో బ్రహ్మద్వేషం ప్రచ్ఛన్నం రూపన్నంలో వ్యాప్తమై ఉన్న దుస్థితికి ఈనాడు మనము చేరడం అత్యంత దురదృష్టకరం. నేటికి కూడా బ్రాహ్మణ జాతి జాగృతం కాకపోతే అది దౌర్భాగ్యకరం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఎన్నో వేదికలనుండి సనాతన ధర్మ పరిరక్షణ కోసం విప్రకోటికి మేలుకొలుపు పలుకుతున్నా ఇంకా ఈ బుధజనులు అనబడేవారు నిద్రాణమైన స్థితిలో ఉండటం హైందవధర్మానికి అత్యంత ప్రమాదకరం 🙏🙏🙏
@archanasrv8956 Жыл бұрын
🙏🙏🙏 తప్పక ప్రయత్నంలో ఉంటాం గురువు గారు
@jithendrareddy60512 жыл бұрын
Milaanti Mahanubavulu matala valla Chala mandi Marutunaru Guruvu garu. Jai Bholenadh
@tatvadarshini2 жыл бұрын
జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే వేద పఠనాత్ భవేత్ విప్రః బ్రహ్మ జానాతి బ్రాహ్మణః - అంటుంది ఋగ్వేదం 5 వ మండలం లోని ఆత్రేయ స్మృతి . అంటే - పుట్టుక చేత మానవులందరూ శూద్రులు . వారిలో విద్యాసంస్కారం చేయబడ్డ వారు ద్విజులు అనబడతారు. మళ్ళీ వారిలో వేదాధ్యయనం చేసిన వారు విప్రులు అవుతారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు అవుతారు.
నేటి విద్యా విధానంలో విలువలు కనబడడం లేదు. మానవతా విలువలను నేర్పే విద్యను ఎవరు నేర్పాలి? ఎవరు నేర్పుతున్నారు? మన సనాతన హిందూ ధర్మ మూలాలలను ఎవరు నేర్చుకోవచ్చు? ఎవరు నేర్చుకోకూడదు? ఈ అసమానతలను ఎవరు నిర్మూలించాలి? మేము హిందువులము అని చెప్రుకోవడమే కాని ఐక్యత ఎకికడుంది? వీటికి కారకులు ఎవరు? ఇలాంటి చాలా విషయాలు నా మదిలో మెదులుతూ ఉంటాయి. వీటికి సమాధానము చెప్పే గురువులకు పాదాభివందనాలు 🙇🏻🙇🏻🙇🏻🙏🏻🚩
@madhumathikadiri1217Ай бұрын
Meeru sarvottamulu, Meeku maa vandanamulu sweekarinchi aashweeradhamulu meeru ivva pradhanalu. Guru padha padmamulaku vandhanamulu.
@srikanthm76510 ай бұрын
Jai Sri Ram Sri Gurubyo Namaha Guruvu Garu mana Sanathana Dharmam kosam cheppandi..... Hinduvulu secular nundi bayataku ravali.... Hinduvulu silent ga undodhu....... Hinduvulu silent ga untey itara matastulu istam vachinattu chestaru matladataru........... Dhanyavadamulu Guruvu Garu clear ga chepparu... Pranamalu Guruvu Garu.... Jai Sri Ram....హిందువునని గర్వించు- హిందువుగా జీవించు..
@venkatsastry34872 жыл бұрын
అయ్యా.. మీకు శత శత కోటి నమస్కారములు... శ్రీ గురుబ్యోనమః..
Namaste Sir, I’ve been listening to your small clippings on Hanuman and Ammavaru. Suffering from big headaches for 2,3 days. It became normal while I was listening 🙏🙏 Thank you for bringing about the vaibhavam of our slokas and everything 🙏🙏
@gsaikri2 жыл бұрын
Archaka, Veda pandithulaku evvaru pillanivvatledu, last 3 minutes meeru cheppinavi 100% true guruvu gaaru😞
Top class. Sri Sarma garu explicity is giving his opinion on what we Hindus should do every day -Anushtana. Duties of brahmana - loukika and pourohitya. All have responsibilities. No varna sankarya is good (inter race or other varna mixing).
Guruvugariki namaskaram. Best wishes to National hub Bhakti Channel.
@దత్తదేవ82 Жыл бұрын
గురువుగారికి నమస్సులు 🙏🙏🙏ఈ దివ్య బోధ మేము అందరం అనుసరిస్తాము
@madhumathikadiri1217Ай бұрын
Guruo gariki padabi vaodanalu
@ayyagarisivasankaram69472 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు
@narenadargudaАй бұрын
Sri gurubyonamaha 🙏♥️
@YogatechSpira5 ай бұрын
Adbhutanga undi mi prasangam guruvu gaaru....jaati bedhalu mariyu and modern life attractions are spoiling the youth...specifically the girls of India...
@NeerajaThodima7 ай бұрын
Guruvugariki padabhi vandanalu
@lakshmiksvrs3068 ай бұрын
Thankyou GURU GARU🙏🙏🙏🙏🙏
@shivabhargav7954 Жыл бұрын
గురువు గారి పాద పద్మములకు నమస్కారములు
@gayathrisrinivasan85812 жыл бұрын
ఒకసారి మేము సుమో లో తీర్థ యాత్ర కు వెళ్తుంటే డ్రైవర్ బ్రాహ్మలు నీతులు చెప్తోవుంటారు అందుకే మేము ముందు bad habits బ్రాహ్మలకి అలవాటు చేస్తాం అని నిస్సిగ్గుగా మాట్లాడాడు.
@vvvmk17182 жыл бұрын
Adi manam ichina alusenandi…chaalaa mandi chedu alavaatla ni nissiggu gaa baanisalavuthunnaaru
@ramasaran5377Ай бұрын
అందుకే మానసిక బలం పె0చుకోమన్నారు
@jayaramaiahkappaganthu61732 жыл бұрын
చక్కని మార్గదర్శనము
@RAVIKUMAR-xm8gh10 ай бұрын
జై గురుదేవా !!!🙏🙏🙏
@bharathisadili7544 Жыл бұрын
Jai sree rama jai hanuman
@raviprasadmvsn2 жыл бұрын
🙏🙏🙏శివాయ గురవే నమః 🙏🙏🙏
@bala_tripura_sundari_malladi5 ай бұрын
నమస్కారం గురువు గారు
@Nigamaagama98 ай бұрын
సర్వులకు నమస్కృతులు.బ్రాహ్మణులదీ తప్పు అనేది నిర్వివాదాంశం. కాని జీవహింస, మాంసభక్షణ అసూయ, వల్ల ఎవరి పని వారు చేయటంలేదు. బ్రాహ్మణుల అడపిల్లలనూ ఉద్యోగం చేయించడం. బ్రాహ్మణులు అధిక నిష్టతో బ్రాహ్మణ ఇళ్ళలో అధితులను రోజూ ఆహ్వానించి అన్నం పెట్టాలి.
@sujithak43727 ай бұрын
Namo namaha
@pavankumarbotlaguduru4502 Жыл бұрын
Super 👍 explanation Swami
@subramanyams9059 Жыл бұрын
నమస్కారం గురువుగారు
@krishnamohanchavali69372 жыл бұрын
🙏💐ధన్యవాదములు గురువుగారు
@nagarajanmv66462 жыл бұрын
Yes we to spare a few minutes for sandya vandanam in all ages and as advanced and find enough to go for devatrcana, vedayanam and so on. Yoga is the best exercise and help us to be disciplined and keep good health, if you cannot spend some time for your own, health wealth and prosperity whom else you help. Keep your self fit help others. Yoga anustana are the only wealth
@karanamvenkatasubbarao78042 жыл бұрын
మంచి సందేశం. 🙏
@ramananv49362 жыл бұрын
🇮🇳 జయహో భారత్ జయహో సనాతన ధర్మం 🙏
@c.venkateswarasarma67502 жыл бұрын
మీరు యదార్థ విషయం చెప్పి అందరికి కళ్ళు తెరిపించి నా రు. నమస్కారములు
@harishkommadi3804 Жыл бұрын
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@kjagan703211 ай бұрын
OM SRI GURUBHYONAMAHA
@Telugu_hindu_parishat-THP6 ай бұрын
Crct ga chepparu guruvugaru 🙏
@samyukthagarimella52742 жыл бұрын
Adbhutam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@maniachyuta72032 жыл бұрын
Chala Baga cheparuu.guruvu garuu.
@venkataramanakota8849 Жыл бұрын
True version of present position
@c.venkateswarasarma67502 жыл бұрын
నమస్కారములు నమస్కారములు నమస్కారములు
@venkataramanakota8849 Жыл бұрын
Great Speech Guruji
@narayanaprasadramachar3647 Жыл бұрын
Saastanga namaskaramulu
@vlnprasad19776 ай бұрын
Samavedam Shanmukha Swamy varu Pravachanakarthalalo chala chala pathavaru. Senior and Chala Goppavaru. Ganga Pravaham laga Gambhiryanga vuntundi. Ahankaram, Goppaku prakuladadam Ee Swamy daggara Assalu vundadu
@KSB_2021 Жыл бұрын
Excellent statement
@padmaganti6052 жыл бұрын
Dharam kosam melati varu kalakalam vumdali guruvu garu
@saradamurthy83692 жыл бұрын
Guruvu gariki padabhivandamulu
@sailajapokala44472 жыл бұрын
Shree Mathre Namaha
@vishwanathjoshi50392 жыл бұрын
Ur pravachanais exllent particularly Brahamin community who r down trading.
@tatvadarshini2 жыл бұрын
He is so partial about his caste. I pray God to demolish cast system in India. జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే వేద పఠనాత్ భవేత్ విప్రః బ్రహ్మ జానాతి బ్రాహ్మణః - అంటుంది ఋగ్వేదం 5 వ మండలం లోని ఆత్రేయ స్మృతి . అంటే - పుట్టుక చేత మానవులందరూ శూద్రులు . వారిలో విద్యాసంస్కారం చేయబడ్డ వారు ద్విజులు అనబడతారు. మళ్ళీ వారిలో వేదాధ్యయనం చేసిన వారు విప్రులు అవుతారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు అవుతారు.
@nagdkingn2 жыл бұрын
@@tatvadarshini akkada partiality emi undi. Caste system has come for society convinence. All are same but all are not equal. Based on his/her eligibility he will do some work. Prati varnam goppade ani nokki vakkanistunnaru kada
@ramachandramurtyparinam84354 ай бұрын
Every Hindu should realise that he belongs to a great tradition and should follow the traditional principles like reading of scriptures if not all particularly Bhagavadgita a great book which gives us knowledge and enlightenment so that everyone will flourish and develop not only materially but also spiritually, so I appeal to all Hindu brothers and sisters to follow the traditional principles as said in our sastras ( Ramayana and Mahabharata and Bhagavad Gita) and teach our children and feel proud to be born as Hindu and lucky enough to be born in India (Bharat varsha), as said by our great patriot saint Swami Vivekanand.
@annapurnakompella84192 жыл бұрын
Antagaa dharma kosam vaachaka tapassu chestu manakosam tapana padutunna sri saamavedam vaariki mana aacharanane namassulugaa arpiddaamu .
Mee lanti guruvulu munduku raavali, mee margadarshana lo memu antaa me venuka untaamu..🙏🏻🙏🏻 Ee edaari mataniki sambandinchini konta mandi Mana Devi Devatalanu chalaa heenanga matladi , ento mandini mata marpidi chestunnaru, daya chesi meeru vaatiki samadhanam cheppi , ahh sandehaalanu tolaginchi, ee dharmaani kaapadandi 🙏🏻🙏🏻
@Madhavilatha3102 жыл бұрын
Saakhalu gurinchi chala baga selavicharu
@dileswararao1962 жыл бұрын
Sri gurubhyo namah
@krishnatulasibulusu18812 жыл бұрын
Sri gurubhyo namaha 🙏
@sccrinhivassccrinhivas44126 ай бұрын
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు సంధ్య వందనం చేస్తే హిందూ అనుకూల ప్రభుత్వాలే వస్తాయి
@saitejachowdary53312 жыл бұрын
saama veda shanmukham, andhra desa kausthubham
@shreyasn30782 жыл бұрын
pls share link of original video
@renukadevinamballa24522 жыл бұрын
Ome sri gurubhyo namaha. Ome shivaya guruvarya namaha.
శూద్రులు అనుష్టానం చేయవచ్చా? కులం వృత్తి మరియు గుణము వల్ల వస్తుందా లేక జన్మతః వస్తుందా? బ్రాహ్మణ కులంలో జన్మ్నించి లౌకిక కర్మలు ఉద్యోగాలు చేసేవారు బ్రాహ్మణులు ఎలా అవుతారు? సనాతన ధర్మములోని మూల సూత్రాలలో వర్ణ వివక్ష లేకోపోయినా మధ్య యుగాలలో తీవ్రమైన వర్ణ వివక్ష పాటించుడం జరిగింది కదా? అన్ని వర్ణాలు ఉతకృష్టమైనవే అనే మాట ఆచరణలో పాటించబడలేదు కదా? చరిత్రలో జరిగిన ఈ కులవివక్ష అంటరానితనం వంటి దోషాల్ని అంగీకరించకపోతే సమస్య ఎలా పరిష్కరించబడుతుంది? నేటికీ మనసులు క్షోబించే బలహీన వర్గాల వారికి విశ్వాసం ఎలా వస్తుంది?సంస్కరణ ఎలా సాధ్యం అవుతుంది? హిందూ సమాజం ఎలా సంఘటితం అవుతుంది? ఈ ప్రక్రియలో నేటి బ్రాహ్మణుల బాధ్యత ఏమిటి? ఈ మహోన్నత సంస్కృతికి అగ్రవర్ణాల వారు ఎలా వారసులో దళిత బలహీన వర్గాల వారు కూడా అలాంటి వారసులే అని నిరద్వందం గా చెప్పగలగటం నేటి అవసరం. మా సంప్రదాయాలు మావి మీ ఆచారాలు మీవి అనే ధోరణి ఇంకా కొనసాగితే ఈ హిందూ సమాజం ఐక్యతకు భారత దేశానికి మరింత ప్రమాదం! చేసేది ఏమిలేక మళ్ళీ అది శంకరుల వంటి మహానుభావులు ఎవరో జన్మించి ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలని ప్రార్థించాలేమో!!
@sampathkumar77172 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hiranmaya.kramadugu98962 жыл бұрын
Thank you guruvu gaaaru....!
@rameshchinnamgari45022 жыл бұрын
🙏🙏🙏
@rajarajeshwari1391 Жыл бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤
@uppalakrishnamohansharma4129 Жыл бұрын
Guruvugarumeeru pravachinchina upanyasam chala gyanaprsdam aakaanksha pratyekamga dasaranavaratrulalo vandemataram ane pata nu pratironu bhamidipati lalita swarm dear prati roju vintunnanu kritagnstslu chairmsn svs devastanam jamalapuram khammamdtt s
@santoshbabu79352 жыл бұрын
🙏💕🌷🙏🌷🙏🌷🙏
@bhamidipatidakshinamurty55036 ай бұрын
Atleast now All Brahmin communities should become ONE and only BRAHMIN community keepong apart our differences
@UshaRANI-ut5cb2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshminarayana7852 Жыл бұрын
Which book is that plz share the details
@gsandeep73692 жыл бұрын
Namo namaha shree guru paadukaabhyaam.meeru cheppinatlu dharma rakshana gurinchi evaru chepparu . shree gurubhyo namaha. Smt subhaashini thirupathi.
@SP912232 жыл бұрын
Meru munuku ravadam, chalaa anandamga undi .. Idi mana desham lo unna chalaa pedda samasya, idi alochana ki kudaa andananta bhayankaramayna samsya.. deenini andaram kalsi poradali,, Zombiie laa marina mana toti hinduvulani tirigi mana swadharmam loki tesikoraavali..
@vvvmk17182 жыл бұрын
Poorthi video pettandi please…
@tatvadarshini2 жыл бұрын
ఫలానా కులంలో పుట్టుక చేతనే వీరు అధికులు, వారు నీచులు .. వీరిది ఎక్కువ కులం , వారిది తక్కువ కులం ... అని జాతిదురహంకారులు ఎన్ని దరిద్రగొట్టు దురాలోచనలు వ్యాప్తి చేసినా - వాస్తవానికి మనుషులందరిదీ ఒకటే కులం. భరతఖండంలో పుట్టినవారందరిదీ ఒకటే డి.ఎన్.ఏ. ! ఒకటే రక్తం ! ఆ జాతికి మన పూర్వులు పెట్టిన పేరు "శూద్ర " అని. జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే వేద పఠనాత్ భవేత్ విప్రః బ్రహ్మ జానాతి బ్రాహ్మణః - అంటుంది ఋగ్వేదం 5 వ మండలం లోని ఆత్రేయ స్మృతి . అంటే - పుట్టుక చేత మానవులందరూ శూద్రులు . వారిలో విద్యాసంస్కారం చేయబడ్డ వారు ద్విజులు అనబడతారు. మళ్ళీ వారిలో వేదాధ్యయనం చేసిన వారు విప్రులు అవుతారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు అవుతారు. విద్యాసంస్కారానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉన్నది. నాకు విద్యనేర్పండి అని అడిగిన ప్రతి ఒక్కరికీ వారి కులగోత్రాలతో , తలిదండ్రుల పుట్టుపూర్వోత్తరాలతో నిమిత్తం లేకుండా గురుకులాలలోని గురువులు ఉపనయన సంస్కారం చేసి విద్య నేర్పాలి. ఆ విధంగా శూద్ర అనే "ఏకజాతి" గా పుట్టిన మానవులలో కొందరికి విద్యాసంస్కారం చేత విద్యాజన్మ అనే రెండో జన్మ వచ్చి ద్విజులు అవుతారు. ఆ ద్విజులలో పరిపాలన , రాజ్య రక్షణ ,ప్రజా సంరక్షణ వంటి వృత్తిని ఇష్టపడి చేపట్టేవారు క్షత్రియులు అనబడతారు. వ్యవసాయం, పశుపాలన, వ్యాపారం వంటి వృత్తులను ఎంచుకునే వారు వైశ్యులు అనబడతారు. వేదాధ్యయనం, అద్యాపనం , యజ్ఞం చేయటం, చేయించటం వృత్తిగా ఎంచుకున్నవారు విప్రులుగా పిలవబడతారు. అహంకార మమకారాలను వదిలిపెట్టి, ఇంద్రియాలను జయించి , బ్రహ్మ తత్వం ఎరిగి , బ్రహ్మజ్ఞానం కలిగి , లోక క్షేమం కాంక్షించి , సమాజ హితం కోసం పాటుపడేవారు బ్రాహ్మణులు అనే సర్వోత్తమ, సర్వ శ్రేష్ట తరగతికి చెందుతారు. వారిని అందరూ పూజిస్తారు. అత్యంత గౌరవ స్థానం ఇస్తారు.
గురువుగారి మాటలు అక్షర సత్యం. కానీ ఇలా కావడానికి ఇతర మతాల వారే కారణమా?. మన మతం లోనే ఉంది మనందరి చేత అంటరాని వారుగా అసహ్యించుకునే వారి మాటేమిటి. మనం వాళ్ళను మనుషులుగా కూడా చూడం. ఇతర మతాల్లో వాళ్లకు విలువ ఇస్తున్నారు. మనచేత ఎన్ని అవమానాలు పడ్డారో ఆ దేవుడికే తెలియాలి. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా హిందూ ఐక్యత కోసం మాట్లాడే వాళ్ళను ఇతర కులాల వాళ్ళు వెలేస్తారు.